Student News,Videos,Photos Full Details Wiki..

Student - Telugu Movie News,Videos,Photos,Release Dates,Cast & Crew,Review,Teaser,Preview Talk,Tollywood Censor Reports,Audio Function News,Wallpapers,Who is Hero/Actor/Actress/Director details....

వైరల్: ఆ షోలో లేడి యాంకర్ ను అమాంతం ఎత్తేసిన స్టూడెంట్..!

గత కొద్ది కాలం నుండి బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్యక్రమాలకు పెద్ద ఎత్తున క్రేజ్ పెరిగిపోతోంది.దీంతోనే బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాల నిర్వాహకులు కూడా రోజు రోజుకు కొత్త కొత్త ఆలోచనలతో, వెరైటీ కాన్సెప్ట్ లతో కార్యక్రమాలను తెరమీదికి తీసుకువస్తున్నారు.ఇప్పటికే ప్రతి తెలుగు ఛానల్...

Read More..

విద్యార్ధిని జైలుకు పంపిన స్మార్ట్‌ ఫోన్‌.. !

ఒకప్పుడు పిల్ల చేతికి సెల్ ఇవ్వాలంటే ఆలోచించే వారు కానీ కరోనా వల్ల మొదలైన ఆన్‌లైన్ క్లాసుల పుణ్యమా అని బుడ్దపిల్లల దగ్గరి నుండి సెల్‌కు అలవాటు పడిన వారు ఎందరో ఉన్నారు.ఇదే కాకుండా ఇంటర్ నెట్ కూడా ఉండటంతో చదువుల...

Read More..

విద్యార్థిని ప్రాణం తీసిన సెల్ ఫోన్.. !

నేటికాలం పిల్లల్లో ఆవేశం తప్పితే ఆలోచన ఉండటం లేదు.తల్లిదండ్రులు ఒక చిన్న మాట అంటే పడరు.మా బాగు కోసమే చెప్పారని ఆలోచించరు.ముందు వెనకా ఆలోచించకుండా అనాలోచితంగా నిర్ణయాలు తీసుకుంటారు.ఇలాగే ఒక ఓ బీఫార్మసీ విద్యార్థిని ప్రవర్తించి ప్రాణాలు తీసుకుంది.ఆ వివరాలు చూస్తే....

Read More..

పేదరికంలో ఉన్న గురువుని ఆదుకోవడానికి ఓ యువకుడు ఏం చేసాడంటే?

ప్రపంచంలో గురువును మించిన దైవం లేదంటారు పెద్దలు.అందుకే జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా మనకు విద్యాబుద్దులు నేర్పించిన గురువులను మర్చిపోకూడదనేది మనం జీవితంలో గుర్తు పెట్టుకోవలసిన ముఖ్యమైన అంశం.ఎందుకంటే మనం మన జీవితంలో ఏదో ఒకటి సాధించామంటే, ఏదో ఒక కొత్త...

Read More..

విద్యార్ధినులకు విద్యా శాఖ జలక్.. ఎక్కడ అంటే.. ?

దేశం ఏదైనా మహిళలు మాత్రం అన్ని చోట్ల మహిళలే.వారిపట్ల వివక్షత చూపించని రాష్ట్రం, దేశం ఉందా అని బూతద్దంలో పెట్టి చూసిన కనిపించదు.ఒక రకంగా మన ఇండియా బెటర్ అనిపిస్తుంది.ముస్లిం దేశాల్లో అయితే మహిళలకు ఉండే కట్టుబాట్లకంటే జైళ్లు నయం అనేలా...

Read More..

పోలీసులకు షాకిచ్చిన విద్యార్థిని.. అసలు నిజం ఇదేనటా..?

నేటి కాలం అమ్మాయిల్లో చాలమంది హద్దులు దాటి ప్రవర్తిస్తుండటం తరచుగా చూస్తునే ఉన్నాం.అదీగాక చట్టాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు.ఇలాగే ఘట్‌కేసర్‌లో ఒక విద్యార్ధిని పొరపాటు చేసి చివరికి ప్రాణాలు కోల్పోయిన ఘటన మరవక ముందే మరొక విద్యార్ధిని హోం వర్క్ నుంచి...

Read More..

ప్రేమ పేరుతో నమ్మించి చివరికి ఎంతపని చేశాడు.. ?

నేటి సమాజంలో ప్రేమా దోమా అంటూ నమ్మితే వంచనకు గురికావడం ఖాయమని నిత్యం లోకంలో జరుగుతున్న సంఘటనలను చూస్తే అర్ధం అవుతుంది.అమ్మాయిలపై ఎన్ని దారుణాలు జరుగుతున్నా గుడ్డిగా ప్రేమలో పడి మోసపోతూనే ఉన్నారు యువతులు.అయినా ఎలాంటి మార్పు రావడం లేదు.ఇలాగే ఓ...

Read More..

Director Sudha Kongara And Suriya Finally Scored A Huge Hit.

Suriya has finally scored a huge success.His latest movie Aakasham Nee Haddura was a major success.Initially the film was set up for release in the theaters in Summer 2020.But the...

Read More..

మణిరత్నంకు సూపర్ గిఫ్ట్ ఇచ్చిన శిష్యురాలు… ఎలానో తెలుసా?

ప్రముఖ దర్శకులు సుధా కొంగర పూర్వాశ్రమంలో ఎంతో పేరుప్రఖ్యాతులు గాంచిన ది లెజెండరీ డైరెక్టర్ మణిరత్నంకు శిష్యురాలు.మణిరత్నం దగ్గర దాదాపుగా ఏడు సంవత్సరాలు అసిస్టెంట్ డైరెక్టర్ గా సుధా కొంగర పని చేసిన విషయం తెలిసిందే.అయితే ప్రస్తుతం సుధా కొంగర దర్శకత్వం...

Read More..

విద్యార్థిని చదువుకు ఆటంకాన్ని తొలగించిన ఎయిర్ టెల్ డీటీహెచ్ !

కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా ప్రజలు, యాజమాన్య సంస్థలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.విద్యార్థులు గత 6 నెలలుగా ఇంట్లోనే ఉంటున్నారు.కరోనా విజృంభణతో విద్యాసంస్థలు కూడా తెరవని పరిస్థితి.దీంతో తెలంగాణ ప్రభుత్వం పరీక్షలను కూడా రద్దు చేసి అందరిని పాస్ చేసింది.ఇప్పటికే...

Read More..

దొంగలను పట్టించిన ఆన్ లైన్ క్లాస్…!

ఎరక్కపోయి వచ్చి ఇరుక్కు పోయినట్లు అయింది ఈ దొంగల పని.ఈక్వెడార్ దేశంలోని ఓ ఇంట్లో దొంగతనం చేసిన దొంగలకు అక్కడ ఆన్లైన్లో క్లాసులు వింటున్న ఓ పాఠశాల విద్యార్థిని కనపడింది.కేవలం చిన్న అమ్మాయి ఉన్న విషయాన్ని గమనించిన వారు ఆ చిన్నారిని...

Read More..

యువతిపై అత్యాచారానికి పాల్పడిన ట్యూషన్ మాస్టర్

ట్యూషన్ పేరుతో ఓ యువతిపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ కామాంధుడు.విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే ఈ యువతిని బ్లాక్ మెయిల్ చేసి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.ట్యూషన్ కు వచ్చిన అమ్మాయితో అసభ్యకరంగా ప్రవర్తించసాగాడు.భయంతో ఆ యువతి బయటకు చెప్పకపోవడంతో అలుసుగా భావించి కేక్...

Read More..

సోనూ సూద్ బాటలో తాప్సీ.. ఏం చేసిందంటే?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా బాలీవుడ్ నటుడు సోనూ సూద్ పేరు వినిపిస్తోందనే విషయం అందరికీ తెలిసిందే.కరోనా వైరస్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో ఎలాంటి సహాయానికైనా తాను రెడీ అంటూ ముందుకు వస్తున్న ఈ నటుడు, తన సొంత ఖర్చులతో వారికి...

Read More..

ప్లాస్మా సేవలకు ‘ఆరోగ్య వేద’ యాప్ : నల్గొండ విద్యార్థి

కరోనాతో కాలేజీ మూతబడ్డాయి.దీంతో ఓ యువకుడు ప్రస్తుత విపత్కర పరిస్థితిని సాయ పడే దిశగా ఆలోచన మొదలు పెట్టాడు.అయితే, సాయి వేద అనే యువకుడికి మొదటి నుంచి సాఫ్ట్ వేర్ ప్రోగ్రామింగ్ మీద కొంచెం ఆసక్తి.తనకున్నా ఆసక్తికి మెరుగులు దిద్ది, సాంకేతిక...

Read More..

కడప జిల్లాలో డిగ్రీ విద్యార్థి దారుణహత్య..!

కడప జిల్లాలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.అతడిని ఐదుగురు యువకులు అతి కిరాతకంగా చంపారు.కత్తులతో విచక్షణా రహితంగా పొడిచారు.తీవ్ర రక్త స్రావంతో ఆ యువకుడు మరణించాడు.ఈ విషాదకర ఘటన వల్లూరు మండలంలోని లింగాయపల్లెలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.లింగాయపల్లెకి చెందిన...

Read More..

స్టూడెంట్‌తో టీచరమ్మ జంప్ జిలానీ!

విద్యార్ధులకు విద్యాబుద్దులు చెప్పి వారిన ఉన్నతంగా తీర్చి దిద్దాల్సిన టీచర్లు కొన్నిసార్లు చేసే పనులకు అందరూ అవాక్కవుతుంటారు.కాగా కొందరేమో మానవత్వం మరిచిపోయి విద్యార్ధులపై అత్యాచారాలకు పాల్పడుంటే, మరికొందరు వారిని విచక్షణా రహితంగా కొడుతుంటారు.కానీ గుజరాత్‌కు చెందని ఓ టీచరమ్మ చేసిన పనికి...

Read More..

విద్యార్థిని పై యాసిడ్ దాడి, స్కూల్ ప్రిన్స్ పాలే

ఒక పదిహేనేళ్ల బాలిక పై యాసిడ్ దాడి ఘటన చోటుచేసుకుంది.అయితే దాడికి పాల్పడింది ఎవరు అని తెలిస్తే మాత్రం మీరు ఆశ్చర్యపోతారు.విద్యార్థులను సరైన దారిలో పెట్టాల్సిన గురువులే ఇలా యాసిడ్ దాడికి పాల్పడడం గమనార్హం.స్కూల్ ప్రిన్సిపాల్,ఉపధ్యాయుడు, సిబ్బంది కలిసి బాలిక పై...

Read More..

రాజస్థాన్ లో దారుణం: విద్యార్థినిపై అత్యాచారం చేసి.... చివరికి

ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలు ఎవరిని నమ్మాలో ఎవర్ని నమ్మకూడదు అనే సందిగ్ధంలో ఉన్నారు.కొన్ని సంఘటనలు చూస్తే ఈ విషయాన్ని మనం ఒప్పుకోక మానదు.విద్యాబుద్ధులు నేర్పించి పిల్లలను మంచి బాటలో నడిపించాల్సిన గురువే పైశాచికంగా విద్యార్థినిపై అత్యాచారం చేసిన దారుణమైన ఘటన రాజస్థాన్...

Read More..

7వ తరగతి విద్యార్ధికి పాతిక వేల జీతం..వారంలో సగమే పని!

స్కూల్‌లో చదువుకునే విద్యార్థులు వీడియో గేమ్స్ ఆడుతూ, స్పోర్ట్స్ ఆడుతూ తమ ఖాళీ సమయాన్ని గడిపేస్తుంటారు.అయితే హైదరాబద్‌కు చెందిన ఓ విద్యార్ధి మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా చేశాడు.అతడు వీడియో గేమ్స్ ఆడే విధానానికి కారణం ఏమిటా అనే ఆలోచన అతడిలో...

Read More..