TDp Leader News,Videos,Photos Full Details Wiki..

TDp Leader - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన యనమల రామకృష్ణుడు

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం పెద్ద శంకర్లపూడి లో ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం.జిల్లా లో ప్రత్తిపాడు నియోజకవర్గం...

Read More..

రాష్ట్రాన్ని ఆఫ్గాన్ గా మార్చేశారు.. అచ్చెన్నాయుడు

రాష్ట్రాన్ని సీఎం వైఎస్ జగన్ ఆఫ్గానిస్థాన్ గా మార్చేశారని  టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు విమర్శించారు.వైసీపీ గూండాలు చంద్రబాబు ఇంటిపై దాడికి ప్రయత్నించడం దారుణమని ఖండించారు.రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవనడానికి ఈ ఘటనే నిదర్శనమని ఫ్యాక్షన్ రాజకీయాలకు అలవాటు పడిన జగన్ ఏపీని...

Read More..

కోడెల శివప్రసాద్ రెండో వర్ధంతి కార్యక్రమంలో చంద్రబాబు సీరియస్ కామెంట్స్..!!

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రెండో వర్ధంతి కార్యక్రమాన్ని టిడిపి శ్రేణులు మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు కీలక నాయకులు.పాల్గొని ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.పల్నాటి...

Read More..

మాజీమంత్రి టీడీపీ నేతకి బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు..!!

తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ మంత్రి దేవినేని ఉమా నీ ఇటీవల పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే.మైనింగ్ కి సంబంధించి ప్రభుత్వం పై విమర్శలు చేయడంతో పాటు తనిఖీలకు వెళ్ళిన క్రమంలో ఘర్షణల ఘటనలు చోటు చేసుకోవడంతో దేవినేని ఉమా వర్సెస్...

Read More..

టీటీడీ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై సీరియస్ కామెంట్స్ చేసిన పయ్యావుల కేశవ్..!!

టిడిపి నేత పయ్యావుల కేశవ్ తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి పై కీలక వ్యాఖ్యలు చేశారు.టీటీడీపై పీఏసి పర్యవేక్షణను.తాను వ్యతిరేకిస్తున్నట్లు పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.ప్రస్తుతం పయ్యావుల కేశవ్ పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ గానే ఉన్నారు.ఈరోజు శ్రీవారిని దర్శించుకున్న పయ్యావుల కేశవ్ తిరుమల...

Read More..

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడి విమర్శలు.. ?

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రేపు ఖరారైన విషయం తెలిసిందే.కాగా పోలవరం ప్రాజెక్టు, విభజన సమస్యలు, వ్యాక్సిన్‌ విషయంలో కేంద్రంతో చర్చించేందుకు ఆయన ఢిల్లీ వెల్లుతున్నారట. ఈ నేపధ్యంలో జగన్ ఢిల్లీ పర్యటన పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు...

Read More..

కరోనా కట్టడి వదిలి రాజకీయ కక్ష.. జగన్ పై అచ్చెన్నాయుడు ఫైర్..!

ఏపీ సిఎం వై.ఎస్.జగన్ ను టార్గెట్ చేస్తూ టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు.తాడేపల్లిలో కూర్చొని ప్రధాని మోడీకి లెటర్ లేఖలు రాస్తే ప్రయోజనం ఉండదని అన్నారు.కరోనా కట్టడికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని రాజకీయాలను పక్కన పెట్టాలని కరోనా నియంత్రణ...

Read More..

రాజమహేంద్రవరంలోని డెల్టా ఆసుపత్రికి ధూళిపాళ్ల.. !

ఒకప్పుడు చట్టం తనపని తాను చేసుకు పోతుందంటే న్యాయాన్ని రక్షించి అన్యాయాన్ని శిక్షిస్తుందని భావించే వారు.కానీ నేటి కాలంలో ఈ పదానికే అర్ధం మారిపోయింది.రాజకీయాల్లో అవినీతిపనులు ఎక్కువగా చోటు చేసుకోవడంతో వాటి నుండి బయటపడేందుకు నేతలు చట్టాన్ని తమ చుట్టంగా మార్చుకున్నారనే...

Read More..

TDP MP Rammohan Naidu Pens A Letter To PM Modi

TDP leader and Srikakulam MP Kinjarapu Rammohan Naidu penned a letter to Prime Minister Narendra Modi.In the letter, he said there were irregularities over the distribution of foreign aid.Rammohan appealed...

Read More..

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేసిన అచ్చెన్నాయుడు.. ?

తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి గత నెలలో జరిగిన ఉప ఎన్నికకు సంబంధించిన ఫలితాలు నిన్న వెలువడిన విషయం తెలిసిందే.కాగా ఈ ఉప ఎన్నికలో అధికార వైసీపీ తరపున బరిలో నిలిచిన డాక్టర్ గురుమూర్తి ఘ‌న‌విజయం సాధించారు.ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నుంచి బరిలో...

Read More..

టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు షాకిచ్చిన జీవీఎంసీ అధికారులు.. ?

ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ నేతలకు చుక్కలు చూపించిన విషయం అందరికి తెలిసిందే.ప్రస్తుతం వైసీపీ అధికారంలోకి వచ్చాక అదేస్దాయిలో టీడీపీ నేతలను ఇరుకున పెడుతున్నట్టుగా ఇప్పటికే ఏపీలో ప్రచారం జరుగుతుంది.అదీగాకుండా ఈ ఇరుపార్టీ నేతలు చేసుకుంటున్న ఆరోపణలు...

Read More..

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి హై డ్రామా.. పోలీసులకు చిక్కకుండా అదృశ్యం.. ?

ఏపీలో పొలిటికల్ వార్ ఏ స్దాయిలో ఉందో అందరికి తెలిసిందే.నేతలు ఉన్నది ప్రజల కోసం కాదు.రాజకీయ విమర్శలు చేసుకోవడం కోసం అనే విషయం ఏపీలోని కొందరు నాయకులను చూస్తుంటే అర్ధం అవుతుంది. ఇకపోతే ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తల...

Read More..

చంద్రబాబుకు షాకిచ్చిన టీడీపీ నేత.. ?

ఏపీలో టీడీపీ పరిస్దితి అందరికి తెలిసిందే.కాగా తెలంగాణలో కూడా దాదాపుగా తెలుగుదేశం పార్టీ మాయం అయ్యింది.ఉన్న ఏ అరకొర నేతలు ఎలాగోలా పరిస్దితులకు తట్టుకుని నెట్టుకొస్తున్నారు.ఈ క్రమంలో పట్టు ఉన్న ఏపీలోనే టీడీపీ ఖాళీ అవుతుండగా ఏం చేయలేని అధినేత తెలంగాణలో...

Read More..

అక్రమాస్తుల కేసులో జగన్ పై టీడీపీ నేత ఆసక్తికర వ్యాఖ్యలు.. ?

ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అత్యధిక స్దానాలను గెలుచుకుని తన హవా ఇంకా తగ్గలేదని నిరూపించుకుంది.చాలా స్దానాల్లో ఏకగ్రీవంగా కూడా ఎన్నికైన విషయం తెలిసిందే.దీని మీద కూడా ఈ రెండు పార్టీలు తీవ్రమైన ఆరోపణలు చేసుకున్నాయి. ఇదే సమయంలో ఓటమిని...

Read More..

వైరల్ వీడియో: రెచ్చిపోయినా అశోక్ గజపతి రాజు.. మహిళా కార్యకర్త పై..?!

అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎలక్షన్స్ జరగబోతున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ క్రమంలో రాజకీయ నాయకులు జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు.అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొందరు రాజకీయ నాయకులు శృతిమించి ప్రవర్తిస్తున్నారు.వారికీ రాజకీయంగా మద్దతుగా వచ్చిన వారిని కూడా లెక్కచేయకుండా...

Read More..

చంద్రబాబు జూమ్ మీటింగ్స్ కన్నీళ్లు పెట్టుకున్న అంటున్న దివ్య వాణి!

తెలుగు సినీ నటి దివ్యవాణిబాలనటిగా సినీరంగ ప్రవేశం చేసిన ఈమె కన్నడ, తెలుగు సినిమాల్లో నటించింది.ఈమె సినీరంగంలో కాకుండా రాజకీయ రంగంలో కూడా తన వంతు బాధ్యతలను చేపట్టింది.ఇదిలా ఉంటే తాజాగా ఆమె తెలుగుదేశం పార్టీ ఇన్ సైడ్ పాలిటిక్స్ గురించి...

Read More..

వాలెంటైన్స్ డే బహుమతిగా ఇదే దొరికిందా.. వైసీపీ ప్ర‌భుత్వంపై టీడీపీ నేత విమర్శ‌లు.. ?

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నాలుగు రోజుల క్రితం ఏపీలో వాలంటీర్లు వేతనాలు పెంచాలంటూ చేస్తున్న ధర్నాలు, ఆందోళనలన విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ...

Read More..

వైసీపీ ప్రభుత్వం ఉండేది కొద్ది రోజులేనట.. టీడీపీ నేత కీలక వ్యాఖ్యలు.. ??

ఏపీ రాజకీయాలు ప్రస్తుతం టీడీపీ.వైసీపీ చుట్టే తిరుగుతున్నాయట.ఈ ఇరుపార్టీ నేతలు చేసుకుంటున్న విమర్శలు చూస్తుంటే తమకు అధికారం దక్కనివ్వలేదని కడుపు మండుతున్నట్లుగా టీడీపీ నేతల ప్రవర్తన ఉందట.ఇకపోతే వైసీపీ పై టీడీపీ నేత బోండా ఉమ మండిపడుతున్నారు.వైసీపీకి రాజ్యాంగం పై గౌరవం...

Read More..

హనుమకొండలో టిడిపి నాయకుడి దారుణ హత్య.. ?

మనిషిని మలీనం చేస్తుంది ఏంటంటే పగ, ప్రతీకారం.ఇవి ఒక్క సారి మనస్సులోకి ప్రవేశించాయంటే తమ పంతం నెరవేర్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తుంది.మనిషిలోని జ్ఞానాన్ని చంపేసి, విచక్షణ కోల్పోయేలా చేసి, తాను ఏం చేస్తున్నాడో తెలియని స్దితిలోకి తీసుకెళ్లుతుంది.ఫలితంగా ఒక మనిషిని దారుణంగా చంపడమో,...

Read More..

జేసీ పవన్‌కు కలిసొచ్చిన ఛాన్స్…ఇంకా సెట్ చేసుకున్నట్లేనా ?

గత ఎన్నికల్లో చాలామంది రాజకీయ నేతల వారసులు పోటీ చేసిన విషయం తెలిసిందే.పలువురు సీనియర్లు పోటీ నుంచి తప్పుకుని తమ వారసులని బరిలోకి దించారు.అయితే ఇందులో కొందరు వారసులు సక్సెస్ అయితే, మరికొందరు ఫెయిల్ అయ్యారు.అలా ఫెయిల్ అయిన వాళ్ళలో జేసీ...

Read More..

నారా లోకేష్‌కు పోటీగా ప‌రిటాల శ్రీరామ్‌…!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌న‌యుడు, మాజీ మంత్రి నారా లోకేష్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.ఆయ‌న్ను చంద్ర‌బాబు ఏపీకి భ‌విష్య‌త్తులో సీఎం చేయాల‌ని ఎంత తాప‌త్ర‌య ప‌డుతున్నా లోకేష్‌కు ఇప్ప‌ట‌కీ మాట్లాడ‌డం రావ‌డం లేదు.లోకేష్ త‌త్త‌ర పాటు ప్ర‌సంగాలు ఇప్ప‌ట‌కీ కామెడీగానే...

Read More..

టీడీపీలో నియోజ‌క‌వ‌ర్గాలు పంచుకున్న అక్కా త‌మ్ముళ్లు…!

ఏపీలో టీడీపీ ప‌రిస్థితి రోజు రోజుకు ఎంత కునారిల్లుతోందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.అస‌లు పార్టీలో ఎప్ప‌టి వ‌ర‌కు ఎంత మంది ఉంటారో చెప్ప‌లేని ప‌రిస్థితి.అయితే ఓ వైపు అసంతృప్తులు చెల‌రేగుతుండ‌డం చంద్ర‌బాబుకు పెద్ద త‌ల‌నొప్పిగా మారింది.మ‌రోవైపు పార్టీ బ‌ల‌హీన స్థితిలో ఉన్న విష‌యాన్ని...

Read More..

బాలయ్య చిన్నల్లుడు వైసీపీలోకి వస్తున్నారా ?

పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు.ఎవరి పరిస్థితి ఏ క్షణం ఏ మలుపు తిరుగుతుందో ఎవరు చెప్పలేము.రాజకీయాల్లో ఉన్న నాయకుల పరిస్థితి అయితే అస్సలు ఊహించలేము.ప్రస్తుతం బాలయ్య చిన్నల్లుడు , లోకేష్ తోడల్లుడు శ్రీ భరత్ వ్యవహారం ఏపీ రాజకీయాలు హాట్ హాట్...

Read More..

హీరోయిన్ తో హోటల్ లో బొండా ఉమ!

రాజకీయ నాయకులకు సినిమా వాళ్లకు సంబంధాలు ఉండటం మన అందరికి తెలిసిందే.ఎన్నికల ప్రచారానికి కూడా గ్లామర్ యాడ్ చేసే విషయంలో కూడా సినిమా హీరోయిన్ లు పలు రాజకీయ పార్టీలకు హెల్ప్ అవుతుంటారు.హైదరాబాద్ లోని ఒక ప్రముఖ హోటల్ లో టీడీపీ...

Read More..

చంద్రబాబుకి తప్పిన ప్రమాదం..!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి తృటిలో పెను ప్రమాదం తప్పింది.ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ కి ఆవు అడ్డు రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం వద్ద చోటు చేసుకుంది.ఎదురుగా వస్తున్నా...

Read More..

ఆ టీడీపీ నేతకు వైసీపీలో రాజ్యసభ ? జనసేనకూ ఇబ్బందే ?

రాజకీయ ప్రత్యర్థులను ఊహించని విధంగా దెబ్బకొట్టి పై చేయీ సాధించేందుకు జగన్ వేసే ఎత్తుగడలు ఒకపట్టాన ఎవరికీ అర్థం కావు.ఇప్పటికే రోజురోజుకు బలహీన పడుతూ, ఉనికి కోసం పోరాడుతున్న తెలుగుదేశం పార్టీలో మరింత ఉత్సాహం నింపేందుకు చంద్రబాబు అన్ని రకాల ప్రయత్నాలు...

Read More..

అచ్చెన్న‌పై ఆప‌రేష‌న్ జ‌గ‌న్‌.. నిజ‌మేనా…?

ఈఎస్ఐ ప‌రిక‌రాల కొనుగోళ్లు, అవినీతికి సంబంధించి టీడీపీ నాయ‌కుడు, టెక్క‌లి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే.దాదాపు రెండు మాసాలుగా ఆయ‌న జైలు జీవితం (ఆసుప‌త్రి) గ‌డుపుతున్నారు.ఆయ‌న‌కు బెయిల్ కూడా ద‌క్క‌లేదు.దాదాపు 300 కోట్ల మేర‌కు ఖ‌జానాకు...

Read More..

టీడీపీ నేత మృతి.. కడసారి చూపులకు నోచుకోని కొడుకులు

ఏపీలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తుంది.రోజురోజుకు కరోనా కేసుల పెరుగుతూనే ఉన్నాయి.ఈ మహమ్మారి సామాన్య ప్రజల నుండి ప్రజాప్రతినిధుల వరకు ఎవరిని వదిలిపెట్టడం లేదు.ఇప్పటికే ఈ వైరస్ కారణంగా చాల మంది రాజకీయ నాయకులు ప్రాణాలు కోల్పోయారు.ఇంకా కరోనా బారినపడిన నాయకులు...

Read More..

ఒంగోలు ఆస్పత్రిలో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతింటున్నాయి -చంద్రబాబు ట్వీట్

ఒంగోలు ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ వ్యక్తి మృతదేహం రెండు రోజులుగా పడి ఉన్న వీడియోను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్ లో పోస్టు చేశారు.దానిని చూస్తుంటే ఎంతో బాధ కలుగుతోందని చంద్రబాబు అన్నారు.గాయాలతో నేలపై పడి ఉన్న వ్యక్తి మృతదేహం...

Read More..

వైసీపీలో చేరనున్న టీడీపీ నేత !

పార్లమెంట్ లో అడుగుపెట్టాలన్న ఆయన కల నెరవేరడం లేదు.లోక్ సభ ఎన్నికల్లో గెలిచి ఎంపీ అవ్వాలన్న ఆయన కోరిక ఫలించడం లేదు.మూడు సార్లు బరిలోకి దిగినా ఆయనకు నిరాశే ఎదురైంది.పార్టీలు మారితే అదృష్టం కలిసి వస్తుందని మూడు సార్లు పార్టీ మారారు.అయినా...

Read More..

జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలకు బెయిల్ మంజూరు..!

టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డిలకు బెయిల్ దొరికింది.బుధవారం అనంతపురం జిల్లా కోర్టు ఇద్దరికి బెయిల్ మంజూరు చేసింది.గురువారం కడప జిల్లా జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.బీఎస్-3...

Read More..

దొడ్డి దారిలో పార్టీలో చేరేందుకు గంటా ప్రయత్నం -మంత్రి అవంతి

వైసీపీలోకి చేరేందుకు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సిద్ధం చేసుకుంటున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.గంటాపై మంత్రి అవంతి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.గంటా చేసిన అరాచకాలు, కేసుల నుంచి తప్పించుకునేందుకు దొడ్డి దారిలో వైసీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి అవంతి మండిపడ్డారు.వైసీపీలో...

Read More..

మాజీ ఎంపీ రాయపాటికి ట్రాన్స్ టాయ్ టెన్షన్..!

టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు మరో టెన్షన్ పట్టుకుంది.రాయపాటి హామీదారుడిగా వ్యవహరిస్తోన్న ట్రాన్స్ ట్రాయ్ లిమిటెడ్ jకంపెనీ ఆస్తుల వేలానికి రంగం సిద్ధం అయింది.సెంట్రల్ బ్యాంక్‎కు సుమారు రూ.452.41 కోట్లు ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ బకాయి పడింది.ఈ నేపథ్యంలో తనఖా...

Read More..

వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేదు -నారా లోకేష్

దిశ, నిర్భయ వంటి చట్టాలు తీసుకొచ్చినా మహిళలపై ఆఘాయిత్యాలు పెరుగుతునే ఉన్నాయి.నెలల వయసున్న చిన్నారుల నుంచి వృద్ధులపై దారుణాలకు తెగబడుతున్నారు కామాంధులు.రాజమండ్రిలో బాలికపై సామూహిక అత్యాచార ఘటన మరువక ముందే నెల్లూరులో మరో దారుణం చోటు చేసుకుంది.నెల్లూరులో తొమ్మిదేళ్ల బాలికపై గ్రామ...

Read More..

ఎన్‎హెచ్ఆర్సీకి టీడీపీ నేత లేఖ..!

రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతున్నాయంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య నేషషన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఎన్‎హెచ్ఆర్సీ) కు లేఖ రాశారు.రాష్ట్రంలో అనాగరిక పాలన నడుస్తోందని వివరించారు.వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులు, బీసీలు, మహిళలు, అట్టడుగు...

Read More..

అశోక్ గజపతి రాజు కు వైసీపీ సర్కార్ ఝలక్

మాన్సన్ ట్రస్ట్ చైర్మన్ అయిన అశోక్ గజపతి రాజు కు వైసీపీ ప్రభుత్వం గట్టి ఝలక్ ఇచ్చింది.టీడీపీ నేత అశోక్ గజపతి రాజు మాన్సన్ ట్రస్ట్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.అయితే గత ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక...

Read More..

టీడీపీ నేత నిర్వాకం.. మరదలితో అక్రమ సంబంధం

మరదలితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ టీడీపీ నేతకు జైలు శిక్ష పడ్డ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.ఈ ఘటనలో ఓ టీడీపీ నేతకు ఏకంగా మూడేళ్ల జైలు శిక్ష పడటంతో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.అనంతపురం జిల్లాలో చోటు చేసుకున్న...

Read More..

కోడెల మృతిపై కుటుంబ సభ్యుల స్పందన

కోడెల మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ కొందరు వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు.అనుమానాస్పద మృతిగా కేసును ఫైల్‌ చేసిన పోలీసులు ఇంట్లో సభ్యులను, పని వారిని చుట్టు పక్కల వారిని ఎంక్వౌరీ చేయడం జరిగింది.ఈ సంద్బంగా పోలీసులు...

Read More..