sleeping News,Videos,Photos Full Details Wiki..

Sleeping - Telugu Health Tips/Life Style Home Remedies,Beauty,Healthy Food,Arogya Salahalu/Suthralu..

పడుకోగానే నిద్ర పట్టాలా..?అయితే ఇలా చేయండి!

సాధార‌ణంగా కొంద‌రికి ప‌డుకున్న వెంట‌నే నిద్ర ప‌ట్ట‌నే ప‌ట్ట‌దు.దాంతో ఏం చేయాలో తెలియ‌క తెగ స‌త‌మ‌త‌మ‌వుతుంటారు.ఈ క్ర‌మంలోనే కొంద‌రు నిద్ర మాత్ర‌లు కూడా వాడుతుంటారు.కానీ, నిద్ర మాత్ర‌లు ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావు.వీటి వ‌ల్ల భావిష్య‌త్తులో అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను...

Read More..

క‌రోనా త‌గ్గినా నీర‌సం త‌గ్గ‌ట్లేదా..అయితే ఇలా చేయండి!

త‌గ్గుముఖం ప‌డుతుంద‌నుకున్న క‌రోనా వైర‌స్‌.మ‌ళ్లీ సెకెండ్ వైవ్ రూపంలో విజృంభిస్తూ ప్ర‌జ‌లకు, ప్ర‌భుత్వాల‌కు కంటి మీద కునుకు ప‌ట్ట‌నీయ‌కుండా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.ఇప్ప‌టికే ల‌క్ష‌ల మందిని పొట్ట‌న పెట్టుకున్న ఈ మ‌హ‌మ్మారి కోట్ల మందిపై దాడి చేసింది.చేస్తూనే ఉంది.అయితే అన్ని జాగ్ర‌త్త‌లు...

Read More..

రాత్రుళ్లు చెమ‌ట‌లు అధికంగా ప‌డుతున్నాయా..అయితే ఈ టిప్స్ మీకే!

సాధార‌ణంగా ఎంత‌టి చ‌ల్ల‌టి వాతావ‌ర‌ణంలో నిద్రించినా కొంద‌రికి రాత్రుళ్లు తీవ్రంగా చెమ‌ట‌లు ప‌డుతూ ఉంటాయి.ఈ చెమ‌ట‌ల వ‌ల్ల‌ నిద్ర‌ను చెడిపోవ‌డం లేదా నిద్ర నాణ్య‌త‌ను దెబ్బ తిన‌డం జ‌రుగుతుంది.ఫ‌లితంగా.ఉద‌యానికి నీర‌సం, అల‌స‌ట‌, చికాకు వంటి స‌మ‌స్య‌లతో ఇబ్బంది ప‌డుతూ ఉంటాయి.అయితే కొన్ని...

Read More..

మధ్యాహ్నం నిద్ర వల్ల ఎన్ని లాభాలో తెలుసా..?!

మ‌న‌లో చాలామందికి నిద్ర అంటే అదో సుఖం.వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా ఓ కునేకేయాల‌ని అనుకుంటాం.కానీ మ‌నకున్న బిజీ లైఫ్‌కు అస‌లు స‌రిగ్గా నిద్ర ఎక్క‌డిది అంటారా అవున‌నుకోండి.కానీ చాలామందికి ఇప్పుడు ఈ క‌రోనా కార‌ణంగా ఫ్రీటైమ్ దొరుకుతోంది.దీంతో మ‌ధ్యాహ్నం పూట ప‌డుకోవ‌డానికి ఇంట్రెస్ట్...

Read More..

నిద్రించే ముందు చాక్లెట్స్ తింటే ఏం అవుతుందో తెలుసా?

చాక్లెట్స్ అంటే ఇష్ట‌ప‌డ‌ని వారుండ‌రు.పిల్ల‌లే కాదు పెద్ద‌లు కూడా చాక్లెట్స్‌ను ఇష్టంగా తింటుంటారు.ముఖ్యంగా అమ్మాయిలు చాక్లెట్స్ అంటేనే ప‌డి చ‌చ్చిపోతుంటారు.ప్ర‌స్తుతం మ‌న‌కు అందుబాటులో ఎన్నో ర‌కాల చాక్లెట్స్ ఉన్న‌ప్ప‌టికీ హెల్త్‌కు మేలు చేసేవి మాత్రం డార్క్ చాక్లెట్సే.డార్క్ చాక్లెట్స్ ను త‌గిన...

Read More..

ప్ర‌శాంతంగా నిద్ర‌పోవాలా..అయితే ఈ టిప్స్ మీకే!

నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మంది ప్ర‌శాంత‌మైన నిద్ర‌ను పొంద‌లేక నానా తిప్ప‌లు ప‌డుతున్నారు.ప‌ని ఒత్తిడి, ఆహార‌పు అల‌వాట్లు, స్మోకింగ్‌, మాన‌సిక ఆందోళ‌న‌, ఏవైనా అనారోగ్య స‌మ‌స్య‌లు, లేనిపోని భ‌యాలు ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల...

Read More..

నిద్రించే ముందు ల‌వంగాలు తింటే ఆ జ‌బ్బులు దూరం?

ఘాటైన రుచి, వాస‌న క‌లిగి ఉండే ల‌వంగాలు మసాలా దినుసుల్లో ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని సంపాదించుకున్నాయి.అందుకే మటన్, చికెన్, ఫిష్‌, బిర్యానీ ఇలాంటివి చేసినప్పుడు వాటిలో ఖ‌చ్చితంగా ల‌వంగాలు పాడాల్సిందే.వంట‌ల‌కు చ‌క్క‌ని రుచిని ఇచ్చే ల‌వంగాల్లో పోష‌కాలు కూడా మెండుగానే ఉంటాయి.విట‌మిన్ ఎ,...

Read More..

నిద్రించే ముందు పాల‌లో నెయ్యి క‌లిపి తాగితే..మ‌స్తు బెనిఫిట్స్‌?

పాలు ఆరోగ్యానికి ఎంతో మంచివి.అలాగే పాల నుంచి వ‌చ్చే నెయ్యి కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.పాల‌లో ప్రోటీన్స్‌, కాల్షియం, పొటాషియం, పాస్పరస్, విటమిన్ డి వంటి పోష‌కాలు ఉంటే.విటమిన్ ఎ, విట‌మిన్ డి, విట‌మిన్ ఇ, విట‌మిన్ కె, ఒమెగా...

Read More..

రోజూ నిద్రించే ముందు రెండు ఖర్జూరాలు తింటే..ఆ జ‌బ్బులు ప‌రార్‌!

ఖ‌ర్జూరాలు.ఎంత తియ్య‌గా, రుచిగా ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా అంద‌రూ ఇష్టంగా తినే ఖ‌ర్జూరాల ధ‌ర కాస్త ఎక్కువే.అయిన‌ప్ప‌టికీ వీటిల్లో పోష‌కాలు కూడా మెండుగా ఉంటాయి.ఐర‌న్‌, మెగ్నీషియం, కాపర్, సెలీనియం, విట‌మిన్ ఎ, విట‌మిన్ బి, విట‌మిన్...

Read More..

నిద్రించే ముందు నీరు తాగితే ఏం జ‌రుగుతుందో తెలుసా?

ఆరోగ్యాన్ని కాపాడ‌టంలో, అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేయ‌డంలో, చ‌ర్మాన్ని సంర‌క్షించ‌డంలో నీరు ముఖ్య పాత్ర పోషిస్తుంది.అందుకే రోజుకు క‌నీసం నాలుగు నుంచి ఐదు లీట‌ర్ల నీటిని తీసుకోవాల‌ని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.అయితే చాలా మందికి రాత్రి నిద్రించే ముందు నీరు తాగే...

Read More..

రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌డం లేదా.. తేనెతో ఇలా చేస్తే స‌రి?

ఆరోగ్యాన్ని కాపాడ‌టంలోనూ, ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను నివారించ‌డంలోనూ నిద్ర ముఖ్య పాత్ర పోషిస్తుంది.అందుకే శ‌రీరానికి నిద్ర ఎంతో అవ‌స‌ర‌మ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.అయితే నేటి ఆధునిక కాలంలో చాలా మంది నిద్ర లేమి స‌మ‌స్య‌తో బాధ ప‌డుతున్నారు.ముఖ్యంగా రాత్రుళ్లు ఎంత నిద్ర...

Read More..

స‌రిగ్గా నిద్ర‌పోవ‌డం లేదా..అయితే బ‌రువు పెర‌గ‌డం ఖాయం!

నేటి ఆధునిక కాలంలో చాలా మంది స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్ టాప్లు, టీవీల‌తోనే స‌మ‌యం గ‌డుపుతూ నిద్ర‌ను నిర్ల‌క్ష్యం చేస్తున్నారు.రేపు అనేది లేదన్నట్లుగా అర్ధరాత్రి వరకు మెలకువగా ఉంటూ గేమ్స్ ఆడ‌టం, సినిమాలు చూడ‌టం, చాటింగ్లు చేయ‌డంతోనే నిద్ర స‌మ‌యాన్ని వృధా చేస్తున్నారు.నిజానికి...

Read More..

వైరల్ వీడియో: నిద్ర లేవని ఏనుగు పిల్ల.. దాంతో తల్లి ఏనుగు ఏం చేసిందంటే..?!

తాజాగా ఓ పిల్ల ఏనుగు తల్లి ఏనుగు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియోలో పిల్ల ఏనుగు ను తల్లి ఏనుగు ఎంత సేపటికి తొండంతో కొట్టిన పిల్ల ఏనుగు లేవకపోవడంతో ఆ తల్లి విలవిలలాడి...

Read More..

ప‌డుకునే స‌మయంలోనూ ఓవ‌ర్ మేక‌ప్ తో నటి.. నెటిజన్స్ ఏం అన్నారంటే?

సినీ పరిశ్రమలో నటించే నటీనటులకు తమ పాత్రలు ఎంత ముఖ్యమో.తాము ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి తమ అందం కూడా అంతే ముఖ్యం.ఇక నటీనటులు సినిమా పూర్తయ్యేంతవరకు తమ అందమును కాపాడుకుంటూ తరచుగా మేకప్ ను వేసుకుంటుంటారు.అలా అలవాటు పడిన వాళ్ళు ఏదైనా సమయంలో...

Read More..

నిద్రలేమికి చెక్ పెట్టే గోంగూర‌.. ఎలా వాడాలంటే?

గోంగూర‌.పేరు విన‌గానే నోట్లో నీళ్లూరుతుంటాయి.పుల్ల‌గా పుల్ల‌గా ఉండే గోంగూర‌తో ముఖ్యంగా మ‌న భార‌తీయులు ర‌క‌ర‌కాల రెసిపీలు చేస్తుంటారు.ముఖ్యంగా గోంగూర ప‌చ్చ‌డి, గోంగూర చికెన్‌, గోంగూర మ‌ట‌న్‌, గోంగూర ప‌ప్పు.అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.అయితే ఎలా చేసినా గోంగూర టేస్ట్...

Read More..

నెయ్యితో ఇలా చేస్తే.. నిద్ర‌లేమి దూరం?

ఆరోగ్యంగా ఉండాల‌న్నా, ప్ర‌శాంతంగా ఉండాల‌న్నా మ‌న శ‌రీరానికి నిద్ర చాలా అవ‌స‌రం.అనేక జ‌బ్బుల‌ను దూరం చేయ‌డంలోనూ నిద్ర అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.అయితే నేటి ఆధునిక కాలంలో చాలా మందిని నిద్ర‌లేమి స‌మ‌స్య తెగ వేధిస్తోంది.‌ఒత్తిడి, వ‌ర్క్ టెన్ష‌న్‌, మెటబాలిజం సరిగ్గా లేకపోవడం, హార్మోన్ల...

Read More..

జ‌లుబుకు నిద్ర‌లేమి కూడా కారణ‌మే.. తెలుసా?

అస‌లే చ‌లి కాలం.ఈ కాలంలో ఎక్కువ శాతం మందిని జ‌లుబు స‌మ‌స్య ఎప్ప‌టిక‌ప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంటుంది.అయితే కొంద‌రికి మాత్రం కాలంలో ప‌ని లేకుండా జ‌లుబు బారిన ప‌డుతుంటారు.అందుకు చాలా కార‌ణాలు ఉన్నాయి.అయితే చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏంటంటే.నిద్ర‌లేమి కూడా...

Read More..

పగ‌టి నిద్ర మంచిదే.. కానీ, అలా ప‌డుకుంటే తిప్ప‌లు త‌ప్ప‌వు!

ఆరోగ్యంగా, ఆనందంగా, హుషారుగా ఉండాలంటే నిద్ర చాలా అవ‌స‌రం.నిద్ర‌తోనే ఏదో జ‌బ్బుల‌ను కూడా దూరం చేసుకోవ‌చ్చు.ప్ర‌తి రోజు తగినంత నిద్రలేకుంటే మానసిక, శారీరక సమస్యలు చుట్టుముట్టేస్తుంటాయి.అందుకే రోజుకు దాదాపు ఎనిమిది గంట‌లు ఖ‌చ్చితంగా నిద్ర పోవాల‌ని ఆరోగ్య నిపుణులు చెబుతుంటుంది.ఇక ఉద్యోగుల...

Read More..

ఎడమవైపు తిరిగి నిద్రిస్తే.. ఆ స‌మ‌స్య‌ల‌న్నీ ప‌రార్‌!

నిద్ర‌.ప్ర‌తి జీవికి ఎంతో అవ‌స‌రం.ముఖ్యంగా మాన‌వుడు ఆహారం లేక‌పోయినా కొన్ని జీవించ‌గ‌ల‌డు కానీ, నిద్ర లేనిదే జీవించ‌లేడు.ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర చాలా అవ‌స‌రం.అయితే నిద్ర పోవ‌డం ఎంత ముఖ్య‌మో.ఎలా నిద్ర పోతున్నాం అన్న‌ది కూడా అంతే ముఖ్యం.సాధార‌ణంగా ఒక్కొక్క‌రు ఒక్కోలా నిద్రిస్తుంటారు.కొంద‌రు...

Read More..

ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో నిద్ర బాగా ప‌ట్టించే సూప‌ర్ టిప్స్ ఇవే!

గ‌ర్భం దాల్చ‌డం అనేది పెళ్లైన ప్ర‌తి మ‌హిళ ఒక అదృష్టంలా భావిస్తుంది.ప్రెగ్నెన్సీ సమయంలో క‌డుపులోని బిడ్డ ఆరోగ్యంగా ఎద‌గాలంటే ఆహార విష‌యంలో ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంటుంది.ఇక‌ ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో ఎన్ని స‌మ‌స్య‌లు ఎదురైనా.క‌డుపులోని బిడ్డ కోసం వాటిని ఎంతో ఆనందంగా...

Read More..

మధ్యాహ్నం సమయంలో నిద్ర పోవడం మంచిదేనా..?

మనిషి జీవితంలో ఎన్ని విషయాలు ఉన్న ఎన్ని ఆలోచనలు ఉన్న నిద్ర పోవడం అనేది చాలా అవసరం.ఈ మధ్య కాలంలో నిద్రలేమి వల్ల అనేక సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు చాలా మంది.24 గంటల్లో కనీసం ఎనిమిది గంటల పాటు నిద్ర పోవడం...

Read More..

నిద్ర పోవడానికి ఇబ్బంది పడుతున్నారా…? అయితే వీటిని తప్పక ట్రై చేయండి..!

ప్రస్తుత ప్రపంచంలో అనేకమంది పనిలో పడి చివరికి నిద్రపోవడం కూడా మరిచిపోతున్నారు.అంతే కాదు చాలా మంది పని ఒత్తిడి కారణంగా, లేకపోతే మరేదో సమస్య వలన నిద్ర పోవడం అనేది చాలా తగ్గించేశారు.ఇలా నిద్రలేమితో బాధపడుతున్న వారికి మంచి పరిష్కారం కివి...

Read More..

ఎక్కువ స‌మ‌యం నిద్ర‌పోతున్నారా.. అయితే ఈ తిప్ప‌లు త‌ప్ప‌వు!

నిద్ర‌. దీన్ని ఇష్ట‌ప‌డ‌ని వారుండురు.ముఖ్యంగా మ‌నిషి ఆహారం లేక‌పోయినా కొన్ని రోజులు జీవిస్తాడు.కానీ, నిద్ర లేక‌పోతే మాత్రం జీవించ‌లేడు.పిల్ల‌లైనా‌, పెద్ద‌లైనా సంపూర్ణంగా నిద్ర‌పోతేనే ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉండ‌గ‌ల‌రు.ఆరోగ్య జీవనానికి అవసరమ‌య్యే నిద్ర‌.త‌క్కువైతే చాలా స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి.కానీ, ఇక్క‌డ మ‌రో విష‌యం ఏంటంటే.నిద్ర...

Read More..

మహిళ తలపై కాటేసిన పాము.. కాదని భర్తతో గొడవ!

మనుషులను అత్యంత భయానికి గురి చేసే జీవులలో పాము ఒకటి.పాము పేరు వినిపిస్తే చాలు మనలో చాలామంది గజగజా వణుకుతారు.ఇక పాము కాటేస్తే ఒక్క క్షణం గుండె ఆగినంత పనవుతుంది.అయితే ఒక మహిళ మాత్రం పాము తలపై కాటు వేసినా పెద్దగా...

Read More..

గంటకు 140 కి.మీ. వేగంతో వెళ్తున్న కారులో పడుకున్న డ్రైవర్… చివరకు ఏమైందంటే..?

ప్ర‌ముఖ కార్ల త‌యారీ కంపెనీ టెస్లా గురించి అందరికీ తెలిసినదే.మొదటి సారిగా కార్ల‌లో ‘ఆటో పైల‌ట్’ మోడ్ ని ప్రవేశ పెట్టింది ఈ కంపెనీనే.ఇంతకీ ఆటో పైల‌ట్ మోడ్ అంటే ఏమిటో తెలుసా…? డ్రైవ‌ర్ అవసరం లేకుండానే ఆటో పైల‌ట్ మోడ్‌లో...

Read More..

సముద్రం కలలోకి వస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మనలో ప్రతి ఒక్కరూ కలలు కంటూ ఉంటారు.చాలామందికి చిత్రవిచిత్రమైన కలలు వస్తూ ఉంటాయి.ఆ కలల్లో మనకు తెలియని ప్రదేశాలు, మనం ఎప్పుడూ చూడని ప్రాంతాలు కనిపిస్తూ ఉంటాయి.అయితే నిపుణులు, శాస్త్రవేత్తలు మనకు వచ్చే కలలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏవో సంకేతాలను ఇస్తాయని...

Read More..

వింత: పిల్లి నాకడంతో మహిళ మృతి!

ఏంటి నిజామా? అని మీరు షాక్ అవ్వచ్చు.కానీ ఇది నిజంగా జరిగింది.పెంపుడు పిల్లి నాకడంతో 80 ఏళ్ల బామ్మా ప్రాణాలు కోల్పోయింది.ఇంకా ఈ ఆశ్చర్యకరమైన ఘటన ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో చోటుచేసుకుంది.అలా ఎందుకు జరిగింది అనేది పూర్తి వివరాల్లోకి వెళ్తే.ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ చెందిన...

Read More..

దేవుడా: కన్న తండ్రి గురుక పెడుతున్నాడని ఏకంగా ….!?

చాలామంది నిద్రలో గురక పెట్టే అలవాటు ఉండడం సహజం.ఇందుకు వయసుతో నిమిత్తం లేకుండా పలు అనారోగ్య కారణాల వల్ల నిద్రపోయే సమయంలో మనిషి నుండి గురక రావడం జరుగుతుంది.దీనితో వారి పక్కన నిద్రించే వారికి కాస్త ఇబ్బంది కలిగేలా చేసిన వాళ్లమవుతాం.ఇక...

Read More..

అదేప‌నిగా నిద్ర‌పోతే ఈ తిప్ప‌లు త‌ప్ప‌వు!

ఆరోగ్యంగా, ఆనందంగా, ప్ర‌శాంతంగా ఉండాలంటే నిద్ర త‌ప్ప‌నిస‌రి.నిద్ర అలసిన శరీరానికి ఉపశమనం ఇస్తుంది.మైండ్‌ను రీఫ్రెష్ చేస్తుంది.మానసిక సమస్యలను దూరం చేస్తుంది.అందుకే ప్రతి ఒక్కరికీ నిద్ర చాలా అవసరం.అయితే ఎంత అవసరం అంటే ఆరోగ్యానికి మంచి చేసేంత వరకు మాత్రమే.అలా కాకుండా నిద్ర‌పోవ‌డ‌మే...

Read More..

రేయింబవళ్లు అదేప‌నిగా నిద్రపోతున్నారా…? అయితే మ‌ధుమేహం‌ బారిన ప‌డ‌డం ఖాయం… జాగ్రత్త సుమా…!

ప్రస్తుత మానవ జీవితంలో బిజీ లైఫ్ కి అలవాటు పడిన మనుషులు పనిలో పడి చివరకు నిద్రపోవడం చాలామంది తగ్గించేశారు.పని ఒత్తిడి కారణంగా లేదా ఏదైనా మానసిక సమస్యల కారణంగా చాలామంది నిద్రకు దూరమవుతున్నారు.అయితే మరి కొందరు రాత్రి పని చేసుకుంటూ...

Read More..

నిద్ర‌తో కూడా క‌రోనాకు చెక్ పెట్ట‌వ‌చ్చు.. బ‌య‌ట‌ప‌డ్డ ఆస‌క్తిక‌ర విష‌యాలు!!

క‌రోనా వైర‌స్‌.ఎప్పుడు, ఎటు నుంచి వ‌చ్చి దాడి చేస్తుందో తెలియ‌క ప్ర‌జ‌లు గంద‌ర‌గోళంలో ప‌డిపోతాయ‌రు.గ‌త ఏడాది చైనాలోని వూహాన్ న‌గ‌రంలో వెలుగుచూసిన ప్రాణాంత‌క క‌రోనా వైర‌స్‌.చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అన్ని దేశాల‌ను క‌మ్మేసింది.ఈ వైర‌స్ ధాటికి ఇప్ప‌టికే ల‌క్ష‌ల...

Read More..

మంచిగా నిద్ర పట్టాలంటే.. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే!!

సాధార‌ణంగా ప్ర‌తి ఒక్క‌రికి నిద్ర చాలా అవ‌స‌రం.నిద్ర పోవ‌డం వ‌ల్ల మెదడుకు విశ్రాంతి దొరుకుతుంది.శ‌రీరం రిలాక్స్ అవుతుంది.ఆరోగ్యంగా ఉండాల‌న్నా, యాక్టీవ్‌గా తిర‌గాల‌న్నా నిద్ర‌పోవ‌డం చాలా అవ‌స‌రం.క‌నీసం రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంట‌లు ప‌డుకోకుంటే.అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు మ‌న‌ల్ని చుట్టుమ‌డ‌తాయి.కంటినిండా నిద్రపోవడంవల్ల...

Read More..

ఊబకాయంను అంతం చేయటానికి 7 సమర్ధవంతమైన మార్గాలు

ఊబకాయంను అంతం చేయటానికి ముందు, ఊబకాయం గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం.అధిక బరువు లేదా కొవ్వు అధికంగా ఉండటాన్ని వైద్యపరంగా ఊబకాయం అని అంటారు.ఊబకాయం రావటానికి అనేక కారణాలు ఉన్నాయి.ప్రాసెస్డ్ చేసిన ఆహారం, కృత్రిమ ఆహారం,సోడా,కోక్, బ్రేక్ ఫాస్ట్ మానేయటం వంటి...

Read More..

అరటిపండును ఎక్కువగా తింటున్నారా....అయితే ఇది మీ కోసమే

అరటిపండును చాలా మంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు.అన్ని రకాల పండ్లలో అరటిపండు కాస్త ధర తక్కువగా ఉండుట వలన చాలా మంది అరటిపండు తినటానికి ఆసక్తి చూపుతారు.అరటి పండు తింటే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో మనకు తెలిసిన విషయమే.అయితే అరటిపండును...

Read More..

ఈ ‘లాక్ డౌన్’లో ఆరోగ్యాన్ని నాశనం చేసే చెడ్డ అలవాట్లు ఇవే!?

ఈ లాక్ డౌన్ వేళా అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు.కొందరు బయటకు కూడా వస్తున్నారు అనుకోండి.అది వేరే విషయం.అయితే ఎక్కువ మంది ఇంట్లోనే ఉండి బద్దకంగా ఉంటూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు.అయితే అన్నిటి కన్నా ఎక్కువ చెడ్డ అలవాట్లు కొన్ని ఉన్నాయ్.ఆ...

Read More..

కరోనా వైరస్: అమెరికాలో నిరాశ్రయుల పరిస్ధితి దయనీయం, పార్కింగ్ ప్లేస్‌లో నిద్ర

అమెరికాలో కరోనా కరాళ నృత్యం చేస్తున్న సంగతి తెలిసిందే.అధికారికంగా ప్రభుత్వం లాక్‌డౌన్ విధించనప్పటికీ, జనం వైరస్ భయంతో గడప దాటి బయటకు రావడం లేదు.వీరి పరిస్ధితి ఇలా ఉంటే ఇళ్లు లేని నిరాశ్రయుల జీవితం మరింత దుర్భరంగా మారింది.ఈ క్రమంలో లాస్‌వేగాస్‌లోని...

Read More..

మీకు తెలుసా : మధ్యరాత్రి నిద్రలోంచి అకస్మాత్తుగా లేస్తే చనిపోతారు, ఆ మూడున్నర నిమిషాలు కీలకం

పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు రాత్రి బాగానే తిని పడుకున్నాడు గుండె పోటు గతంలో వచ్చిందే లేదు.అయినా కూడా రాత్రికి రాత్రే చనిపోయాడు అంటూ మన బంధువులు లేదంటే మరెవ్వరైనా అకస్మిక మరణం పొందిన సమయంలో వారి కుటుంబ సభ్యులు చెప్పే మాటలు...

Read More..