Somu Veerraju News,Videos,Photos Full Details Wiki..

Somu Veerraju - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

చిచ్చు రేపిన ' టిప్పు సుల్తాన్ ' ! బీజేపీ వర్సెస్ వైసీపీ

ఇప్పటికే బిజెపి వైసిపి మధ్య వివాదం రోజురోజుకు ముదురుతూనే వస్తోంది.కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఈ రెండు పార్టీల మధ్య వివాదం తారస్థాయికి చేరింది.ప్రతి విషయం పైన రాజకీయ పంతంతో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ, ఒకరినొకరు ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తూనే వస్తున్నారు.తాజాగా...

Read More..

బీజేపీ కి మంట పుట్టించిన వైసీపీ ఎమ్మెల్యే ? భగ్గుమన్న వీర్రాజు 

ఇప్పటికీ ఏపీ బిజెపి వైసిపి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది.రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఈ పరిస్థితి ఉన్నా,  కేంద్రంలో ఇప్పుడిప్పుడే వైసీపీ బీజేపీ తీరుపై మండిపడుతూ, తమ ప్రాధాన్యం బిజెపి అగ్రనేతలు గుర్తించేలా వ్యవహరిస్తోంది.బిజెపి కూడా వైసీపీ పై...

Read More..

బీజేపీ ఆలయాల యాత్ర ! వైసీపీకి మరో టెన్షనే ? 

ఏపీలో ఆలయాల యాత్ర రేపటి నుంచి చేపట్టబోతున్నట్టు బిజెపి ప్రకటించింది.కొద్దిరోజుల క్రితమే ఢిల్లీకి వెళ్లిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కు పార్టీ అధిష్టానం క్లాస్ పీకడం తో పాటు,  ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై  ఏ విధంగా పోరాటం చేసి...

Read More..

ఢిల్లీలో వీర్రాజు ... ఏపీ బీజేపీ లో పెను మార్పులు ?

కారణం లేనిదే ఏ రాష్ట్ర నాయకుడు అధిష్టానం వద్దకు వెళ్లరు.వెళ్లలేరు.ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఢిల్లీ బాట పట్టడం అనేక అనుమానాలకు తావిస్తోంది.కేంద్ర మంత్రులను కలిసేందుకు తాను ఢిల్లీ వెళ్తున్నట్లు, మూడు రోజుల పాటు అక్కడే మకాం వేయనున్నట్లు...

Read More..

న్యూస్ రౌండప్ టాప్ 20

1.హీరో విశాల్ కు గాయాలు   కోలీవుడ్ నటుడు హీరో విశాల్ మరోసారి తీవ్రంగా గాయపడ్డారు.ఈ సినిమాకు సంబంధించి యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొన్న ఆయన గోడకు డీ కొట్టుకోవడం తో తీవ్ర గాయం అయింది.ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు....

Read More..

ఇక ఏపీ మంత్రులే బీజేపీ టార్గెట్ ? 

బిజెపి వైసిపి మధ్య వైరం తప్పదనే సంకేతాలు వెలువడుతున్న తరుణంలో ఏపీ బీజేపీ నేతలు దూకుడు పెంచారు.వైసీపీ మంత్రులే టార్గెట్ గా మీడియా సమావేశాలు నిర్వహిస్తూ,  అనేక ఆరోపణలు చేస్తున్నారు.జగన్ ప్రభుత్వాన్ని అదేపనిగా విమర్శిస్తున్నా, కేంద్రంలో తమ పార్టీ అధికారంలో ఉండటంతో...

Read More..

Vizag Steel Plant Will Not Be Privatized, Says AP BJP

While the Center is intensifying its efforts to privatize the Visakhapatnam steel plant, the AP BJP leaders are opposing the Union government’s stand.Andhra Pradesh BJP State President Somu Veerraju said...

Read More..

ఈ డబుల్ గేమ్ పాలిటిక్స్ ఏంటి వీర్రాజు గారు ?

డబుల్ గేమ్ పాలిటిక్స్ నడవకపోతే వర్కవుట్ కాదు అనుకున్నారో ఏమో తెలియదు కానీ,  ఏపీ బీజేపీ నేతలు ఇప్పుడు ఆ రూట్ లోనే వెళుతున్నట్టు గా కనిపిస్తున్నారు.ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం స్పష్టమైన వైఖరితో ఉంది.ఈ విషయంలో...

Read More..

జగన్ ను పట్టించుకోని బీజేపి ? అయినా మౌనమే ? 

2014 ఎన్నికల సమయంలో బిజెపి తెలుగుదేశం పార్టీలు పొత్తు పెట్టుకుని విజయాన్ని సాధించాయి.అయితే ఆ రెండు పార్టీల మధ్య  పొత్తు కొంత కాలం కొనసాగింది.ఆ తరువాత బిజెపి పూర్తిగా టిడిపిని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేయగా,  బిజెపి సైతం టీడీపీపై అదేస్థాయిలో...

Read More..

జగన్ ను కంట్రోల్ చేయాల్సిందే ! వారు డిసైడ్ అయ్యారుగా ? 

తమకు బలం లేకపోయినా ప్రత్యర్థి బలం తగ్గించడం ద్వారా తమ బలం పెరిగిందని నిరూపించుకోవచ్చు అనే అభిప్రాయంలో ఏపీ బీజేపి నేతలు ఉన్నట్టు గా కనిపిస్తున్నారు.ఏపీలో కొద్దో గొప్పో జగన్ ప్రభుత్వం పై వ్యతిరేకత ఉన్న ఎక్కువ శాతం ప్రజలు జగన్...

Read More..

పవన్ పోరాటాలు బీజేపీతోనా ఒంటరిగానా ? 

మొత్తానికి రాజకీయ రణరంగంలో మళ్లీ యాక్టివ్ కావాలని  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్ డిసిషన్ తీసేసుకున్నారు.సనిమాలలో బిజీగా ఉన్నా, రాజకీయాల వైపు దృష్టి సాధించకపోతే జనసేన పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుంది అనే విషయాన్ని పవన్ గుర్తించారు.అందుకే సినిమా షెడ్యూల్ సైతం...

Read More..

పోరాటం అంటూ ఆరాటమే ! బీజేపీ లో ఎప్పుడూ నిరుత్సాహమే ?

ఏపీ బీజేపీ వ్యవహారం ఎవరికీ ఒకపట్టాన అర్థమే కావడం లేదు.ముఖ్యంగా ఏపీ అధికార పార్టీ వైసీపీ తో దోస్తీ ఉందో, శతృత్వం ఉందో, అసలు ఆ పార్టీ ఏ అభిప్రాయంతో ఉందనేది ఎవరికీ అర్థం కావడంలేదు.కొంతమంది బీజేపీ నాయకులు వైసిపికి అనుకూలంగా...

Read More..

పవన్ సైలెన్స్.. బీజేపీ పరేషాన్ ?

పవన్ మనసులో ఏముందో ఏంటో తెలియక బీజేపీ చాలా ఆపరేషన్ అవుతోంది.మిత్రపక్షంగా ఉన్న జనసేన తమతో కలిసి యాక్టివ్ గా ఉద్యమాల్లో పాల్గొంటుంది అని అంచనా వేస్తున్నా, ఆ పార్టీ నేతలు సైలెంట్ గా ఉండిపోవడం,  ముఖ్యంగా పవన్ అసలు రాజకీయాలకు...

Read More..

ఏపీ బీజేపీ లో 'లీకుల ' గోల ?

అసలు ఏపీ బీజేపీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది.రాజకీయంగా ముందుకు ఏ విధంగా వెళ్ళాలో తెలియని తికమక పరిస్థితిని ఎదుర్కొంటోంది.బలమైన నేతలు, ప్రజా ఆకర్షణ కలిగిన వ్యక్తులు పార్టీలో లేకపోవడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహకారంతో ఆ లోటును తీర్చుకుని...

Read More..

బీజేపీకి జ‌న‌సేన దూరం అవుతోందా... ప‌వ‌న్ మౌనం వెన‌క అర్థం ఏంటి..?

ఏపీ రాజ‌కీయాల్లో రోజుకో ప‌రిణామం చోటుచేసుకుంటోంది.ఇప్ప‌టి వ‌కు వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ అన్న‌ట్టు జోరుమీద రాజ‌కీయాలు జ‌రిగితే ఇప్పుడు జ‌న‌సేన‌, బీజేపీ మ‌ధ్య పొర‌పొచ్చాలు వ‌స్తున్న‌ట్టు తెలుస్తోంది.ఎందుకంటే బీజేపీ వేస్తున్న ప్లాన్లు జ‌న‌సేన‌కు ఇబ్బంది క‌లిగిస్తున్నాయ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ భావిస్తున్నారు.అయితే ఆయ‌న...

Read More..

బాబు సంచలన నిర్ణయం .. వణికిపోతున్న తమ్ముళ్లు ?

టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడూ ఏదో ఒక సంచలన నిర్ణయం తీసుకుంటూ తెలుగు తమ్ముళ్ళ తో పాటు, అందరికీ షాక్ ఇస్తూ ఉంటారు.బాబు నిర్ణయాలు ముందు సంచలనం గానే కనిపించినా, అంతిమంగా తెలుగుదేశం పార్టీకి మేలు చేసేవి గానే ఉంటాయి.2019 ఎన్నికల్లో...

Read More..

వైసీపీ ఎన్డీఏ లో చేరితే ఒక తంటా ! చేరకపోతే ఒక తంటా ! 

ఏపీ సీఎం జగన్ ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.ముఖ్యంగా బిజెపి విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారు.ఒక వైపు చూస్తే ఏపీలో భారీ భారీ ప్రాజెక్టులను జగన్ తల ఎత్తుకున్నారు.ఆర్థికంగా ఎంతో భారమైన పథకాలనే జగన్...

Read More..

సరికొత్త లక్ష్యంతో పవన్ ? కొత్త బాధ్యతలు ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్ది నెలలుగా సైలెంట్ గానే ఉంటున్నారు.అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వంపై విమర్శలు చేయడం తప్పించి పెద్దగా యాక్టివ్ గా కనిపించడం లేదు.  ఆయన మౌనం వెనుక కారణాలు ఏంటనేది ఎవరికీ అంతుపట్టడం లేదు.ఒక వైపు...

Read More..

జనసేనతో పొత్తు బీజేపీ మర్చిపోయిందా ? 

మనుషులు కలిసినా , మనసులు కలవలేదు అన్నట్టుగా ఉంది ఏపీలో బీజేపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు. ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని కలిసి అధికారం సాధించే దిశగా అడుగులు వేయాలని ముందుగా నిర్ణయించుకున్నాయి.ఆ మేరకు కలిసి ఉమ్మడిగా మొదట్లో కార్యక్రమాలు...

Read More..

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ దశ మారనుందా ? 

ఎప్పటి నుంచో రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీ గా మారాలని బిజెపి ప్రయత్నాలు చేస్తూనే వచ్చింది.అయినా ఆ ఆశ ఫలించలేదు.ఎప్పుడూ మూడో స్థానానికి బీజేపీ పరిమితమైపోతూ వస్తోంది.ఎప్పుడూ ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవడం, వారు ఇచ్చే అరకొర సీట్లలోనే...

Read More..

మెగా బ్రదర్స్ నిర్ణయం ? టీడీపీ కి నిరాశే ? 

ఏదో రకంగా 2024 నాటికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ దారిలోకి తెచ్చుకుని ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాలి అని తెలుగుదేశం పార్టీ కాచుకుని కూర్చుంది.బిజెపి పొత్తుతో జనసేన నష్టపోయిందని, అదే తెలుగుదేశం పార్టీతో ఉండి ఉంటే పవన్ కు...

Read More..

జనసేనకు ఆ ప్రతిపాదన చేయబోతున్న బీజేపీ ? 

బిజెపి జనసేన పొత్తు పెట్టుకోవడం ద్వారా సులభంగా ఏపీలో అధికారంలోకి రావచ్చు అని, ఎప్పటి నుంచో ఏపీలో బలపడాలని చూస్తున్న తమ ఆశ తీరుతుందని బిజెపి ముందుగా అంచనా వేయడంతోనే జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుంది.కానీ ఆ తర్వాత జనసేన ను...

Read More..

మీకు బాధ్యత లేదా ? ఏపీ బీజేపీ నేతలెక్కడ ? 

ఏపీ ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉంది.ఒకవైపు ఆక్సిజన్ కొరత మరోవైపు, ఆస్పత్రులలో బెడ్ లు దొరక్క, ఇంకోవైపు ఫ్యాక్షన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది.ఈ సమయంలో ఏపీ సీఎం జగన్ ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నా, ఆక్సిజన్, ...

Read More..

ఆయనకు పదవిచ్చి పవన్ కి చెక్ పెట్టనున్న జగన్ ? 

2024లో గెలుపు అవకాశాలు తమకు అనుకూలంగా ఉండేలా ఏపీ సీఎం జగన్ ఇప్పటి నుంచే తగిన ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు.అప్పటిలోగా ప్రధాన ప్రతిపక్షంతో పాటు,  మిగిలిన రాజకీయ ప్రత్యర్థులను పూర్తిగా బలహీనం చేసి, వారెవరికీ అవకాశం దక్కకుండా చేయాలనేది జగన్ ప్లాన్...

Read More..

వీర్రాజు సైలెంట్ ... బీజేపీకి కష్టకాలమే ?

ఏపీలో బిజెపి మొదటి నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చినా , కేంద్రంలో ఆ పార్టీ అధికారంలో ఉన్నా, ఏపీలో బలపడేందుకు మాత్రం ఆ పార్టీకి సరైన అవకాశాలు దక్కడం లేదు .దీనికి కారణం తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడమే అనేది...

Read More..

వీర్రాజు కి పదవీ గండం ? రెడ్డి గారికే అధ్యక్ష పీఠం ? 

ఏపీలో పట్టు పెంచుకునేందుకు బిజెపి చేయని ప్రయత్నం అంటూ లేదు.రకరకాల రాజకీయ ఎత్తుగడలు వేస్తూ, ఎలాగైనా అధికారం సంపాదించాలని బిజెపి ఆశలు పెట్టుకుంది.అందుకే మొదటి నుంచి సొంతంగా బలపడేందుకు బిజెపి ప్రయత్నాలు చేస్తూనే టిడిపి, జనసేన పార్టీ ల తో పొత్తు...

Read More..

ఓడినా గెలిచినా రత్న ప్రభకు పెద్దపీటే ?

నిన్న హోరాహోరీగా జరిగిన తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలలో అందరికీ గెలుపు పై నమ్మకాలు ఉన్నాయి.ముఖ్యంగా బిజెపీ వైసీపీ మధ్య పోటీ తీవ్రంగా నడిచింది.అసలు నోట కంటే తక్కువ ఓట్లు వస్తాయని ముందుగా అందరూ అంచనా వేసిన బిజెపి అభ్యర్థి...

Read More..

ఏపీ బీజేపీలో వారిద్దరేనా ? మిగతావారెక్కడ ? 

ఇది బీజేపీ కి చాలా క్లిష్టమైన సమయం.ఏపీలో ఉనికి చాటుకునేందుకు,  బీజేపీ బలం గతంతో పోలిస్తే బాగా పెరిగింది అని నిరూపించుకునేందుకు ఇది చక్కటి అవకాశం.తిరుపతి ఉప లోక్ సభ ఉప ఎన్నికలలో బిజెపి విజయం సాధించకపోయినా,  కనీసం రెండో స్థానానికి...

Read More..

అలిగిన వకీల్ సాబ్ ? క్యారంటైన్ వెనుక రీజన్ ఇదేనా ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉంటున్నారు.తన వ్యక్తిగత భద్రతా సిబ్బందికి కరోనా నిర్ధారణ కావడంతో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా తాను క్వారంటైన్ లో కి వెళుతున్నట్లు పవన్ ప్రకటించారు.అయితే పవన్ ఈ విధంగా చేయడం...

Read More..

టీడీపీ కి గడ్డు కాలమే... బీజేపీ కి కలిసోచ్చే కాలం ?

ఎప్పటి నుంచో బీజేపీ ఆశపడుతున్న అవకాశం ఇప్పుడు రానే వచ్చింది.అసలు ఏపీలో బీజేపీ బలపడలేకపోవడానికి ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ,  ఆ పార్టీ అధినేత చంద్రబాబు అనే విషయం బీజేపీ నేతలకు బాగా తెలుసు.ఏపీలో తాము బలం పెంచుకోవాలి అంటే ఖచ్చితంగా...

Read More..

సీఎం సీఎం అంటూనే పవన్ పరువు తీస్తున్న బీజేపీ ? 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు అనేక అనుమానాలకు , అవమానాలకు గందరగోళానికి కారణం అవుతోంది.జాతీయ స్థాయి నాయకులు ఒక విధంగా , ఏపీ నాయకులు మరో విధంగా తెలంగాణ నాయకులు ఇంకో విధంగా ఇలా ఎవరి...

Read More..

బీజేపీ పై జగన్ అస్త్రాలు ? కేసీఆర్ బాటలోనే ?

ఏపీలో బీజేపీకి బలం లేకపోయినా , కేంద్రంలో ఆ పార్టీ అధికారంలో ఉండడం తో అన్ని రాజకీయ పార్టీలు బీజేపీ విషయంలో భయం భక్తులతో ఉంటూ వస్తున్నాయి.టిడిపి, జనసేన, వైసిపి ఇలా అన్ని పార్టీలు బీజేపీపై విమర్శలు చేసేందుకు సాహసించడం లేదు.బీజేపీ...

Read More..

తప్పులో కాలేశామా ? తిరుపతి లో తిప్పలు తప్పవా ?

ఏపీ లో జరగబోయే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల పై అందరికీ ఆసక్తి నెలకొంది.ఇక్కడ ఫలితం ఎవరికి అనుకూలంగా వస్తుంది అనేది అన్ని రాజకీయ పార్టీలకు స్పష్టత ఉన్నా, తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎన్నికల బరిలోకి దిగి పోయాయి.వైసిపి తిరుపతి...

Read More..

ఏపీ బీజేపీ కి వీవిఐపి గా మారిన పవన్ ? 

మొన్నటి వరకు అసలు తమకేమీ సంబంధం లేదన్నట్లుగా జనసేనతో వ్యవహరించినబీజేపీ నాయకులు , తమ అవసరం పవన్ కే ఉంది తప్ప పవన్ అవసరం మాకు ఏమీ లేదు అన్నట్లుగానే వ్యవహరించారు. జనసేన తో బీజేపీ పొత్తు పెట్టుకున్నా , ఎవరికి...

Read More..

ఢిల్లీ టూ తిరుపతి ! క్యూ కట్టబోతున్న బీజేపీ పెద్దలు

తిరుపతి లోక్ సభ స్థానం పై బీజేపీ గట్టిగానే ఆశలు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది.తిరుపతి నుంచి బీజేపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ రత్నప్రభను పోటీకి దించిన బీజేపీ ఆమె ఎంపీగా గెలిస్తే కేంద్ర మంత్రిని చేస్తామని, ఏపీని అన్ని విధాలుగా ఆదుకుంటాం అంటూ...

Read More..

జనాలను ఆకట్టుకోవడం ఎలాగబ్బా ? తిరుపతి లో బీజేపి ట్రబుల్స్ 

రాజకీయ కష్టాలు అంటే ఏమిటో ఏపీ బిజెపి నేతలకు బాగా తెలిసి వచ్చినట్లుగా కనిపిస్తోంది ఇప్పటివరకు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో, ఏపీ బిజెపి నేతలు పార్టీని ఇబ్బంది లేకుండానే నెట్టుకొస్తున్నారు.అయితే ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రత్యక్షంగా ఎన్నికలు...

Read More..

పవనే సీఎం ! ప్రకటించేసిన బీజేపీ అధ్యక్షుడు

ఏదో పొత్తు పెట్టుకున్నాము తప్ప , జనసేనకు తమకు, పెద్ద సంబంధం ఏమి లేదు అన్నట్లు గా వ్యవహరించిన ఏపీ బీజేపీ నేతలకు ఇప్పుడు జనసేన అవసరం బాగా పడింది.జనసేన సహకారం లేకపోతే, ఏపీలో తాము ఏపీలో పాగా వేయడం కష్టం...

Read More..

కథనరంగంలోకి దూకేదెవరు ? జనసేనా బీజేపీనా ? 

పంచాయతీ మున్సిపల్ ఎన్నికల పోరు ముగియడంతో ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ప్రధానంగా తిరుపతి లోక్ సభ నియోజకవర్గం పై దృష్టి పెట్టాయి.ఇప్పటికే ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరపున మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మి ని అభ్యర్థిగా ప్రకటించగా, వైసీపీ నుంచి...

Read More..

కలిసిపోదామా తమ్ముళ్లు ? జనసేన పై టీడీపీ కన్ను ? 

కలిసి ఉంటే కలదు సుఖమోయ్ అనే విషయాన్ని టీడీపీ జనసేన పార్టీలు గుర్తించినట్లుగా కనిపిస్తున్నాయి.2019 ఎన్నికలలో విడివిడిగా ఎన్నికలకు వెళ్లి రెండు పార్టీలు ఘోరంగా దెబ్బతిన్నాయి.ఫలితంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బంపర్ మెజారిటీ లభించింది.జనసేన,  బీజేపీతో పొత్తు పెట్టుకున్నా, ఈ మధ్య...

Read More..

జగన్ తో పేచీ ! స్పీడ్ పెంచిన బీజేపీ ? 

వరుస ఓటములతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఏపీ బీజేపీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం పై విమర్శల దాడి మొదలుపెట్టలని  డిసైడ్ అయిపోయింది.అందుకే అదే పనిగా వైసీపీ ప్రభుత్వం పై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ, జగన్ తీసుకున్న నిర్ణయాలు తప్పుపడుతూ అనేక అంశాలను...

Read More..

ఇలా అయితే గెలిచేది ఎలా సోమూ ? 

ఇంకేముంది ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు తీసేసుకున్నాడు.ఇక బీజేపీ ఏపీలో తిరుగులేకుండా బాగా బల పడుతుంది అని బీజేపీ అధిష్టానం పెద్దలతో పాటు, ఏపీ బీజేపీలోని వీర్రాజు వర్గం నాయకులు సంబరపడిపోయారు.అనుకున్నట్లుగానే మొదట్లో వీర్రాజు ప్రభావం బాగా కనిపించింది.పార్టీని...

Read More..

బాబు చుట్టూ సీబీఐ ఉచ్చు ! పండగ చేసుకుంటున్న బీజేపీ ? 

బీజేపి ఏపీలో ఎంత పగడ్బందిగా రాజకీయం చేయాలని చూస్తున్నా, వర్కవుట్ అయితే కావడం లేదు.అందుకే ఒక్కో ఎన్నికల్లో ఒక్కో పార్టీతో పొత్తు పెట్టుకుని మరీ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తోంది.కానీ బీజేపీ ఏపీలో ఎదగకుండా మొదటి నుంచి టీడీపీ అడ్డం పడుతూనే...

Read More..

బీజేపీ .. సైనికులు టీడీపీ ? తిరుపతి సిత్రాలెన్నో ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయంపై సొంత పార్టీలోనే తీవ్ర అసంతృప్తి నెలకొంది.తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలలో జనసేన పోటీ చేస్తుందని ఆశలు పెట్టుకున్న ఆ పార్టీ నాయకులు అకస్మాత్తుగా అక్కడి నుంచి బిజెపి అభ్యర్థి పోటీ చేస్తారని...

Read More..