Team India News,Videos,Photos Full Details Wiki..

Team India News,Videos,Photos..

టీమిండియా బౌలర్ శార్దూల్ ఠాకూర్‌కు 'లార్డ్ ' అని పేరు ఎలా వచ్చిందో తెలుసా..?!

ప్రస్తుతం టీమిండియా సౌతాఫ్రికా జట్టుతో రెండో టెస్టు ఆడుతోంది.ఈ మ్యాచ్‌లో రెండో రోజు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 229 పరుగులకే ఆలౌట్ అయ్యింది.ఇంత తక్కువ పరుగులకే ఆలౌట్ కావడానికి బౌలర్ శార్దూల్ ఠాకూర్‌యే కారణం.అతడు ఏకంగా ఈ టెస్ట్ మ్యాచ్‌లో ఏడు...

Read More..

టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల: వామ్మో.. టీమిండియా ర్యాంక్ ఏకంగా..?!

క్రికెట్ ఆటలో ఏ రికార్డు నెలకొల్పినా అది ప్రపంచానికి తెలిసి తీరుతుంది.అందుకే క్రికెట్ కు అంత క్రేజ్ ఎప్పుడూ ఉంటుంది.తాజాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో న్యూజిలాండ్‌ జట్టుతో జరిగినటువంటి మొదటి టెస్టు మ్యాచ్ లో బంగ్లాదేశ్‌ విజయం సాధించింది.న్యూజిలాండ్ దేశంలో జరిగిన...

Read More..

టీమిండియా వన్డే జట్టుకు కొత్త కెప్టెన్.. సెలెక్ట్ అయిన మిగతా ప్లేయర్లు వీరే..

ప్రస్తుతం టీమిండియా దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడుతోంది.డిసెంబర్ 26న మొదలైన టెస్ట్ సిరీస్ జనవరి 15వ తేదీతో ముగుస్తుంది.ఆ తర్వాత జనవరి 19, 2022న మూడు వన్డేల సిరీస్ మొదలవుతుంది.అయితే ఎడమ తొడ గాయంతో విశ్రాంతి తీసుకుంటున్న వన్డే కెప్టెన్...

Read More..

ఆ అవార్డు రేసులో రవిచంద్రన్ అశ్విన్.. విజేతగా నిలిస్తే..!

టీమ్ ఇండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 35 ఏళ్ల వయసులో కూడా తన అద్భుతమైన ఆట ప్రదర్శనతో అందరి ప్రశంసలు దక్కించుకుంటున్నారు.అశ్విన్ ఈ ఏడాదిలో ఆస్ట్రేలియా టూర్‌లో జరిగిన సిడ్నీ టెస్టులో వెన్ను నొప్పిని కూడా భరించి ఆడాడు.అతడి అంకితభావానికి...

Read More..

టీమిండియా VS సౌతాఫ్రికా: ఆ టెస్టుకు 'బాక్సింగ్ డే టెస్టు' అనే పేరెలా వచ్చిందో తెలుసా..?

ఈరోజు అంటే ఆదివారం నాడు భారత్ – దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా – ఇంగ్లాండ్ జట్లు టెస్ట్ సిరీస్ ఆడనున్నాయి.అయితే ఈ టెస్టులను బాక్సింగ్ డే టెస్టుగా పిలుస్తున్నారు.దాంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.క్రికెట్ మ్యాచ్‌లకు బాక్సింగ్ డే అనే పేరు ఎందుకు పెట్టారని క్రికెట్...

Read More..

ఇండియా VS సౌతాఫ్రికా: టీమిండియా ఈసారైనా గెలుపు సాధిస్తుందా..

నేడు అంటే డిసెంబర్ 26 మధ్యాహ్నం 1:30 గంటలకు టీమిండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కాబోతోంది.తొలి టెస్ట్ మ్యాచ్ దక్షిణాఫ్రికాలోని సెంచూరియన్ వేదికగా ఆరంభం కానుంది.ఈ కీలక సమరంలో టీమిండియా గెలుస్తుందా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశం...

Read More..

1983లో టీమిండియా ప్లేయర్ల ఫీజు ఎంతో తెలుసా?

1983.ఇండియన్ క్రికెట్ హిస్టరీలో మర్చిపోలేని రోజు.కపిల్ దేవ్ కెప్టెన్సీలో భారత క్రికెట్ జట్టు మర్చిపోలేని విజయాన్ని అందుకున్న రోజు.ప్రపంచకప్ ఫైనల్లో వెస్టిండీస్ ను ఓడించి ఛాంపియన్ గా నిలిచిన రోజు.తొలిసారి వరల్డ్ కప్ అందుకున్న రోజు.భారతీయ క్రికెట్ అభిమానులు గర్వంతో తల...

Read More..

షోలే మూవీ డైలాగ్‌తో యాక్ష‌న్ అద‌ర‌గొట్టిన శిఖ‌ర్ ధావ‌న్‌..

శిఖర్ ధావన్ ఈ పేరు తెలియని ఇండియన్ క్రికెట్ క్రీడాభిమాని ఉండడంటే అతిశయోక్తి కాదు.అంతలా ధావన్ తన ఆటతో అందరి మనసులనూ దోచుకున్నాడు.కానీ ఇటీవల ఫామ్ లేమితో అతను అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు.వ్యక్తిగతంగా కూడా ధావన్ కొన్నిసమస్యలను ఫేస్ చేశాడు.అయినా కానీ...

Read More..

టీమిండియా వైస్‌ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ ఎంపిక..

టీమిండియా టెస్ట్ వైస్‌కెప్టెన్‌ రోహిత్ శర్మ దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు టెస్టుల సిరీస్‌ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.రోహిత్ గాయాలపాలైన మరుక్షణమే అతడి స్థానంలో ప్రియాంక్ పంచల్ ని నియమించింది బీసీసీఐ.కానీ టీమ్‌ఇండియా వైస్‌కెప్టెన్‌ బాధ్యతలను ఎవరికి అప్పగించాలనే విషయంపై చాలా...

Read More..

సౌతాఫ్రికా సిరీస్: టీమిండియాకు మరో చిక్కు.. వైస్‌కెప్టెన్ బాధ్యతలు దక్కేదెవరికి..?

డిసెంబర్ 26 నుంచి సౌతాఫ్రికా, టీమ్ ఇండియా జట్లు టెస్ట్ సిరీస్ ఆడనున్నాయి.భారత క్రికెటర్ ఆటగాళ్ళందరూ డిసెంబర్ 16న దక్షిణాఫ్రికాకి చేరుకోనున్నారు.ఈ క్రమంలో సౌతాఫ్రికాతో ఇంకా టెస్ట్ సిరీస్ ప్రారంభం కాకముందే ఒక కొత్త సమస్య వచ్చి పడింది.టెస్ట్ జట్టు వైస్‌...

Read More..

రేర్ ఫొటో షేర్ చేసిన హ‌ర్భ‌జ‌న్‌.. ఇందులో ఉన్న మిగ‌తా క్రికెట‌ర్ల‌ను గుర్తు ప‌ట్టండి..

కొందరు సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంటారు.అలాంటి వారిలో చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖులు కొందరైతే, క్రీడారంగానికి చెందిన వారు కూడా ఉన్నారు.స్పోర్ట్స్ విషయానికొస్తే టీం ఇండియా మాజీ ఆటగాడు, ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటూనే...

Read More..

టెస్టుల్లో దుమ్మురేపుతున్న పాకిస్థాన్ జట్టు.. టీమిండియాతో తలపడే ఛాన్స్ ఉంటుందా..?

ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ లో భాగంగా ప్రస్తుతం వివిధ దేశాల క్రికెట్ జట్లు ఆటలు ఆడుతున్నాయి.పాకిస్థాన్ తాజాగా బంగ్లాదేశ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడింది.ఇందులో రెండు టెస్టులను కూడా గెలుచుకుని పాకిస్థాన్ జట్టు ఆశ్చర్యపరిచింది.అయితే ఈ సిరీస్ లో భారీ ఘన...

Read More..

రెండో టెస్ట్‌లో న్యూజిలాండ్​పై భారత్ ఘన విజయం.. 1-0 సిరీస్ కూడా కైవసం!

న్యూజిలాండ్​తో వాంఖడే వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమ్ఇండియా అఖండ విజయం సాధించింది.దాంతో  టీమిండియా 1-0 తేడాతో టెస్ట్ సిరీస్​ను కైవసం చేసుకుంది.గత కొద్ది రోజులుగా న్యూజిలాండ్‌తో టీమ్ఇండియా టెస్ట్ సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే.ఈ సిరీస్ లో మొదటి టెస్ట్...

Read More..

న్యూజిలాండ్ స్పిన్నర్ సంచ‌ల‌న రికార్డ్... ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు..

న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ క్రికెట్‌లో ఓ సంచలనం సృష్టించాడు.ముంబైలో ఇండియా, న్యూజిలాండ్ మధ్య కొనసాగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో ఇండియాకు సంబంధించిన 10 వికేట్లు తీసి రికార్డు సృష్టించాడు.ఇలా టెస్ట్‌ క్రికెట్‌లో.ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్స్ తీసిన...

Read More..

తనను జట్టుకు ఎంపిక చేయవద్దంటున్న టీమిండియా ప్లేయర్..!

టీమిండియా క్రికెట్ ఆటగాడు హార్దిక్ పాండ్యా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు.అది ఏంటంటే.ఇకమీదట వచ్చే సౌత్ ఆఫ్రికా పర్యటనకు తనను జట్టు నుంచి ఎంపికచేయవద్దని సెలెక్టర్లను కోరినట్లు తెలుస్తుంది.ఈ విషయాన్నీ స్వయంగా హార్దిక్ పాండ్యనే భారత సెలెక్షన్ కమిటీ, భారత క్రికెట్...

Read More..

రహానెపై వేటు పడనుందా.. సెకండ్ టెస్టులో సంచలన నిర్ణయం?

ప్రస్తుతం టీమ్ ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్ట్ కొనసాగుతోంది.విరాట్ కోహ్లీ తొలి టెస్టులో పాల్గొనకుండా విరామం తీసుకున్నారు.దాంతో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌కు సీనియర్ ప్లేయర్ అజింక్య రహానె కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు.అయితే రహానె గత కొంత కాలంగా చాలా...

Read More..

తొలి టెస్టులో న్యూజిలాండ్‌పై గెలుపు దిశగా టీమిండియా..!

ప్రస్తుతం కాన్పూర్ లో టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగుతోంది.భారత జట్టు తన తొలి టెస్ట్ ఇన్నింగ్స్‌లో చక్కటి స్కోరు సాధించింది.అరంగేట్ర బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ కష్టాల్లో ఉన్న టీమిండియా జట్టును గట్టెక్కించాడు.తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ.రెండో ఇన్నింగ్స్‌లో...

Read More..

సౌతాఫ్రికాలో టీమిండియా పర్యటన రద్దు..? కారణం అదేనా..?

దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగు చూసింది.కరోనా కేసులు తగ్గుముఖం పట్టి.మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో కొత్త వేరియంట్ మరో ఉద్ధృతికి కారణం కావచ్చని ఆందోళనలు మొదలయ్యాయి.ఈ క్రమంలో టీమ్ ఇండియా సౌతాఫ్రికాలో పర్యటన చేస్తుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా...

Read More..

నేడే టీమిండియా, న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌ ప్రారంభం.. ఏ జట్టు స్ట్రాంగ్‌గా ఉందంటే?

న్యూజిలాండ్‌, టీమ్ఇండియా జట్ల మధ్య ఇటీవలే టీ20 సిరీస్ ముగిసిన విషయం తెలిసిందే.ఇందులో భారత్ 3-0 తేడాతో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది.అయితే ఈ రోజు అనగా నవంబర్ 25 నుంచి టీమిండియా, న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌ ప్రారంభమైంది.ఈ సిరీస్‌లో ఆడే...

Read More..

టీ 20ల్లో టీమ్ ఇండియా రికార్డ్ బద్దలు కొట్టిందిగా. !

న్యూజిలాండ్‌తో హోరాహోరీగా జరిగిన టీ20 టీమ్ సిరీస్ లో టీమ్ ఇండియా అరుదైన రికార్డు సాధించింది.న్యూజిలాండ్‌పై విజయం సాధించడంతో భారత క్రికెట్ జట్టు మరోసారి అరుదైన రికార్డులను బద్దలుకొట్టింది.వరుసగా ఎనిమిదోసారి టీ20 సిరీసును కైవసం చేసుకున్న జట్టుగా టీమ్ ఇండియా అవతరించింది.అంతేకాకుండా...

Read More..

వైరల్... రోహిత్ శర్మ చేసిన ఈ పనికి క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా

మన భారతదేశంలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ ఎంతో మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు.అన్ని క్రికెట్ ఆడే దేశాలలో క్రికెట్ అంటే ఒక ఆట మాత్రమే.కానీ మన భారతదేశంలో క్రికెట్ అంటే ఒక మతంలా, క్రికెటర్లను దేవుళ్ళలా పూజిస్తారు.ప్రస్తుతం న్యూజీలాండ్ భారత్ మధ్య...

Read More..

వైర‌ల్‌.. గ్రౌండ్‌లోకి వ‌చ్చి రోహిత్ కాళ్ల మీద ప‌డిన అభిమాని..

భారత క్రికెటర్లు అంటే ఇష్టపడిని వారుండరు.ప్రపంచ వ్యాప్తంగా మన క్రీడాకారులకు అభిమానులు ఉంటారు.అందులో స్టార్ సెలెబ్రిటీలు, క్రికెటర్లు, ప్రముఖులు, రాజకీయనాయకులు ఎందరో ఉంటారు.అయితే, సాధారణ ఫ్యాన్స్ మాత్రం తన అభిమాన క్రికెటర్‌ను ఒక్కసారి అయిన కలువాలని, ఒక ఫోటో దిగాలని ఎన్నో...

Read More..

టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా తెలంగాణ వ్యక్తి.. వివరాలివే!

టీమిండియా హెడ్ కోచ్‌ పగ్గాలను త్వరలోనే రాహుల్ ద్రవిడ్ చేపట్టనున్నారు.ఇంకో వారం రోజుల్లోగా న్యూజిలాండ్‌తో టీమిండియా సిరీస్ ప్రారంభమవుతుంది.అప్పటి నుంచి ద్రవిడ్ ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నారు.రవిశాస్త్రి హెడ్ కోచ్ పదవీ కాలం చెల్లడంతో ఆయన స్థానాన్ని భర్తీ చేస్తున్నారు.అంతేకాదు సహాయక సిబ్బంది...

Read More..

టీమిండియా కెప్టెన్ పగ్గాలు బూమ్రాకేనా..?

ప్రస్తుతం కొనసాగుతున్న టీ20 వరల్డ్ కప్ తర్వాత కెప్టెన్ బాధ్యతల నుంచి వైదొలగనున్నారు విరాట్ కోహ్లీ.అతని తర్వాత ఎవరు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టనున్నారు? అనే అంశం ఆసక్తిగా మారింది.ప్రస్తుతానికైతే రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ వంటి సీనియర్ ఆటగాళ్లను...

Read More..

ఇక టీమిండియా సెమిస్ చేరాలంటే ఇన్ని అద్భుతాలు జరగాలి..!

ప్రస్తుతం జరుగుతున్న టి20 పురుషుల వరల్డ్ కప్ లో టీమిండియా గతి అగమ్యగోచరంగా మారింది.టి20 వరల్డ్ కప్ ఎలాగైనా ఈసారి గెలుస్తుందన్న ఆలోచనతో బరిలోకి దిగిన టీమిండియా ఆట మొదలు లోనే రెండు భారీ అపజయాలు మూటగట్టుకుంది.దీంతో టీమిండియాకు పూర్తిగా దారులు...

Read More..

టీమిండియాకు అండ‌గా పీట‌ర్స‌న్‌.. కోహ్లీకి మ‌ద్ద‌తు

క్రికెట్‌కు మ‌న దేశంలో ఓ ర‌క‌మైన మోజు ఉంది.ఇది చాలా పెద్ద మాటే అయినా కూడా ఇదే నిజం.ఎందుకంటే క్రికెట్‌ను మాత్ర‌మే మ‌న దేశంలో చాలా ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతుంటారు.ఎన్ని ఆట‌లు ఉన్నా కూడా దీని నీడ‌లో అవ‌న్నీ క‌నిపించ‌కుండా పోయాయి.అయితే మ‌న...

Read More..

టీమిండియా ఘోరమైన ఓటమికి కారణం ఇదేనా..?!

2007లో జరిగిన ప్రపంచకప్‌లో భారత జట్టు చూపించిన అద్భుతమైన ఆటతీరు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది.అప్పట్లో విజేతగా నిలిచిన టీమిండియా ఈసారి కనీసం సెమీఫైనల్‌కు కూడా వెళ్లలేకపోయింది.ప్రస్తుత పరిస్థితులలో ఒకవేళ సెమీఫైనల్‌కు వెళ్లాలన్నా.అద్భుతాలు జరగాల్సిందే.దాంతో అభిమానులు ఎప్పటిలాగే తీవ్ర నిరాశలో మునిగితేలుతున్నారు.పోయినసారి కూడా...

Read More..

టీమిండియా బౌలర్ షమీ పై పాక్ అసత్య ప్రచారం...!

టీమిండియా బౌలర్ షమీ పై పాక్ అసత్య ప్రచారం చేస్తూ తన దొంగ బుద్ధి చూపించుకుంది.ఐపిసి టి20 ప్రపంచకప్ మ్యాచ్ లో భాగంగా గత ఆదివారం భారత్ – పాకిస్తాన్ తలపడగా టీమిండియా నిర్దేశించిన లక్ష్యాన్ని దాయాది సులభంగానే చేదించింది.అయితే బంతికో...

Read More..

టీమిండియాలో మ‌త వివ‌క్ష అంటున్న అస‌దుద్దీన్‌..

క్రికెట్ అనేది దేశానికి సంబంధించింది.ఓ వ‌ర్గానికి లేదంటే ఓ రాష్ట్రానికి సంబంధించింది కాదు.ఇంకా చెప్పాలంటే ఏ మ‌తానికి ఏ కులానికి చెందిన ఆట కాదు.దేశం త‌ర‌ఫున ఆడే ఆట‌గా క్రికెట్‌ను మ‌న దేశంలో ఎంత ప్రేమిస్తారో అందరికీ తెలిసిందే.క్రికెట్‌లో టీమ్ ఇండియా...

Read More..

టీమిండియా బౌలింగ్ కౌచ్ పదవి కావాలన్న స్టెయిన్..!

సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ క్రికెట్ రంగంలో ఒక మెరుపు మెరిసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నారు.స్టెయిన్ అధికారికంగా క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికీ.క్రికెట్ పై తనకున్న మక్కువను మాత్రం చంపుకోలేకపోతున్నారు.ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న అన్ని మ్యాచ్‌లను వీక్షిస్తూ వాటిపై...

Read More..

సరికొత్త రికార్డు సృష్టించబోతున్న దినేష్ కార్తిక్.. ఏ విషయంలో నంటే?

భారత జాతీయ క్రీడ హాకీ అయినప్పటికీ ఎక్కువ మంది జనం క్రికెట్ ఇష్టపడుతుండటం మనం చూడొచ్చు.క్రికెట్ మ్యాచ్ టెలికాస్ట్ అవుతుందంటే చాలు.టీవీలకు అతుక్కుపోయే వారు బోలెడు మంది ఉంటారు.ఈ క్రమంలోనే భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య 2018 మార్చిలో జరిగిన నిదాహస్...

Read More..

టీమిండియా న్యూజిలాండ్ పర్యటన వాయిదా..?!

టీమిండియా వరుస మ్యాచులతో దూసుకుపోతోంది.ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఆటలో ఇండియాకు ఉన్న క్రేజ్ వేరు.తాజాగా టీమిండియాలో వరుస వివాదాలు నెలకొంటున్నాయని వార్తలు వస్తున్నాయి.అయితే వాటిని ఖండిస్తూ టీమిండియా దూకుడు ప్రదర్శిస్తోంది.వరుస విజయాలతో, రికార్డులతో సత్తాను చాటుతోంది.ఇలాంటి సమయంలో ఓ షాకింగ్ డెసిషన్...

Read More..

యంగ్ క్రికెట‌ర్లను క‌పిల్‌దేవ్‌తో పోలుస్తున్న నెటిజ‌న్లు.. సీరియ‌స్ అవుతున్న గ‌వాస్క‌ర్‌,

మ‌న దేశంలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.క్రికెటర్ల‌కు ఉన్నంత క్రేజ్ సినిమా హీరోల‌కు కూడా ఉండ‌దేమో అనిపిస్తుంది.అయితే వీరి గురించి ఏ చిన్న వార్త అయినా స‌రే ఇట్టే వైర‌ల్ అయిపోతుంది.ఇక‌పోతే క్రికెట్‌లో కొంద‌రు మాత్ర‌మే...

Read More..

టెస్టు మ్యాచుల్లో శార్దూల్ స‌రికొత్త రికార్డు.. ఆ ఫీట్ చేసింది ఆయ‌నొక్క‌రే..

క్రికెట్‌కు మ‌న దేశంలో ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇక క్రికెట్ అంటే ఎక్కువ‌గా కొంద‌రు మాత్ర‌మే గుర్తుకు వ‌స్తారు.ఎందుకంటే వారికే ఎక్కువ‌గా రికార్డులు ఉంటాయి.ముందుగా వారే బ్యాటింగ్‌కు దిగుతుంటారు కాబ‌ట్టి వారికి అంత ప్రాధాన్య‌త ఉంటుంది.ఇక క్రికెట్ టీంలో...

Read More..

రికార్డ్ క్రియేట్ చేసిన టీమిండియా ఓపెనర్స్..!

కరోనా అందర్నీ కట్టడి చేసినా కూడా క్రికెట్ ను మాత్రం టచ్ చేయడం లేదు.అందుకే సజావుగా మ్యాచ్ లు జరుగుతున్నాయి.తాజాగా ఇప్పుడు టీమిండియా ఇంగ్లండ్ తో టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది.రెండో టెస్టులో ఇండియా టీమ్ ఓపెనర్లు అయిన రోహిత్‌ శర్మ, కేఎల్‌...

Read More..

టీమ్ ఇండియా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసిన ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్‌..!

టీమ్ ఇండియాకు, ఇంగ్లండ్‌కు మ‌ధ్య ఎన్నో ఏండ్ల నుంచి కొంత వైరుధ్యం ఉంద‌నే చెప్పాలి.ఈ రెండు జ‌ట్లు పోటీ ప‌డ్డ ప్ర‌తీసారి ఎవ‌రు గెలుస్తారా అనే ఉత్కంఠ అంద‌రిలోనూ ఉంటుంది.ఇక ఈ రెండు టీమ్ ల మ‌ధ్య పోటీ వ‌చ్చిన ప్ర‌తిసారీ...

Read More..

టీమిండియా అవ‌న‌స‌రంగా శ్రీల‌కంకు వెళ్లిందంటున్న మాజీ క్రికెట‌ర్‌...!

భారత క్రికెట్ జట్టు ప్రథమ శ్రేణి జట్టు ఇంగ్లండ్ పర్యటనకని వెళ్తే వారిని తిరిగి శ్రీలంకకు పర్యటనకు పంపించడం అసాధ్యం కనుక బాగా ఆలోచించి బీసీసీఐ పెద్దలు ద్వితీయ శ్రేణి జట్టును శ్రీలంక పర్యటనకు పంపారు.చాలా రోజుల క్వారంటైన్ తర్వాత బయోబబుల్...

Read More..

ఒలింపిక్స్ వెళ్లే అథ్లెట్స్ ను ఉత్సాహపరిచిన టీమిండియా ప్లేయర్స్..!

మన భారతీయులందరు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే టోక్యో ఒలింపిక్స్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి.ఈ టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొనడానికి మనం భారత అథ్లెట్లు మరో 6 రోజుల్లో టోక్యోకు బయలుదేరనున్నారు.ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా అథ్లెట్లకు అందరు శుభాకాంక్షలు చెబుతూ...

Read More..

శ్రీలంక క్రికెటర్ల పై విరుచుకుపడ్డ టీమ్ ఇండియా క్రికెటర్స్..!

క్రీకెట్ అంటే చాలా మందికి ఇష్టం.సినిమా వాళ్ల కంటే ఎక్కువగా క్రికెటర్లకు అభిమానులుంటారు.ఇక ఐపిఎల్ వచ్చిందంటే చాలు.జనాలు టీవీలకు అతుక్కుపోతారు.ఇకపోతే తాజాగా భారత జట్టు శ్రీలంకతో వన్డే సీరిస్ కు బయల్దేరిన విషయం తెలిసిందే.శ్రీలంకతో వన్డే సిరీస్‌ కు ముందుగా రెండో...

Read More..

క్రికెటర్ శ్రీశాంత్ భార్య బ్యాగ్రౌండ్ తెలిస్తే మిమ్మల్ని మీరే నమ్మలేరు

కొద్ది కాలంలోనే మంచి క్రికెటర్ గా గుర్తింపు పొందాడు శ్రీశాంత్.ఎంత వేగంగా టిమిండియాలోకి వచ్చాడు.అంతే వేగంగా వివాదాస్పద క్రికెటర్ గా గుర్తింపు పొందాడు.తోటి క్రికెటర్ హర్బజన్ సింగ్ తో కొట్లాట సహా పలు గొడవలకు కారణం అయాడు.అటు తన జీవితంలోనే అత్యంత...

Read More..

ఐసీసీ ర్యాంకింగ్స్ లో దూకుడు చూపించిన టీమిండియా ఆల్ రౌండర్..!

అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ విడుదల చేసిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆల్‌రౌండర్‌ స్టార్‌ రవీంద్ర జడేజా దూకుడు మీదున్నాడు.ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌‌ను వెనక్కి నెట్టి జడ్డూ రెండో ర్యాంకు ఎగబాకాడు.386 రేటింగ్‌ పాయింట్లతో ఉన్న రవీంద్ర జడేజా ర్యాంకింగ్స్‌లో సూపర్...

Read More..

టీమ్ ఇండియా కెప్టెన్ గా శిఖర్ ధావన్..?!

అతి త్వరలో మొదలు కాబోతున్న శ్రీలంక, టీమ్ ఇండియా పర్యటనలో భాగంగా తాజాగా మ్యాచ్ ల షెడ్యూల్ ఖరారైంది.ఈ సిరీస్ నేపథ్యంలో భాగంగా ఇరు జట్ల మధ్య 3 వన్డేలు, మూడు టి-20 లు ఆడేందుకు టీమిండియా యువ బృందం శ్రీలంకకు...

Read More..

వీడియో వైరల్: కఠిన క్వారెంటైన్ లో అడుగుపెట్టిన టీమిండియా ఆటగాళ్లు..!

ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా ప‌రిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయో మ‌నం చూస్తూనే ఉన్నాం.సెకండ్ వేవ్‌లో అయితే ప‌రిస్థితులు చాలా దారుణంగా త‌యార‌య్యాయి.ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే అన్ని దేశాలు క‌ఠిన నియ‌మ‌, నిబంధ‌న‌లు అమ‌లు చేస్తున్నాయి.ఇత‌ర దేశాల్లో నుంచి వ‌చ్చిన వారికి...

Read More..