tdp president atchennaidu News,Videos,Photos Full Details Wiki..

Tdp President Atchennaidu - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

టిడిపి కార్యాలయంపై దాడిని ఖండించిన రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కామెంట్స్.మంగళగిరి , విశాఖపట్నం లోని టిడిపి కార్యాలయాలపై వైసిపి గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా.ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా ? ప్రాశస్త్య దేశంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోంది.ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించేవారిపై ఇలాంటి దాడులు సమంజసమా?.రాష్ట్రంలో...

Read More..

టీడీపి కార్యకర్తలు కేసుల విషయంలో అచ్చెన్నాయుడు కీలక నిర్ణయం..!!

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తాజాగా హైకోర్టు న్యాయవాదుల నిపుణులతో.సమావేశమయ్యారు.విషయంలోకి వెళితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పై నాయకులపై అక్రమ కేసులు నమోదవుతున్నాయి అని.చాలా మంది తెలుగుదేశం పార్టీ నేతలుచాలా మంది తెలుగుదేశం పార్టీ నేతలు...

Read More..