Superstar Mahesh News,Videos,Photos Full Details Wiki..

Superstar Mahesh - Telugu Movie News,Videos,Photos,Release Dates,Cast & Crew,Review,Teaser,Preview Talk,Tollywood Censor Reports,Audio Function News,Wallpapers,Who is Hero/Actor/Actress/Director details....

మహేష్ ఖాతాలో మరో రికార్డ్.. సౌత్ లో నెంబర్ 1..!

సూపర్ స్టార్ మహేష్ ఖాతాలో మరో క్రేజీ రికార్డ్ నిలిచింది.మహేష్ ట్విట్టర్ ఖాతా 12 మిలియన్ ఫాలోవర్స్ ను క్రాస్ చేసింది.సౌత్ సినీ ఇండస్ట్రీలో ట్విట్టర్ లో ఈ రేంజ్ ఫాలోయింగ్ ఉన్న హీరో మహేష్ మాత్రమే.తెలుగు సినిమాలే చేస్తున్నా మహేష్...

Read More..

EMK మహేష్, ఎన్టీఆర్ ఎపిసోడ్ డేట్ లాక్..!

ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరుడు షోకి సూపర్ స్టార్ మహేష్ గెస్ట్ గా వచ్చిన విషయం తెలిసిందే.రాం చరణ్ తో షో మొదలు పెట్టిన తారక్ మహేష్ తో సీజన్ ముగిస్తున్నారని తెలుస్తుంది.ఇక కొన్నాళ్ల క్రితమే మహేష్...

Read More..

బైజూస్ తరహాలో మహేష్ కొత్త యాప్..!

సూపర్ స్టార్ మహేష్ ఓ పక్క సినిమాలు చేస్తూ మరో పక్క యాడ్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.ఇప్పటికే సొంత బ్యానర్ లో సినిమాలు చేస్తూ వస్తున్న మహేష్ ఓ పక్క మల్టీప్లెక్స్ రంగంలోకి అడుగు పెట్టాడు.హైదరాబాద్ లో ఏ.ఎం.బి మాల్...

Read More..

వాళ్లిదరిని కలపాలని ప్రయత్నించిన మహేష్..!

సూపర్ స్టార్ మహేష్ కంప్లీట్ ఫ్యామిలీ మెన్ అని అందరికి తెలిసిందే.షూటింగ్ టైం లో ఎంత బిజీగా ఉన్నా సరే ఖాళీ టైం లో మాత్రం పూర్తిగా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాడు.ఈ క్రమంలో తనకు నచ్చిన వారు కూడా అలానే ఉండాలని...

Read More..

మహేష్ సినిమాలో అందాల రాక్షసి..?

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం చేస్తున్న సర్కారు వారి పాట సినిమా తర్వాత త్రివిక్రం డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలిసిందే.ఈ సినిమాలో హీరోయిన్ గా బుట్ట బొమ్మ పూజా హెగ్దే దాదాపు కన్ఫర్మ్ అయినట్టే అని తెలుస్తుంది.అంతేకాదు ఈ సినిమాలో...

Read More..

మహేష్ 'సర్కారు వారి పాట' రిలీజ్ వాయిదా.. సమ్మర్ టార్గెట్..!

సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట సినిమా 2022 సంక్రాంతి రేసు నుండి తప్పుకుంటుందని తెలుస్తుంది.పరశురాం డైరక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్...

Read More..

మెగా ప్రొడ్యూసర్ తో మహేష్.. ఎనౌన్స్ చేయడమే లేట్..!

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తో సూపర్ స్టార్ మహేష్ సినిమాపై కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.అసలైతే గీతా ఆర్ట్స్ లో మహేష్ మూవీ ఎప్పుడో చేయాల్సింది కాని కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.ఇక లేటెస్ట్ గా గీతా...

Read More..

మహేష్ సినిమాలో ఆరెక్స్ బ్యూటీ..!

సర్కారు వారి పాట తర్వాత సూపర్ స్టార్ మహేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రం డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడని తెలిసిందే.ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుందని టాక్.అయితే సినిమాలో సెకండ్ హీరోయిన్ కు ఛాన్స్ ఉండగా ఆ ఛాన్స్...

Read More..

వెబ్ సీరీస్ చేస్తారా అన్న మీడియా ప్రశ్నలకు మహేష్ ఆన్సర్ ఏంటంటే..!

వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే మహేష్ బాబు తన దగ్గరకు వచ్చిన ప్రకటనలను మాత్రం అసలు వదులుకోడు.బ్రాండ్ అంబాసిడర్ గా సౌత్ లోనే టాప్ లో ఉన్నాడు సూపర్ స్టార్ మహేష్.లేటెస్ట్ గా మహేష్ బిగ్ సి మొబైల్...

Read More..

మహేష్ చేతిలో మరో కొత్త బ్రాండ్..!

సూపర్ స్టార్ మహేష్ చేతికి మరో బ్రాండ్ వచ్చి చేరింది.ప్రముఖ మొబైల్ రీటైల్ సేల్స్ కంపెనీ బిగ్ సికి బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ ఉంటున్నారు.దీనికి సంబందించిన అగ్రిమెంట్, ప్రెస్ మీట్ శుక్రవారం సాయంత్రం జరిగింది.సౌత్ లో వాణిజ్య ప్రకటనలలో సత్తా...

Read More..

పొగాకు ఉత్పత్తుల ప్రచారం.. మహేష్ బాబుపై నెటిజన్ల ఆగ్రహం..

ఈ దేశంలో సినిమా హీరోలను, క్రికెటర్లను అభిమానించినట్లు మరెవరినీ అభిమానించరు.ఆ అభిమానాన్ని ఆయా తారలు మిస్ యూజ్ చేస్తున్నారు.అందుకు ఎన్నో ఉదాహరణలున్నాయి.రకరకాల బ్రాండ్ల పేరుతో ప్రచారం చేస్తూ మోసం చేస్తున్నారు.తాజాగా ఓ ఫేస్ క్రీం యాడ్ లో నటించాలని టాలీవుడ్ టాప్...

Read More..

మహేష్ సినిమాలో నభా నటేష్ కు ఛాన్స్..!

ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ తెలుగులో వరుస క్రేజీ ఛాన్సులు అందుకుంటుంది.ఇస్మార్ట్ శంకర్ హిట్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న నభా నటేష్ ఇప్పటివరకు యువ హీరోలతో జతకట్టగా ఫస్ట్ టైం ఒక స్టార్ హీరో సినిమాలో అవకాశం దక్కించుకుందని అంటున్నారు.సూపర్...

Read More..

సుధీర్ బాబు సినిమాకు మహేష్ సపోర్ట్..!

సుధీర్ బాబు హీరోగా పలాస డైరక్టర్ కరుణ కుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా శ్రీదేవి సోడా సెంటర్.సినిమాలో ఆనంది హీరోయిన్ గా నటిస్తుంది.లైటింగ్ సూరి బాబు పాత్రలో సినిమాలో సుధీర్ బాబు మాస్ లుక్ తో కనిపిస్తున్నారు.సినిమాకు మణిశర్మ మ్యూజిక్...

Read More..

రాజమౌళే కాదు.. లైన్ లో ముగ్గురు.. మహేష్ ఓటు ఎవరికి..?

సూపర్ స్టార్ మహేష్ వరుస క్రేజీ ప్రాజెక్టులతో అదరగొడుతున్నాడు.సర్కారు వారి పాట రిలీజ్ అవకుండానే త్రివిక్రం సినిమా సెట్స్ మీదకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడు మహేష్.త్రివిక్రం, మహేష్ కాంబోలో హ్యాట్రిక్ సినిమాగా భారీ అంచనాలతో ఈ సినిమా వస్తుంది.ఇక ఈ సినిమా...

Read More..

మహేష్ తో వంశీ పైడిపల్లి.. ట్విట్టర్ స్పేస్ విష్ లో ఎనౌన్స్..!

సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే సందర్భంగా ట్విట్టర్ స్పేస్ లో 20 మంది సెలబ్రిటీస్ తో సర్కారు వారి పాట టీం ఓ క్రేజీ ప్రోగ్రాం నిర్వహించింది.అందులో పాల్గొన్న వారంతా కూడా మహేష్ గురించి వారి అభిప్రాయాలు.వారు పనిచేస్తున్న ప్రాజెక్ట్...

Read More..

మహేష్ బర్త్ డే.. త్రివిక్రమ్ మూవీ SSMB28 సర్ ప్రైజ్ వచ్చేసింది..!

సర్కారు వారి పాట తర్వాత మహేష్ చేస్తున్న సినిమా త్రివిక్రమ్ డైరక్షన్ లో వస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ అయితే వచ్చింది కాని సినిమా షూటింగ్ కు సంబందించిన అప్డేట్స్ మాత్రం బయటకు రాలేదు.లేటెస్ట్ గా సూపర్ స్టార్...

Read More..

గోవాలో మహేష్ బర్త్ డే సెలబ్రేషన్స్..!

సూపర్ స్టార్ మహేష్ ఆగష్టు 9న బర్త్ డే జరుపుకోనున్నారు.బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చేలా సర్కారు వారి పాట బర్త్ డే బ్లాస్టర్ రాబోతుందని తెలుస్తుంది.ఉదయం 9 గంటల 9 నిమిషాలకే సర్కారు వారి పాట టీజర్...

Read More..

సర్కారు వారి టీజర్.. ఏమేమి ఉంటాయంటే..!

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా టీజర్ ఆగష్టు 9న రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే.మహేష్ బర్త్ డే సందర్భంగా సర్కారు వారి పాట టీజర్ వస్తుంది.అయితే ఈ టీజర్ ఎలా ఉండబోతుంది అన్న దాని మీద...

Read More..

అప్పటి వరకు వెయిట్ చేయలేనంటున్న థమన్.. కీర్తి సురేష్ తో కలిసి..!

ప్రస్తుతం యంగ్ అండ్ డైనమిక్ మ్యూజిక్ డైరక్టర్ థమన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.దేవి కొద్దిగా వెనక్కి తగ్గడంతో థమన్ సూపర్ ఫాం లో దూసుకెళ్తున్నాడు.ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.అయితే సినిమా...

Read More..

పవన్ వర్సెస్ మహేష్.. సంక్రాంతికి పోటీ సిద్ధం..!

ఏప్రిల్ నుండి ఈ ఏడాది రిలీజ్ అవ్వాల్సిన సినిమాలన్ని వాయిదా పడగా రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు చాలానే ఉన్నాయని చెప్పొచ్చు.తెలంగాణాలో థియేటర్లకు క్లియరెన్స్ వచ్చినా సరే ఏపీలో టికెట్ల రేట్లు పెంచారని థియేటర్ యాజమాన్య సంఘాలు నిరసన తెలుపుతున్నాయి.ఈ క్రమంలో రిస్క్...

Read More..

మహేష్ త్రివిక్రం సినిమాలో బాలీవుడ్ స్టార్..?

సూపర్ స్టార్ మహేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రం ఇద్దరు కలిసి చేస్తున్న హ్యాట్రిక్ మూవీ త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతుంది.ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ నిర్మిస్తుంది.సినిమా నుండి క్రేజీ అప్డేట్ ఒకటి సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను అలరిస్తుంది.సినిమాలో విలన్...

Read More..

సర్కారు లీకులు.. అప్సెట్ లో మహేష్..!

సూపర్ స్టార్ మహేష్ పరశురాం కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ సర్కారు వారి పాట.మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ కు జోడీగా మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాలో...

Read More..

మహేష్ దత్తత గ్రామంలో రెండో దశ వ్యాక్సినేషన్..!

సూపర్ స్టార్ మహేష్ తన స్వగ్రామం బుర్రిపాలెం ను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.శ్రీమంతుడు సినిమా స్పూర్తిగా ఆంధ్రాలో బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.మహేష్ బాబు దగ్గర నుండి ఆ గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు చూసుకుంటున్నారు.ఇప్పటికే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్న...

Read More..

సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు.. బుర్రిపాలెంలో వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసిన మహేష్..!

సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా తన తండ్రికి బర్త్ డే విష్ చేయడమే కాకుండా ఆయన పేరు మీద స్పెషల్ వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించారు సూపర్ స్టార్ మహేష్.కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఎమోషనల్ గా ట్వీట్ చేశారు మహేష్.తనని నడిపించింది...

Read More..