sridevi drama company News,Videos,Photos Full Details Wiki..

Sridevi Drama Company - Telugu Movie News,Videos,Photos,Release Dates,Cast & Crew,Review,Teaser,Preview Talk,Tollywood Censor Reports,Audio Function News,Wallpapers,Who is Hero/Actor/Actress/Director details....

రవికృష్ణతో బంధం గుట్టు విప్పిన నవ్య.. ఏమన్నారంటే..?

ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ లో ఒకటైన ఈటీవీ ఛానల్ లో శ్రీదేవి డ్రామా కంపెనీ పేరుతో ఒక షో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే.తాజాగా ఈ వారం ప్రోమో రిలీజ్ కాగా స్నేహమేరా బంధం పేరుతో ప్రసారమైన ప్రోమో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడం...

Read More..

శ్రీదేవి డ్రామా కంపెనీ సదా సందడి.. పాత రోజుల్లో అలా?

బుల్లితెరలో ఎన్నో ఎంటర్టైన్మెంట్ షోలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.ఇప్పటికే బుల్లితెర మొత్తం షో లతో నిండగా.ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షో కూడా అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ అందుకుంది.ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.అన్ని రకాల పర్ఫామెన్స్ లతో బాగా...

Read More..

వర్ష జాకెట్‌పై ఇమాన్యూయేల్ అలాంటి కామెంట్లు.. పరువు పోయేలా..?

తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో వర్ష పేరు మారుమ్రోగుతున్న సంగతి తెలిసిందే.సీరియళ్లలో నటించినా రాని గుర్తింపు వర్షకు జబర్దస్త్ షో ద్వారానే రావడం గమనార్హం.మోడల్ గా కెరీర్ ను మొదలుపెట్టిన వర్ష ప్రస్తుతం బుల్లితెరపై వరుస ఆఫర్లతో బిజీగా ఉంటున్నారు.రోజురోజుకు...

Read More..

రోహిణిని పందికొక్కు అన్న జబర్దస్త్ కమెడియన్.. ఏమైందంటే..?

బిగ్ బాస్ షో ద్వారా పాపులారిటీని సంపాదించుకుని బుల్లితెర కామెడీ షోలలో లేడీ కమెడియన్ గా రోహిణి కెరీర్ ను కొనసాగిస్తున్నారు.తాజాగా జులై 11వ తేదీన ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో రోహిణి సందడి చేశారు.జబర్దస్త్ షో ద్వారా గుర్తింపును...

Read More..

వర్షంలో రెచ్చిపోయి డ్యాన్స్ వేసిన ఇంద్రజ.. ఆ మాట అనేసిన సుడిగాలి సుధీర్!

తెలుగు సినీ అలనాటి నటి ఇంద్రజ. ఈమె పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులందరికి తెలిసిందే.హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇంద్రజ.ఇప్పటికీ సహాయనటిగా ఇండస్ట్రీలో సాగుతుంది.అంతేకాకుండా బుల్లితెరలో కూడా ఈ మధ్యే ఎంట్రీ ఇచ్చింది.ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షోలో రోజా...

Read More..

గ్రామాన్ని దత్తత తీసుకున్న పృథ్వీ.. శ్రీదేవి డ్రామా కంపెనీలో అరాచకం?

సాధారణంగా మనకు కరువు కాటకాలు వచ్చి, లేదా తీవ్ర వరదలు వస్తే కొన్ని ఊర్లు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటాయి.ఈ క్రమంలోనే కొందరు గ్రామాన్ని వదిలి పట్టణాలకు వెళ్తుంటారు.ఈ క్రమంలోనే కొందరు గ్రామాలను దత్తత తీసుకొని గ్రామ అభివృద్ధికి కృషి చేస్తారు.ఈ విధంగా...

Read More..

సుడిగాలి సుధీర్ వల్ల ఆగిపోయిన పెళ్లి.. ఏం జరిగిందంటే..?

గత కొన్ని నెలల నుంచి ఈటీవీ ఛానెల్ లో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే.ప్రతి ఆదివారం మధ్యాహ్నం ఈ షో ప్రసారమవుతుంది.నిన్న ప్రసారమైన ఎపిసోడ్ లో బుల్లితెర జోడీ వర్ష, ఇమ్మాన్యుయేల్ పెళ్లి...

Read More..

కరాటే కళ్యాణిపై జబర్దస్త్ శాంతి స్వరూప్ ఫైర్.. ఎందుకంటే?

తెలుగు సినీ నటి, బిగ్ బాస్ ఫేమ్ కరాటే కళ్యాణి గురించి అందరికీ తెలిస్తే.ఇక ఈమె సినిమాలలో ఎన్నో బోల్డ్ పాత్రలలో నటించింది.ఇక బయట కూడా ఈమె ఎంతో బోల్డ్ గా మాట్లాడుతూ ఉంటుంది.ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంత...

Read More..

హైపర్ ఆది మోసం.. దావుద్ కీలక వ్యాఖ్యలు!

జబర్దస్త్ లో స్టార్ కమెడియన్ గా నిలిచిన హైపర్ ఆది పరిచయం గురించి అందరికీ తెలిసిందే.తన కామెడీ సెన్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.వెండితెరపై కూడా పలు సినిమాలలో అవకాశాలు అందుకున్నాడు.జబర్దస్త్ లోనే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో...

Read More..

మా నాన్నను ఒరేయ్ ఏరా అంటా.. జబర్దస్త్ కమెడియన్ కామెంట్స్ వైరల్..?

సాధారణంగా తండ్రిని ఎవరైనా గౌరవంగా పిలుస్తారు.అయితే జబర్దస్త్ కమెడియన్ నూకరాజు మాత్రం తన తండ్రిని శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఏరా ఒరేయ్ అన్నారు.అయితే తండ్రిపై ఉన్న ప్రేమతోనే నూకరాజు ఆ విధంగా కామెంట్లు చేయడం గమనార్హం.నూకరాజు శ్రీదేవి డ్రామా కంపెనీ...

Read More..

రష్మీ సుధీర్ పెళ్లి ముచ్చట.. ఈ ఏడాది చేసుకోవాలంటూ..?

జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోల ద్వారా గుర్తింపును సంపాదించుకున్న రష్మీ సుధీర్ జోడీ పెళ్లి చేసుకోవాలని ఆయా సెలబ్రిటీల అభిమానులు కోరుకుంటున్నారు.అయితే ఈ జోడీ మాత్రం రియల్ లైఫ్ లో తమ మధ్య ఏమీ లేదని చెబుతున్నారు.తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ...

Read More..

రెచ్చిపోదాం బ్రదర్ అంటున్నది కూడా వారే

ఈటీవీ సీరియల్స్ ను జనాలు ఆధరించడం చాలా కాలం క్రితమే మానేశారు.ఎంత కొత్త ప్రయాత్నాలు చేసినా కూడా ఈటీవీలో సీరియల్స్ ను జనాలు చాలా లైట్ తీసుకుంటున్నారు.దాంతో చేసేది లేక కొత్త మార్గంలో ప్రేక్షకులను ఎంటర్‌ టైన్ చేసేందుకు ఈటీవీ వారు...

Read More..

కన్నీళ్లు పెట్టించిన జబర్దస్త్ కమెడియన్.. ముక్కు మూసుకుని తినాలంటూ..?

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రతిభ ఉన్న కమెడియన్లు జబర్దస్త్ షోలో స్కిట్లు చేసి పాపులారిటీని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.జబర్దస్త్ షో వల్లే తమకు మంచి గుర్తింపు వచ్చిందని చాలామంది కమెడియన్లు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు.జబర్దస్త్ ద్వారా గుర్తింపును సంపాదించుకున్న కమెడియన్లలో...

Read More..

అడిషన్స్ పేరుతో సుధీర్ అలాంటి పనులు.. పిచ్చకొట్టుడు కొట్టడంతో..?

సాధారణంగా కమెడియన్లు కానీ నటులు కానీ తమపై తాము పంచ్ లు వేసుకోవడానికి అస్సలు ఇష్టపడరు.అయితే బుల్లితెరపై భారీగా పాపులారిటీని సంపాదించుకున్న సుధీర్ మాత్రం ఇతరులు పంచ్ లు వేసినా ఏమీ అనకపోవడంతో తనపై తానే పంచ్ లు వేసుకొని కడుపుబ్బా...

Read More..

ఆ కమెడియన్ ను బావ అన్న శ్రీముఖి.. అసలేమైందంటే..?

బుల్లితెర స్టార్ యాంకర్ శ్రీముఖి బిగ్ బాస్ షో తర్వాత టీవీ షోలకు కొంత గ్యాప్ ఇచ్చినా మళ్లీ వరుస ఆఫర్లతో బిజీ అవుతున్న సంగతి తెలిసిందే.జీతెలుగు, ఈటీవీ ప్రోగ్రామ్ లలో శ్రీముఖి ఎక్కువగా సందడి చేస్తున్నారు.తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ...

Read More..

సుడిగాలి సుధీర్ ఇంట తీవ్ర విషాదం.. ఏం జరిగిందంటే..?

బుల్లితెరపై యాంకర్ గా, నటుడిగా, కమెడియన్ గా గుర్తింపును సొంతం చేసుకొని సోషల్ మీడియాలో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్నవాళ్లలో సుడిగాలి సుధీర్ ఒకరు.పైకి ఎప్పుడూ నవ్వుతూ కనిపించే సుధీర్ ఈ స్థాయికి చేరుకోవడం కోసం ఎన్నో కష్టాలు...

Read More..

స్టేజ్ పై ఇమ్మాన్యుయేల్ ను హత్తుకున్న రోహిణి.. ఎందుకంటే..?

సినిమా, టీవీ రంగాల్లో గుర్తింపును సొంతం చేసుకోవాలంటే అందంగా కనిపించడం కంటే ప్రతిభ ముఖ్యమనే సంగతి తెలిసిందే.అలా ప్రతిభతో జబర్దస్త్ షో ద్వారా గుర్తింపును సొంతం చేసుకున్న కమెడియన్ ఇమ్మాన్యుయేల్ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు.జబర్దస్త్ షోతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, ఈటీవీలో...

Read More..

అలనాటి డ్యాన్సర్లతో కలిసి ఆదరగొట్టిన సుధీర్.. వైరల్!

బుల్లితెర స్టార్ కమెడియన్ సుడిగాలి సుధీర్ గురించి, తన కామెడీ సెన్స్ గురించి అందరికీ తెలిసిందే.ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ ప్రోగ్రాం నుండి పరిచయమైన సుధీర్.ఆ ప్రోగ్రాం లో స్టార్ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక ఆ తర్వాత వెండితెర లో...

Read More..

వర్షతో రొమాన్స్ ఒక్కటే కాదు.. ఇమ్మానుయేల్ మరో కోణం బయటపడటంతో హైపర్ ఆది?

ఈటీవీ లో ప్రసారమవుతున్న జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా పరిచయం అయిన ఇమ్మానుయేల్.అతి తక్కువ సమయంలో మంచి గుర్తింపు అందుకున్నాడు.జబర్దస్త్ వేదికగా తన సొంత టాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు.ముక్కు అవినాష్ స్థానంలో వచ్చిన ఇమ్మానుయేల్‌‌.కెవ్వు కార్తిక్ టీం లో కీలక పాత్ర చేస్తున్నాడు.అంతేకాకుండా...

Read More..

అషురెడ్డిని అక్కడ పట్టుకున్న రవి.. అందరి ముందే వార్నింగ్..?

ఈ మధ్య కాలంలో బుల్లితెరపై కామెడీ షోల హవా కొనసాగుతోంది.బుల్లితెరపై కామెడీ ప్రధానంగా చేస్తున్న షోలు సక్సెస్ కావడంతో పాటు మంచి టీఆర్పీ రేటింగ్ లను సొంతం చేసుకుంటున్నాయి.జబర్దస్త్ షోకు పోటీగా స్టార్ మా ఛానెల్ లో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్...

Read More..

ఆ సమయంలో ఆది ఆదుకున్నారు.. దొరబాబు భార్య ఎమోషనల్..?

జబర్దస్త్ షో ద్వారా తక్కువ సమయంలోనే కమెడియన్ గా హైపర్ ఆది ఎక్కువ పాపులారిటీని సొంతం చేసుకున్నారు.అయితే హైపర్ ఆది స్కిట్లు చేసే సమయంలో ఎక్కువగా దొరబాబు, పరదేశీ పేర్లతో కామెడీని పండిస్తారు.దొరబాబు, పరదేశీలను గతంలో ఒక కేసులో పోలీసులు అరెస్ట్...

Read More..

వర్ష పరువు తీసిన హైపర్ ఆది.. ఏం జరిగిందంటే..?

బుల్లితెర కమెడియన్లలో ఒకరైన హైపర్ ఆది ఏ షోలో పాల్గొన్నా, ఏ ఈవెంట్ లో పాల్గొన్నా స్పాంటేనియస్ పంచ్ లతో ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేస్తారనే సంగతి తెలిసిందే.అయితే శృతి మించే పంచ్ లు కొన్నిసార్లు నవ్వు తెప్పించకపోగా ప్రేక్షకులకు చిరాకు...

Read More..

పెళ్లి చేసుకోబోతున్న రవికృష్ణ, నవ్యస్వామి.. కానీ..?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 ద్వారా రవికృష్ణ నా పేరు మీనాక్షి, ఆమె కథ సీరియల్స్ ద్వారా నవ్యస్వామి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం నవ్యస్వామి, రవికృష్ణ స్టార్ మా ఛానెల్ లో...

Read More..

స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న వర్ష.. ఏం జరిగిందంటే..?

ప్రముఖ ఛానెళ్లలో ఒకటైన ఈటీవీ ఛానెల్ లో సుధీర్ రష్మీ జంట లవ్ ట్రాక్ ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న సంగతి తెలిసిందే.అయితే ఈ జోడీకి ప్రత్యామ్నాయంగా వర్ష ఇమ్మాన్యుయేల్ జంట ఈ మధ్య కాలంలో పాపులారిటీని సంపాదించుకుంటోంది.జబర్దస్త్ షోతో పాటు ఈటీవీలో...

Read More..

ఆ అమ్మాయి వల్లే ఈ ఫీల్డ్ లోకి వచ్చానంటున్న హైపర్ ఆది..?

బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ద్వారా తకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు హైపర్ ఆది.తెలుగు రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో అభిమానులు హైపర్ ఆది స్కిట్లను అభిమానిస్తున్నారు.యూట్యూబ్ లో సైతం హైపర్ ఆది స్కిట్లు రికార్డు స్థాయిలో వ్యూస్ ను సొంతం చేసుకుంటున్నాయి.అయితే...

Read More..