Special Pooja News,Videos,Photos Full Details Wiki..

Special Pooja News,Videos,Photos..

పిండితో చేసిన దీపం వెలిగించడం వల్ల కలిగే ఫలితం ఏంటో తెలుసా?

శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, అలాగే శనీశ్వరునికి విశేష పూజలు అందుతాయి.ఈ దేవుళ్లకు ఎంతో ప్రీతికరమైన రోజు శనివారం కనుక భక్తులు విశేషమైన పూజలు అందిస్తారు.అయితే దీపారాధన సమయంలో ఎవరి తాహతుకు తగ్గట్టుగా వెండి దీపాలు, కంచు, మట్టి...

Read More..

జూలై 2021 సంవత్సరంలో వచ్చే పండుగలు ఇవే!

ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం జులై నెల 7వ నెల.ఏడవ నెల అయిన జులై మాసం ఎన్నో పండుగలకు వ్రతాలకు నిలయం అని చెప్పవచ్చు.దేశవ్యాప్తంగా ఈ నెలలో వివిధ ప్రాంతాలలో వివిధ రకాల పండుగలను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు.మరి జూలై మాసంలో ఏ...

Read More..

బొబ్బిలి కోటలో అలనాటి ఆయుధాలకు రాజకుటుంబ వారసులు ప్రత్యేక పూజలు ..

దసరా వచ్చిందంటే సామాన్యుని నుంచి రాజకుటుంబాల వరకు పండగ సందడే.ముఖ్యంగా సంప్రదాయానుసారం ఆయుధ పూజను నిర్వహిస్తుంటారు.రాజకుటుంబాల్లో ఆయుధ పూజకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు.ఇక చారిత్రాత్మక బొబ్బిలి కోటలో అలనాటి ఆయుధాలకు రాజకుటుంబ వారసులు ప్రత్యేక పూజలు నిర్వహించి దసరా ఉత్సవాలను ఘనంగా...

Read More..

నేడు నరసింహ స్వామి జయంతి.. ఈరోజు ఏం చేయాలంటే?

పురాణాల ప్రకారం విష్ణుమూర్తి దశావతారాలలో నాలుగవ అవతారం నరసింహ స్వామి అవతారం.హిరణ్యకశిపుడు పొందిన వరం కోసం నరసింహ స్వామి సగం మనిషి అవతారం, సగం సింహం అవతారం ఎత్తి హిరణ్యకశిపుని సంహరిస్తాడు.విష్ణుమూర్తి వైశాఖ శుక్ల చతుర్దశి రోజు నరసింహ అవతారం ఎత్తాడు...

Read More..

ఉగాది పండుగ విశిష్ట సమయం.. ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

తెలుగువారి పండుగలలో ఎంతో ముఖ్యమైన పండుగలలో ఉగాది ఒకటి.రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.ఉగస్య ఆది అంటేనే ఉగాది అని అర్థం.ఉగ అనగా నక్షత్ర గమనం – జన్మ- ఆయుష్షు అని అర్థాలు వస్తాయి.చైత్ర శుద్ధ...

Read More..

హాస్పిటల్ నుంచి ఎమ్మెల్యే రోజా డిశ్చార్జి... మూడు వారాలు విశ్రాంతి...?!

చెన్నై నగరంలోని అడయార్‌ లోని ఫోర్టీస్‌ మలర్‌ ఆస్పత్రిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజాకు రెండు సర్జరీలు  నిర్వహించిన అందరికీ విధితమే.తాజాగా  ఎమ్మెల్యే రోజా మలర్‌ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినట్లు భర్త సెల్వమణి తెలియజేశారు.ఈ క్రమంలో డాక్టర్స్ సూచన మేరకు చెన్నై నగరం లోని...

Read More..

మహా శివరాత్రి రోజు పూజ సమయంలో పాటించాల్సిన నియమాలు ..!

త్రిమూర్తులలో ఒకరు, అభిషేక ప్రియుడు అయినటువంటి ఆ పరమశివుడికి మహాశివరాత్రి అంటే ఎంతో ప్రీతికరం.పరమేశ్వరుడు లింగాకృతిలో పొందినది శివరాత్రి రోజు కనుక శివరాత్రి రోజున స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.పరమేశ్వరుడికి ఎంతో ముఖ్యమైన ఈ మహా శివరాత్రి రోజు భక్తిశ్రద్ధలతో స్వామివారిని...

Read More..

మహా శివరాత్రి రోజు మారేడు చెట్టుకు ప్రదక్షిణ చేస్తే..!

త్రిమూర్తులలో ఒకరైన పరమశివుడికి మహాశివరాత్రి రోజున భక్తులు పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.అదే విధంగా శివరాత్రి రోజు జాగరణ చేస్తూ శివనామస్మరణ చేసుకుంటారు.ఎంతో పవిత్రమైన మహాశివరాత్రి రోజున ఆ పరమేశ్వరుడికి తప్పకుండా రుద్రాక్ష ధారణ.మారేడు దళాలను సమర్పించడం మర్చిపోకూడదు.ఆ పరమశివుడికి...

Read More..

ఆ ఆలయంలో పది వేల మంది నగ్నంగా పూజలు... ఎందుకంటే...?

నగ్నంగా దేవుడికి పూజలు చేయడం గురించి ఎప్పుడైనా విన్నారా…? వినడానికి వింతగా, ఆశ్చర్యంగా ఉన్నా ఒక ఆలయంలో మాత్రం ఒకరు కాదు… ఇద్దరు కాదు.ఏకంగా 10,000 మంది దేవుడికి నగ్న పూజలు చేస్తారు.ఈ పూజలు చేసేది మన దేశం లో మాత్రం...

Read More..