ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది రైస్ ని తింటుంటారు.అయితే బియ్యంలో చాల రకాలు ఉంటాయి.సాధారణంగా మనం తినే బియ్యంలో రెండు రకాలు ఉన్నాయి.ఒక్కటి పాలిష్ చేసిన బియ్యం, రెండు పాలిష్ చేయని బియ్యం.అయితే చాల మందికి పాలిష్ చేయని బియ్యం ఎలా ఉంటాయో...