summer tips News,Videos,Photos Full Details Wiki..

Summer Tips - Telugu Health Tips/Life Style Home Remedies,Beauty,Healthy Food,Arogya Salahalu/Suthralu..

ఉపవాసాలు చేస్తున్నారా..అయితే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!

ప్ర‌స్తుతం రంజాన్ మాసం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే.రంజాన్ అంటే మొద‌ట గుర్తుకు వ‌చ్చేది ఉప‌వాసాలే.ఇస్లాం మతాన్ని ఆచరించే వారంద‌రూ కామ, క్రోధ, అహంకార, అహింసా వంటి దుర్గుణాలను వదిలేసి ఈ రంజాన్ మాసంలో ప‌ర‌మ ప‌విత్ర‌తంగా ఉపవాస దీక్షలు చేస్తూ.భ‌గ‌వంతుడి ప్రార్థనలతో...

Read More..

స‌మ్మ‌ర్‌లో రెగ్యుల‌ర్‌గా ఈ వాట‌ర్ తాగితే..మ‌స్తు బెనిఫిట్స్‌!

మే నెల వ‌చ్చింది.ఎండ‌లు మ‌రింత ముదిరిపోయాయి.ఉద‌యం తొమ్మిది దాటిందంటే చాలు.భానుడు భ‌గ భ‌గ మంటూ నిప్పులు కురిపిస్తున్నారు.రోజు రోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రతకు ప్ర‌జ‌లు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు.ఠారెత్తిస్తున్న ఎండ‌ల‌కు.చెమ‌ట‌లు, చికాకు, అల‌స‌ట‌, నీర‌సం ఇలా ఎన్నో స‌మ‌స్యలు ఇబ్బంది పెడ‌తాయి.వీటికి...

Read More..

స‌మ్మ‌ర్‌లోనూ స్కిన్ గ్లోగా ఉండాలా..అయితే ఇవి ట్రై చేయండి!

స‌మ్మ‌ర్ సీజ‌న్‌లో డీహైడ్రెష‌న్, అతిదాహం, నీరసం, వ‌డ‌దెబ్బ వంటి ఆరోగ్య స‌మ‌స్య‌లే కాకుండా.చ‌ర్మ స‌మ‌స్య‌లు కూడా అధికంగానే ఉంటాయి.వేడి వాతావ‌ర‌ణం, చెమ‌ట‌లు, ఎండ‌లు కార‌ణంగా నిగారింపు పోయి చ‌ర్మం కాంతిహీనంగా మారిపోతుంది.చ‌ర్మం న‌ల్ల‌గా మార‌డం, ప‌గుళ్లు ఏర్ప‌డ‌టం కూడా జ‌రుగుతుంది.అయితే ఈ...

Read More..

స‌న్ ట్యాన్‌కు చెక్ పెట్టే అవిసె గింజ‌లు..ఎలా వాడాలంటే?

ప్ర‌స్తుతం వేస‌వి కాలం కొన‌సాగుతోంది.ఈ సీజ‌న్‌లో పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా అంద‌రినీ ఇబ్బంది పెట్టే స‌మ‌స్య స‌న్ ట్యాన్‌.కాసేపు అలా ఎండలోకి వెళ్లొస్తే చాలు స‌న్ ట్యాన్‌కు గురై చ‌ర్మం న‌ల్ల‌గా మారిపోతుంటుంది.ఈ స‌న్ ట్యాన్ నుంచి త‌ప్పించుకునేందుకు...

Read More..

స‌మ్మ‌ర్‌లో వ్యాయామం చేస్తున్నారా...?అయితే ఇవి తెలుసుకోండి...

ఈ మ‌ధ్య కాలంలో హెల్తీగా, ఫిట్‌గా ఉండేందుకు.బ‌రువు త‌గ్గేందుకు ప్ర‌తి ఒక్క‌రూ రోజులో కొంత సేపైనా వ్యాయామం చేస్తున్నారు.అయితే ప్ర‌స్తుతం స‌మ్మ‌ర్ సీజ‌న్ కొన‌సాగుతోంది.రోజు రోజుకు ఎండ‌లు మండి పోతున్నాయి.భానుడు భ‌గ భ‌గ‌ల‌ను.ప్ర‌జ‌లు విల విల మంటున్నారు.ముఖ్యంగా వ‌డ దెబ్బ‌కు ఎంద‌రో...

Read More..

వేస‌విలో వేధించే త‌ల‌నొప్పి..ఈ టిప్స్ పాటిస్తే ప‌రార్‌?

ప్ర‌స్తుతం వేస‌వి కాలం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే.అందులోనూ మే నెల కావ‌డం వ‌ల్ల ఎండ‌లు రోజు రోజుకు మండి పోతున్నాయి.అందుకే ప్ర‌జ‌లు ఏసీ గ‌దుల నుంచి బ‌య‌ట‌కు రావ‌డానికే భ‌య‌ప‌డుతున్నారు.అయితే వేస‌విలో అధికంగా వేధించే స‌మ‌స్య‌ల్లో త‌ల‌నొప్పి ఒక‌టి.ముఖ్యంగా కొంద‌రిని స‌మ్మ‌ర్‌లో...

Read More..

స‌మ్మ‌ర్‌లో రోజుకో గ్లాస్ ల‌స్సీ తాగితే..మ‌స్త్‌ బెనిఫిట్స్‌!

ప్ర‌స్తుతం స‌మ్మ‌ర్ సీజ‌న్ కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే.అందులోనూ మే నెల‌ ఎండ‌లు ఎంత తీవ్రంగా ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.ఇక ఈ వేస‌విలో భానుడు భ‌గ భ‌గ‌లను త‌ట్టుకోవాలంటే ఖ‌చ్చితంగా డైట్‌లో కొన్ని ఆహారాల‌ను చేర్చుకోవాల్సి ఉంటుంది.అలాంటి వాటిలో ల‌స్మీ ఒక‌టి.చాలా మంది...

Read More..

స‌మ్మ‌ర్‌లో స్విమ్మింగ్ చేస్తే.. ఈ అదిరిపోయే బెనిఫిట్స్ మీవే?

అస‌లే స‌మ్మ‌ర్ సీజ‌న్‌ అందులోనూ మే నెల‌ ఎండ‌లు ఎంత తీవ్రంగా ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.ఇక ఈ ఏడాది ఊహించిన దానికంటే అధికంగా ఎండ‌లు వీస్తున్నాయి.భానుడి భ‌గ భ‌గ‌ల‌కు ప్ర‌జ‌లు బెంబేలెత్తిపోతున్నారు.ఇక ఈ వేస‌విలో శ‌రీర వేడి ఎక్కువ‌గా ఉంటుంది.ఈ వేడిని...

Read More..

వేస‌విలో ఈ పొర‌పాట్లు చేస్తే..రిస్క్‌లో ప‌డ‌టం ఖాయం!

మే నెల మొద‌లైంది.ఇప్ప‌టికే ఎండ‌ల దంచికొడుతుండ‌గా.ఈ నెల‌లో మ‌రింత ఎక్కువ‌గా ఉష్ణోగ్ర‌త‌లు పెర‌గ‌నున్నాయి.ఈ సీజ‌న్‌లో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఎండ వేడిమికి డీలా పడిపోవ‌డం ఖాయం.అందుకే తీసుకునే ఆహారాల్లో, చేసే ప‌నుల్లో, ధరించే దుస్తుల్లో ఇలా అన్ని విష‌యాల్లోనూ అనేక‌...

Read More..

స‌మ్మ‌ర్‌లో ఏ నీటితో స్నానం చేయాలో తెలుసా?

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ కోర‌లు చాచింది.సెకెండ్ వేవ్‌లో ఈ మ‌హ‌మ్మారి వికృత రూపం చూపిస్తుండ‌డంతో.భారీ సంఖ్య‌లో పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు న‌మోదు అవుతున్నాయి.క‌రోనా పోలేదు.ఇంత‌లోనే స‌మ్మ‌ర్ వ‌చ్చేసింది.ఏప్రిల్ నెల‌లోనే ఎండ‌లు ఠారెత్తిస్తున్నాయి.భునుడు భ‌గ భ‌గ‌ల‌కు ప్ర‌జ‌లు...

Read More..

స‌మ్మ‌ర్‌లో ఈ స‌లాడ్స్ తింటే..ఆ జ‌బ్బులు ద‌రిచేర‌వ‌ట‌?

ప్ర‌స్తుతం స‌మ్మ‌ర్ సీజ‌న్ కొన‌సాగుతోంది.ప్ర‌తి రోజు భారీగా ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అవుతుండ‌డంతో.ఉద‌యం ప‌ది దాటిన త‌ర్వాత బ‌య‌ట‌కు రావాలంటే భ‌య‌మేస్తోంది.మ‌రోవైపు త‌గ్గింద‌నుకున్న క‌రోనా భూతం క‌రోనా చాస్తోంది.ఎండ‌ల‌ను త‌ట్టుకోలేక‌, క‌రోనా నుంచి ర‌క్షించుకోలేక ప్ర‌జ‌లు నానా ఇబ్బందులు ప‌డుతున్నారు.అయితే ఈ రెండిటినీ...

Read More..

ఇవి తీసుకుంటే..వేస‌విలో మీ ఆరోగ్యం ప‌దిలంగా ఉన్న‌ట్టే!

స‌మ్మ‌ర్ సీజ‌న్ స్టార్ట్ అయింది.రోజులు గ‌డుస్తున్న కొద్ది భానుడు ప్ర‌తాపం పెరిగిపోతోంది.ఎండ‌ల దెబ్బ‌కు ప్ర‌జ‌లు ఏసీ గ‌దుల నుంచి బ‌య‌ట‌కు రావ‌డానికే భ‌య‌ప‌డుతున్నారు.ఈ వేస‌విలో ఆరోగ్యంపై త‌గిన శ్ర‌ద్ధ వ‌హించ‌క పోతే ప్రాణాలే ప్ర‌మాదంలో ప‌డ‌తాయి.అందుకే ఈ వేస‌విలో ఎండల‌ నుంచి...

Read More..

వేస‌విలో వేధించే చెమటకాయల‌కు ఈ టిప్స్‌తో చెక్ పెట్టేయండి!

వేస‌వి కాలం వ‌చ్చేసింది.ఈ సీజ‌న్‌లో ఎండ‌ల దెబ్బ‌కు నీరసం, అల‌స‌ట‌, చికాకుతో పాటు చెమ‌ట కాయ‌ల స‌మ‌స్య కూడా అత్య‌ధికంగానే ఉంటుంది.చెమటల‌ వల్ల ఏర్పడే బ్యాక్టీరియా, డెడ్ స్కిన్ సెల్స్ కార‌ణంగా చెమ‌ట కాయ‌లు ఏర్ప‌డ‌తాయి.వీటి వ‌ల్ల తీవ్ర‌మైన దుర‌దే కాదు.చ‌ర్మం...

Read More..

స‌మ్మ‌ర్ హీట్‌కు చెక్ పెట్టే ప‌న‌స పండు..తింటున్నారా..లేదా..?

స‌మ్మ‌ర్ సీజ‌న్ స్టార్ట్ అయింది.రోజు రోజుకు ఎండ‌లు ముదిరిపోతున్నాయి.భానుడు భగ భగలకు ప్ర‌జ‌లు విల విల మంటున్నారు.మిగిలిన సీజ‌న్స్‌తో పోల్చితే.ఈ వేస‌వి కాలంలో అధిక ఉష్ణోగ్ర‌త‌లు కార‌ణంగా నీర‌సం, అల‌స‌ట‌, చికాకు చాలా ఎక్కువ‌గా ఉంటాయి.వేస‌వి వేడి నుంచి మ‌న‌ల్ని మ‌నం...

Read More..

ఎండ‌ల దెబ్బ‌కు చ‌ర్మం న‌ల్ల‌బ‌డిందా..ఈ ఫ్రూట్ ప్యాక్స్ ట్రై చేయండి?

అబ్బ‌బ్బా.ఏం ఎండ‌లో.ఏం లోక‌మో! ఉద‌యం ప‌ది దాటిన త‌ర్వాత బ‌య‌ట కాలు పెడితే చాలు ఎండ‌లు మంట పుట్టించేస్తున్నాయి.ఎండ‌ల దెబ్బ‌కు చెమ‌ట‌లు, ఉక్క‌పోత‌, చికాకుతో తీవ్రంగా ఇబ్బంది ప‌డుతున్నారు.ఇక మండే ఎండ‌లు ఆరోగ్యంపైనే కాకుండా చ‌ర్మంపై కూడా తీవ్ర ప్ర‌భావం చూపుతున్నాయి.ఈ...

Read More..

వేస‌విలో గ‌ర్భ‌వ‌తులు ఖ‌చ్చితంగా తీసుకోవాల్సిన జాగ్ర‌త్తలు ఇవే!

వేస‌వి కాలం రానే వ‌చ్చింది.ఎండ‌ల దెబ్బ‌కు అత్యవసరమైన ప‌ని ఉంటే త‌ప్పా.ప్ర‌జ‌లు బయట కాలు కూడా పెట్ట‌డం లేదు.ఇక వేస‌వి కాలంలో ముఖ్యంగా గ‌ర్భిణీ స్త్రీలు ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంటుంది.సాధార‌ణంగా త‌మ బ‌రువుతో పాటు కడుపులో పెరిగే బిడ్డ బరువును...

Read More..

స‌మ్మ‌ర్‌లో అలోవెరను వాడితే ఎన్ని బెనిఫిట్సో తెలుసా?

స‌మ్మ‌ర్ సీజ‌న్ స్టార్ట్ అయింది.మండే ఎండ‌ల దెబ్బ‌కు ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రావ‌డానికే భ‌య‌ప‌డిపోతున్నారు.ఈ సీజ‌న్‌లో వేడి వాతావ‌ర‌ణం కార‌ణంగా ఆరోగ్య‌మే కాదు చ‌ర్మం కూడా తీవ్రంగా దెబ్బ తింటుంది.అందుకే చ‌ర్మం విష‌యంలో ఎన్నో జాగ్ర‌త్త‌లు పాటించాల్సి ఉంటుంది.అయితే వేస‌విలో చ‌ర్మాన్ని సంర‌క్షించ‌డంలో...

Read More..

స‌మ్మ‌ర్‌లో బాడీ హీట్‌ను దూరం చేసే గు‌మ్మ‌డి..ఎలా తీసుకోవాలంటే?

స‌మ్మ‌ర్ సీజ‌న్ స్టార్ట్ అయింది.రోజురోజుకు ఎండలు దంచికొడుతున్నాయి.మధ్యాహ్నం కాదు.ఉద‌యం నుంచే భానుడు భ‌గ భ‌గ మంటూ మంట పుట్టిస్తుండ‌డంతో.బయటికి వెళ్లాలంటే ప్రజలు వణికిపోతున్నారు.ఇక ఈ వేస‌వి కాలంలో ఎండ‌ల దెబ్బ‌కు బాడీ హీట్ పెరిగిపోతుంటుంది.ఈ హీట్‌ను ఎలా త‌గ్గించుకోవ‌చ్చుకోవాలో తెలియ‌క చాలా...

Read More..

ఎండ‌ల‌కు ముఖం న‌ల్ల‌గా మారుతుందా..బాదంతో ఇలా చేస్తే స‌రి!

ఏప్రిల్ నెల వ‌చ్చిందో లేదో.భానుడు భ‌గ భ‌గ మంటూ ఉగ్రరూపాన్ని చూపిస్తున్నాడు.వేస‌వి తాపాన్ని త‌ట్టుకోలేక‌ ప్ర‌జ‌లు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు.ఇక ఈ ఎండ‌ల కార‌ణంగా ఆరోగ్య‌మే కాద చ‌ర్మం కూడా దెబ్బ తింటుంది.ముఖ్యంగా ఈ వేస‌వి కాలంలో కొంత స‌మ‌యం బ‌య‌ట...

Read More..

ఎండ‌ల దెబ్బ‌కు మేక‌ప్ ఇట్టే పోతుందా..ఇలా చేస్తే స‌రి!

అందంగా, ఆక‌ర్ష‌నీయంగా క‌నిపించేందుకు అంద‌రూ ఎంచుకునే మార్గం మేక‌ప్‌.ముఖ్యంగా అమ్మాయిలు మేక‌ప్ లేనిదే బ‌య‌ట కాలు కూడా పెట్ట‌రు.అంత‌గా మేక‌ప్‌కు అల‌వాటు ప‌డిపోయారు.అయితే ప్ర‌స్తుతం వేస‌వి కాలం న‌డుస్తోంది.ఈ సీజ‌న్‌లో మేక‌ప్ వేసుకుని బ‌య‌ట తిరిగితే.ఎండ‌ల దెబ్బ‌కు చెమ‌ట‌ల రూపంలో మేక‌ప్...

Read More..

స‌మ్మ‌ర్‌లో లెమ‌న్‌ను ఇలా తీసుకుంటే..మ‌స్తు బెనిఫిట్స్?

చ‌లికాలం పోయి ఎండ కాలం వ‌చ్చింది.రోజు రోజుకు ఎండ‌లు మండిపోతున్నాయి.ఉద‌యం నుంచే సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు.మే నెల‌లో నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు ఏప్రిల్‌లోనే న‌మోదు అవుతున్నాయి.భారీగా పెరిగిన‌ ఎండ‌ల దెబ్బ‌కు అత్యవసరమైన‌ పని ఏదైనా ఉంటే తప్ప ప్ర‌జ‌లు కాలు కూడా...

Read More..

వేస‌విలో బెండ‌కాయ‌ను ఇలా తీసుకుంటే..శ‌రీర వేడి ప‌రార్‌!

వేస‌వి కాలం ప్రారంభం అయిపోయింది.ఎండ‌ల దెబ్బ‌కు ప్ర‌జ‌లు బెంబేలెత్తిపోతున్నారు.బ‌య‌ట కాలు పెట్టేందుకే జంకుతున్నారు.అయితే ఈ వేస‌వి కాలంలో వాతావ‌ర‌ణ ఉష్ణోగ్ర‌త‌ల కార‌ణంగా శ‌రీరం త‌ర‌చూ వేడికి గుర‌వుతుంది.దాంతో త‌ల‌నొప్పి, మైకం, వాంతులు, అల‌స‌ట‌, చెమట ఎక్కువగా పట్టడం, నోటి పూత‌, చికాకు...

Read More..

వేస‌విలో చ‌ర్మాన్ని ర‌క్షించే గంధం..ఎలా వాడాలంటే?

వేస‌వి కాలంలో రానే వ‌చ్చింది.రోజులు గ‌డుస్తున్న కొద్ది ఎండ‌లు మండిపోతున్నాయి.ఎండ‌ల దెబ్బ‌కు ప్ర‌జలు బ‌య‌ట కాలు పెట్టేందుకే బెంబేలెత్తిపోతున్నారు.ఇక ఈ వేస‌వి కాలంలో ఆరోగ్య స‌మ‌స్య‌లే కాదు అనేక చ‌ర్మ స‌మ‌స్య‌లూ ఇబ్బంది పెడుతూనే ఉంటాయి.అందుకే ఆరోగ్యంతో పాటు చ‌ర్మాన్ని కూడా...

Read More..

స‌మ్మ‌ర్‌లో నేరేడు పండు తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా?

స‌మ్మ‌ర్ సీజ‌న్ మొద‌లైంది.భానుడి ప్రతాపం రోజు రోజుకీ భారీగా పెరిగిపోతోంది.భగ భగ మండే ఎండల కార‌ణంగా బయటకి వెళ్లే సాహసం కూడా చెయ్యలేకపోతున్నారు ప్ర‌జ‌లు.ఈ సీజ‌న్‌లో ఆరోగ్యం విష‌యంలో ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఆరోగ్య నిపుణులు త‌ర‌చూ చెబుతూనే ఉంటారు.అయితే స‌మ్మ‌ర్‌లో...

Read More..

నీరు ఎంత తాగినా దాహం తీర‌ట్లేదా..ఇవి తీసుకుంటే స‌రి!

చ‌లి కాలం పోయి.వేస‌వి కాలం వ‌చ్చింది.మార్చి నెల‌లోనే ఎండ‌లు పెర‌గ‌గా.ఏప్రిల్ వ‌చ్చే స‌రికి భానుడు భ‌గ భ‌గ మంటున్నారు.దాంతో ఇంట్లో నుంచి బ‌య‌ట కాలు పెట్టాలంటే భ‌య‌ప‌డుతున్నారు.ఇక ఎండలకు తోడు వేడి గాలులతో జ‌నాలు నానా ఇబ్బందులు పడుతున్నారు.అయితే ఈ వేస‌వి...

Read More..

వేస‌విలో వేధించే స్కిన్ రాషెస్‌కు ఈ చిట్కాల‌తో చెక్ పెట్టేయండి!

వేస‌వి కాలం వ‌చ్చేసింది.ఏప్రిల్ నెల ప్రారంభం అయ్యిందో లేదో.భానుడి భగ భగ మంటుంటే.జనాలు విల విలలాడిపోతున్నారు.ఇక మండే ఎండ‌లు కార‌ణంగా జ‌నాలు బ‌య‌ట కాలు పెట్టేందుకే భ‌య‌ప‌డుతున్నారు.అయితే ఈ వేస‌విలో అల‌స‌ట, అధిక దాహం, నీర‌సం, చెమ‌ట‌లు వంటి స‌మ‌స్య‌ల‌తో పాటు...

Read More..

వేస‌విలో శ‌రీర వేడిని త‌గ్గించే బెస్ట్ ఫుడ్స్ ఇవే..!

వేస‌వి కాలం ప్రారంభం అయింది.రోజురోజుకు ఎండ‌లు మండిపోతుండ‌డంతో.ప్ర‌జ‌లు ఇంట్లో నుంచి బ‌య‌ట కాలు పెట్టేందుకే జంకుతున్నారు.ఈ వేస‌వి కాలంలో చెమ‌ట‌లు, ఉక్క‌పోత‌తో పాటు దాహం, నీరసం, అలసట వంటి స‌మ‌స్య‌లు కూడా ఇబ్బంది పెడ‌తాయి.అలాగే వాతావ‌ర‌ణం ఉష్ణోగ్ర‌త‌ల‌తో పాటు శ‌రీర ఉష్ణోగ్ర‌తలు...

Read More..

వేస‌విలో మౌత్ అల్స‌ర్ త‌ర‌చూ వేధిస్తుందా..అయితే ఈ టిప్స్ మీకే!

చ‌లి కాలం పోయి వేస‌వి కాలం రానే వ‌చ్చింది.మార్చి నెల నుంచే ఎండ‌లు మండిపోతుండ‌డంతో.ప్ర‌జ‌లు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు.అయితే ఈ వేస‌వి కాలంలో ఎక్కువ‌గా ఇబ్బంది పెట్టే స‌మ‌స్య‌ల్లో మౌత్ అల్స‌ర్ (నోటి పూత‌) ఒక‌టి.శ‌రీర ఉష్ణోగ్ర‌త‌లు పెర‌గ‌డం వ‌ల్ల త‌ర‌చూ...

Read More..

స‌మ్మ‌ర్‌లో చ‌ర్మాన్ని ర‌క్షించే బెస్ట్ వెజిటెబుల్ ఫేస్ ప్యాక్స్ ఇవే?

వేస‌వి కాలం ప్రారంభం అయిపోయింది.మార్చి నెల‌లోనే ఎండ‌లు ముద‌ర‌డంతో ప్ర‌జలు గ‌గ్గోలు పెడుతున్నారు.ఈ కాలంలో ఉష్ణోగ్ర‌త‌లు అత్య‌ధికంగా ఉండడం వల్ల చర్మ సౌందర్యం దెబ్బతినే అవకాశాలు ఎక్కువ‌గా ఉంటాయి.అందుకే స‌మ్మ‌ర్ సీజ‌న్‌లో ఆరోగ్యమే కాదు చ‌ర్మ సంర‌క్ష‌ణ‌‌ విష‌యంలోనూ ఏ మాత్రం...

Read More..

స‌మ్మ‌ర్‌లో తాగాల్సిన బెస్ట్ జ్యూసులు ఏంటో తెలుసా?

స‌మ్మ‌ర్ సీజ‌న్ రానే వ‌చ్చింది.రోజురోజుకు ఎండ‌ల తీవ్ర‌త పెరిగిపోతోంది.మార్చి నెల నుంచే భానుడు భ‌గ‌భ‌గమంటూ.ప్ర‌జ‌ల‌ను హ‌డ‌లెత్తిస్తున్నాడు.ఇక ఈ ఎండ‌ల నుంచి ఉప‌శ‌మ‌నం పొందేందుకు చాలా మంది వాట‌ర్‌తో పాటుగా మ‌జ్జిగ‌, కొబ్బ‌రి నీళ్లు వంటివి తీసుకుంటుంటారు.అయితే స‌మ్మ‌ర్ సీజ‌న్‌లో ఇబ్బంది పెట్టే...

Read More..

వేస‌విలో వేధించే డీహైడ్రేషన్‌కు ఈ పుడ్స్‌తో చెక్ పెట్టేయండి!

వేస‌వి కాలంలో మొద‌లైపోయింది.ఈ సీజ‌న్‌లో మండే ఎండ‌ల కార‌ణంగా చెమ‌ట‌లు, చికాకు, అధిక దాహం వంటి స‌మ‌స్య‌ల‌తో పాటు డీహైడ్రేష‌న్ స‌మ‌స్య కూడా కాస్త ఎక్కువ‌గానే ఉంటుంది.ఎండల‌ తీవ్రతకు శరీరంలోని నీరంతా చమట రూపంలో బయటికి వచ్చేస్తుంది.దాంతో శ‌రీరంలోని నీటి శాతం...

Read More..

వ‌డ‌దెబ్బకు దూరంగా ఉండాలా..అయితే ఈ టిప్స్ మీకే!

వేస‌వి కాలం రానే వ‌చ్చింది.మార్చి నెల‌లో అలా అడుగు పెట్టామో లేదో.భానులు నిప్పులు కురిపిస్తున్నాడు.ఎండ‌ల దెబ్బ‌కు జ‌నాలు విల‌విల‌లాడిపోతున్నారు.ఇక ఈ వేస‌వి కాలంలో వ‌డ దెబ్బ స‌మ‌స్య ఎంత‌లా ఇబ్బంది పెడుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.వ‌డ దెబ్బ త‌గిలిందంటే.అల‌స‌ట‌, వాంతులు, వికారం, గుండె...

Read More..

వేస‌విలో ఉల్లిగ‌డ్డలు తింటే.. ఆ జ‌బ్బులు దూరం?

వేస‌వి కాలం ప్రారంభం అయింది.ఎండ‌లు మండిపోతున్నాయి.ఈ సీజ‌న్‌లో అధిక దాహం, వడగాలులు, వ‌డ‌దెబ్బ‌లు, నీర‌సం, అల‌స‌ట‌, చెమ‌ట‌లు, చికాకు ఇలా ఎన్నో స‌మ‌స్య‌లు ఇబ్బంది పెడుతుంటాయి.అందుకే ఈ వేస‌వి కాలంలో ఆరోగ్యాన్ని, చ‌ర్మాన్ని ఎంతో జాగ్ర‌త్త‌గా కాపాడుకోవాల‌ని నిపుణులు ఎప్ప‌టిక‌ప్పుడు చెబుతుంటారు.అయితే...

Read More..

స‌మ్మ‌ర్‌లో ఈ జావ తాగితే..మీ ఆరోగ్యం ప‌దిలం!

స‌మ్మ‌ర్ సీజ‌న్ రానే వ‌చ్చింది.రోజురోజుకు సూర్యుడి ప్రతాపం పెరుగుతోంది.ఈ సీజ‌న్‌లో ఆరోగ్యాన్ని ఎంత ప‌దిలంగా కాపాడుకోవాలో ఏ ఒక్క‌రికీ ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.ఏ మాత్రం అజాగ్రత్తగా వ్య‌వ‌హ‌రించినా ఎండ‌ల దెబ్బ‌కు డీలా పడిపోతారు.అయితే ఈ సీజ‌న్‌లో కొన్ని కొన్ని ఆహారాలు ఆరోగ్యానికి ఎంత‌గానో...

Read More..

వేస‌విలో చిరాకు పెట్టే చెమ‌ట‌ల‌కు ఈ టిప్స్‌తో చెక్ పెట్టేయండి?

వేస‌వి కాలం స్టార్ట్ అయిపోయింది.ఎండ‌లు మెల్ల మెల్ల‌గా ముదిరిపోతున్నాయి.ఉద‌యం నుంచి భానుడు భ‌గ భ‌గ మంటున్నాడు.అయితే ఈ వేస‌వి కాలంలో ప్రాధానంగా వేధించే స‌మ‌స్య‌ అధిక చెమ‌ట‌లు.ముఖ్యంగా అర‌చేతులు, ముఖం, అండ‌ర్ ఆర్మ్స్‌, కాళ్ల‌లో ఎక్కువ‌గా చెమ‌ట‌లు ప‌డుతుంటాయి.ఇలా చెమ‌ట‌లు కారుతంటే.బ‌ట్ట‌లు...

Read More..

వేస‌విలో ఆ క‌ల‌ర్ డ్ర‌స్సులు ధ‌రిస్తే య‌మా డేంజ‌ర్‌.. తెలుసా?

చూస్తుండ‌గానే వేసవి కాలం వ‌చ్చేసింది.భానుడు భ‌గ‌భ‌గ మండుతూ.ప్ర‌జ‌ల‌ను, వ‌న్య‌ప్రాణుల‌ను భ‌య‌పెట్టేందుకు సిద్ధం అయిపోయాడు.నెమ్మ‌ది నెమ్మ‌దిగా ఉష్ణోగ్రతలు కూడా పెరిగిపోతున్నారు.ఉదయం నుంచే ఉక్కపోత మొదల‌వుతుండ‌గా.మధ్యాహ్నానికి ఎండలు మంటెక్కించేస్తున్నాయి.అయితే ఈ వేస‌వి కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే.తీసుకునే ఆహార విష‌యంలోనే కాదు, వేసుకునే దుస్తుల విష‌యంలోనూ...

Read More..