ratnaprabha News,Videos,Photos Full Details Wiki..

Ratnaprabha - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

బీజేపీ తో లాభం లేదా ?  జనసేన రూటు మార్చుతుందా ? 

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలు బీజేపీకి తీవ్ర నిరాశ కలిగించినా, అంతకంటే ఎక్కువగా జనసేన ను తీవ్ర నిరాశ నిస్పృహల్లోకి నెట్టినట్టుగానే కనిపిస్తోంది.ఇక్కడ స్వయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి భారీ బహిరంగ సభ నిర్వహించారు.బిజెపి అభ్యర్థి రత్న...

Read More..

మళ్లీ ఏపీలో ఎన్నికలు కోరుకుంటున్న బీజేపీ ?

మొదటి నుంచి వైసీపీ, బీజేపీ మధ్య కాస్తోకూస్తో సాన్నిహిత్యం ఉండేది.పరోక్షంగా ఒకరికొకరు సహకరించుకుంటూ వచ్చేవారు.అయితే తిరుపతి ఎన్నికలతో వైసీపీ , బీజేపీ మధ్య అటువంటి సఖ్యత ఏమీ లేదని,  రెండు రాజకీయ బద్ధ శత్రువులు అనే విషయం అందరికీ అర్థమైపోయింది.  వైసిపి అభ్యర్థిని...

Read More..

ఓడినా గెలిచినా రత్న ప్రభకు పెద్దపీటే ?

నిన్న హోరాహోరీగా జరిగిన తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలలో అందరికీ గెలుపు పై నమ్మకాలు ఉన్నాయి.ముఖ్యంగా బిజెపీ వైసీపీ మధ్య పోటీ తీవ్రంగా నడిచింది.అసలు నోట కంటే తక్కువ ఓట్లు వస్తాయని ముందుగా అందరూ అంచనా వేసిన బిజెపి అభ్యర్థి...

Read More..

గెలుస్తాం సరే మెజార్టీ రాకపోతే ..? వైసీపీలో వీరందరికీ అగ్ని పరీక్షే ?

తిరుపతిలో హోరాహోరీగా అన్ని రాజకీయ పార్టీలు గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి.బీజేపీ-జనసేన కలిసి ఉమ్మడి అభ్యర్థిగా రత్నప్రభ రంగంలో ఉండగా,  టీడీపీ నుంచి పనబాక లక్ష్మి,  వైసీపీ నుంచి డాక్టర్ గురుమూర్తి పోటీపడుతున్నారు.హోరాహోరీగా ఎన్నికల ప్రచారం చేపడుతూ , తమ పట్టు...

Read More..

అలిగిన వకీల్ సాబ్ ? క్యారంటైన్ వెనుక రీజన్ ఇదేనా ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉంటున్నారు.తన వ్యక్తిగత భద్రతా సిబ్బందికి కరోనా నిర్ధారణ కావడంతో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా తాను క్వారంటైన్ లో కి వెళుతున్నట్లు పవన్ ప్రకటించారు.అయితే పవన్ ఈ విధంగా చేయడం...

Read More..

సాగర్ లో ఆశల్లేవ్ తిరుపతే దిక్కు ! బీజేపీ కథ అడ్డం తిరిగిందే ? 

రెండు రాష్ట్రాల్లో బిజెపికి ఇది ఒక పరీక్షా కాలమే.తెలంగాణ, ఏపీ లలో చాలా కాలం నుంచి బలపడాలని బిజెపి చూస్తోంది.తెలంగాణలో పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో తప్పకుండా టిఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని, కాంగ్రెస్ బలహీనంగా ఉండడంతో బిజెపి వైపు...

Read More..

వైసీపీని టెన్షన్ పెడుతున్న తిరుపతి ? జగన్ టార్గెట్ మిస్ అయ్యేనా ? 

తిరుపతిలో గెలిచేదెవరు ఓడేది ఎవరు అనే విషయంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరుగుతుండగా, అన్ని ప్రధాన రాజకీయ పార్టీలలోనూ టెన్షన్ పట్టుకుంది.అన్ని పార్టీలకు ఇవి ప్రతిష్టాత్మకంగా కావడంతో, తిరుపతిని తమ పార్టీ ఖాతాలో వేసుకోవాలని అన్ని పార్టీలు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాయి.సహజంగా...

Read More..

గ్లాసు తెచ్చిన తంటా ! జనసేన పై బీజేపీ అనుమానాలు ?

బిజెపి జనసేన పార్టీల మధ్య పొత్తు కొనసాగుతున్న, ఈ విషయలో ప్రతి దశలోనూ అనేక అనుమానాలు రెండు పార్టీల నేతలతో పాటు అందరిలోనూ కలుగుతున్నాయి.దీనికి కారణం ఆ పార్టీల వైకిరే.రెండు పార్టీలు మిత్రపక్షాలు గా ఉండడం తో కలిసి కట్టుగా నిర్ణయాలు...

Read More..

జనసేన కు ఇబ్బందిగా 'గాజు గ్లాస్ ' టెన్షన్ లో బీజేపీ ? 

బీజేపీ కోసం జనసేన పార్టీ తిరుపతి లో పెద్ద త్యాగం చేసింది.ఆ సీట్లో జనసేన మొదటి నుంచి పోటీ చేయాలనే ఆలోచనతో తిరుపతి లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని అన్ని నియోజకవర్గాలలోను దాదాపుగా పవన్ పర్యటించారు.కానీ చివరకు బీజేపీ కోసం ఆ...

Read More..

తిరుపతి ప్రచారానికి పవన్ రెడీ ! షెడ్యూల్ ఇదే

పోటీ చేస్తున్నాము అన్న సంతోషం తప్ప , తిరుపతిలో గెలుస్తామా లేదా అనే సవాలక్ష సందేహాలు ఏపీ బీజేపీ నేతలను వెంటాడుతున్నాయి.తమ మిత్రపక్షంగా ఉన్న జనసేన ఈ ఎన్నికలలో తమకు సహకరిస్తుందా లేదా అనేది కూడా ఆ పార్టీ నేతలకు అనుమానంగానే...

Read More..