T Congress News,Videos,Photos Full Details Wiki..

T Congress - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

టీ కాంగ్రెస్‌కు ఊహించని షాక్.. మాజీ ఎమ్మెల్యే రాజీనామా.. ?

తెలంగాణలో కాంగ్రెస్ డక్కిమొక్కీలు తింటు పార్టీని ఫాం లోకి తేవడానికి తెగ శ్రమపడుతుందన్న విషయం తెలిసిందే.ఇప్పటికే రేవంత్ రెడ్డి తన మాటలతో పార్టీకి పూర్వ వైభవం తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.అదీగాక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకీ బలహీనంగా మారుతోందన్న ప్రచారం...

Read More..

ఆ రెండు పార్టీలు కుమ్మక్కు అయిపోయాయి అంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి..!!

కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి బీజేపీ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు వర్షం కురిపించారు.కార్పొరేట్ శక్తుల చేతిలో బిజెపి ప్రభుత్వం కీలుబొమ్మగా మారిందని కేంద్ర ప్రభుత్వం పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి రైతులను...

Read More..

వార్డు మెంబ‌ర్‌గా గెల‌వ‌లేనోళ్లు చెప్పిన‌ట్టా… పార్టీ బ‌తుకుతుందా…!

తెలంగాణ‌లో కాంగ్రెస్ ప‌రిస్థితి ఎంత ద‌య‌నీయ స్తితిలో ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.ఇలాంటి ప‌రిస్థితుల్లో టీ కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా ఓ స‌మ‌ర్థుడు అయిన వ్య‌క్తిని నియ‌మించి పార్టీని బ‌తికించుకోవాల‌ని ప‌లువురు కోరుతున్నారు.టీ పీసీసీ రేసులో చాలా మంది పోటీలో ఉన్నా ప్ర‌ధానంగా కోమ‌టిరెడ్డి...

Read More..

కాంగ్రెస్ ఇక ఇంతేనా ? రేవంత్ అరెస్ట్ వారి పాపమేనా ?

తెలంగాణలో ఇప్పుడు రేవంత్ వర్సెస్ టిఆర్ఎస్ అన్నట్టుగా తీవ్రస్థాయిలో యుద్ధం జరుగుతోంది.టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరికించేందుకు రేవంత్ రెడ్డి పట్నం గోస అంటూ తన మల్కజ్ గిరి పార్లమెంట్ పరిధిలో యంత్రం చేపట్టి టీఆర్ఎస్ అగ్ర నాయకులు కేసీఆర్, కేటీఆర్ ను టార్గెట్...

Read More..

టీఆర్ఎస్ పని అంతేనా ? ప్రత్యర్థులంతా ఒక్కటవుతున్నారా ?

తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్న హుజూర్ నగర్ ఉప ఎన్నిక అన్ని పార్టీల్లోనూ ఒకటే ఆందోనళన రేకెత్తిస్తోంది.ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా గెలుపు ఇక్కడ ప్రతిష్టాత్మకం కావడంతో ఆయా పార్టీల నేతలంతా కాస్త గట్టిగానే చెమటోడుస్తున్నారు.ఈ పరిస్థితుల్లో హుజుర్‌నగర్ అసెంబ్లీ ఉప...

Read More..

టి. పాలిటిక్స్ : కాంగ్రెస్ కు మద్దతుగా జనసేన ?

సుదీర్ఘ రాజకీయ అనుభవం, జాతీయ పార్టీగా గుర్తింపు తెచ్చుకుని జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన కాంగ్రెస్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో అయోమయ పరిస్థితుల్లో పడిపోయింది.మిగిలిన రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నా తెలంగాణ లో మాత్రం గ్రూపు రాజకీయాలతో సతమతం అవుతూ రోజు...

Read More..

కెసిఆర్ లో భయం పెరగడానికి కారణం ఏమిటి ?

తెలంగాణలో ని హుజూర్ నగర్ ఉప ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.ఇక్కడ గెలవడం ద్వారా రాబోయే రోజుల్లో తమ పార్టీ మరింత బలపడేందుకు అవకాశం దక్కుతుందని అన్ని పార్టీలు భావిస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ టిఆర్ఎస్ హుజూర్ నగర్ పై...

Read More..