Ramanayudu News,Videos,Photos Full Details Wiki..

Ramanayudu News,Videos,Photos..

స్టూడియో నిర్మాణం కోసం రామానాయుడు ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా?

మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ రోజులవి.అక్కడి నుంచి ఎలాగైనా హైదరాబాద్ కు సినిమా పరిశ్రమను తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.పలువురు ఇక్కడ స్టూడియోలు కట్టుకునేందుకు ప్లాన్లు వేశారు.అప్పటికే అక్కినేని నాగేశ్వర్ రావుకు అప్పటి జలగం వెంగళరావు సర్కారు బంజారాహిల్స్ లో...

Read More..

రామానాయుడు, విజయ నిర్మల భార్యభర్తలుగా నటించిన సినిమా ఏంటో తెలుసా?

రామానాయుడు.ప్రముఖ నిర్మాత.మూవీ మొఘల్ గా పేరు సంపాదించి అత్యధిక సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన వ్యక్తిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వలర్డ్ రికార్డ్స్ లోకి ఎక్కిన వ్యక్తి.విజయ నిర్మల.అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిని మహిళా దర్శకురాలిగా ఈమె కూడా గిన్నీస్ బుక్ లోకి...

Read More..

కోటా విషయంలో ఇద్దరు లెజెండ్స్ మధ్య గొడవ ఎందుకు వచ్చింది?

తెలుగు సినిమా పరిశ్రమలో ఓ రేంజి విక్టరీ కొట్టిన సినిమా ఆహనా పెళ్లంట.మూడు దశాబ్దాల క్రింత విడుదల అయినా.ఇప్పటికీ బెస్ట్ కామెడీ మూవీగా ఈ సినిమా పేరునే చెప్పుకోవచ్చు.ఈ సినిమా టీవీలో వస్తే ఇప్పటికీ జనాలు అతుక్కుపోతారు అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం...

Read More..

విక్టరీ వెంకటేష్ ఎంత ఖరీదైన ఇంట్లో ఉంటాడో తెలుసా.. ? ఆస్థి ఎంత ఉంది ..?

దగ్గుబాటి వెంకటేష్.ఉన్నత చదువులు చదువుకున్న వ్యక్తి.ప్రముఖ తెలుగు నిర్మాత రామానాయుడు నట వారసుడు.తన చక్కటి నటనతో విక్టరీ అనే పేరు సంపాదించుకున్న యాక్టర్.అంతేకాదు.టాలీవుడ్ ను ఏలుతున్న ఫ్యామిలీల్లో దగ్గుబాటి ఫ్యామిలీ కూడా ఒకటి.సినిమా రంగంలో ఈ కుటుంబానికి 5 దశాబ్దాల చరిత్ర...

Read More..

2 సార్లు విమానం కూలిపోయిన ప్రాణాలతో బయటబడ్డ లెజెండరీ నిర్మాత రామానాయుడు..ఎంత సాహసం

సినిమా ఇండస్ట్రీ లో ఎంత మంది హీరోలు ఉన్నప్పటికీ ఒక సినిమా అనేది దృశ్య రూపకంగా మారి బయటకి రావాలి అంటే మాత్రం ఆ సినిమాకి డబ్బులు పెట్టి ముందుండి నడిపించే ఒక ప్రొడ్యూసర్ మాత్రం తప్పనిసరిగా ఉండాలి లేకపోతే సినిమా...

Read More..

సూపర్ స్టార్ కృష్ణ తన జీవితంలో చేసిన నాలుగు తప్పులు ఇవేనా..?

మన తెలుగు చలన చిత్ర రంగంలో సూపర్ స్టార్ కృష్ణకు ఉన్న ప్రేత్యేకత వేరు.అంతేకాదు డేరింగ్ అండ్ డాషింగ్ సూపర్ మాన్ గా కృష్ణ గారిని అందరూ మెచ్చుకుంటారు.అయితే ఆయనకి నటన రాదు అని ఏడిపించేవారు కొందరు ఉన్నారు ఏమో గాని,...

Read More..

జగపతి బాబుని నమ్మి తెల్ల పేపర్ల మీద సంతకం చేసిన కాస్ట్యూమ్ కృష్ణ..చివరికి ఇండస్ట్రీ వదిలేసి వెళ్లిపోవాల్సి వచ్చింది

ఆ హీరోలను నమ్మి సంతకం చేస్తే సినిమా భవిష్యత్తు కోల్పోయిన కాస్ట్యూమ్ కృష్ణ మనిషిని మోసం చేసేవాళ్ళు ఏ ఫీల్డ్ లో అయినా ఉంటారు.సినిమా రంగంలో అయితే మరీ ఘోరంగా మోసం చేసే వాళ్ళు ఉంటారు.ఈ ఘరానా మోసగాళ్ళ చేతుల్లో ఎన్టీఆర్,...

Read More..