sports updates News,Videos,Photos Full Details Wiki..

Sports Updates News,Videos,Photos..

జపాన్ ఒలంపిక్స్ మెడల్స్ ని ఎలా తయారు చేసిందంటే..?!

అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఒలింపిక్స్ గేమ్స్ మొదలైపోయాయి.వీటిని చూడటానికి అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.జపాన్ దేశం టోక్యో వేదికగా ఈ గేమ్స్ ను నిర్వహిస్తోంది.సాధారణంగా ఒలింపిక్స్ గేమ్స్ ను నిర్వహించాలంటే అత్యధికంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.జపాన్ కూడా ఈ ఒలింపిక్స్...

Read More..

నోరు జారిన సురేష్ రైనా.. కోపంతో రగిలిపోయిన నెటిజన్లు..!

అప్పుడప్పుడూ సెలబ్రిటీలు మాట్లాడే మాటలు విమర్శలకు తావిస్తుంటాయి.తాజాగా ఇండియన్ క్రికెటర్ సురేష్ రైనా నోరు జారాడు.టీమిండియా మాజీ క్రికెటర్‌, ఐపిఎల్‌ ఫ్రాంచైజీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు ఆటగాడు సురేశ్‌ రైనా నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు.సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లు రైనాను...

Read More..

రిషబ్ పంత్ ఈజ్ బ్యాక్..!

రిషబ్ పంత్ అభిమానులకు గుడ్ న్యూస్.ఇటీవల కరోనా వైరస్ బారినపడిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ పూర్తిగా కోలుకుని డర్హామ్‌ లోని ఇండియా క్యాంప్‌ లో అడుగుపెట్టాడు.జూన్ 18వ తేది నుంచి 23వ తేది వరకూ భారత్, న్యూజిలాండ్ మధ్య ఐసీసీ...

Read More..

అతి భారీ సిక్స్ ఇదే...వీడియో వైరల్!

సోషల్ మీడియా అనేది ఒక అద్భుత ప్రపంచం.అందులో ఎన్నో రకాల వీడియోలు ప్రత్యక్షమవుతూ ఉంటాయి.చాలా మంది ఆ వీడియోను చూసి ఆశ్చర్యపోతుంటారు.ఇంకొందరు అయితే భయపడిపోతుంటారు.ఇందులో పాపులర్ అవ్వాలనుకునేవారు రకరకాల విచిత్రమైన పనులు చేస్తూ, ఎన్నో రకాల భయానక వీడియోలు చేస్తూ సోషల్...

Read More..

అనుకున్నట్లే బాల్ ను గ్రౌండ్ దాటించాడు..ఇషాన్ బ్యాటింగ్ గు ఫిదా

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శ్రీలంక, భారత్ వన్డే మ్యాచ్ జరిగింది.ఈ మ్యాచ్ లో టీమిండియా గొప్ప విజయాన్ని అందుకుంది.శ్రీలంక టీమ్ తో మొదటి వన్డే మ్యాచ్ లో ఇండియా జట్టులో ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ హాఫ్ సెంచరీ సాధించి జట్టు విజయంలో...

Read More..

వైరల్ వీడియో: పరుగు తీస్తుండగా పడిపోయిన బ్యాట్స్మెన్.. మానవత్వం చాటిన ప్రత్యర్థి టీమ్..!

మనకు జీవితంలో ఎటువంటి ఇబ్బంది తలెత్తినా, ఏ రకమైనా బాధా కలిగిన అందరూ చెప్పే మాట స్పోర్టీవ్ గా తీసుకోవాలి.ఆటలు జీవితాన్ని అలా ప్రతిభింబిస్తాయి.అయితే క్రీడాకారుల్లో కూడా ఓ రకమైన సెల్ప్ మోటివేషన్, ఎమోషన్స్ అనేవి దాగుంటాయి.తాజాగా వాటికి సంబంధించిన ఘటనే...

Read More..

ఇండైరెక్టుగా టీమిండియాకు ఆడేందుకు తాను ఉన్నానంటూ సంకేతాలు ఇస్తున్న దినేష్ కార్తిక్..!

భారత్ లో క్రికెటర్లు చెప్పే చిన్నచిన్న విషయాలు కూడా ఎక్కువగా వైరల్ అవుతుంటాయి.తాజాగా టీమిండియా మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ చెప్పిన విషయాలు కూడా వైరల్ అయ్యాయి.టీమిండియాలో ఆడటానికి తాను సిద్దంగానే ఉన్నానని ఆయన చెప్పకనే చెప్పాడు.ప్రస్తుతం టీమిండియా ప్లేయర్లలో...

Read More..

ఈసారి ఒలంపిక్స్ లో ఎంట్రీ అవుతున్న క్రీడలేవంటే..?!

కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న తర్వాత ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్ద ఈవెంట్ అయిన ఒలింపిక్స్ నిర్వహిస్తున్నారు.టోక్యోలో ఒలింపిక్స్‌ మరో వారం రోజుల్లో మొదలవ్వనున్నాయి.గత సంవత్సరం నిర్వహించాల్సినటువంటి ఈ ఆటలు కరోనా కారణంగా వాయిదా పడ్డాయి.జులై 23 నుంచి ఈ ఒలింపిక్స్...

Read More..

మరోసారి దాయాదుల పోరు.. ఓకే గ్రూప్ లో ఇండియా, పాక్..!

మనదేశంలో క్రికెట్ అంటే చాలా మందికి ఇష్టం.కొందరికైతే ప్రాణం.సినిమా హీరోల కంటే ఎక్కువగా క్రికెట్ ఆడేవారికే చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు.క్రికెటర్లు చూపించే అతి అసాధారణమైన ప్రతిభ చాలా మందిని ఉర్రూతలూగిస్తుంటుంది.క్రికెట్ లో ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైన జట్ల మధ్య మ్యాచ్...

Read More..

'ది బాస్‌' గా గేల్..!

క్రికెట్ లో చాలా మందికి విపరీతమైన ఫ్యాన్స్ ఉంటారు.వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ కి కూడా అలానే చాలా మంది అభిమానులు ఉన్నారు.అందుకే ఆయన్ని ‘ యూనివర్స్ బాస్ ‘ గా పలుకుతుంటారు.అలా పిలిచే ట్యాగ్ ఆయనకు ఎవ్వరూ ఇవ్వలేదు.కానీ ఆయన్ని...

Read More..

ఇండియా - శ్రీలంక సిరీస్ కు లైన్ క్లియర్..!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియా, శ్రీలంక క్రికెట్ మ్యాచ్ మొదలు కానుంది.శ్రీలంక టీమ్ ఇంగ్లండ్ నుంచి తమ స్వదేశానికి రావడంతో ఇండియా, శ్రీలంక మ్యాచ్ జరగనుంది.మ్యాచ్ ఆడటానికి ముందుగా ఇంగ్లండ్ నుంచి వచ్చిన శ్రీలంక జట్టు సభ్యులకు కరోనా పరీక్ష చేయించారు.అందులో...

Read More..

వైరల్ వీడియో: బౌండరీ లైన్ దగ్గర సూపర్ క్యాచ్ అందుకున్న టీమిండియా ఉమెన్..!

క్రికెట్ అంటే చాలా మందికి ఇష్టం.సినిమా వాళ్ల కంటే ఎక్కువగా క్రికెటర్లకు అభిమానులుంటారు.ఇక ఐపిఎల్ వచ్చిందంటే చాలు.జనాలు టీవీలకు అతుక్కుపోతారు.మరి మ్యాచ్ లో సిక్సులు, ఫోర్లు కొడితే జనాలు కేరింతలు కొడుతూ విజిల్స్ వేస్తూ ఎంతో సంబరపడిపోతారు.తాజాగా అలాంటి ఘటనే ఒకటి...

Read More..

ఒకప్పటి క్రికెటర్.. ఇప్పటి టీ స్టాల్ సెల్లర్..! ఎవరంటే..?!

ఒకప్పుడు దర్జాగా కాలు మీద కాలు వేసుకుని బతికిన వాళ్ళు కొన్ని కొన్ని సందర్భాల్లో అనుకోని కష్టాలను అనుభవించాలిసి రావచ్చు.అలాంటి వాళ్ళను మనం చాలామందినే చూసి ఉంటాము.కాలం కలిసి రాకపోతే బళ్ళు ఓడలు అవ్వవచ్చు.ఓడలు బళ్ళు అవ్వవచ్చు అని మన పెద్దవాళ్ళు...

Read More..

సీఎస్కే ఫాన్స్ కి పూనకాలే.. మరో రెండు సంవత్సరాలు ధోనినే..!

క్రికెట్ ప్రపంచంలో టీమిండియా క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.భారత క్రికెట్‌ లో ధోని కెప్టెన్సీ సమయంలో టీమిండియా జట్టును  నెంబర్ 1 స్థానంలో నిలబెట్టిన ఎంఎస్ ధోని ప్రస్తుతానికి మాత్రం...

Read More..

ఐసీసీ రాంకింగ్స్ లో ' టాప్ ' లేపిన టీమిండియా ఉమెన్స్..!

ర్యాకింగ్స్ లో నంబర్ 1గా కెప్టెన్ మిథాలీ రాజ్ అదరగొట్టిన టీమిండియా ప్లేయర్లు టీమిండియా మహిళా జట్టు వరుస విజయాలను నమోదు చేస్తోంది.క్రికెట్ లో తన సత్తా చాటుతోంది.ప్లేయర్సు ఒక్కోక్కరూ తమ ప్రతిభను కనబరుస్తూ ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపును పొందుతున్నారు.తాజాగా...

Read More..

వామ్మో.. టీ-20 లలో తొలి డబుల్ సెంచరీ నమోదు..!

తాజాగా టి20 క్రికెట్ చరిత్రలోనే అరుదైన తొలి డబుల్ సెంచరీ నమోదు అయ్యింది.ఈ డబుల్ సెంచరీ నమోదు అవ్వడానికి క్రికెటర్ సుబోధ్ భాటి కారణం.క్రికెటర్ సుబోధ్ భాటి కేవలం 79 బంతుల్లోనే 205 పరుగులను తీసి సరికొత్త చరిత్రను నెలకొల్పాడు.20 ఓవర్ల...

Read More..

ఐపీఎల్ 2022: మరో 2 కొత్త జట్లు.. 90+ మ్యాచులు..?!

ఐపిఎల్ కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు.భారత క్రికెట్ బోర్డుకు ఐపిఎల్ ఓ గొప్ప ఆదాయ వనరు అనే చెప్పాలి.ఐపిఎల్ ప్రతి సంవత్సరం కూడా కాసుల వర్షాన్ని కురిపిస్తోంది.అందుకే బీసీసీఐకి ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎన్ని అవాంతరాలు...

Read More..

మహేంద్రసింగ్ ధోని కి సచిన్ టెండూల్కర్ తండ్రట.. అసలు మ్యాటర్ ఏంటంటే..?!

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్ లో టీచర్ పోస్ట్ కోసం దరఖాస్తు చేశారు.అవాక్కయ్యారా.?! ఇంకో విశేషం ఏంటంటే టీచర్ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకున్న మహేంద్ర సింగ్ ధోనీ తన తండ్రి పేరుని సచిన్ టెండూల్కర్...

Read More..

అయ్య బాబోయ్: ఐపీఎల్ లో కొత్త ఫ్రాంఛైజీల విలువ అన్ని కోట్లా..?!

బీసీసీఐ కొత్త కొత్త ప్రణాళికలతో టీమిండియాను ఉరకలెత్తిస్తోంది.తాజాగా ఐపీఎల్ లో మరో రెండు ఫ్రాంచైజీలను కొత్తవిగా తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.బీసీసీఐ ఇటువంటి విషయంపై పూర్తిగా నిమగ్నమయ్యింది.జూలై నెలలో ఈ రెండు ఫ్రాంచైజీలకు సంబంధించి ఏర్పాట్లు మొదలు పెట్టింది.ఈ ఫ్రాంచైజీల రేటు చూస్తే...

Read More..

ఐసీసీ ర్యాంకింగ్స్ లో దూసుకుపోతున్న భారత ఆల్‌ రౌండర్లు..!

క్రికెట్ రంగంలో మన కుర్రాళ్లు దూసుకెళ్తున్నారు.అంతర్జాతీయంగా ర్యాంకింగ్స్ లో ముందంజ వేస్తూ తమ స్థానాన్ని పదిలం చేసుకుంటున్నారు.ఆల్ రౌండర్ల జాబితాలో కూడా మనవాళ్లే మొదటి స్థానంలో ఉండటం విశేషం.భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు.తాజాగా ఐసీసీ...

Read More..

అద్భుత పోరాటం చేసిన టీమిండియా ఉమెన్స్ టీమ్..!

భారత మహిళా క్రికెట్ క్రీడాకారులు చరిత్ర నెలకొల్పారు.ఉన్న ప్లేయర్లందరూ టెస్టు మ్యాచుకు కొత్తే.ఇండియా మహిళా క్రికెట్ టీమ్ లో ఉన్నటువంటి 8 మంది క్రీడాకారిణులకు ఇదే తొలి టెస్టుగా ఉంది.అయినా కూడా భారత జట్టు అద్బుతంగా ఆడింది. ఇంగ్లండ్ పై జరిగిన...

Read More..

హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి అజారుద్దీన్‌ పై వేటు..!

భారత్ లో క్రికెట్ అంటే చాలా మందికి ఇష్టం.ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా క్రికెట్ కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.అందుకే క్రికెట్ ఆట డెవలప్మెంట్ కోసం వివిధ సంఘాలు పుట్టుకొచ్చాయి.అందులో భాగంగా హైదరాబాద్ లో కూడా క్రికెట్...

Read More..

టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించి.. విజయాన్ని వారికి అంకితం చేస్తామంటున్న భారత హాకీ జట్టు కెప్టెన్..!

ఇంకొన్ని రోజుల్లో ఒలింపిక్స్ క్రీడలు స్టార్ట్ కానున్నాయి.టోక్యోలో ఈ క్రీడలు జరగబోతున్నాయి.ఈ ఒలంపిక్స్ కోసం క్రీడాకారులంతా ఎంతో ఉత్కంఠతో వేచి ఉన్నారు.ఒలంపిక్స్ ఆడటానికి సన్నద్దం అవుతున్నారు.మన దేశం నుంచి కూడా ఒలింపిక్స్ లో ఆడటానికి హాకీ క్రీడాకారులందరూ టోక్యో వెళ్ళడానికి సిద్దమవుతున్నారు.ఈ...

Read More..

ఆ విషయంలో టీమిండియాను దాటేసిన కివీస్..!

మరికొద్ది రోజుల్లో ప్రపంచ టెస్ట్ క్రికెట్ చాంపియన్షిప్ కోసం న్యూజిలాండ్ – టీమిండియా జట్లు టెస్ట్ కోసం సన్నద్ధం అవుతున్న విషయం అందరికీ తెలిసిన విషయమే.అయితే తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా జట్టు ను...

Read More..

కోచ్ ద్రావిడ్ ఆధ్వర్యంలో శ్రీలంక టూర్ కు భారత జట్టు ఇదే..!

చాలా ఏళ్ల తర్వాత టీమిండియా రెండు జట్లుగా విడిపోయి అంతర్జాతీయ క్రికెట్ ఆడనుంది.కాగా చాలా ఏళ్ళ తర్వాత భారత్ రెండు జట్లుగా విడిపోయి అంతర్జాతీయ క్రికెట్ ఆడనుంది.ఒక జట్టు విరాట్ కోహ్లీ సారధ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడనుండగా...

Read More..

ఐసీసీ ర్యాంకింగ్స్ లో దూకుడు చూపించిన టీమిండియా ఆల్ రౌండర్..!

అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ విడుదల చేసిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆల్‌రౌండర్‌ స్టార్‌ రవీంద్ర జడేజా దూకుడు మీదున్నాడు.ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌‌ను వెనక్కి నెట్టి జడ్డూ రెండో ర్యాంకు ఎగబాకాడు.386 రేటింగ్‌ పాయింట్లతో ఉన్న రవీంద్ర జడేజా ర్యాంకింగ్స్‌లో సూపర్...

Read More..

వన్డే చరిత్రలో అత్యధిక స్కోరు బాధిన న్యూజిలాండ్..!

వన్ డే అంతర్జాతీయ క్రికెట్‌ లో న్యూజిలాండ్‌ మహిళల జట్టు వన్డేల్లో అత్యధిక స్కోర్‌ 490/4 గా నమోదు చేసి చరిత్ర సృష్టించింది.సహజంగా అత్యధిక స్కోర్‌ అనగానే పురుషుల క్రికెట్‌ లోనే నమోదైవుంటుందని సగటు క్రికెట్‌ అభిమాని ఊహిస్తాడు.కానీ, పురుష క్రికెటర్లకు...

Read More..

28 బంతుల్లో సెంచరీ చేసి పెను విధ్వంసం..!

యూరోపియన్ క్రికెట్ సిరీస్‌లో ఓ అనామక బ్యాట్స్‌మెన్ భీక‌ర‌మైన ఇన్నింగ్సు ఆడాడు.కేవ‌లం 28 బంతుల్లోనే సెంచరీ బాది చ‌రిత్ర సృష్టించాడు.అత‌డి ఇన్నింగ్సులో 13 సిక్సర్లు, ఏడు ఫోర్లు ఉండ‌టం విశేషం.యూరోపియన్ క్రికెట్ సిరీస్‌లో కమ్మర్‌ఫెల్డర్ స్పోర్ట్‌వెరిన్ జట్టు తరపున ఓపెనర్‌గా బరిలోకి...

Read More..

ప్రపంచ చెస్ చాంపియన్ షిప్ రేసులో తెలుగు చెస్ తేజం కోనేరు హంపి..!

చెస్‌లో మ‌న‌కు వినిపించే ఒకే ఒక్క పేరు కోనేరు హంపి.ఇప్ప‌టికే ఎన్నో వ‌రల్డ్ రికార్డుల‌ను సాధించి తెలుగు ప్ర‌జ‌ల గౌర‌వాన్ని ప్ర‌పంచానికి చాటి చెప్పాడు.ఆయ‌న పోటీలోకి దిగితే అవ‌త‌లి వాళ్లు త‌డ‌బ‌డాల్సిందే.అలాంటి వ్య‌క్తి ఇప్పుడు మ‌రో ఘ‌ట‌న సాధించాడు.2022లో జ‌రిగే ప్ర‌పంచ...

Read More..

టీమ్‌ఇండియా యువ పేసర్ పై విరుచుకుపడుతున్న నెటిజన్స్..!

టీమిండియా యువ పేసర్ నవ్‌దీప్ సైనీ సోషల్ మీడియా వేదికగా తీవ్ర ట్రోలింగ్‌కు గురయ్యాడు.తాజాగా అతను చేసిన ట్వీట్ నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది.తన హార్లీ డేవిడ్‌సన్‌ బైక్‌పై షర్ట్ లేకుండా కూర్చొని ఓ మట్టి రోడ్డులో దుమ్మురేపుతున్న వీడియోను సైనీ ట్విటర్...

Read More..

టీమిండియా క్రికెటర్ లో అత్యంత సంపన్నుడు ఎవరో తెలుసా..?!

క్రికెట్ అన‌గానే ఎక్కువ‌గా వినిపించే పేర్లు ధోనీ, ద్ర‌విడ్‌, విరాట్ కోహ్లీ, యువ‌రాజ్ సింగ్‌.ఇలాంటి పేర్లే వినిపిస్తాయి.దీంతో వీరే అధిక డ‌బ్బులు ఉన్న‌వారు కావ‌చ్చు అని అంతా అనుకుంటారు.అలా అయితే ప‌ప్పులో కాలేసిన‌ట్టే.వీరికంటే కూడా డ‌బ్బులున్న క్రికెట‌ర్లు వేరే ఉన్నారు.న‌మ్మ‌డానికి ఆశ్చ‌ర్యంగా...

Read More..

ఆ మ్యాచ్ లన్ని టీంఇండియానే గెలుస్తుదంటున్న ఇంగ్లాండ్ స్పిన్నర్..!

ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో అత్యంత బలవంతమైన జట్టు ఏది అంటే అందరూ చెప్పేది ఒక్కటే “టీమిండియా” అని.ఎందుకంటే టీమిండియా అన్ని విభాగాల్లో చాలా బలంగా ఉంది.బ్యాటింగ్ లో బౌలింగ్ లో ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లు భారత జట్టులో ఉన్నారు.ఇక ప్రస్తుతం...

Read More..

ఆ విషయంలో టీమిండియా ఆటగాళ్లకు ఆంక్షలపై సడలింపులు ఇచ్చిన బ్రిటీష్ సర్కార్..!

భారత దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా పలు దేశాలు భారత ప్రయాణికులపై నిషేధం విధిస్తున్నాయి.ఇంగ్లాండ్ కూడా భారత ప్రయాణికులపై ఆంక్షలు విధించింది.ఐర్లాండ్, ఇంగ్లాండ్ పౌరులను తప్ప వేరే వారిని రానివ్వడం లేదు.అయితే భారత క్రికెట్ జట్టు మరికొన్ని రోజుల్లో ఇంగ్లాండ్...

Read More..

పీవీ సింధుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త..?

ఏపీకి చెందిన స్టార్ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధుకు జగన్‌ సర్కార్‌ నజరానా ప్రకటించింది.రాష్ట్రంలో బ్యాడ్మింటన్‌ క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు వీలుగా విశాఖలో ఆమెకు రెండెకరాల స్ధలం కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.సింధు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ నుంచి రిటైర్మెంట్‌ తీసుకున్న తర్వాత...

Read More..

ఏదేమైనా టోక్యో ఒలింపిక్స్​ ఆగవంటున్న ఒలింపిక్స్ నిర్వహణ కమిటీ..!

కరోనా వైరస్ నేపథ్యంలో భాగంగా ప్రపంచంలో క్రీడా రంగానికి సంబంధించిన ఎన్నో పెద్ద పెద్ద టోర్నమెంట్లు వాయిదా వేసిన సంగతి అందరికీ తెలిసిందే.ఇందులో కొన్ని టోర్నమెంట్లు జరగడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికి కొన్ని మెగా టోర్నమెంట్లు నిర్వహించడం పెద్ద కష్టంగా మారిపోయింది...

Read More..

టీ20 ప్రపంచకప్​లో ఈ ఆటగాళ్లు ఆడతారా..?

ఇటీవల  చాలా మంది క్రికెటర్లు గాయాలపాలై అనేక ఇబ్బందులు పడుతుంటారు.ఒకసారి గాయం అయితే కోలుకోవడానికి కొన్నిరోజులు, ఫిట్ నెస్ సాధించడానికి కొన్ని రోజులు, ఫామ్ లోకి రావడానికి కొన్నిరోజులు పడుతుంది.దీని వల్ల వారు కొన్ని మ్యాచ్ లను ఆడలేకపోతుంటారు.దీనివల్ల అభిమానులల్లో కూడా...

Read More..

ఐపీఎల్‌ అభిమానులకు శుభవార్త..?

కరోనా కారణంగా ఐపిఎల్ వాయిదా పడటం పట్ల క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశచెందారు.దీని వల్ల బీసీసీఐకి కూడా చాలా నష్టం వాటిల్లింది.అయితే ఎలాగైనా సరే ఈసారి ఐపిఎల్ ను పూర్తిగా మార్చివేయాలని బీసీసీఐ చూస్తోంది.ఈ క్రమంలోనే మరో 10 రోజుల్లో ఐపిఎల్...

Read More..

మిగితా ఐపీఎల్ - 2021 భారత్‌ లో ఉండబోదంటున్న దాదా..!

కరోనా వైరస్ నేపథ్యంలో భాగంగా ఐపీఎల్ 2021 నిర్విరామ వాయిదా పడిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే మళ్లీ ఈ ఐపీఎల్ సీజన్ పునరుద్ధరించి కొనసాగిస్తారో లేదా అన్న విషయం పై తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఓ క్లారిటీ ఇచ్చారు.ఇందులో...

Read More..

అమ్మ గా మారిన కూడా అంతర్జాతీయ క్రీడల్లో రాణించిన సూపర్ మామ్స్ వీరే..!

ప్రపంచానికి ప్రేమను పంచే అమ్మకు అందులోనూ క్రీడలను ఎంచుకున్నవారికి కొంచెం ఎక్కువే అవకరోధాలు ఉంటాయి.అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా క్రీడల్లో రాణించిన అమ్మల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.భారత బాస్కెట్ బాల్ జట్టు మాజీ కెప్టన్ అయిన అనిత పాల్‌దురై ఏసియన్ బాస్కెట్...

Read More..

పీవీ సింధుకి మరో అరుదైన గౌరవం..!

పీవీ సింధుకి మరో అరుదైన గౌరవం దక్కింది.బ్యాడ్మింటన్‌ లో స్ఫూర్తిని చాటుతున్న పీవీ సింధుని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ‘బిలీవ్ ఇన్ స్పోర్ట్స్’ క్యాంపెయిన్‌ కి అంబాసిడర్‌ గా నియమించింది.పీవీ సింధుతో పాటు కెనాడాకి చెందిన స్టార్ షట్లర్ మిచెల్లె లీ...

Read More..

1.. 2.. 3.. ర్యాంక్ లలో టీమిండియా .. ఎలా అంటే..?!

తాజాగా అంతర్జాతీయ క్రికెట్ విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో టీమ్ ఇండియా మూడు ఫార్మాట్లలో మూడు ర్యాంకులు పొందింది.ఇందులో భాగంగానే తాజాగా ప్రకటించిన టీమిండియా ర్యాంకింగ్స్ లో టెస్టులలో టీమిండియా మొదటి స్థానంలో కొనసాగుతుండగా.టి-20లో భారత్ రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది.అయితే...

Read More..

కొత్త జెర్సీలో కనబడబోతున్న ఆర్సిబి.. కారణమేమిటంటే..?!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒకవైపు కరోనా విస్తరిస్తూ ఉంటే.అనేక హాస్పిటల్లో ఆక్సిజన్ కొరత ఉన్న సంగతి అందరికీ విదితమే.అంతేకాకుండా రోజుకు ఆక్సిజన్  కొరతతో ఎంతో మంది ప్రాణాలు వదులుతున్నారు.అలాగే కొన్ని హాస్పిటల్స్ లో వైద్య పరికరాలు కూడా అందుబాటులో లేని సందర్భాలు ఉన్నాయి.అయితే ఈ...

Read More..

సురేశ్​ రైనా ఖాతాలో అరుదైన రికార్డు..!

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు సురేశ్‌ రైనా అరుదైన ఘనతను సాధించాడు. ఐపీఎల్‌లో 200 మ్యాచ్‌ ఆడుతున్న రెండో క్రికెటర్‌గా రికార్డు పుస్తకాల్లోకెక్కాడు.ఈ ఫీట్‌ను సాధించిన తొలి సీఎస్‌కే క్రికెటర్‌ ఎంఎస్‌ ధోని, ఆ తర్వాత స్థానంలో రైనా నిలిచాడు.ముంబై ఇండియన్స్‌తో...

Read More..