simple tips News,Videos,Photos Full Details Wiki..

Simple Tips - Telugu Health Tips/Life Style Home Remedies,Beauty,Healthy Food,Arogya Salahalu/Suthralu..

వీపుపై మొటిమలా.. ఈ ఇంటి చిట్కాల‌తో చెక్ పెట్టేయండి!

సాధార‌ణంగా కొంద‌రికి ముఖంపైనే కాదు.వీపుపైన కూడా మొటిమ‌లు వ‌స్తూ ఉంటాయి.ఒత్తిడి, మారిన జీవ‌న శైలి, ఆయిల్‌ ఫుడ్స్ అధికంగా తీసుకోవ‌డం, వాతావ‌ర‌ణం మార్పులు, మృత క‌ణాలు, హర్మోన్ల మార్పులు, ఒంట్లో అధిక వేడి, దుమ్ము ధూళి‌ ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల...

Read More..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. తొడ‌ కొవ్వు క‌ర‌గడం ఖాయం?

ఆడ‌, మ‌గ అనే తేడా లేకుండా చాలా మంది తొడల‌ కొవ్వు స‌మ‌స్య‌తో బాధ ప‌డుతున్నారు.శ‌రీరం ఎంత స‌న్న‌గా, నాజూగ్గా ఉన్నా తొడ‌ల భాగంలో మాత్రం లావుగా ఉంటుంది.అధిక కొవ్వు పేరుకుపోవ‌డం వ‌ల్ల తొడ‌లు లావుగా మార‌తాయి.దాంతో అంద‌వికారంగా క‌నిపిస్తారు.ఇక తొడ‌ల...

Read More..

ఈ టిప్స్ ఫాలో అయితే.. ఎప్ప‌టికీ మొటిమ‌లు రానే రావు?

మొటిమ‌లు‌ టీనేజ్ రాగానే ప్రారంభం అయ్యే ఈ స‌మ‌స్య‌తో చాలా మంది ఇబ్బంది ప‌డుతున్నారు.యుక్త వ‌య‌సులో ఉన్న వారు ప‌రీక్ష‌ల‌కైనా భ‌య‌ప‌డ‌రు.కానీ, మొటిమ‌లంటే తెగ భ‌య‌ప‌డుతుంటారు.అందంగా, కాంతివంతంగా ఉండే ముఖంపై మొటిమ‌లు వ‌స్తే వాటిని ఎలా త‌గ్గించుకోవాలా అని హైరానా ప‌డిపోతుంటారు.అలాంటి...

Read More..

లిప్స్ చుట్టు న‌లుపు.. ఈ ఎఫెక్టివ్ టిప్స్‌తో చెక్ పెట్టేయండి?

లిప్స్ చుట్టు న‌లుపు.చాలా మందిని ఈ స‌మ‌స్య తెగ ఇబ్బంది పెడుతుంది.ముఖం ఎంత తెల్లగా, అందంగా ఉన్నా.పెద‌వుల చుట్టు న‌ల్ల‌గా ఉంటే మాత్రం అంద‌హీనంగానే క‌నిపిస్తారు.ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల పెద‌వుల చుట్టు న‌లుపు ఏర్ప‌డుతుంది.ఇక ఈ న‌లుపును త‌గ్గించుకునేందు బ్యూటీ పార్ల‌ర్స్...

Read More..

డెలివరీకి ముందు ఖ‌చ్చితంగా ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే!

మాతృత్వం ఎంత గొప్పదో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.ఈ సృష్టిలోనే మ‌ధుర‌మైన మాతృత్రం స్త్రీలకు మాత్ర‌మే వరంగా ద‌క్కింది.అందుకే పెళ్లైన ప్ర‌తి మ‌హిళా గ‌ర్భం దాల్చాల‌ని.బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వాల‌ని.అమ్మ అని పిలిపించుకోవాల‌ని కోరుకుంటుంది.ఇక ఈ స‌మ‌యంలో ఎన్ని ఇబ్బందులు, క‌ష్టాలు ఎదురైనా.ఎంతో ఇష్టంగా ఎదుర్కొంటుంది.అయితే మొద‌టి...

Read More..

ఈ సింపుల్ చిట్కాల‌తో నిగ‌నిగ‌లాడే పెదాలు మీసొంతం!

ముఖం అందంగా క‌నిపించాలంటే.పెదాలు కూడా ఎర్ర‌గా, కాంతివంతంగా ఉండాలి.కానీ, కొంద‌రి పెదాలు మాత్రం న‌ల్ల‌గా, డ్రైగా మ‌రియు అంద‌హీనంగా ఉంటాయి.దీంతో పెదాల‌ను అందంగా మార్చుకునేందుకు ఎంతో ఖరీదైన లిప్ స్టిక్స్, మార్కెట్ లోంచి తెచ్చుకున్న బామ్స్ వంటివి వాడుతుంటారు.అయిన‌ప్ప‌టికీ, ఫ‌లితం లేకుంటే...

Read More..

తీవ్ర అల‌స‌ట క్ష‌ణాల్లో త‌గ్గాలా.. అయితే ఇలా చేయండి!

అల‌స‌ట‌.నేటి కాలంలో చాలా మందిని త‌ర‌చూ వేధించే స‌మ‌స్య ఇది.అతిగా ప‌ని చేసిన‌ప్పుడు శ‌రీరం, మ‌న‌సు అల‌సిపోయి అల‌స‌ట‌కు గుర‌వుతుంటారు.కానీ, కొంద‌రు మాత్రం పెద్దగా ఏమీ శ్రమించకపోయినా అల‌స‌ట చెందుతుంటారు.ఇందుకు చాలా కార‌ణాలు ఉన్నాయి.ర‌క్త‌హీన‌త‌, నిద్ర‌లేమి, ప‌లు ర‌కాల మందుల వాడ‌‌కం,...

Read More..

భోజ‌నం త‌క్కువ తినాల‌నుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి!

సాధార‌ణంగా చాలా మంది భోజ‌నం త‌క్కువ‌గా తినాలి అని కోరుకుంటారు.కానీ, కంటి ముందు నోరూరించే వంట‌లు క‌నిపిస్తే.ఆక‌లి మ‌రింత రెట్టింపు ఆయిపోతుంది.దాంతో ఆక‌లిని త‌గ్గించుకోలేక‌, నోటిని క‌ట్టి పెట్ట‌లేక ఫుడ్‌ను ఓవ‌ర్‌గా లాగించేస్తారు.ఫ‌లితంగా, కేల‌రీలు పెరుగుతాయి.బ‌రువూ పెరుగుతారు.ఇక ఈ అధిక బ‌రువు...

Read More..

ఈ సింపుల్ చిట్కాల‌తో చెమట వాసనకు చెక్ పెట్టేయండి!

చెమ‌ట వాస‌న లేదా శరీర దుర్వాసన.ఈ స‌మ‌స్య‌తో చాలా మంది ఇబ్బంది ప‌డుతుంటారు.ముఖ్యంగా కొంద‌రికి అయితే వేడి వాతావ‌ర‌ణంలోనే కాదు.చ‌ల్ల‌టి వాతావ‌ర‌ణంలోనూ చెమ‌ట‌లు ప‌ట్టేస్తుంటాయి.అయితే వాస్త‌వానికి చెమట రావడం వల్ల ఎలాంటి న‌ష్టం లేదు.కానీ, ఆ చెమ‌ట వ‌ల్ల వ‌చ్చే దుర్వాస‌న...

Read More..

క‌రోనా స‌మ‌యంలో దీపావ‌ళి.. ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!

గ‌త ఏడాది చైనాలోని వూహాన్ న‌గ‌రంలో పురుడు పోసుకున్న ప్రాణాంత‌క క‌రోనా వైర‌స్‌.ఎన్ని నెల‌లు గ‌డుస్తున్నా ప్ర‌జ‌ల‌పై దాడి చేస్తూనే ఉంది.ఈ క‌రోనా పోలేదు.వ్యాక్సిన్ రాలేదు కానీ, దీపావ‌ళి పండ‌గ మాత్రం రానే వ‌చ్చింది.పిల్ల‌ల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు ఎంతో ఆనందంగా...

Read More..

దంతాలు దృఢంగా మారాలంటే ఈ టిప్స్ పాటించాల్సిందే!

దంతాలు ఆరోగ్యంగా.దృఢంగా ఉండ‌డం ఎంత ముఖ్య‌మో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.నిజానికి దంతాలు హెల్తీగా ఉన్న‌ప్పుడే.మ‌నం కూడా హెల్తీగా ఉండ‌గ‌లం.వాటి విష‌యంలో కాస్త‌ అజాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించినా.అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను తెచ్చిపెట్టుకున్న‌ట్టు అవుతుంది.అందుకే దంతాల‌ను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాల్సి ఉంటుంది.అయితే దంతాలు దృఢంగా ఉండాలంటే కొన్ని...

Read More..

నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఖ‌చ్చితంగా ఇవి ఫాలో అవ్వాల్సిందే?

ప్రెగ్నెన్సీ అనేది ప్ర‌తి మ‌హిళ జీవితం ఒక అపూర్వమైన‌‌, అద్భుత‌మైన ఘ‌ట్టం.పెళ్లైన ప్ర‌తి మ‌హిళ తాను త‌ల్లి కావాల‌ని కోరుకుంటుంది. పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వాల‌ని అనుకుంటుంది.ఇక నేటి కాలంలో బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వాలంటే.ఆపరేషన్ జ‌ర‌గాల్సిందే.నార్మల్ డెలివరీ వల్ల వచ్చే నొప్పులను భరించలేక ఎక్కువ...

Read More..

బెల్లీ ఫ్యాట్ ను క‌రిగించే సింపుల్ టిప్స్ మీ కోసం!

బెల్లీ ఫ్యాట్ లేదా పొట్టచుట్టూ కొవ్వు‌.చాలా మందిని వేధిస్తున్న కామ‌న్ స‌మ‌స్య‌లో ఇది కూడా ఒక‌టి.అతిగా తిన‌డం, ఒత్తిడి, కేల‌రీలు ఎక్కువ‌గా ఉండే ఫుడ్ తీసుకోవ‌డం, హార్మోన్ల మార్పులు.ఇలా అనేక‌ కార‌ణాల వ‌ల్ల పొట్ట ద‌గ్గ‌ర కొవ్వు ఏర్ప‌డుతుంటుంది.పొట్టచుట్టూ కొవ్వు చేర‌డం...

Read More..

ప్రెగ్నెన్సీలో బ్యాక్ పెయిన్ త‌గ్గించే సింపుల్ టిప్స్‌!

అమ్మ అనే పిలుపు కోసం ప్ర‌తి మ‌హిళా ఆరాట‌ప‌డుతుంది.అందుకే ప్రెగ్నెన్సీ అనేది పెళ్లైన ప్ర‌తి మహిళ ఒక వ‌రంలా భావిస్తుంది.ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో త‌న క‌డుపులోని బిడ్డ‌ కోసం అనేక జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంది.ఇక గర్భం దాల్చిన తర్వాత స్త్రీ శ‌రీరంలో ఎన్నో మార్పులు...

Read More..

మోచేతుల నలుపు త‌గ్గించే సింపుల్ టిప్స్ మీకోసం!!

మోచేతుల నలుపు.ఈ స‌మ‌స్య‌తో చాలా మంది ఇబ్బంది ప‌డుతుంటారు.చ‌ర్మం ఎంత తెల్ల‌గా, అందంగా ఉన్నా.మోచేత‌ల ద‌గ్గ‌ర మాత్రం న‌ల్ల‌గా, ర‌ఫ్‌గా ఉంటుంది.ఇది సాధార‌ణ స‌మ‌స్య అయిన‌ప్ప‌టికీ.కాస్త ఇబ్బందిగానే ఉంటుంది.ఇక ఈ న‌లుపును త‌గ్గించుకునేందుకు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా.ఫ‌లితం లేక బాధ‌ప‌డుతుంటారు.అలాంటి వారు...

Read More..

మంచిగా నిద్ర పట్టాలంటే.. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే!!

సాధార‌ణంగా ప్ర‌తి ఒక్క‌రికి నిద్ర చాలా అవ‌స‌రం.నిద్ర పోవ‌డం వ‌ల్ల మెదడుకు విశ్రాంతి దొరుకుతుంది.శ‌రీరం రిలాక్స్ అవుతుంది.ఆరోగ్యంగా ఉండాల‌న్నా, యాక్టీవ్‌గా తిర‌గాల‌న్నా నిద్ర‌పోవ‌డం చాలా అవ‌స‌రం.క‌నీసం రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంట‌లు ప‌డుకోకుంటే.అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు మ‌న‌ల్ని చుట్టుమ‌డ‌తాయి.కంటినిండా నిద్రపోవడంవల్ల...

Read More..