sonia gandi News,Videos,Photos Full Details Wiki..

Sonia Gandi - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

సోనియా రాజకీయం ! విపక్ష నేతలంతా ఒక్కటిగా ..? 

కేంద్రంలో బిజెపి మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా ఇప్పటి నుంచే కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.ఇప్పటికే కేంద్ర అధికార పార్టీ బీజేపీ పై ప్రజల్లో ఆగ్రహం పెరగడాన్ని, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం అదుపు లేకపోవడం తదితర కారణాలతో దేశవ్యాప్తంగా బిజెపి ప్రజల వ్యతిరేకత...

Read More..

కాంగ్రెస్ కు రిపేర్లు మొదలుపెట్టిన రాహుల్ ? 

జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు పునర్వైభవం తీసుకు వచ్చేందుకు ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ కఠిన నిర్ణయాలు తీసుకుంటూ, పార్టీపై పట్టు సాధిస్తున్నారు.ఇప్పటి వరకు మొహమాటంతో ఉంటూ వచ్చిన రాహుల్ పార్టీ నేతలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు.దీంతో రాష్ట్రంలో పార్టీ...

Read More..

ప్రశాంత్ కిషోర్ చేరితే కలిసొచ్చేనా ? 

గతంతో పోలిస్తే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.ఏదైనా సరే 2024లో జరిగే ఎన్నికల్లో విజయం సాధించి కేంద్రంలో అధికారం సంపాదిస్తామనే ధీమా ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది.దీనికి తగ్గట్టుగానే రాహుల్ గాంధీ స్పీడ్ పెంచారు.కీలక నిర్ణయాలు తీసుకుంటూ...

Read More..

కాంగ్రెస్ వదిలి వెళ్లండి ! రాహుల్ హెచ్చరికలు ప్రశాంత్ కిషోర్ ఎఫెక్టే గా ? 

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ లో ఎన్నో సంచలన సంఘటనలు చోటు చేసుకున్నా, పార్టీ పరిస్థితి రోజు రోజుకి దిగజారుతున్న, ఆ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ పెద్దగా స్పందించే వారు కాదు.కానీ ఇప్పుడు స్టైల్ మార్చారు.ఎప్పుడు లేని విధంగా రాహుల్ గాంధీ...

Read More..

పంజాబ్ కాంగ్రెస్ లో విభేదాలు తొలగిస్తున్న కాంగ్రెస్ హైకమాండ్..!!

పంజాబ్ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి పెట్టింది.ముఖ్యంగా పార్టీ ఫైర్ బ్రాండ్ సిద్ధూ.అదే రీతిలో పంజాబ్ సీఎం అమరేందర్ మధ్య ఉన్న విభేదాలు తొలగించడానికి కాంగ్రెస్ హైకమాండ్ నాయకులు ఇప్పటికే రంగంలోకి...

Read More..

అప్పుడే కాంగ్రెస్ లో ఇంత మార్పా ? రేవంత్ సెట్ చేశారా ?

గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరుగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ లో మార్పు అనేది అసాధ్యమని, పార్టీ పరిస్థితి ఎంత దిగజారినా,  నేతల మధ్య విభేదాలు ఏ మాత్రం తగ్గవు అనే అభిప్రాయం ఇప్పటి వరకు అందరిలోనూ ఉంటూ వచ్చింది.కొత్తగా పిసిసి అధ్యక్షుడిగా...

Read More..

అరే ఈ హన్మంతన్న లోల్లెందిర బై ?

ప్రజల్లో పట్టు లేకపోయినా, పార్టీ పెద్దల వద్ద మాత్రం తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు హడావుడి ఎక్కువగా ఆ పార్టీ లో కనిపిస్తోంది.పార్టీ సీనియర్ నేతగా తన కనుసన్నల్లోనే మిగతా నాయకులు అందరూ...

Read More..

ఇవన్నీ అమలు చేయండి !ప్రధానిపై పెరిగిపోతున్న ఒత్తిడి ?

కరోనా ఉధృతి దేశవ్యాప్తంగా పెరిగిపోతుండటంతో కేంద్రం తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.కేంద్రం ముందుచూపుతో వ్యవహరించకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని దేశవ్యాప్తంగానే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.దీనికితోడు పూర్తిగా రాష్ట్రాలదే బాధ్యత అన్నట్లుగా కేంద్రం వ్యవహరిస్తుండడం, దేశవ్యాప్తంగా పరిస్థితి చేయి దాటి...

Read More..

కుల లెక్కల్లో చిక్కులు ? రేవంత్ పదవి కి బ్రేకులు ? 

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కి కొత్త అధ్యక్షుడిని నియమించడం ద్వారా, ఆ పార్టీకి కలిగే ప్రయోజనం ఎంతో తెలియదు కానీ, ఆ పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు మాత్రం అందరికీ ఆసక్తిని కలిగిస్తున్నాయి.ముఖ్యంగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పేరు మొదటి...

Read More..

రేవంతే పీసీసీ అధ్యక్షుడు …? కండిషన్స్ అప్లై

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఉనికి కోసం ఆరాటపడుతున్నా, పదవుల విషయంలో మాత్రం ఆ పార్టీ నాయకులు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు.ఎన్నికల సమయంలోనూ, ప్రత్యర్థులపై విమర్శలు చేసేందుకు సైతం ముందుకు రాని నేతలు కూడా ఈ విషయంలో పోటీ...

Read More..

పాదయాత్ర దిశగా రేవంత్ అడుగులు ? ఎవరితో కలిసి అంటే ?

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాక రేపేందుకు సిద్ధమవుతున్నారు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.కొద్దిరోజులుగా టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా అనేక పోరాటాలు, ఉద్యమాలు చేస్తూ హడావుడి చేస్తున్న రేవంత్, ఆ పార్టీలో పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు.అదీ కాకుండా, త్వరలోనే పిసిసి...

Read More..