Telangana Politics News,Videos,Photos Full Details Wiki..

Telangana Politics - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

కెసీఆర్ వ్యూహాల ముందు చిత్తవుతున్న బీజేపీ ఎత్తులు...

తెలంగాణ బీజేపీ రోజురోజుకు బలపడేందుకు ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తున్న బీజేపీ కెసీఆర్ టార్గెట్ గా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది.సాధ్యమైనంత వరకు క్షేత్ర స్థాయిలో టీఆర్ఎస్ పై ప్రజల్లో వ్యతిరేకత పెంచడమే లక్ష్యంగా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది.అయితే...

Read More..

కెసీఆర్ పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో కొత్త కొత్త పార్టీలు రాజకీయంగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న పరిస్థితి ఉంది.ఇటీవల పోలీసు ఉద్యోగానికి వాలంటరీ రిటైర్ మెంట్ తీసుకొని బహుజన సమాజ్ పార్టీలో చేరిన ప్రవీణ్ కుమార్ బీఎస్పీ ని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న...

Read More..

బీజేపీలోకి భారీ చేరికలంటూ ప్రచారం.. వ్యూహంలో భాగమేనా?

తెలంగాణ రాజకీయాలు అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలతో రసవత్తరంగా మారిన పరిస్థితి ఉంది.తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం లేని పరిస్థితిలలో టీఆర్ఎస్ తరువాత ప్రత్యామ్నాయ స్థానం కోసం ఇటు బీజేపీ, కాంగ్రెస్ మధ్య పెద్ద ఎత్తున పోటీ నెలకొన్న...

Read More..

తెలంగాణ రాజకీయాలలోకి మమతా ఎంట్రీ.. అసలు వ్యూహం ఇదే

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు రకరకాల మలుపులు తిరుగుతూ రసవత్తరంగా మారుతున్న పరిస్థితి ఉంది.అయితే ఇప్పటికే తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్ళ విషయంలో ఇటు బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్న పరిస్థితి ఉంది.గత రెండు సార్వత్రిక ఎన్నికల కంటే ముందు...

Read More..

వరి ధాన్యం దెబ్బతో తెలంగాణలో బీజేపీకి కోలుకోని దెబ్బ తగలనున్నదా?

తెలంగాణలో ధాన్యం కొనుగోలు అంశం పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ మధ్య పెద్ద ఎత్తున మాటల తూటాలు పేలుతున్న పరిస్థితి ఉంది.అయితే వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనలేమని స్పష్టం...

Read More..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కెసీఆర్ కు భారీ షాక్ తగలనున్నదా?

తెలంగాణలో చాలా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ చాలా ప్రశాంతంగా సాగుతుంది అనుకున్న తరుణంలో ఒక్కసారిగా ఒకటి రెండు చోట్ల జరుగుతున్న పరిణామాలు కాస్త ఆసక్తికరంగా ఉన్న పరిస్థితి ఉంది.అయితే ప్రస్తుతం చాలా వరకు అంటే ఇప్పటికే 13 ఎమ్మెల్సీ స్థానాలను ఏకగ్రీవం...

Read More..

కోమటి రెడ్డి తగ్గినా తగ్గని జగ్గారెడ్డి.. అసలు కారణమిదేనా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది.టీఆర్ఎస్ తరువాత రెండో ప్రత్యామ్నాయ స్థానం కొరకై పెద్దఎత్తున బీజేపీకి కాంగ్రెస్ కు పోటీ నెలకొన్న విషయం తెలిసిందే.అయితే ప్రస్తుత పరిస్థితిలలో కాంగ్రెస్ కు మాత్రం...

Read More..

కిషన్ రెడ్డిపై కెసీఆర్ ఫైర్...ఈ రగడకు ముగింపు ఎప్పుడు?

తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్లపై పెద్ద ఎత్తున బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పెద్ద ఎత్తున రగడ కొనసాగుతున్న విషయం తెలిసిందే.గత కొన్ని రోజులుగా చల్లబడిందనుకున్నా నేటి కెసీఆర్ ప్రెస్ మీట్ తో మరల నిప్పు చెలరేగిన పరిస్థితి ఉంది.అయితే తాజాగా కిషన్...

Read More..

కాంగ్రెస్ లో అందరూ పీసీసీలే... కోమటి రెడ్డి వెంకట రెడ్డి సెటైర్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బలపడేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.అయితే కాంగ్రెస్ ఒకప్పుడు అత్యంత బలమైన పార్టీగా వెలుగొందుతూ వచ్చినా స్వయంకృతాపరాధం కారణంగా ప్రభుత్వ వైఫల్యాలపై కావచ్చు లేక ప్రజల సమస్యలపై పోరాడటంలో కాంగ్రెస్ పార్టీ విఫలం...

Read More..

టీఆర్ఎస్ మూడో సారి అధికారంపైనే ప్రతిపక్షాల టార్గెట్.. అసలు కారణం ఇదే

తెలంగాణ రాజకీయాలు అధికార, ప్రతిపక్షాల విమర్శలు, ప్రతి విమర్శలతో హాట్ హాట్ గా మారిన పరిస్థితి ఉంది.అయితే ఇక రానున్న రెండున్నర సంవత్సరాలలోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుండే ప్రతిపక్షాలు ఎన్నికల సమరానికి సిద్దమవుతున్న పరిస్థితి ఉంది.అయితే ప్రస్తుతం...

Read More..

ఐక్యరాగంతో భవిష్యత్ లో కాంగ్రెస్ మరింత పుంజుకునేనా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ క్షేత్ర స్థాయి నుండి బలపడేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.అయితే ముందు నుండి కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రంలో బలంగా ఉన్నా తరువాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ కాంగ్రెస్ నేతల వైఫల్యంతో తెలంగాణ క్రెడిట్...

Read More..

ఆ విషయంపై టీఆర్ఎస్ లో పెరుగుతున్న అసంతృప్తి జ్వాలలు

టీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం కొంత గడ్డు కాలం నడుస్తున్నదని చెప్పవచ్చు.గతంతో పోలిస్తే ప్రతిపక్షాలు టీఆర్ఎస్ పై పెద్ద ఎత్తున దూకుడు పెంచాయని చెప్పవచ్చు.అయితే ఇక్కడ విచిత్రమేమిటంటే అసలు క్షేత్ర స్థాయిలో ఎటువంటి క్యాడర్ లేని బీజేపీ ఇప్పుడు టీఆర్ఎస్ పై పెద్ద...

Read More..

కాంగ్రెస్ లో సరికొత్త పరిణామాలు...అసలు కారణం ఇదేనా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఒకప్పటితో పోలిస్తే ఎంతో కొంత బలపడిందనే చెప్పవచ్చు.అయితే ప్రస్తుతం టీఆర్ఎస్ తరువాత రెండో ప్రత్యామ్నాయ స్థానం కోసం ఇటు బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడుతున్న పరిస్థితి ఉంది.ఇటు కాంగ్రెస్ లో అంతర్గత పోరు ఐక్యంగా పోరాడితే ఎంతో...

Read More..

ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్న షర్మిళ... పట్టించుకునే వారే లేరే

తెలంగాణ రాజకీయాల్లో ప్రతి ఒక్కరు స్వంత పార్టీని ఏర్పాటు చేసుకొని రాజకీయాలలోకి ప్రవేశిస్తున్న పరిస్థితి ఉంది.అయితే తెలంగాణలో సరికొత్త పార్టీలకు స్థానం ఉండటంతో ఎలగొలా రాజకీయ భవిష్యత్తు ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ముందుకొస్తున్న పరిస్థితి ఉంది.ప్రస్తుతం ఇదే తరహాలో తెలంగాణలో ముందుకొస్తున్న...

Read More..

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బీజేపీ ఎర.. ఒప్పందం కుదర్చుకున్నారంటూ ప్రచారం

తెలంగాణ బీజేపీ సరికొత్త రాజకీయ వ్యూహాలతో పెద్ద ఎత్తున ముందుకు సాగుతోంది.అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తమకు అన్ని అవకాశాలను వందకు వంద శాతం వినియోగించుకుంటున్న పరిస్థితి ఉంది.అయితే టీఆర్ఎస్ మాత్రం బీజేపీ ప్రస్తుతం పరిణామాల పట్ల పెద్దగా...

Read More..

మొత్తానికి వీహెచ్ రాయ‌బారం ఫ‌లించిందే.. కాంగ్రెస్‌లో ఇక కొత్త జోష్‌

తెలంగాణ కాంగ్రెస్ అంటేనే వ‌ర్గ విభేదాల‌కు పెట్టింది పేరు అనే విధంగా ఉండేది.అలాంటి పార్టీలోని నాయ‌కుల‌ను ఒక్క తాటిమీద‌కు తేవ‌డం అంటే క‌త్తి మీదు సాము లాగే ఉంటుంది.ఇక‌పోతే రేవంత్ రెడ్డి ఎప్పుడైతే టీపీసీసీ చీఫ్ రేసులోకి వ‌చ్చారో అప్ప‌టి నుంచే...

Read More..

కారును ఇక జాగ్రత్తగా నడపాల్సిందేనా...లేకుంటే కుదుపులు ఖాయమా?

తెలంగాణ కోసం పోరాడిన పార్టీగా టీఆర్ఎస్ కు గొప్ప చరిత్ర ఉంది.ప్రజల్లో గొప్ప పేరు కూడా ఉన్న పరిస్థితి ఉంది.అయితే గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఎదురులేనటువంటి పరిస్థితి ఉంది.అయితే ఒకప్పటి పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి చాలా తేడా...

Read More..

రేవంత్ పైనే పూర్తి భారం...నేతలందరూ కలసివచ్చేనా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బలపడేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.అయితే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినా ఆ క్రెడిట్ ను తీసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున విఫలమైన పరిస్థితి ఉంది.అయితే ఆ విఫలం తరువాత త్వరగా తేరుకొని ప్రజల సమస్యలపై...

Read More..

టీఆర్ఎస్ లో కీలక పరిణామాలు...పక్క చూపులు ఖాయమేనా?

తెలంగాణ  రాజకీయాలు రోజు రోజుకు ఎవరూ ఊహించనంత వేగంగా మారుతున్నాయి.అయితే అధికార టీఆర్ఎస్ ను ఢీ కొనే సత్తా ఏ ప్రతిపక్షానికి లేనటువంటి పరిస్థితిలో  ప్రస్తుతం దానికి భిన్నంగా పరిస్థితులు మారిపోయిన పరిస్థితి ఉంది.అయితే ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆశావాదులు ఎక్కువైన...

Read More..

ఇక టీఆర్ఎస్ పార్టీ మరో సారి ఉద్యమ పంథాను ఎంచుకోనున్నదా?

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి ఉంది.అయితే ఒకప్పటితో పోలిస్తే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై చేస్తున్న దాడి మాత్రం పెరిగిందని చెప్పవచ్చు.అయితే చాలా వరకు టీఆర్ఎస్ ఇప్పుడు పాలనపైనే పెద్ద ఎత్తున దృష్టి పెడుతున్న పరిస్థితుల్లో రానున్న కాలంలో...

Read More..

ప్రజా చైతన్య యాత్రతో కాంగ్రెస్ పుంజుకోనుందా?కలిసికట్టుగా కదిలివచ్చేనా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలపడేందుకు ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.అయితే ప్రజా సమస్యలపై కాకుండా అంతర్గత పోరుతో  కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా ప్రచారంలో నిలుస్తున్న పరిస్థితి ఉంది.అయితే పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక కాంగ్రెస్ ఎంతో కొంత...

Read More..

ధాన్యం కొనుగోళ్ళపై రాని క్లారిటీ..కెసీఆర్ నిర్ణయంపై ఉత్కంఠ

తెలంగాణ రాజకీయాలు యాసంగిలో వరి ధాన్యం కొనుగోళ్ళ అంశంతో ముడిపడిన పరిస్థితి ఉంది.అయితే ఇప్పటికే యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు చేయలేమని లిఖిత పూర్వకంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తరం ఇచ్చినా తెలంగాణ బీజేపీ నాయకులు యాసంగిలో వరి ధాన్యాన్ని...

Read More..

క్షేత్ర స్థాయిలో బీజేపీ మాస్టర్ ప్లాన్... వచ్చే ఎన్నికల కోసమేనా?

తెలంగాణలో ఇప్పటికే వచ్చే ఎన్నికలకై కసరత్తు ప్రారంభమైనదని చెప్పవచ్చు.ఇక కేవలం రెండున్నర సంవత్సరాలలోనే మరల సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో  ఇప్పటికే అంతర్గతంగా  ప్రతి ఒక్క పార్టీ తమ కార్యాచరణను రూపొందించుకుంటున్న పరిస్థితి ఉంది.ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా మారాలని భావిస్తున్న...

Read More..

టీఆర్ఎస్ ఢిల్లీ పర్యటనతో ధాన్యం కొనుగోళ్ల అంశం కొలిక్కి వచ్చేనా?

తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలతో పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి ఉంది.అయితే వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి బీజేపీ, టీఆర్ఎస్ మధ్య సవాళ్ళు, ప్రతి సవాళ్ళతో రాష్ట్ర రాజకీయమంతా వరి...

Read More..

ఎమ్మెల్సీ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ మల్ల గుల్లాలు

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి నెలకొన్న విషయం తెలిసిందే.అయితే ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించడం ఏకగ్రీవం అయిందన్న మనకు తెలిసిందే.అయితే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మాత్రం మల్లగుల్లాలు...

Read More..

చెరో దారిలో కిషన్ రెడ్డి- బండి సంజయ్...వ్యూహంలో భాగమేనా?

ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ బలపడేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తోంది.అయితే తెలంగాణలో బలమైన ప్రతిపక్షం లేని కారణంగా టీఆర్ఎస్ తరువాత బలమైన ప్రతిపక్షంగా ఎదిగేందుకు పెద్ద ఎత్తున ప్రణాళికలు రచిస్తోంది.ఈ క్రమంలో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది.అయితే వరుస...

Read More..

ఉద్యమకారులకు పెద్దపీట వేసేలా కెసీఆర్ మరో నిర్ణయం

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.అధికార, ప్రతిపక్షం మధ్య మాటల తూటాలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.అయితే గత రెండు సార్వత్రిక ఎన్నికల కంటే ముందు ఉన్నప్పటి రాజకీయ పరిస్థితులకు ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు చాలా తేడా ఉంది.అయితే గత రెండు...

Read More..

బండి సంజయ్ విమర్శల పట్ల ప్రజల్లో ఆసక్తి కొరవడుతోందా?

రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు చాలా సర్వ సాధారణం.అయితే అధికార పార్టీని విమర్శిస్తున్నారంటే అందులో ఎంతో కొంత ప్రజలు విశ్వసించదగిన అంశాలు ఉండాలి.లేకపోతే ప్రజలు తొలుత కొద్ది రోజులు సీరియస్ గా తీసుకున్నా ఆ తరువాత ఇక పదునైన విమర్శలు.ఎంతో కొంత...

Read More..

బండి సంజయ్ వ్యాఖ్యలే బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేసాయా?

రాజకీయాల్లో దూకుడుగా ఉండటం ఎంత ముఖ్యమో, అంతే జాగ్రత్తగా వ్యూహాత్మకంగా నడుచుకోవటం కూడా చాలా ముఖ్యం.ఒకే విధంగా దూకుడుగా వెళ్తే ఇతర పార్టీలకు పావులుగా మారే ప్రమాదం ఉంటుంది.ఇక ఆ తరువాత పార్టీ ఉనికికే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది.తద్వారా క్షేత్ర...

Read More..

రానున్న రోజుల్లో మరింత దూకుడుగా రేవంత్.. అసలు కారణమిదే

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలపడేందుకు ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.అయితే పీసీసీ చీఫ్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా బాలపడేందుకు పెద్ద ఎత్తున వ్యూహాలు రచించిన పరిస్థితి ఉంది.ప్రస్తుతం చాలా వరకు కాంగ్రెస్ అంతగా శతా చాటకపోవడానికి...

Read More..

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో షర్మిలనే కెసీఆర్ కు ప్రచారాస్త్రంగా మారనుందా?

తెలంగాణ రాజకీయాల్లో కొత్త కొత్త పార్టీల ప్రవేశంతో అసలు ఎవరి వ్యూహం ఏమిటో అర్ధం కాని రీతిలో ప్రస్తుత పరిస్థితి ఉంది.ప్రస్తుతం వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో ప్రవేశించి తనదైన శైలిలో ప్రభుత్వం పై విమర్శలు గుప్పించుకుంటూ ప్రజా ప్రస్థానం పేరుతో...

Read More..

ప్రతిపక్షాలను వ్యూహాత్మకంగా దెబ్బకొడుతున్న కెసీఆర్.. అసలు వ్యూహం ఇదేనా?

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మాటల తూటాలతో హాట్ హాట్ గా మారిన పరిస్థితి ఉంది.అయితే తెలంగాణ రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం లేదన్నది సుస్పష్టం.అయితే ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ రెండు సార్లు అధికారం చేపట్టిన పరిస్థితుల్లో ఇక...

Read More..

కెసీఆర్ కు ఉన్న ఈ ఒక్క బలమే ప్రతిపక్షాలను దెబ్బతీస్తోందా?

ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కష్టమనుకున్న తరుణంలో మరల భారీ ఎత్తున ఉద్యమం నిర్వహించి ఇక తప్పక తెలంగాణ ఇవ్వాల్సిందే అన్న రీతిలో వాతావరణం ఏర్పడింది.ఇక ఆ తరువాత తెలంగాణ ఏర్పడటం ఇదంతా జరిగిన పరిణామాలే.అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత...

Read More..

కేంద్రం నుండి బండి సంజయ్ కు వార్నింగ్ అంటూ పుకార్లు

రాజకీయాల్లో తొందరపాటు వ్యాఖ్యలు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ బీజేపీ అని వందకు వంద శాతం చెప్పవచ్చు.కేంద్ర ప్రభుత్వం ఎంతో కష్టం మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తే తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ చేసిన...

Read More..

రూటు మార్చిన కెసీఆర్... అసలు కారణమిదే?

ప్రస్తుతం దేశ రాజకీయాల్లో కెసీఆర్ లాంటి రాజకీయ అపరచాణక్యుడు లేడన్న మాట ఎవరూ కాదనలేని సత్యం.అయితే రాజకీయ వ్యూహాలు పన్నడంలో కెసీఆర్ ను మించిన వారు లేరు అనే విషయం మనకు తెలిసిందే.అయితే ఇటీవల వరి ధాన్యం కొనుగోళ్ళ వ్యవహారంలో బీజేపీపై...

Read More..

ఇక బీజేపీని ప్రజల్లో దోషిగా నిలబెట్టడమే కెసీఆర్ టార్గెట్టా?

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు హాట్ హాట్ గా మారుతున్న పరిస్థితి ఉంది.తెలంగాణ బలమైన ప్రతిపక్షం లేదన్న విషయం అందరికి తెలిసిందే.టీఆర్ఎస్ తరువాత ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగేందుకు ఇటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పోటీ పడుతున్న పరిస్థితి ఉంది.అయితే బీజేపీ మాత్రం ప్రభుత్వ...

Read More..

రైతుల పరిహారం ప్రకటనపై బీజేపీ సెటైర్ లు... మరో తప్పు చేస్తోందా?

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ఢిల్లీలో నూతన వ్యవసాయ చట్టాల రద్దు కొరకు పెద్ద ఎత్తున పోరాటం చేసి అమరులైన రైతు కుటుంబాలకు మూడు లక్షల పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే.అయితే కేసీఆర్ చేసిన ఈ ప్రకటనతో పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా...

Read More..

భారీ వ్యూహ రచన దిశగా కెసీఆర్...ఇక అవకాశం ఇవ్వరా

తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్ గా ఉన్న కొనసాగుతున్న సంగతి తెలిసిందే.అయితే తెలంగాణలో మొదటి నుండి బలమైన ప్రతిపక్షం అనేది తెలంగాణలో లేదు.అయితే ప్రస్తుతం బీజేపీ టీఆర్ఎస్ తరువాత ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగాలని ప్రయత్నిస్తున్నా అంతగా సాధ్యపడటం లేదు.ఎందుకంటే బీజేపీ మొన్నటి...

Read More..

ఇక కాంగ్రెస్ సీనియర్ లు అలక వీడినట్టేనా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఇచ్చిన పార్టీగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో విఫలమయినా ఆ తరువాత జరిగిన నష్టాన్ని సవరించుకునే దిశగా ముందడుగు వేయని పరిస్థితి ఉంది.అంతేకాక పార్టీలో అంతర్గత పోరు పార్టీని మరింతగా దిగజార్చిందని చెప్పవచ్చు.ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నిర్మాణంపై...

Read More..

బండి సంజయ్ తొందరపాటు వల్లే కెసీఆర్ కు బీజేపీ అస్త్రంగా మారిందా?

రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు చాలా సహజం.అయితే ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి తమకంటూ ప్రత్యేక వ్యూహాలు ఉంటాయి, వాటిని వంద శాతం అమలుపర్చడానికి ప్రయత్నిస్తుంటాయి.అయితే అందులో భాగంగా ఏదైనా విమర్శ విషయంలో అధికార పార్టీకి పావుగా మారితే ఇక సదరు...

Read More..

కెసీఆర్ ఎంతటి వ్యూహ కర్తనో తెలిపిన ఘటన ఇదే

తెలంగాణ రాజకీయాలు పెద్ద ఎత్తున అధికార, ప్రతిపక్షాల విమర్శలతో పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి ఉంది.ఇప్పటికే బీజేపీ,  టీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్న పరిస్థితి ఉంది.అంతేకాక కాంగ్రెస్ కూడా వరి ధాన్యం కొనుగోళ్లపై క్షేత్ర స్థాయిలో...

Read More..

వ్యవసాయ చట్టాల రద్దుతో టీఆర్ఎస్ ఖుషీ.. అసలు కారణమిదే

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన  వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే.అయితే ఈ వ్యవసాయ చట్టాల రద్దుతో ఒకసారిగా దేశమంతా ఆశ్చర్యపోయిన పరిస్థితి ఉంది.అయితే ఈ వ్యవసాయ చట్టాల రద్దుతో ఒక్కసారిగా తెలంగాణలో రాజకీయ పరిస్థితి...

Read More..

కెసీఆర్ టార్గెట్ గా దూసుకెళ్తున్న షర్మిల...కరువైన స్పందన

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు ప్రభుత్వంపై ప్రతిపక్షాల దూకుడుతో పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారాయి.ప్రస్తుతం అందరి టార్గెట్ గా ముఖ్యమంత్రి కెసీఆర్ మారిన పరిస్థితి ఉంది.అయితే అందరూ టార్గెట్ చేయడం ఒక ప్రక్కకు ఉంచితే వైయస్సార్ టీపీ పార్టీని ఏర్పాటు...

Read More..