Symptoms News,Videos,Photos Full Details Wiki..

Symptoms - Telugu Health Tips/Life Style Home Remedies,Beauty,Healthy Food,Arogya Salahalu/Suthralu..

ఈ ల‌క్ష‌ణాలు మీలో ఉంటే కిడ్నీలు రిస్క్‌లో ఉన్నట్టే..జాగ్ర‌త్త‌!

శ‌రీరంలో కిడ్నీలు(మూత్రపిండాలు) ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.ఆహార‌పు అల‌వాట్లు, పోష‌కాల లోపం, మారిన జీవ‌న‌శైలి, ఆరోగ్యంపై త‌గిన శ్ర‌ద్ధ చూప‌క‌పోవ‌డం, ప‌లు ర‌కాల మందుల వాడ‌కం, మ‌ద్య‌పానం ఇలా ర‌క‌ర‌కాల కారణాల వ‌ల్ల కిడ్నీ సంబంధిత వ్యాధుల‌తో బాధ...

Read More..

వ‌ణికిస్తున్న జికా వైరస్.. ల‌క్ష‌ణాలు ఇవే!

ఉన్న వైర‌స్‌ల‌తోనే నానా ఇబ్బందులు ప‌డుతుంటే.కొత్త‌గా జికా వైర‌స్ వ‌చ్చి ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌కు గురి చేస్తోంది.ఇప్ప‌టికే పాతిక దేశాల్లో విస్త‌రిస్తున్న జికా వైర‌స్‌.భార‌త్‌లోనూ అడుగు పెట్టింది.డెంగ్యూ, మలేరియా మాదిరిగానే ఈ జికా వైర‌స్ దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది.అంటువ్యాధి అయిన ఈ...

Read More..

మీలో ఈ లక్షణాలు ఉన్నాయా..అయితే విటమిన్ డి లోపం ఉన్నట్టే?

విట‌మిన్ డి. శ‌రీరానికి కావాల్సిన అతి ముఖ్య‌మైన పోష‌కాల్లో ఇది ఒక‌టి.కండ‌రాలు బ‌లంగా ఉండాల‌న్నా, ఎముకలకు అవసరమైన క్యాల్షియంను శ‌రీరం గ్ర‌హించాల‌న్నా, ఇన్ఫెక్షన్ల బారిన ప‌డ‌కుండా ఉండాల‌న్నా, మెద‌డు స‌రిగ్గా ప‌ని చేయాల‌న్నా, రోగ నిరోధక వ్యవస్థ స్ట్రోంగ్‌గా ఉండాల‌న్నా విట‌మిన్...

Read More..

క‌ల‌వ‌ర పెడుతున్న వైట్ ఫంగ‌స్.. ల‌క్ష‌ణాలు ఇవే?!

ఓవైపు క‌రోనా వైర‌స్‌తో అల్లాడి పోతున్న ప్ర‌జ‌ల‌ను మ‌రోవైపు బ్లాక్ ఫంగ‌స్ ముప్ప తిప్ప‌లు పెడుతూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.బ్లాక్ ఫంగస్ కేసులతో సతమతమవుతుంటే మరో కొత్త ఫంగస్ వెలుగు చూసింది.క‌రోనా రోగుల్లో వైట్‌ ఫంగస్‌ను తాజాగా వైద్యులు...

Read More..

బ్లాక్ ఫంగ‌స్ సోకితే క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే?!

త‌గ్గు ముఖం ప‌ట్టింద‌నుకున్న క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ సెకెండ్ రూపంలో దేశ‌వ్యాప్తంగా విల‌య తాండ‌వం చేస్తోంది.ఈ మాయ‌దారి వైర‌స్‌తో విలవిల‌లాడిపోతున్న ప్ర‌జ‌ల‌కు.మ‌రోవైపు బ్లాక్ ఫంగ‌స్ స‌వాలు విసురుతోంది.క‌రోనా చికిత్సలో స్టెరాయిడ్లు విచ్చ‌ల విడిగా వాడటం వల్ల తలెత్తే మ్యూకర్మైకోసిస్ వ్యాధినే బ్లాక్...

Read More..

ఈ లక్షణాలుంటే బ్లాక్‌ ఫంగస్‌ అని గుర్తించండి.. !

ప్రస్తుతం దేశంలోని ప్రజల జీవితాలు గాలిలో దీపాలుగా మారిపోయాయి.ఏ క్షణం మాయదారి కరోనా అంటుకుని ప్రాణాలు తీస్తుందో అర్ధం కాని స్దితిలో ప్రజలు బ్రతుకులు వెళ్లదీస్తున్నారు.ఇక కరోనా సోకి ఈ వైరస్ బారినుండి బయటపడిన వారిపాలిట మరో సమస్య ప్రాణాంతకంగా మారుతుందట.దాని...

Read More..

ఈ ల‌క్ష‌ణాలు ఉంటే మీకు ఆస్త‌మా ఉన్న‌ట్టే..జాగ్ర‌త్త‌!

ఆస్త‌మా.దీనినే ఉబ్బ‌సం అని కూడా అంటారు.ఇదో శ్వాససంబంధ రుగ్మత.పిల్ల‌లు, పెద్దలు అనే తేడా లేకుండా చాలా మందిలో ఈ స‌మ‌స్య క‌నిపిస్తుంది.ఆహార‌పు అల‌వాట్లు, వాతావ‌ర‌ణం మార్పులు, ధూమపానం, మద్యపానం, వాయు కాలుష్యం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల ఆస్త‌మా వ్యాధి బారిన...

Read More..

మీ శరీరంలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా..?! అయితే షుగర్ వ్యాధి అయ్యుండవచ్చు జాగ్రత్త సుమీ..!

ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలను డయాబెటిస్ వ్యాధి పట్టి పీడిస్తోంది.ఈ జబ్బు బారిన పడిన ప్రజలు బతికి ఉండగానే నరకం అనుభవిస్తున్నారు.చెడు జీవన విధానం పాటించడం వల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది.ప్రతి రోజూ వ్యాయామం చేస్తూ శారీరకంగా చురుగ్గా ఉండటం...

Read More..

బ్రెయిన్ ట్యూమర్‌..ఈ ల‌క్ష‌ణాలు ఉంటె అనుమానించాల్సిందే?

బ్రెయిన్ ట్యూమర్నేటి కాలంలో ఎంద‌రో ఈ వ్యాధి కార‌ణంగా మ‌ర‌ణిస్తున్నారు.మెదడులో కణతులు ఏర్ప‌డ‌ట‌మే బ్రెయిన్ ట్యూమ‌ర్ అంటారు.క‌ణ‌తులు ఏర్ప‌డ‌టం వ‌ల్ల‌ మెద‌డు ప‌ని తీరు దెబ్బ తింటుంది.ఫ‌లితంగా, స‌ద‌రు వ్యక్తి ఆరోగ్యం, కదలికలు, చురుకుదనం వంటి ఎన్నో కీలక అంశాలపై ప్రభావం...

Read More..

ఆ డివైస్ తో క్షణాలలో కరోనా వైరస్ లక్షణాలు గుర్తింపు…!

కొవిడ్-19 అనుమానితులు ఇకపై ఆసుపత్రులకు వెళ్లి తమ అనారోగ్యానికి సంబంధించిన టెస్టులు చేయించుకొనక్కర్లేదు.ఎందుకంటే యాపిల్ వాచ్ ద్వారా కరోనా వైరస్ లక్షణాలు కనుగొనవచ్చని మౌంట్ సినాయ్ కి చెందిన శాస్త్రవేత్తలు ఒక స్టడీ లో కనుగొన్నారు.ఐతే మెడికల్ ఇంటర్నెట్ రీసెర్చ్ జర్నల్...

Read More..

ఈ ల‌క్ష‌ణాలు బ‌ట్టీ మీకు షుగ‌ర్ వ్యాధి ఉందో.. లేదో తెలుసుకోండి!

షుగ‌ర్ వ్యాధి లేదా మ‌ధుమేహం.ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంద‌రో ఈ స‌మ‌స్య‌తో నానా ఇబ్బందులు ప‌డుతున్నారు.శ‌రీరంలో చ‌క్కెర స్థాయిలు పెరిగిన‌ప్పుడు.దానిని కంట్రోల్ చేసే సామ‌ర్ధ్యం మ‌న శ‌రీరం కోల్పోతే షుగ‌ర్ వ్యాధి ఏర్ప‌డుతంది.ఇక ఒక్క సారి షుగ‌ర్ వ్యాధి వ‌చ్చిందంటే.జీవితాంతం మ‌న‌తోనే సావాసం చేస్తుంది.ఎందుకంటే,...

Read More..

కొవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నాక కనిపించే లక్షణాలు ఇవే..!

ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఇప్పటికే కరోనా వాక్సినేషన్ పక్రియ మొదలైపోయింది.ఇకపోతే ఈ నేపథ్యంలో కారోన వ్యాక్సినేషన్ పై అనేక అనుమానాలు మనుషుల్లో మరింతగా పెరిగిపోతున్నాయి.ఈ వాక్సినేషన్ వేసుకోవడం అనేది మంచిదేనా.? లేకపోతే అది వేసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్...

Read More..

కాలి వేళ్లలో బొటనవేలి కంటే పక్కన వేలు పొడవుగా ఉంటే ఏమవుతుందొ తెలుసా..?!

మీరు ఎప్పుడైనా మీ కాలి వేళ్ళను నిశితంగా పరిశీలించారా.?! నిశితంగా పరిశీలిస్తే కాలికి ఉన్న వేళ్ళు ఒక దాని తర్వాత ఒకటి పొడవు తగ్గుతూ ఉండటం గమనిస్తాము.అయితే కొంతమంది కాలి వేళ్ళు వేరుగా ఉండటం కూడా మనం గమనిస్తూ ఉంటాము.కాకపోతే కొంతమంది...

Read More..

ఈ ల‌క్ష‌ణాలు ఉంటే మీకు ర‌క్త‌హీన‌త ఉన్న‌ట్టే.. జాగ్ర‌త్త‌!

ర‌క్తహీన‌త లేదా ఎనీమియా.చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా చాలా మందిని వేధిస్తున్న స‌మ‌స్య ఇది.శరీరంలో ఉన్న ఎర్ర రక్త కణాలు తగినంతగా లేకపోవడం, హిమోగ్లోబిన్ సరిపడినంతగా ఉండ‌క‌పోవ‌డం వ‌ల్ల ‌ర‌క్త హీన‌త స‌మ‌స్యను ఏదుర్కోవాల్సి వ‌స్తుంది.ముఖ్యంగా చిన్న పిల్ల‌లు, మ‌హిళ‌లు...

Read More..

నోయల్ బాధ పడుతున్న వ్యాధి ఇదే.. లక్షణాలేమిటంటే..?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరు తెచ్చుకున్న బిగ్ బాస్ షో సీజన్ 4 లో గత సీజన్లకు భిన్నంగా ఆరోగ్య సమస్యలతో కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవుతున్న సంగతి తెలిసిందే.వాస్తవానికి ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే బిగ్ బాస్ నిర్వాహకులు వాళ్లను...

Read More..

కరోనా లక్షణాలు కనిపించకపోవడానికి అసలు కారణమిదే?

గడిచిన ఏడు నెలలుగా కరోనా మహమ్మారి భారత్ తో పాటు ప్రపంచ దేశాల ప్రజలను గజగజా వణికిస్తున్న సంగతి తెలిసిందే.కరోనా వైరస్ విజృంభించిన తొలినాళ్లలో చాలామందిలో జ్వరం, జలుబు, శ్వాస సంబంధిత సమస్యలు కనిపించాయి.అయితే ఆ తరువాత శాస్త్రవేత్తల పరిశోధనల్లో చాలామందికి...

Read More..

చివరి క్షణాల్లో ఇలా జరిగితే వారు స్వర్గానికి వెళ్తారట!

మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం మరణించిన మన పూర్వీకులకు ఆత్మ శాంతి కోసం పిండ ప్రదానం చేస్తారు.ఇలా చేయడం ద్వారా వారి ఆత్మకు శాంతి కలిగి స్వర్గ ప్రాప్తి కలుగుతుందని మన నమ్మకం.అయితే పిండ ప్రధానం ఎప్పుడైనా చేస్తూ ఉంటారు.కానీ పితృ...

Read More..

గట్టిగా అరిచినా కూడా వచ్చేస్తుంది…కరోనా కొత్త లక్షణం!

కరోనా వచ్చి దాదాపు ఆరు నెలలు పూర్తి అవుతున్న శాస్త్రవేత్తలు కరోనా గుట్టును బయట పెట్టలేకపోతున్నారు.కరోనాపై ప్రస్తుతం ప్రపంచంలోని శాస్త్రవేత్తలు అందరూ రకరకాలు పరిశోధన చేస్తున్నారు.దానివల్లే కరోనా వైరస్ కు సంబంధించి రోజుకొక ఆసక్తికర అంశం బయటికి వస్తుంది.తాజాగా శాస్త్రవేత్తలు మనుషులు...

Read More..

‘కరోనా’ను జయించిన రెండు వారాల్లో జ్వరం వస్తే?

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి సృష్టిస్తున్న విలయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.శరవేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్ వల్ల ప్రజలు రోడ్లపై అడుగు పెట్టాలంటే కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు.సాధారణంగా ఏ వ్యాధి అయినా కోలుకున్న తరువాత ఎటువంటి...

Read More..

లంగ్ క్యాన్సర్ బ్రెయిన్ కి వస్తుందా? దాని లక్షణం ఇదేనా?

లంగ్ క్యాన్సర్.బాలీవుడ్ నటుడు సంజయ్ దత్త్ కి వచ్చినప్పటి నుండి ప్రతి ఒక్కరికి ఈ భయం చుట్టుకుంది.నెటిజన్లు అంత కూడా లంగ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? ఏ పార్ట్ దెబ్బ తింటుంది అన్నట్టు గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు.ఇంకా ఈ నేపథ్యంలోనే...

Read More..

వామ్మో.. జుట్టు రాల‌డం కూడా క‌రోనా ల‌క్ష‌ణ‌మేన‌ట‌!!

క‌రోనా.మూడ‌క్ష‌రాలే అయినా ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌ను అత‌లాకుత‌లం చేస్తోంది.మొద‌ట చైనాలో వెలుగు చూసిన ఈ ప్రాణాంత‌క వైర‌స్‌.ప్ర‌స్తుతం ప్ర‌పంచంలో అన్ని దేశాలుకు వ్యాపించి ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చ‌ల‌గాటం ఆడుతోంది.ఇక ఈ మ‌హ‌మ్మారి ఎప్పుడు, ఎటు నుంచి వ‌చ్చి ఎటాక్ చేస్తుందో తెలియ‌క‌.ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు...

Read More..

ఆ ఒక్క లక్షణం తో కరోనా ను ఇట్టే కనిపెట్టేయొచ్చట!

ఇటీవల కరోనా వైరస్ అనేది ఎలాంటి లక్షణాలు లేకుండా కొందరిలో కనిపిస్తుంది అని అంటున్న విషయం విదితమే.అయితే ఎలాంటి లక్షణాలు కనిపించినా కనిపించక పోయినా ఆ ఒక్క లక్షణం తో ఆ వ్యక్తి కి కరోనా సోకిందా లేదా అన్న విషయం...

Read More..

తస్మాత్ జాగ్రత్త… ఈ లక్షణాలు ఉన్న కూడా కరోనా సోకినట్టే…!

ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.రోజురోజుకి దేశంలో ఊహించని విధంగా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి.ముఖ్యంగా అన్ లాక్ 1.0 మొదలైనప్పటి నుంచి ఈ కేసులు రోజురోజుకి భారీగా పెరుగుతున్నాయి.అయితే చాలామందికి...

Read More..

ఒళ్ళంతా తిమ్మిరిగా ఉందా.. అయితే ప్రమాదం పొంచి ఉన్నట్లే..?

ఈ మధ్యకాలంలో ఉరుకులు పరుగుల జీవితంతో ఆరోగ్యం గురించి పట్టించుకునే సమయం కూడా వుండం లేదు.ఈ నేపథ్యంలో రోజురోజుకు సరికొత్త ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు చాలామంది.ముఖ్యంగా చాలామందికి వస్తున్న సమస్య తిమ్మిర్లు.శరీరమంతా సూదులతో గుచ్చుతున్నట్లుగా జివ్వుమంటున్నటుగా పూర్తిగా తిమ్మిరి గా ఉంటుంది,...

Read More..

కరోనా కొత్త కోణం బయటపడిందా ? అంత ప్రమాదకరమా ?

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని ఆందోళనకు గురి చేస్తోంది.నిత్యం వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతూ, మరింత వేగంగా ఈ వైరస్ మహమ్మారి విస్తరిస్తూ ఆందోళనకు గురి చేస్తోంది.ఇప్పుడు ఎక్కడికక్కడ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి.ప్రజల్లో ఆందోళన కూడా...

Read More..

జలుబు,దగ్గు,జ్వరమే కాకుండా ఈ లక్షణాలు ఉన్నా కూడా కరోనానేనట

కరోనా మహమ్మారి కేవలం ముక్కు కారడం,జలుబు,దగ్గు,జ్వరం వంటి లక్షణాలు వస్తాయి అని, ఇవే కరోనా లక్షణాలు అని అందరూ భావిస్తున్నారు.అయితే తాజాగా యూరప్,అమెరికా దేశాల డెర్మటాలజిస్ట్ లు కొత్త విషయాన్నీ వెల్లడించారు.కరోనా లక్షణాల్లో టీనేజర్ల లో కొందరికి కాలి బొటన వెళ్లు,పాదాలు...

Read More..

ఆ సర్వేతో జగన్ ప్లాన్ వర్కవుట్ అవుతోంది గా ?

కంటికి కనిపించని ఓ వైరస్ మహమ్మారి తో ప్రపంచమంతా యుద్ధం చేస్తోంది.ఇందులో ఎవరు పైచేయి సాధిస్తారు అనేది స్పష్టంగా తెలియకపోయినా, యుద్ధం అయితే నిరంతరంగా కొనసాగుతోంది.ఈ ప్రభావం కారణంగా జనజీవనం అతలాకుతలం అవుతున్నారు. ఏపీ విషయానికి వస్తే మొదట్లో ఇక్కడ కరోనా...

Read More..

Top 5 Amazing Health Tricks That You Won’t Deny Following

It’s not like that you have to indulge into stressful physical activities to stay healthy.In fact, just by applying a few quick moves or tricks like drinking more water or...

Read More..