skin care tips News,Videos,Photos Full Details Wiki..

Skin Care Tips - Telugu Health Tips/Life Style Home Remedies,Beauty,Healthy Food,Arogya Salahalu/Suthralu..

ముఖంపై న‌ల్ల మ‌చ్చ‌లా? మునగ నూనెతో త‌రిమికొట్టండిలా!

స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మంది ముఖంపై ఏర్ప‌డిన న‌ల్ల మ‌చ్చ‌ల‌తో నానా ఇబ్బందులు ప‌డుతున్నారు.చ‌ర్మంపై ఒక్క సారి న‌ల్ల మ‌చ్చ‌లు వ‌చ్చాయంటే.ఓ ప‌ట్టాన పోనే పోవు.దాంతో మ‌చ్చ‌ల‌ను ఎలాగైనా పోగొట్టుకోవాల‌నే ఉద్ధేశంతో.వేల‌కు వేలు ఖ‌ర్చు పెట్టి ర‌క‌ర‌కాల...

Read More..

చేతుల‌ను మృదువ‌గా మార్చే చింత‌పండు..ఎలాగంటే?

సాధార‌ణంగా కొంద‌రికి శ‌రీరం ఎంత తెల్ల‌గా ఉన్నాచేతులు మాత్రం డార్క్‌గా, ర‌ఫ్‌గా ఉంటాయి.ఈ క్ర‌మంలోనే చేతుల‌ను మృదువుగా మార్చుకునేందుకు ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.ఖ‌రీదైన క్రీములు, మాయిశ్చ‌రైజ‌ర్లు, ఆయిల్స్ వాడుతుంటారు.అయితే ఎలాంటి ఖ‌ర్చు లేకుండా అంద‌రి వంటింట్లో ఉండే చింత పండుతో కూడా...

Read More..

ఈ టిప్స్ పాటిస్తే నెక్ తెల్ల‌గా, మృదువుగా మెరిసిపోతుంద‌ట‌!

సాధార‌ణంగా కొంద‌రికి ముఖం ఉన్న తెల్ల‌గా మెడ ఉండ‌దు.ఈ క్ర‌మంలోనే మెడ‌ను వైట్‌లో మార్చుకోవ‌డానికి ఖ‌రీదైన క్రీములు, లోష‌న్లు యూజ్ చేస్తుంటారు.మ‌రికొంద‌రు మేక‌ప్ తో మెడ‌ను క‌వ‌ర్ చేసుకుంటుంటారు.కానీ, ఎలాంటి ఖ‌ర్చు లేకుండా ఇంట్లో కొన్ని కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే.స‌హ‌జంగానే...

Read More..

ఆయిల్ స్కిన్‌ను నివారించే చార్కోల్‌..ఎలా వాడాలంటే?

ఆయిల్ స్కిన్‌ను నివారించుకునేందుకు ర‌క‌ర‌కాల క్రీములు, ఫేస్ వాష్‌లు, ఫేస్ ప్యాకులు, ఫేస్ మాస్కులు ఇలా ఎన్నో వాడుతుంటారు.కానీ, కొంద‌రికి ఇవేమి సంతృప్తిని ఇవ్వ‌లేవు.అయితే అలాంటి వారు చార్కోల్ వాడ‌టమే ఉత్తమం అంటున్నారు సౌంద‌ర్య నిపునులు.చార్కోల్‌.మ‌న తెలుగు భాష‌లో చెప్పాలంటే బొగ్గు.పూర్వం...

Read More..

కోకో పౌడ‌ర్‌తో ఇలా చేస్తే..చ‌ర్మం తెల్ల‌గా, కోమ‌లంగా మారుతుంద‌ట‌!

కోకో పౌడ‌ర్‌.కోకో బీన్స్ నుంచి త‌యారు చేస్తార‌న్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే.ఈ కోకో పౌడ‌ర్‌ కేక్స్ త‌యారీలో, చాక్లెట్స్ త‌యారీ ఎక్కువ‌గా ఉప‌యోగిస్తుంటారు.ప్ర‌త్యేక‌మైన రుచి, వాస‌న క‌లిపి ఉండే కోకో పౌడ‌ర్‌.వంట‌ల‌కే కాదు చ‌ర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను...

Read More..

వ‌ర్షాకాలంలో వేపాకును ఇలా వాడితే..మృదువైన చ‌ర్మం మీసొంతం!

సాధార‌ణంగా ఈ వ‌ర్షాకాలంలో చ‌ర్మం పొడి బారిపోతూ ఉంటుంది.అలాగే మొటిమ‌లు, ముడ‌త‌లు వంటి స‌మ‌స్య‌లు కూడా అధికంగా వేధిస్తూ ఉంటాయి.వీటిని నివారించుకుని.ముఖాన్ని తేమ‌గా, మృదువుగా మార్చుకునేందుకు ర‌క‌ర‌కాల క్రీములు, లోష‌న్లు, మాయిశ్చ‌రైజ‌ర్లు ఇలా ఎన్నో వాడుతుంటారు.అయితే న్యాచుర‌ల్‌గా కూడా ముఖాన్ని మృదువుగా,...

Read More..

కాళ్ల ప‌గుళ్లు వేధిస్తున్నాయా? క‌ర్పూరంతో నివారించుకోండిలా!

ప్ర‌స్తుతం వ‌ర్షాకాలం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే.ఈ సీజ‌న్‌లో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మంది కామ‌న్‌గా ఎదుర్కొనే స‌మ‌స్య కాళ్ల ప‌గుళ్లు.ఇది చిన్న స‌మ‌స్యే అయిన‌ప్ప‌టికీ.న‌డుస్తున్న‌ప్పుడు తీవ్ర‌మైన నొప్పిని క‌ల‌గజేస్తుంది.అలాగే ప‌గుళ్ల కార‌ణంగా కాళ్లు అంద విహీనంగా కూడా...

Read More..

స్ట్రెచ్ మార్క్స్‌ను నివారించే ప‌సుపు..ఎలా వాడాలంటే?

స్ట్రెచ్ మార్క్స్‌ స్త్రీలు ప్ర‌స‌వం త‌ర్వాత ప్రాధానంగా ఎదుర్కొనే స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి.బ‌రువు పెర‌గ‌డం కార‌ణంగా కూడా కొంద‌రిలో స్ట్రెచ్ మార్క్స్ ఏర్ప‌డ‌తాయి.ఈ స్ట్రెచ్ మార్క్స్ కారణంగా చ‌ర్మం అంద‌హీనంగా మ‌రియు అస‌హ్యంగా క‌నిపిస్తుంది.అందుకే వాటిని తొలిగించుకునేందుకు ర‌క‌ర‌కాల క్రీమ్స్‌, ఆయిల్స్...

Read More..

జోజోబా ఆయిల్‌ను ఇలా వాడితే..మొటిమ‌లు ప‌రార్‌!

ఆహార‌పు అల‌వాట్లు, మారిన జీవ‌న‌శైలి, కెమిక‌ల్స్ ఎక్కువగా ఉండే స్కిన్‌ ప్రోడెక్ట్స్ వాడ‌కం, చ‌ర్మంపై నూనె ఎక్కువ‌గా ఉత్ప‌త్తి కావ‌డం, ధూమ‌పానం, స్కిన్ కేర్ లేక‌పోవ‌డం, కాలుష్యం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల ఎంద‌రో మొటిమ‌లు స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు.దాంతో చ‌ర్మం ఎంత...

Read More..

బంతిపూలతో ఇలా చేస్తే..వర్షాకాలంలోనూ ముఖం మెరిసిపోతుంది!

ప్ర‌స్తుతం వ‌ర్షాకాలం.ఈ కాలంలో ఆరోగ్యాన్నే కాదు.చ‌ర్మాన్ని సుర‌క్షితంగా కాపాడుకోవ‌డం కూడా ఒక స‌వాలే.ఎందుకంటే, చ‌ర్మం త‌ర‌చూ పొడిబార‌డం, మొటిమ‌లు, మ‌చ్చ‌లు, ముడ‌త‌లు ఇలా అనేక స‌మ‌స్య‌లు ఈ సీజ‌న్‌లోనే ఎక్కువ‌గా ఇబ్బంది పెడుతుంటాయి.ఇక వీటిని నివారించుకుని.ముఖాన్ని కాంతివంతంగా మెరిపించుకునేందుకు ప‌డే తిప్పులు...

Read More..

కళ్ళ కింద‌ క్యారీ బ్యాగులా? అయితే ఈ టిప్స్ మీకే!

మారిన జీవ‌న‌శైలి, ఆహార‌పు అల‌వాట్లు, నిద్ర‌లేమి, పోష‌కాల లోపం, హార్మోనుల అసమతుల్యత, ఒత్తిడి, శరీరంలో స‌రిప‌డా నీరు లేక‌పోవ‌డం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల క‌ళ్ళ కింద క్యారీ బ్యాగులు (ఉబ్బుగా ఉండ‌టం) ఏర్ప‌డ‌తాయి.వీటి వ‌ల్ల చిన్న వ‌య‌సు వారైనా ముస‌లి...

Read More..

మొలకెత్తిన పెసలతో ఇలా చేస్తే.. స్కిన్ టోన్ పెరుగుతుంద‌ట‌?!

మొల‌కెత్తిన పెస‌లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.మామూలు పెస‌ల కంటే మొల‌కెత్తిన పెస‌ల్లో కాల్షియం, ఐర‌న్‌, మెగ్నీషియం, పాటిషియం, ఫాస్ఫరస్, మాంగనీస్, ఫోలేట్, విటమిన్ సి, విటమిన్ డి, ప్రోటీన్, ఫైబ‌ర్‌, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా అన్ని పోష‌కాలు...

Read More..

పెట్రోలియం జెల్లీని ఎన్ని విధాలుగా యూజ్ చేయొచ్చో తెలుసా?

పెట్రోలియం జెల్ల దాదాపు అంద‌రూ దీనిని స్కిన్‌కి వాడుతుంటారు.ముఖ్యంగా చ‌ర్మ ప‌గుళ్ల‌కు దూరంగా ఉండ‌టం కోసం పెట్రోలియం జెల్లీనే ఎక్కువ‌గా ఉప‌యోగిస్తుంటారు.అయితే చ‌ర్మంపై ప‌గుళ్ల‌ను నివారించ‌డానికే కాదు పెట్రోలియం జెల్లీని అనేక విధాలుగా యూజ్ చేయొచ్చు.అదెలాగో ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం....

Read More..

వ‌ర్షాల్లో త‌డిచారా? స్కిన్‌పై ర్యాషెస్ వ‌చ్చాయా? అయితే ఈ టిప్స్ మీకే!

వేస‌వి కాలంలో పోయి.వ‌ర్షాకాలం రానే వ‌చ్చింది.ఈ సీజ‌న్‌లో అంద‌రూ వ‌ర్షంలో త‌డిచేందుకు మ‌హా స‌ర‌దా ప‌డుతుంటారు.అందులోనూ అమ్మాయిలు మ‌రియు చిన్న పిల్లలైతే అస్స‌లు ఆగ‌రు.కానీ, వ‌ర్షంలో త‌డ‌వ‌టం వ‌ల్ల కొంద‌రికి ఒక్కోసారి చ‌ర్మంపై ర్యాషెస్ వ‌స్తుంటాయి.ఈ నేప‌థ్యంలోనే వాటిని చూసి తెగ...

Read More..

చ‌ర్మాన్ని క్ష‌ణాల్లో గ్లోగా మార్చే ద‌బ్బ‌పండు..ఎలాగంటే?

ద‌బ్బ‌పండు.సిట్ర‌స్ పండ్ల‌లో ఇదీ ఇక‌టి.అయితే నిమ్మ, నారింజ, బ‌త్తాయి వంటి వాటితో పోలిస్తే.ద‌బ్బ‌పండులో పోష‌కాలు కాస్త ఎక్కువ‌గానే ఉంటాయి.అందుకే ద‌బ్బ పండు ర‌సాన్ని ప్ర‌తి రోజు తీసుకుంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చు.అనేక జ‌బ్బుల‌ను నివారించుకోవ‌చ్చు.ఇక చ‌ర్మానికి కూడా ద‌బ్బ‌పండు ఎంతో...

Read More..

తెరుచుకున్న చర్మ రంధ్రాలను నివారించే బెస్ట్ హోమ్ రెమెడీస్ ఇవే!

చర్మం పై రంధ్రాలు(స్కిన్ పోర్స్‌ స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మంది కామ‌న్‌గా ఎదుర్కొనే స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి.గ‌డ్డం, నుదురు, ముక్కు వంటి ప్రాంతాల్లో రంధ్రాలు ఎక్కువ‌గా ఏర్ప‌డుతుంటాయి.దాంతో ముఖ కాంతి తీవ్రంగా దెబ్బ తింటుంది.దుమ్ము, ధూళి, పోష‌కాల...

Read More..

మెడ న‌లుపును వ‌దిలించే దోస‌కాయ‌..ఎలాగంటే?

మెడ న‌లుపు.చాలా మంది ఎదుర్కొంటున్న కామ‌న్ స‌మ‌స్య‌.ముఖ్యంగా స్త్రీల‌లో ఈ స‌మ‌స్య అత్య‌ధికంగా క‌నిపిస్తుంటుంది.ముఖం అందంగా, తెల్ల‌గా, మృదువుగా ఉండి.మెడ మాత్రం న‌ల్ల‌గా ఉంటే చూసేందుకు ఎంత అస‌హ్యంగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.పైగా మెడ న‌ల్ల‌గా ఉంటే ఖ‌రీదైన ఆభ‌ర‌ణం వేసుకున్నా.అంద‌మే...

Read More..

మీరు చేసే ఈ త‌ప్పులే ముడ‌త‌ల‌కు కార‌ణాలు..జాగ్ర‌త్త‌!

ముడ‌త‌లు.స్త్రీలే కాదు పురుషులు కూడా ఈ స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు.యాబై, అర‌వై ఏళ్ల త‌ర్వాత చ‌ర్మంపై ముడ‌త‌లు ప‌డ‌టం స‌ర్వ సాధార‌ణం.కానీ, ఈ మ‌ధ్య కాలంలో పాతిక‌, ముప్పై ఏళ్ల వారే ముడ‌త‌ల స‌మ‌స్య‌ను ఫేస్ చేస్తున్నారు.దాంతో యంగ్ లుక్ పోయి.చూసేందుకు ముస‌లి...

Read More..

పురుషులు క‌ల‌బంద‌ను ఇలా వాడితే..ఎన్ని ప్ర‌యోజ‌నాలో..?!

సాధార‌ణంగా స్త్రీల‌ మాదిరిగానే పురుషులూ ఎన్నో చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటారు.ముఖ్యంగా మొటిమ‌లు, మ‌చ్చ‌లు త‌ర‌చూ ముఖం జిడ్డు కార‌డం, చ‌ర్మం పొడిబార‌డం, స్కిన్ ర‌ఫ్‌గా మారిపోవ‌ డం, చ‌ర్మం క‌మిలిపోవ‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో నానా ఇబ్బందులు ప‌డుతుంటారు.ఈ చ‌ర్మ స‌మ‌స్య‌ల...

Read More..

ఇవి మీ డైట్‌లో ఉంటే వృద్ధాప్య ఛాయ‌లు ద‌రి చేర‌వ‌ట‌.. తెలుసా?

వ‌య‌సు పైబ‌డినా య‌వ్వ‌నంగా క‌నిపించాల‌ని అంద‌రూ కోరుకుంటారు.కానీ, న‌ల‌బై ఏళ్లు దాటాయంటే చాలు.వృద్ధాప్య ఛాయ‌లు వేధిస్తూ ఉంటాయి.ముఖ్యంగా ముడ‌త‌లు, మ‌చ్చ‌లు, స‌న్న‌ని చార‌లు, చ‌ర్మం పొడి బార‌డం ఇలా అనేక స‌మ‌స్య‌లు ఇబ్బంది పెడుతుంటాయి.దాంతో వీటిని నివారించుకునేందుకు ఖ‌రీదైన క్రీములు, లోష‌న్లు,...

Read More..

ఇన్‌స్టెంట్‌‌ ఫేస్ గ్లో కావాలా? అయితే కాక‌ర‌తో ఇలా చేయండి!

ఇన్‌స్టెంట్ ఫేస్ గ్లో కావాల‌ని ఎవ‌రు కోరుకోరు చెప్పండి! దాదాపు అంద‌రూ అందుకోస‌మే తాప‌త్రాయ ప‌డుతుంటారు.ఈ క్ర‌మంలోనే ర‌క‌ర‌కాల ఫేస్ వాష్‌లు, క్రీములు వాడుతుంటారు.కానీ, న్యాచుర‌ల్ ప‌ద్ధ‌తుల ద్వారా కూడా ఇన్‌స్టెంట్ ఫేస్ గ్లోను పొందొచ్చు.అందుకు కాక‌ర‌కాయ గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.అవును, మీరు...

Read More..

పెద‌వులు పింక్‌గా, షైనీగా మారాలా? నెయ్యితో ఇలా చేయండి!

నెయ్యి.పాల నుంచి వ‌చ్చేదే అయినా, పాల కంటే రుచిగా ఉంటుంది అన‌డంలో సందేహ‌మే లేదు.అందుకే పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా అంద‌రూ నెయ్యిని అమితంగా ఇష్ట‌ప‌డుతుంటారు.వంట‌ల్లో కూడా విరి విరిగా నెయ్యిని ఉప‌యోగిస్తుంటారు.అలాగే ఆరోగ్యానికి ఉప‌యోగ‌ప‌డే విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్‌, ప్రోటీన్‌,...

Read More..

న‌ల్ల‌ని పాదాల‌ను తెల్ల‌గా మార్చే ట‌మాటా..ఎలాగంటే?

సాధార‌ణంగా కొంద‌రి శ‌రీరం ఎంత తెల్ల‌గా, మృదువుగా ఉన్నా పాదాలు న‌ల్ల‌గా ఉంటాయి.పాదాల సంర‌క్ష‌ణ లేక‌పోవ‌డం, డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవ‌డం, మురికి, సబ్బుల్లోని ఘాటైన రసాయనాలు, ఎండ‌లు ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల పాదాలు న‌ల్ల‌గా మారి.అందవిహీనంగా క‌నిపిస్తాయి.ఈ నేప‌థ్యంలోనే...

Read More..

మోచేతులను తెల్ల‌గా మెరిపించే క‌రివేపాకు..ఎలాగంటే?

స‌హ‌జంగా కొంద‌రి మోచేతులు న‌ల్ల‌గా, క‌ఠినంగా ఉంటాయి.శ‌రీరం మొత్తం తెల్ల‌గా, మోచేతులు మాత్ర‌మే న‌ల్ల‌గా ఉండే చూసేందుకు ఎంత‌ అందవిహీనంగా ఉంటుంది ప్ర‌త్యేకంగా చెప్పక్క‌ర్లేదు.అందుకే ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డేందుకు నానా ప్ర‌యత్నాలు చేస్తుంటారు.అయితే మోచేతుల నలుపును వదిలించ‌డంలో క‌రివేపాకు...

Read More..

నీటిలో ఇవి క‌లిపి స్నానం చేస్తే..స్కిన్ మృదువుగా మెరిసిపోతుంద‌ట‌!

ప్ర‌స్తుతం వ‌ర్షాకాలం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే.ఈ సీజ‌న్‌లో హెల్త్ విష‌యంలోనే కాదు.స్కిన్ విష‌యంలో కూడా ఎన్నో జాగ్ర‌త్త‌లు పాటించాలి.ఎందుకంటే, ఈ సీజ‌న్‌లో స్కిన్ డ్రై అయిపోవ‌డం, ప‌గుళ్లు, మొటిమ‌లు, ర్యాషెస్ ఇలా ఎన్నో చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌లు ఇబ్బంది పెడుతుంటారు.వీటిని నివారించుకుని...

Read More..

వ‌ర్షాకాలంలో కొబ్బ‌రినూనెను ఇలా వాడితే..ముడ‌త‌లు ప‌రార్‌!

వ‌ర్షాకాలంలో అంటు వ్యాధులు, విష జ్వ‌రాలే కాదు.చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌లు కూడా ఇబ్బంది పెడుతూనే ఉంటాయి.అలాంటి వాటిలో ముడ‌త‌లు ఒక‌టి.ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ‌గా తిన‌డం, త‌ర‌చూ వ‌ర్షంలో తాడ‌వ‌టం, చ‌ర్మ సంర‌క్ష‌ణ లేక పోవ‌డం, మాయిశ్చ‌రైజ‌ర్లు యూజ్ చేయ‌క‌పోవ‌డం, చ‌ర్మంలో తేమ...

Read More..

ఫేస్ వాష్ అయిపోయింది? అయితే ఇవి ట్రై చేయండి!

ఈ మ‌ధ్య కాలంలో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా అంద‌రూ సోన్స్‌కు బ‌దులుగా ఫేస్ వాష్‌ల‌నే వాడుతున్నారు.చ‌ర్మంపై మ‌లినాల‌ను, ఆయిల్‌ను తొలిగించి.ముఖాన్ని ఫ్రెష్‌గా, గ్లోగా మార్చ‌డంలో ఫేస్ వాష్‌లు అద్భుతంగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.అయితే ఒక్కోసారి ఫేస్ వాష్‌లు అయిపోతుంటాయి.క‌రెక్ట్‌గా అప్పుడే మ‌న‌కు...

Read More..

బ్లాక్ హెడ్స్ శాశ్వ‌తంగా పోవాలా? అయితే ఇలా చేయండి!

బ్లాక్ హెడ్స్‌. ఎంద‌రినో బాధిస్తున్న స‌మ‌స్య ఇది.గ‌డ్డంపై, ముక్కుపై, బుగ్గ‌ల‌పై ఈ బ్లాక్ హెడ్స్ ఎక్కువ‌గా ఏర్ప‌డుతుంటాయి.దాంతో చ‌ర్మం ఎంత తెల్ల‌గా, మృదువ‌గా ఉన్నా.కాంతిహీనంగా క‌నిపిస్తారు.హార్మోన్ల మార్పులు, కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే క్రీములు వాడ‌టం, పోష‌కాల లోపం, దుమ్ము, ధూళి, చ‌ర్మ...

Read More..

నుదిటిపై మొటిమలా? అయితే ఈ విష‌యాలు తెలుసుకోవాల్సిందే!

మొటిమ‌లు.ఎంద‌రినో బాధించే చ‌ర్మ స‌మ‌స్య ఇది.యుక్త వ‌య‌సు రాగానే ప్రారంభం అయ్యే ఈ మొటిమ‌ల‌ను శాశ్వ‌తంగా వ‌దిలించుకునేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.కానీ, మొటిమ‌లు ఓ ప‌ట్టాన పోనే పోవు.పైగా ఎన్నో ఇబ్బందుల‌కు కూడా గురి చేస్తుంటాయి.ఇదిలా ఉంటే.సాధార‌ణంగా మొటిమ‌లు ఒక్కొక్క‌రికి ఒక్కో...

Read More..

చ‌ర్మ ఛాయ పెర‌గాలా? అయితే ఉసిరితో ఇవి క‌లిపి రాయాల్సిందే!?

చ‌ర్మ ఛాయ పెరిగితే బాగుంటుంది అని అనుకోని వారు ఉంటారా అంటే ఉండ‌నే ఉండ‌ర‌ని చెప్పాలి.స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా దాదాపు అంద‌రూ చ‌ర్మ ఛాయ పెంచుకోవాల‌ని చూస్తుంటారు.అందు కోసం ఏవేవో క్రీములు, మాయిశ్చ‌రైజ‌ర్లు, లోష‌న్లు వాడుతుంటారు.బ్యూటీ పార్ల‌ర్స్ చుట్టూ...

Read More..

మెడను తెల్ల‌గా, ఆకర్షణీయంగా మార్చే వాల్ నట్స్..ఎలాగంటే?

వాల్ న‌ట్స్ ఆరోగ్యానికి ఎంత మంచివో ప్రత్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌, కాల్షియం, జింక్, ఇనుము, సెలీనియం, విటమిన్ ఇ, విట‌మిన్ బి, ప్రోటీన్, ఫైబ‌ర్ ఇలా ఎన్నో పోష‌కాలు వాల్ న‌ట్స్‌లో నిండి ఉంటాయి.అందుకే ఇవి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్‌ను...

Read More..

మొటిమ‌ల‌ను పోగొట్టి ముఖాన్ని అందంగా మార్చే సొర‌కాయ‌..ఎలాగంటే?

ముఖం మెరుస్తూ అంద‌గా క‌నిపించాల‌ని అంద‌రూ కోరుకుంటారు.ఈ నేప‌థ్యంలోనే చ‌ర్మానికి కాస్ట్లీ క్రీములు, లోష‌న్లు, మాయిశ్చ‌రైజ‌ర్లు వాడుతుంటారు.అయితే ఎంత ఖరీదైన ఉత్పత్తులు ఉపయోగించినా ఏదో ఒక చ‌ర్మ ఇబ్బంది పెడుతూనే ఉంటుంది.అందులో మొద‌టిది ఇరిటేట్ చేసే స‌మ‌స్య‌ మొటిమ‌లే.ఇక ఈ మొటిమ‌ల‌ను...

Read More..

ముఖాన్ని ఫ్రెష్‌గా, గ్లోగా మార్చే గ‌స‌గ‌సాలు..ఎలాగంటే?

వంట‌ల‌కు చ‌క్క‌టి రుచిని అందించే గ‌స‌గ‌సాల్లో బోలెడ‌న్ని పోష‌కాలు కూడా నిండి ఉంటాయి.అందుకే గ‌స‌గ‌సాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.ఎన్నో జ‌బ్బుల‌ను సైతం నివారిస్తాయి.ఇక గ‌స‌గ‌సాలు చ‌ర్మ సౌంద‌ర్యాన్ని మెరుగు ప‌ర‌చ‌డంలోనూ స‌హాయ‌ప‌డ‌తాయి.ముఖ్యంగా ముఖాన్ని ఫ్రెష్‌గా, గ్లోగా మార్చ‌డంలో, మొటిమ‌ల‌ను మ‌టుమాయం...

Read More..

ముఖాన్ని మృదువుగా మార్చే బ్రెడ్‌..ఎలాగంటే?

చాలా మంది ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకునేది బ్రెడ్‌నేముఖ్యంగా ఉద్యోగ‌స్తులు బ్రేక్ ఫాస్ట్ చేసుకునే స‌మ‌యం, తీరిక‌ లేక బ్రెడ్‌తో క‌డుపు నింపుకుంటుంటారు.ఇక బ్రెడ్‌తో ఎన్నో ర‌కాల వంట‌లు చేస్తుంటారు.ఎలా చేసినా బ్రెడ్ రెసిపీలు సూప‌ర్ ఫాస్ట్‌గా అయిపోతుంటాయి.అయితే బ్రెడ్ తిన‌డానికే కాదు...

Read More..

కివి పండుతో ఈ పండ్లు క‌లిపి రాస్తే..న‌ల్ల మ‌చ్చ‌లు ప‌రార్‌!

న‌ల్ల మ‌చ్చ‌లు ఇవి ఒక్క సారి వ‌చ్చాయంటే ఓ ప‌ట్టాన పోవు.చ‌ర్మం ఎంత తెల్ల‌గా, మృదువుగా ఉన్నా.న‌ల్ల మ‌చ్చ‌లు ఉంటే మాత్రం కాంతిహీనంగానే క‌నిపిస్తారు.అందుకే న‌ల్ల మ‌చ్చ‌ల‌ను నివారించుకునేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.ర‌క‌ర‌కాల క్రీములు పూస్తుంటారు.అయిన‌ప్ప‌టికీ త‌గ్గ‌కుంటే కొంద‌రు ట్రీట్ మెంట్లు...

Read More..

న‌ల్ల‌గా, కాంతిహీనంగా ఉన్న చేతుల‌ను క్యాబేజీతో మెరిపించుకోండిలా!

సాధార‌ణంగా కొంద‌రి చేతులు న‌ల్ల‌గా, కాంతిహీనంగా మారిపోతుంటాయి.ముఖ్యంగా ఆడ‌వారిలో ఈ స‌మ‌స్య ఎక్కువ‌గా క‌నిపిస్తుంటుంది.చ‌ర్మం మొత్తం తెల్ల‌గా ఉండి చేతులు మాత్ర‌మే న‌ల్ల‌గా ఉంటే ఎంత బాధగా ఉంటుందో చెప్ప‌క్క‌ర్లేదు.అందుకే చేతుల‌ను తెల్లగా, అందంగా మెరిపించుకునేందుకు ఏవేవో క్రీములు, లోష‌న్లు వాడుతుంటారు.అయితే...

Read More..

వ‌ర్షాకాలంలో నిర్జీవంగా మారిన చ‌ర్మానికి..ఇలా స్వ‌స్తి చెప్పండి!

వ‌ర్షాకాలం మొద‌లైంది.ఈ సీజ‌న్‌లో అనేక ర‌కాల వ్యాధులు, ఇన్ఫెక్ష‌న్లతో పాటు ఎన్నో చ‌ర్మ స‌మ‌స్య‌లు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి.ముఖ్యంగా చాలా మంది చ‌ర్మం నిర్జీవంగా మారిపోతుంటుంది.దాంతో ఏం చేయాలో తెలియ‌క.చ‌ర్మాన్ని ఎలా కాంతివంతంగా మార్చుకోవాలో అర్థంగాక‌.తెగ స‌త‌మ‌త‌మ‌వుతుంటారు.అలాంట‌ప్పుడు ఇప్పుడు చెప్పబోయే...

Read More..

నెల‌స‌రి స‌మ‌యంలో మొటిమలు వస్తున్నాయా..?అయితే ఈ టిప్స్ మీకే!

సాధార‌ణంగా చాలా మంది మ‌హిళ‌లు నెల‌స‌రి స‌మ‌యంలో మొటిమ‌ల స‌మ‌స్య‌ను ఎదుర్కొంటుంటారు.ఆ సమయంలో టెస్టోస్టెరాన్, ఈస్టోజెన్ అనే రెండు ముఖ్యమైన హార్మోన్ల‌లో మార్పులు ఏర్ప‌డుతుంటాయి.అందువ‌ల్లే మొటిమ‌లు ఏర్ప‌డ‌తాయి.ఈ మొటిమ‌లు తీవ్ర నొప్పిని క‌లిగించ‌డంతో పాటు చ‌ర్మ సౌంద‌ర్యాన్ని కూడా పాడు చేస్తాయి.అందుకే...

Read More..

స‌మ్మ‌ర్‌లోనూ స్కిన్ గ్లోగా ఉండాలా..అయితే ఇవి ట్రై చేయండి!

స‌మ్మ‌ర్ సీజ‌న్‌లో డీహైడ్రెష‌న్, అతిదాహం, నీరసం, వ‌డ‌దెబ్బ వంటి ఆరోగ్య స‌మ‌స్య‌లే కాకుండా.చ‌ర్మ స‌మ‌స్య‌లు కూడా అధికంగానే ఉంటాయి.వేడి వాతావ‌ర‌ణం, చెమ‌ట‌లు, ఎండ‌లు కార‌ణంగా నిగారింపు పోయి చ‌ర్మం కాంతిహీనంగా మారిపోతుంది.చ‌ర్మం న‌ల్ల‌గా మార‌డం, ప‌గుళ్లు ఏర్ప‌డ‌టం కూడా జ‌రుగుతుంది.అయితే ఈ...

Read More..

హోలీ రంగుల నుంచి చ‌ర్మాన్ని కాపాడే సింపుల్ టిప్స్ మీకోసం!

హోలీ పండ‌గ అంటే ఎంత సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.చిన్న పిల్లల నుండి పండు ముసలివాళ్ల వరకూ రంగులు చల్లుకుంటూ ఎంతో ఆనందంగా హోలీ పండ‌గ‌ను జరుపుకుంటారు.ఒక‌రిపై ఒక‌రు రంగుల‌ను వేసుకుంటూ, పూసుకుంటూ ఉంటే వ‌చ్చే ఉత్సాహం అంతా ఇంకా...

Read More..