SONIA News,Videos,Photos Full Details Wiki..

SONIA - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

' ఉత్తమ్ ' కూడా వెళ్లిపోతున్నారా ? 

అంతుచిక్కని రాజకీయ వ్యూహాలు రూపొందిస్తూ,  రాజకీయ ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టడం లో టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ సిద్ధహస్తులు.ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభావం కనిపిస్తోంది.ఆ పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం కావడంతో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు అన్నీ మారిపోయాయి.మొన్నటివరకు హుజూరాబాద్ నియోజకవర్గం...

Read More..

ఆ కాంగ్రెస్ సీనియర్ నోచ్చుకున్నారా ? నచ్చ చెప్పినా లాభం లేదా ? 

తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి ప్రకటించి చాలా రోజులే అయింది.అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసేసారు.అయినా ఆ పీఠం పై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ సీనియర్ నేతలు మాత్రం ఇంకా అలకపాన్పు వీడి నట్టుగా కనిపించడం లేదు.తన నియామకం పై...

Read More..

రేవంత్ రాజకీయ ప్రస్థానం ఇదే ! మండల స్థాయి నుంచి ఇలా..!

ఎట్టకేలకు తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.ఈ స్థాయికి వచ్చేందుకు ఆయన ఎన్నో రాజకీయ ఆటుపోట్లను ఎదుర్కొన్నారు.సొంత పార్టీ నేతల నుంచి సహకారం లేకపోయినా, జాతీయ నాయకుల వద్ద నమ్మకాన్ని సంపాదించుకోగలిగారు.ఆ నమ్మకమే ఇప్పుడు...

Read More..

కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం ? ఎవరూ ఊహించలేదుగా ?

తెలంగాణ కాంగ్రెస్ లో ఎక్కడ లేని ఉత్సాహం కనిపిస్తోంది.ఎప్పుడూ లేని ధీమా వ్యక్తం అవుతోంది.ఇదంతా పిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరిస్తుండడమే.అసలు పిసిసి చీఫ్ కంటే పెద్ద స్థాయిలోనే రేవంత్ బాధ్యతలు స్వీకరించినట్లుగా ఇప్పుడు కాంగ్రెస్ నేతలు హడావుడి...

Read More..

' భట్టి ' ఆకస్మిక ఢిల్లీ టూర్ ? పిలిచారా ఫిర్యాదు కోసమా ? 

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్లారు.అధిష్టానం నుంచి ఆయనకు పిలుపు రావడంతోనే ఇంత హడావుడిగా ఢిల్లీకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి కోసం బట్టి విక్రమార్క చివరి వరకు అధిష్టానంపై ఒత్తిడి పెంచారు.అయితే...

Read More..

ఏపీ కాంగ్రెస్ ప్రక్షాళన ఎప్పుడో ? 

ఏపీ తో పోల్చుకుంటే తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి కాస్త ఆశాజనకంగా ఉన్నట్టుగానే కనిపిస్తోంది.అక్కడ పార్టీ సీనియర్లతో పాటు, అధిష్టానం వద్ద పలుకుబడి ఉన్న నాయకులూ ఎక్కువగా ఉండడంతో పూర్తిగా కాంగ్రెస్ ఉనికి కోల్పోకుండా పర్వాలేదు అన్నట్లుగానే ఆ పార్టీని ముందుకు తీసుకు...

Read More..

కోమటిరెడ్డి పై వేటు వేస్తారా ? నాన్చుతారా ? 

అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది.అందరూ అధిష్టానం వద్ద పలుకుబడి ఉన్న నేతలు కావడంతో, గట్టిగానే స్వరం పెంచి మాట్లాడుతూ ఉంటారు.ఒకరి నాయకత్వంలో మరొకరు పనిచేసేందుకు ఏమాత్రం ఇష్టపడరు.ఇదే విధంగా మొదటి నుంచి కాంగ్రెస్ నేతల వైఖరి...

Read More..

రేవంత్ కు అన్నీ సవాళ్లే ? ఇవన్నీ ఇబ్బందులే ?

కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎంతగా అధిష్టానంపై ఒత్తిడి పెంచినా, చివరకు రేవంత్ రెడ్డి పేరును ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది.రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ఉనికి కోల్పోకుండా ఉండాలన్నా,  అధికారంలోకి రావాలన్నా, రేవంత్ వంటి చురుకైన, ధైర్యవంతమైన నేత అవసరమని అధిష్టానం...

Read More..

వైఎస్ ' బాట ' లో రేవంత్ ? ఇక ఆ పదవే టార్గెట్టా ?

ఎట్టకేలకు అనుకున్న లక్ష్యంలో తొలిమెట్టు ఎక్కేశారు మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి .ఎన్నో ట్విస్ట్ లు, మరెన్నో అవరోధాలు  ఇంకా ఎన్నో ఇబ్బందులు అన్నిటిని దాటుకుని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పదవిని దక్కించుకున్నారు.ఈ పదవి రేవంత్ కి కట్టబెడితే చూస్తూ ఊరుకునేది...

Read More..

పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ ? జంబో కమిటీల్లో ఎవరేవరంటే ?

ఎప్పుడూ ఊరిస్తూ .ఉబ్బిస్తూ అన్నట్టుగా వస్తున్న తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఎంపిక ప్రక్రియ మొదటి నుంచి ఉత్కంఠ గానే ఉంటూ వస్తోంది.కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయడం అంటే అది కత్తిమీదసామే అన్నట్లుగా కాంగ్రెస్ అధిష్టానం ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటూ వస్తోంది.అలాగే రేవంత్...

Read More..

ఢిల్లీ లో ' టి కాంగ్రెస్ ' హడావుడి ! ప్రయోజనం ఏంటి ?

అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు తయారైంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి.తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడుని నియమించే విషయమై చాలా కాలంగా ఆ పార్టీలో హడావుడి జరుగుతోంది.టి.పిసిసి అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను ఎప్పటికప్పుడు మొదలు పెడుతున్న కాంగ్రెస్...

Read More..

పీసీసీ చీఫ్ ఆయనే ?  కొత్త కమిటీ నేడు ప్రకటన ?

తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త పిసిసి అధ్యక్షుడు నియామకానికి సంబంధించి ఎప్పటి నుంచో ట్విస్ట్ ల మీద ట్విస్టులు వస్తూనే ఉన్నాయి.ఎప్పుడు ఈ పదవిపై కసరత్తు మొదలు పెడదాం అనుకున్నా, ఏదో ఒక ఇబ్బంది రావడం , నేతల మధ్య సయోధ్య...

Read More..

అందరూ అసంతృప్తులే ! కాంగ్రెస్ ఒడ్డెక్కేది ఎలా ?

అసలు తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్న గ్రూపు రాజకీయాలు మరే పార్టీలోనూ కనిపించవు.సొంత పార్టీ అధికారంలోకి రావడం కంటే , తమ పంతం నెగ్గడమే ముఖ్యం అనే నాయకుల సంఖ్య ఆ పార్టీలో ఎక్కువగానే కనిపిస్తుంటాయి.అందుకే తెలంగాణ ఇచ్చినా, ఆ పార్టీకి...

Read More..

రేవంత్ చుట్టూ రాజకీయ ఉచ్చు ? ఆయనకు పదవి దక్కనివ్వరా ? 

అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా అధికారంలోకి వస్తుందా అనే సందేహాలు అందరిలోనూ కలుగుతున్నాయి.ఎందుకంటే ఆ పార్టీలో ఉన్న గ్రూపు రాజకీయాలు మరే పార్టీలోనూ ఉండవు.సొంత పార్టీ నేతలను దెబ్బతీయడమే పనిగా ఎక్కువ మంది నాయకులు పనిచేస్తూ ఉండటం, సొంత పార్టీని...

Read More..

రేవంత్ కు కలిసిరాని ఒంటరి పోరాటం ? 

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ కు ఊపిరి పోసేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా,  అవి ఏవీ వర్కవుట్ కావడం లేదు.టిఆర్ఎస్ పార్టీని అధికారానికి దూరం చేసి , ఆ స్థానంలో కాంగ్రెస్ కూర్చోబెట్టాలి...

Read More..

ఫలితాలపై విశ్లేషణ.. త్వరలో సిడబ్ల్యుసీ సమావేశం..!

ఇటీవల జరిగిన వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పేలవమైన ప్రదర్శన చూపించింది.కేరళలో తప్ప అన్నిచోట్ల కాంగ్రెస్ ఘోఋఅ ప్రభావాన్ని పొందింది.ఈ క్రమంలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నిరుత్సాహానికి గురైనట్టు తెలుస్తుంది.వచ్చిన ఫలితాల నుండి కాంగ్రెస్ పార్టీ పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం...

Read More..

త్యాగం చేస్తున్న రేవంత్ ? పీసీసీ కాదు ప్రచార కమిటీ చైర్మన్ ?

తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి భర్తీ చేసే అంశం ఒక కొలిక్కి రావడంలేదు.ఎవరికి ఈ పదవి కట్టబెట్టినా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగులుతుందని, నాయకులు ఇతర పార్టీలో చేరే అవకాశం ఉందని, భయపడుతూ వాయిదా వేసుకుంటూ వస్తోంది.కానీ రేవంత్...

Read More..

పులులు సింహాలు కాదంటూ .. అధిష్టానానికి జగ్గారెడ్డి లేఖ ?

తెలంగాణ కాంగ్రెస్ లో పిసిసి అధ్యక్ష పదవి విషయం పెద్ద రచ్చ గానే మారిపోయింది.ఎవరికి ఆ పదవి కట్టబెట్టినా, మిగతా నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో పాటు, పార్టీకి కోలుకోలేని విధంగా నష్టపోయే పరిస్థితి కనిపిస్తోంది.తెలంగాణలో పార్టీ పరిస్థితి...

Read More..

తీరు మారని నేతలు .. కాంగ్రెస్ కు తిప్పలే తిప్పలు ?

తెలంగాణ కాంగ్రెస్ లో పదవులు పంచాయతి తేలేదిగా కనిపించడం లేదు.పార్టీ పరిస్థితి ఏవిధంగా ఉంది ? పార్టీ కోసం తాము ఎంత కష్టపడుతున్నాము ? పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి ఏ విధంగా తీసుకు రాగలము ?రాజకీయ ప్రత్యర్థులను ఏ విధంగా...

Read More..

పిసిసి అధ్యక్ష రేసులో కొత్త పేరు ? రేవంత్,  వెంకటరెడ్డి చెరో దారి ?

అసలు తమ పార్టీ పరిస్థితి ఏమిటి ? పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు ఏ విధంగా తమ వంతు కృషి చేయాలి.అధికార పార్టీ హవాను ఏ విధంగా అడ్డుకోవాలి వంటి విషయాలపై  ఫోకస్ పెట్టకుండా, పూర్తిగా గ్రూపు రాజకీయాలకే పరిమితం అయిపోయి,...

Read More..

రేవంత్ కే వీరందరి ఓటు ? పీసీసీ అధ్యక్ష పదవిపై ఫైనల్ డెసిషన్ ఇదే ?

చాలా కాలంగా తెలంగాణ పిసిసి అధ్యక్షుడు నియామకంపై కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళలేక వెనక్కి తగ్గలేక అన్నట్లు వ్యవహరిస్తూ వస్తోంది.పిసిసి అధ్యక్షుడి నియామకం చేపట్టాలి అంటే ప్రశాంతంగా ఉన్న తేనె తుట్టుని కదపడమే అన్న విషయం కాంగ్రెస్ అధిష్టానానికి బాగా తెలుసు.అందుకే...

Read More..