Revanth News,Videos,Photos Full Details Wiki..

Revanth - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

కేటీఆర్ టార్గెట్ గానే ప్రతిపక్షాల భవిష్యత్తు రాజకీయం ఉండనుందా?

కేసీఆర్ తరువాత అంతటి చరిష్మా ఉన్న నేతగా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ కేసీఆర్ స్టైల్ లో కాకుండా తన కంటూ ప్రత్యేకతను చాటుకుంటున్న విషయం తెలిసిందే.ప్రజలు కూడా కేటీఆర్ నాయకత్వాన్ని ఆమోదించారు.అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేటీఆర్ కూడా కేసీఆర్...

Read More..

కేటీఆర్‌, రేవంత్ మ‌ధ్య అగ్గి రాజేసిన కాంగ్రెస్‌నేత‌..!

అస‌లే రేవంత్‌, కేటీఆర్ మ‌ధ్య మొద‌టి నుంచి కూడా ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది.ఇక టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి నియామకం అయిన త‌ర్వాత ఈ వైరం మ‌రింత ముదిరింద‌నే చెప్పాలి.వీలు కుదిరిన‌ప్పుడ‌ల్లా ఒక‌రిపై ఒక‌రు మాట‌ల యుద్ధం సాగిస్తున్నారు.ఇలాంటి త‌రుణంలో కూడా ఎవ‌రి...

Read More..

టీకాంగ్రెస్ కొత్త టీమ్‌లో అసంతృప్తులు.. రేవంత్ మాస్ట‌ర్ ప్లాన్‌

టీ కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డి టీపీసీసీ చీఫ్ అయిన‌ప్ప‌టి నుంచి ఎంతో మంది వ్య‌తిరేకిస్తూనే ఉన్నారు.ఆయ‌న నాక‌త్వాన్ని స‌వాల్ చేస్తూనే ఉన్నారు.ఇక ఇలాంటి త‌రుణంలో వారు రేవంత్ చేప‌ట్టిన ప్ర‌తి పనిని కూడా వ్య‌తిరేకిస్తూనే ఉన్నారు.ఆయ‌న చేపిట్టిన ఏ కార్య‌క్ర‌మానికి కూడా రావ‌ట్లేదు.ఇక...

Read More..

ఖ‌మ్మం జిల్లాపై రేవంత్ ఫోక‌స్‌.. రంగంలోకి సీత‌క్క‌

టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి నియామకం అయిన త‌ర్వాత కాంగ్రెస్ పార్టీలో స్ప‌ష్ట‌మైన మార్పు క‌నిపిస్తోంది.ఆ పార్టీకి ఇంత‌కు ముందున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు మాత్రం పూర్తిగా మారిపోవ‌డం ఇప్పుడు సంచల‌నం రేపుతోంది.ఎందుకంటే ఆయ‌న ప‌క్కా వ్యూహంతో దూర‌మైన ప్ర‌తి వ‌ర్గాన్ని కూడా...

Read More..

అధికారం ఇస్తే వారి సంగ‌తి చూస్తానంటున్న జ‌గ్గారెడ్డి.. రేవంత్ బాట‌లోనే..

ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి ఒక‌ప్పుడు రేవంత్ పేరెత్తితేనే భ‌గ్గుమ‌నేవారు.ఆయ‌న‌కు టీపీసీసీ ఎందుకంటూ ఏకంగా సోనియా గాంధీని కూడా నేరుగా ప్ర‌శ్నించారు.త‌న‌కు ఇస్తే బాగుంటుంద‌ని కూడా విజ్ఞ‌ప్తి చేశారు.అయితే ఆయ‌న మొద‌ట్లో రేవంత్ నాయ‌క‌త్వాన్ని పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌క‌పోయినా కూడా ఇప్పుడు నెమ్మ‌దిగా రేవంత్ దారిలోకే...

Read More..

రేవంత్‌కు ఫుల్ స‌పోర్టు ఇస్తున్న రాహుల్‌.. అసంతృప్తుల‌కు చెక్‌

కాంగ్రెస్‌కు రేవంత్‌రెడ్డి టీపీసీసీ చీఫ్ అయిన త‌ర్వాత అనేక అసంతృప్తులు బ‌య‌ట‌ప‌డ్డాయి.అప్ప‌టి నుంచి ఇప్ప‌టి దాకా కూడా కొంద‌రు సీనియ‌ర్లు రేవంత్ నాయ‌క‌త్వాన్ని ఒప్పుకోవ‌ట్లేదు.దీంతో చాలా గ్రూపులుగా కాంగ్రెస్ చీలిపోతోంది.రేవంత్ పార్టీ చీప్‌గా ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా కూడా పెద్ద‌గా ఎవ‌రూ...

Read More..

కేసీఆర్ కు త‌ల‌నొప్పిగా మారిన రేవంత్‌.. టీపీసీసీ చీఫ్ ధైర్యం ఏంటి..?

తెలంగాణలో ఒక‌ప్పుడు కేసీఆర్‌కు ఎదురే లేకుండా పోయింది.ఆయ‌న గ‌త ప్ర‌భుత్వంలో ఏది చెబితే అదే శాస‌నం అన్న స్థాయిలో తెలంగాణ రాజ‌కీయాలు ఉండేవి.కానీ ఇప్పుడు ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయాయి.అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి.ఇప్పుడు కొత్త రాజ‌కీయ శ‌క్తులు పుట్టుకువ‌స్తున్నాయి.ఇక రేవంత్ రెడ్డి...

Read More..

ఆ ముగ్గురి చుట్టే తెలంగాణ రాజ‌కీయాలు.. ఫ్యూచ‌ర్ ఎవ‌రిదో..?

తెలంగాణ రాజకీయాల‌ను గ‌తంలో చూసుకుంటే కేవ‌లం టీఆర్ఎస్‌దే భ‌విష్య‌త్ అంతా అన్న‌ట్టు క‌నిపించేంది.దీంతో అస‌లు ఆ పార్టీకి ఎదురుందా అనే అనుమానం క‌లిగేది.ఎందుకంటే అప్ప‌టికే బీజేపీ ఇంకా మ‌న ద‌గ్గ‌ర బ‌ల‌ప‌డ‌లేదు.ఇక కాంగ్రెస్‌లో ఉన్న వారంద‌రినీ త‌మ పార్టీలో చేర్చుకుని టీఆర్ఎస్...

Read More..

కేసీఆర్ చేసిన ప‌ని రేవంత్‌కు కలిసి వ‌స్తోందా..?

తెలంగాణ రాజ‌కీయాల‌ను శాసిస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక‌పై ఎన్నో ర‌కాల ట్విస్టులు నెల‌కొంటున్నాయి.ఇప్ప‌టికే అభ్య‌ర్థులుగా ఉంటార‌నుకున్న‌వారు ప‌క్క‌కు పోవ‌డం, అస‌లు ఉనికిలో లేని వారు పేర్లు తెర‌మీద‌కు రావ‌డంతో అంతా గంద‌ర‌గోళంగా త‌యారైంది.ఇక‌పోతే కేసీఆర్ ఈ ఎన్నిక‌ల‌ను ఎంత సీరియ‌స్‌గా తీసుకుంటున్నారో...

Read More..

రేవంత్‌కు చెక్ పెట్టేందుకు బీజేపీ మాస్ట‌ర్ ప్లాన్‌..

తెలంగాణ పాలిటిక్స్‌లో ముక్కోణ‌పు పోటీని తలపిస్తోంది.కొన్ని రోజుల క్రితం వ‌ర‌కు తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన పోటీ తెలంగాణ రాష్ట్ర స‌మితి వర్సెస్ బీజేపీ అన్నట్టుగా ఉండేంది.అయితే ఇప్పుడు టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి వచ్చాకా కాంగ్రెస్ పార్టీలో నూత‌న ఉత్సాహం కనిపిస్తోంది.రేవంత్...

Read More..

రేవంత్‌ను కోమ‌టిరెడ్డి లెక్క చేయ‌ట్లేదా.. వ‌ద్ద‌న్నా ఆ స‌మావేశానికి ఎందుకెళ్లిన‌ట్టు..

రేవంత్‌రెడ్డి టీపీసీసీ చీఫ్ అయిన‌ప్ప‌టి నుంచి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి తీవ్ర అసంతృప్తిలోనే ఉంటున్నారు.ఏకంగా రేవంత్ పైనే తీవ్ర ఆరోప‌ణ‌లు కూడా చేశారు. ఓటుకు నోటు లాగే టీపీసీసీని కూడా కొనుక్కున్నారంటూ ఆరోపించారు.అంతే కాదు తాను గాంధీ భ‌వ‌న్ మెట్లు ఎక్క‌బోనంటూ ప్ర‌క‌టించారు.ఇక...

Read More..

వైఎస్సార్‌ను ఓన్ చేసుకునే ప‌నిలో రేవంత్‌.. క‌లిసొస్తుందా.. బెడిసికొడుతుందా..

వై.ఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో క్రేజ్ ఉంది.ఆయ‌న హ‌యాంలో చేసిన ఎన్నో మంచి ప‌నులు ఇప్ప‌టికీ తెలుగు ప్ర‌జ‌లు మ‌ర్చిపోలేదు.అందుకే రాజ‌న్న రాజ్యం అంటే అంత క్రేజ్ ఉంది.ఆయ‌న పేరు చెప్పుకునే ఏపాలో జ‌గ‌న్ అంత భారీ...

Read More..

మంత్రి మ‌ల్లారెడ్డి చేస్తున్న బ్లాక్ మెయిలింగ్ ఆరోప‌ణ‌లు.. న‌మ్మేలా లేవట‌

మంత్రి మల్లారెడ్డి అలాగే టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మ‌ధ్య త‌గ్గ‌పోరు న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే.అయితే మొన్న‌టికి మొన్న జ‌రిగిన ఇద్ద‌రి సంభాష‌ణ వింటే వీరి మ‌ధ్య వైరం ఇప్ప‌టిది కాద‌ని టీడీపీలో ఉన్న‌ప్ప‌టి నుంచి ఈ వైరం ఉంద‌ని చ‌ర్చించుకుంటున్నారు ప‌లువురు...

Read More..

మంత్రి మ‌ల్లారెడ్డిలో స్ప‌ష్ట‌మైన మార్పు.. స‌డెన్‌గా ఏమైంది..?

గ‌త మూడు, నాలుగు రోజులుగా రాష్ట్ర రాజ‌కీయాల్లో ఇద్ద‌రి పేర్లు హైలెట్ అవుతున్నాయి.వారే రేవంత్ రెడ్డి, మంత్రి మ‌ల్లారెడ్డి.సీఎం కేసీఆర్ ద‌త్త‌త గ్రామంలో దీక్ష సంద‌ర్భంగా రేవంత్‌రెడ్డి మంత్రి మ‌ల్లారెడ్డి మీద సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.కాగా దీనికి కౌంట‌ర్...

Read More..

రేవంత్ భ‌య‌మే టీఆర్ ఎస్ నేత‌ల ధైర్య‌మా..?

రేవంత్ టీపీసీసీ ప్రెసిడెంట్ అయిన త‌ర్వాత మాత్రం ఆరోప‌ణ‌లు విప‌రీతంగా పెరిగిపోయాయి.ముందు నుచే దూకుడుగా ఉండే రేవంత్ ఇప్పుడు మ‌రింత రెచ్చిపోతున్నారు.ఓ రేంజ్‌లో టీఆర్ ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల‌పై వ్యాఖ్య‌లు చేస్తున్నారు.దీంతో వారు కూడా రెచ్పిపోయి మ‌రీ తిట్ల పురాణం ఎత్తుకుంటున్నారు.ఇక...

Read More..

రేవంత్‌పై ప్ర‌వీణ్‌కుమార్ ఎఫెక్ట్‌.. ఆ మాట‌ల‌కు అర్థం అదేనా..?

తెలంగాణ రాజ‌కీయాల్లో ఇప్పుడు అనూహ్య మార్పులు క‌నిపిస్తున్నాయి.మ‌రీ ముఖ్యంగా అన్ని పార్టీలు ఇప్పుడు ద‌ళితులు, అలాగే గిరిజ‌నుల మీద ఎక్క‌డా లేని ప్రేమ‌ను చూపిస్తున్నాయి.ఇక మ‌రీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి అయితే ద‌ళిత‌, గిరిజ‌న దండోరా స‌భ‌ల‌ను కూడా నిర్వ‌హిస్తూ ఆ...

Read More..

ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ను అలా మార్చేస్తానంటున్న రేవంత్‌.. ఆ వ‌ర్గం మ‌ద్ద‌తు కోస‌మేనా..

ముఖ్యమంత్రి కేసీఆర్ ద‌త్త‌త గ్రామం మూడుచింత‌ల‌ప‌ల్లిలో టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి చేప‌ట్టిన 48 గంట‌ల దీక్ష ముగిసింది.ఈ కార్య‌క్ర‌మంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ పై ఘాట్ విమ‌ర్శ‌లు చేశారు.ఇక కేసీఆర్ ప‌ని అయిపోయింద‌ని, కేసీఆర్‌, ఆయ‌న కుమారుడు...

Read More..

హుజూరాబాద్ లో రేవంత్ కు షాక్ ఇచ్చిన హ‌రీశ్ రావు.. కీల‌క నేత టీఆర్ ఎస్‌లోకి

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హుజూరాబాద్ స్థానం ఏంటో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.ఏ రాజీక‌య నేత ఏ విమ‌ర్శ చేసినా లేదంటే ఏ పార్టీ ఏ వ్యూహం ప‌న్నినా అంతిమంతా అంద‌రూ హుజూరాబాద్ టార్గెట్ గానే రాజ‌కీయాలు చేస్తున్నారు.ఇప్ప‌టికే ఇక్క‌డ ప్ర‌చారంంలో బీజేపీ...

Read More..

ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన మంత్రి మ‌ల్లారెడ్డి.. ఆడేసుకుంటున్న నెటిజ‌న్లు..

టీఆర్ ఎస్ మంత్రి మ‌ల్లారెడ్డికి రెచ్చిపోయి మాట్లాడ‌టం కొత్తేమీ కాదు.గ‌తంలో కూడా చాలాసార్లు ఆయ‌న ఇదే విధంగా రెచ్చిపోయి మ‌రీ వ్యాఖ్య‌లు చేయ‌డంతో చాలాసార్లు న‌వ్వుల పాల‌య్యారు.ఇంకొన్ని సార్లు అయితే ఏకంగా కేసీఆర్ కూడా సీరియ‌స్ అయిన‌ట్టు అప్ప‌ట్లో వార్తలు కూడా...

Read More..

కేసీఆర్ ఇలాకాల‌నే టార్గెట్ చేస్తున్న రేవంత్‌.. టీఆర్ ఎస్‌లో టెన్ష‌న్‌

రేవంత్ రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్ గా ఇలా బాధ్య‌త‌లు తీసుకున్నారో లేదో అలా పార్టీని ప‌రుగులు పెట్టిస్తున్నారు.ఇందులో భాగంగా ఇప్ప‌టికే ద‌ళిత‌, గిరిజ‌న దండోరా కార్య‌క్రమాల‌ను తీసుకుని సంచ‌ల‌నం రేపుతున్నారు.అయితే ఇంకోవైపు ప్ర‌ధానంగా ఆయ‌న కేసీఆర్ ను మాత్ర‌మే టార్గెట్ చేస్తూ...

Read More..

ఏపీలో కూడా రేవంత్ లాంటి వారు కావాలంటున్న రాహుల్.. కుదురుతుందా..

రెండు తెలుగు రాష్ట్రాల విభ‌జ‌న త‌ర్వాత కాంగ్రెస్ ప‌రిస్థితి ఎలా త‌యార‌యిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.అయితే తెలంగాణ‌లో అంతా ఇంతో బ‌లంగా ఉన్న‌ప్ప‌టికీ కేసీఆర్ త‌న వ్యూహాల‌తో కాంగ్రెస్‌ను మొత్తం బ‌ల‌హీన ప‌రిచేశారు.కానీ ఏపీలో మాత్రం కాంగ్రెస్‌కు క‌నీసం ఉనికి లేకుండా...

Read More..

ఆ ముగ్గురు లాంటి బ‌ల‌మైన నేత‌ల‌ను అందిస్తామంటున్న రేవంత్‌..

ప్ర‌స్తుతం కాంగ్రెస్ జోరు మీద ఉంది.అస‌లు ఊపే లేని పార్టీలో ఇప్పుడు అంతో ఇంతో ఈ జోష్ క‌నిపిస్తోందంటే కార‌ణం రేవంత్ రెడ్డి అనే చెప్పాలి.ఆయ‌న వ‌చ్చిన త‌ర్వాత పార్టీని న‌డిపించేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.ఉనికి లేని పార్టీని మ‌ళ్లీ అన్ని...

Read More..

ఒకే దెబ్బ‌తో కేసీఆర్‌, బండికి చెక్ పెడుతున్న రేవంత్‌.. ప్లాన్ మామూలుగా లేదు

అస‌లు రేవంత్ రాక‌ముందు పోరాట ప‌ఠిమ‌నే మ‌ర్చిపోయే స్థితికి వ‌చ్చిన కాంగ్రెస్‌ను ఇప్పుడు ప‌రుగులు పెట్టిస్తున్నారు రేవంత్ రెడ్డి.అస‌లు పోరాటం అంటే ఎలా ఉంటుందో చూపిస్తూ రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు అవ‌కాశం ఇవ్వ‌కుండా వ‌రుస పోరాటాల‌తో జ‌నం దృష్టిని ఆక‌ర్షించే...

Read More..

ఫోక‌స్ మార్చిన టీఆర్ ఎస్‌.. బీజేపీకి చెక్ పెట్టేందుకేన‌ట

తెలంగాణ వ‌చ్చిన మొద‌ట్లో టీఆర్ ఎస్‌కు తిరుగే లేద‌ని అంతా భావించారు.ఇక భ‌విష్య‌త్ అంతా కూడా టీఆర్ ఎస్‌దేన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు వెల్ల‌డించారు.కాగా మొద‌టి సారి సీఎం అయిన కేసీఆర్ త‌న ప్ర‌త్య‌ర్థి పార్టీ అయిన కాంగ్రెస్‌, టీడీపీల‌ను దారుణంగా బ‌ల‌హీన...

Read More..

ఆ వ‌ర్గాల‌ను దృష్టిలో పెట్టుకునే ఆమెకు రేవంత్ టికెట్ ఇస్తున్నారా..?

హుజురాబాద్ ఉప ఎన్నికలో తమ పార్టీ జెండా ఎగురవేయాల్సిందేనని అధికార టీఆర్ఎస్ పార్టీ ఎత్తుల మీద ఎత్తులు వేస్తున్నది.ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ ‘దళిత బంధు’ స్కీమ్‌ను పైలట్ ప్రాజెక్టు కింద హుజురాబాద్‌లో ప్రారంభిస్తున్నారు.ఇకపోతే ఇక్కడ ఉప ఎన్నికల బరిలో టీఆర్ఎస్...

Read More..

ఆ మిస్టేక్‌ను ప‌దేప‌దే చేస్తున్న రేవంత్‌.. ఇక‌నైనా దానిపై స్పందిస్తారా..?

రేవంత్ రెడ్డి అనుకున్న‌ట్టుగానే ఎంతో క‌ష్ట‌ప‌డి పంతం నెట్టించుకుని మ‌రీ టీపీసీసీ పీఠంపై కూర్చున్నారు.ఇక ఆయ‌న నియామ‌కాన్ని ఎంత‌మంది వ్య‌తిరేకించినా కూడా ఆయ‌న ఆవేవీ పట్టించుకోకుండా ప‌గ్గాలు చేత‌బ‌ట్టారు.ఇక ఆయ‌న‌పై మొద‌టి నుంచి వ్య‌తిరేకంగా ఉంటున్న సీనియ‌ర్లు ఒక్క‌రొక్క‌రుగా దారిలోకి వ‌స్తున్నారు.ఆయ‌న...

Read More..

మొత్తానికి రేవంత్‌కు అలా మ‌ద్ద‌తిస్తున్న కోమ‌టిరెడ్డి.. కండీష‌న్ మాత్రం కామ‌నే

కాంగ్రెస్‌లో ఇంటి పోరు అనేది అనాదిగా వ‌స్తున్న ఆచారంలా ఇప్పటికీ కొన‌సాగుతూనే ఉంది.ఇదికాస్త రేవంత్‌రెడ్డిని టీపీసీసీ చీఫ్ గా ప్ర‌క‌టించ‌డంతో చాలా తీవ్రంగా క‌నిపించింది.ఎంత‌లా అంటే ఏకంగా కొంద‌రు సీనియ‌ర్లు రాజీనామా చేసేదాకా వెళ్లింది.ఇంకొంద‌రేమో త‌మ‌ను క‌ల‌వొద్దంటూ రేవంత్‌కు అల్టిమేటం జారీ...

Read More..

కేసీఆర్‌కు మద్దతు ఇస్తున్న మరో నేత.. కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?

హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ దళిత బంధుస్కీమ్‌ను తెరమీదకు తెచ్చిన సంగతి అందరికీ విదితమే.ఈ పథకం ద్వారా దళిత జాతిలో వెలుగు నింపడమే కేసీఆర్ లక్ష్యమని గులాబీ నేతలు పేర్కొంటున్నారు.అయితే, విపక్ష నేతలు, కొందరు మేధావులు...

Read More..

కాంగ్రెస్ కు రిపేర్లు మొదలుపెట్టిన రాహుల్ ? 

జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు పునర్వైభవం తీసుకు వచ్చేందుకు ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ కఠిన నిర్ణయాలు తీసుకుంటూ, పార్టీపై పట్టు సాధిస్తున్నారు.ఇప్పటి వరకు మొహమాటంతో ఉంటూ వచ్చిన రాహుల్ పార్టీ నేతలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు.దీంతో రాష్ట్రంలో పార్టీ...

Read More..

రేవంత్ ఒంటరి పోరాటం.. ఇంద్రవెల్లి‌కి రాని ఆ జిల్లా నేతలు

ప్రభుత్వంపై పోరాటంలో భాగంగా టీపీసీసీ చీఫ్ ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లిలో దళిత, గిరిజన దండోరా సభ నిర్వహించారు.లక్షమందితో జరిగిన ఈ సభ సక్సెస్ అయిందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.అయితే, ఈ సభకు ఆ జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేతలు...

Read More..

కాంగ్రెస్ నుంచి ఆమె నేనా.. రేవంత్ మదిలో ఏముంది?

హుజురాబాద్ ఉప ఎన్నిక బరిలో బీజేపీ తరఫున మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఉండగా, అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉండబోతున్నట్లు తెలుస్తుండగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు? అనే విషయమై రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.టీపీసీసీ చీఫ్‌గా...

Read More..

వారు పార్టీలో ఉండబోరంటున్న రేవంత్.. బుజ్జగింపులు ఐపోయాయా?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి టీపీసీసీ చీఫ్ ఎ.రేవంత్‌రెడ్డి సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు.దళిత, గిరిజన, ఆదివాసీలను ఏకం చేసి వారి పక్షాన కాంగ్రెస్ పార్టీని నిలిపేందుకుగాను ప్రయత్నిస్తున్నారు.కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపడంతో పాటు పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు.తాజాగా రేవంత్ సమక్షంలో...

Read More..

కాంగ్రెస్‌లో నల్గొండ నేతల ప్రభావాన్ని రేవంత్ తగ్గిస్తున్నా‌రా?

టీపీసీసీ చీఫ్‌గా మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి నియామకం తర్వాత కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ వచ్చిన సంగతి అందరికీ విదితమే.కాగా, కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకుగాను రేవంత్ సరికొత్త వ్యూహాలను రచిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.ఈ క్రమంలోనే నల్లగొండ జిల్లాకు చెందిన...

Read More..

‘దళిత‌ బంధు’‌పై రేవంత్ మరో ప్లాన్.. టీఆర్ఎస్‌కు ఇక ఇబ్బందులేనా?

అధికార టీఆర్ఎస్ పార్టీ ‘దళిత బంధు’ స్కీమ్ ద్వారా హుజురాబాద్ ఉప ఎన్నికలో నెగ్గాలని చూస్తున్న సంగతి స్వయంగా సీఎం కేసీఆర్ నోటి నుంచి వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకోవచ్చు.అయితే, ఈ స్కీమ్‌పైనే కౌంటర్ అటాక్‌కు ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ.ఈ...

Read More..

దూసుకుపోతున్న టీఆర్ ఎస్‌, బీజేపీ.. ఇంకా క‌ద‌ల‌ని కాంగ్రెస్‌..!

తెలంగాణ రాజ‌కీయాల్లో అత్యంత కీల‌కంగా ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లు ఉన్నాయ‌నే చెప్పాలి.కాగా ఇక్క‌డ ఎలాగైనా గెలిచి త‌న ప‌ట్టు నిలుపుకోవాల‌ని ఈట‌ల రాజేంద‌ర్ ఎంతో స్కెచ్ వేసి మ‌రీ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు.కాగా అటు టీఆర్ ఎస్ కూడా...

Read More..

బీసీ నేత కోస‌మే రేవంత్ ఆరాట‌మా.. ఓసీ నేత‌లు క‌లిసి రావ‌ట్లేదా..?

తెలంగాణ‌లో ఇప్పుడు ఏదైనా హాట్ టాపిక్‌గా ఉందంటే అది హుజూరాబాద్ ఉప ఎన్నిక మాత్ర‌మే.ఎందుకంటే ఈట‌ల రాజేంద‌ర్ రాజీనామా చేసిన త‌ర్వాత ఎలాగైనా గెలిచి పంతం నెగ్గించుకోవాల‌ని టీఆర్ ఎస్‌, అట ఈట‌ల రాజేంద‌ర్ పోటా పోటీగా హుజూరాబాద్ లో ప్ర‌చారం...

Read More..

రేవంత్ ఇంత చేస్తున్నా... వారు మాత్రం కింద‌కు లాగేందుకే చూస్తున్నారంట‌..!

తెలంగాణ వ‌చ్చినప్ప‌టి నుంచి క్ర‌మంగా బ‌ల‌హీన ప‌డుతూ వ‌స్తోంది కాంగ్రెస్ పార్టీ.క‌నీసం ఏ ఎన్ని క‌ల్లోనూ పోటీ ఇవ్వ‌కుండా చ‌తికిల‌ప‌డుతోంది.దీంతో ఢిల్లీ అధిష్టానం ఎలాగైనా కాంగ్రెస్‌ను బ‌తికించుకోవాల‌ని ఎంద‌రు వ్య‌తిరేకిస్తున్నా కూడా రేవంత్ రెడ్డికే టీపీసీసీ ప‌ద‌వి ఇచ్చింది.దీతో ఆయ‌న ప‌గ్గాలు...

Read More..

ఇంద్ర‌వెల్లి వేదిక‌గా మ‌రో పోరాటానికి రెడీ అయిన రేవంత్‌..!

మొన్న‌టి వ‌ర‌కు క‌నీసం ఉనికి చాటుకోని పార్టీ.ఏ ఎన్నిక‌ల్లోనూ ఏ మాత్రం పొటీ చూపని పార్టీ ఇప్పుడు ప‌రుగులు పెడుతోంది.అదే కాంగ్రెస్ పార్టీ.ఈ పార్టీ గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోంది.కార‌ణం రేవంత్ రెడ్డి కొత్త బాస్ కావ‌డ‌మే.తెలంగాణ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి...

Read More..

కాంగ్రెస్ అభ్య‌ర్థిగా ఆయ‌నేనా.. రేవంత్ మ‌న‌సులో కృష్ణారెడ్డి...!

రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ కావ‌డ‌మేంటో గానీ ఆయ‌న‌కు వ‌రుస దెబ్బ‌లు త‌గులుతున్నాయి.మొద‌టి నుంచి పార్టీ సీనియ‌ర్లు వ్క‌తిరేకించినా ఆయ‌న చీఫ్ అయ్యాక అన్నీ స‌ద్దుమ‌ణుగుతాయ‌ని అంతా అనుకున్నారు.కానీ అనూహ్యంగా ఆయ‌న‌కు తీవ్ర నిరాశ ఎదురైంది.చాలామంది క‌నీసం ఆయ‌న్ను ప‌ట్టించుకోవ‌ట్లేదు స‌రిక‌దా...

Read More..

రేవంత్ దారిలోనే జ‌గ్గారెడ్డి.. కేసీఆర్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు..!

జ‌గ్గారెడ్డి మొద‌టి నుంచి రేవంత్‌రెడ్డికి వ్య‌తిరేకంగానే ఉన్నారు.కానీ ఆయ‌న మాత్రం ఎప్పుడూ కాంగ్రెస్ గూటిని వీడ‌లేద‌నే చెప్పాలి.అయితే ఇప్పుడు రేవంత్ ఎంపిక స‌మ‌యంలో ఆయ‌న ఎంత‌లా వ్య‌తిరేకించారో చెప్పాల్సిన ప‌నిలేదు.ఏకంగా సోనియా గాంధీకి కూడా లేఖ‌లు రాశారు.అయితే ఇప్పుడు ఆయ‌న వ్య‌తిరేకించిన...

Read More..

బీజేపీలో చిచ్చు పెడుతున్న రేవంత్‌.. వాళ్లంద‌రూ ఆయ‌న‌కు ట‌చ్‌లోనే..!

మొన్న‌టి వ‌ర‌కు ఒక విధ‌మైన రాజ‌కీయాలు జ‌రిగిన తెలంగాణ‌లో ఇప్ప‌డు అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకుని మ‌రో పుంత‌లు తొక్కుతున్నాయి.ఇక ఇప్ప‌ట‌కే రేవంత్ రాక‌తో మంచి జోరు మీద క‌నిపిస్తున్న కాంగ్రెస్ అధికార టీఆర్ ఎస్‌తో పాటు బీజేపీలోనూ క‌ల‌క‌లం రేపుతోంది.ఎందుకంటే...

Read More..

రేవంత్‌పై సంచ‌ల‌న విష‌యాలు చెప్పిన ధ‌ర్మ‌పురి అర‌వింద్‌.. సీన్‌లోకి కేసీఆర్‌!

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో బీజేపీ, కాంగ్రెస్ మ‌ధ్య వార్ ఓ రేంజ్‌లో న‌డుస్తోంది.మొన్న‌టి వ‌ర‌కు ఈ వార్ అనేది అధికార టీఆర్ ఎస్‌పై ప్ర‌క‌టించిన ఈ రెండు పార్టీలు ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చీఫ్ అయిన త‌ర్వాత రూటు మార్చి ప‌ర‌స్ప‌ర...

Read More..

రేవంత్ పై సంచ‌ల‌న కామెంట్లు చేసిన వీహెచ్‌.. ఇంకా అసంతృప్తిలోనే..?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్న‌న్ని లుక‌లుక‌లు ఇంకా ఏ పార్టీలో కూడా ఉండ‌వేమో అనిపిస్తుంది.ఎందుకంటే రీసెంట్గా రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్ గా ప్ర‌క‌టిస్తే ఎన్ని ర‌కాలుగా సొంత పార్టీకి చెందిన సీనియ‌ర్లు నిర‌స‌న వ్య‌క్తం చేశారో చూస్తూనే ఉన్నాం.కాగా ఇప్పుడు...

Read More..