Rahul gandhi News,Videos,Photos Full Details Wiki..

Rahul Gandhi - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

టీపీసీసీ ప‌ద‌విపై వెన‌క్కి త‌గ్గిన జ‌గ్గారెడ్డి.. ఆ ప‌ద‌వి ఇచ్చినా ఓకేనంట‌!

తెలంగాణ కాంగ్రెస్ ఎప్పుడూ వివాదాల్లోనే కొన‌సాగుతోంది.ఎప్పుడైతే ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి త‌న టీపీసీసీ ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారో అప్ప‌టి నుంచి మాకంటే మాకంటూ ఆ ప‌ద‌వి కోసం కొట్లాట మొద‌లైంది.తెలంగాణ ముఖ్య నేత‌లంతా ఈ ప‌ద‌వి కోసం తెగ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.త‌మ‌కు ప‌ద‌వి...

Read More..

పీసీసీ చీఫ్ ఆయనే ?  కొత్త కమిటీ నేడు ప్రకటన ?

తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త పిసిసి అధ్యక్షుడు నియామకానికి సంబంధించి ఎప్పటి నుంచో ట్విస్ట్ ల మీద ట్విస్టులు వస్తూనే ఉన్నాయి.ఎప్పుడు ఈ పదవిపై కసరత్తు మొదలు పెడదాం అనుకున్నా, ఏదో ఒక ఇబ్బంది రావడం , నేతల మధ్య సయోధ్య...

Read More..

కాంగ్రెస్ ఆశలూ పీకే పైనే ? కలవరిస్తున్న రాహుల్ ? 

దేశవ్యాప్తంగా  కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.పార్టీ నాయకుల్లో పూర్తిగా నిస్తేజం అలుముకుంది.పార్టీని ఒక గాడిలో పెట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకుంటున్నా అది సక్సెస్ కావడం లేదు .బిజెపి పై వ్యతిరేకత పెరుగుతున్నా,  కాంగ్రెస్ కు మాత్రం అది కలిసి...

Read More..

న్యూస్ రౌండప్ టాప్ 20

1.ట్విట్టర్ కు కేంద్రం వార్నింగ్ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం నడుస్తూనే ఉంది.నూతన ఐటీ నిబంధనల ప్రకారం ట్విట్టర్ ఇంకా భారత్ లో అధికారులను నియమించకపోవడం పై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇదే చివరి హెచ్చరిక...

Read More..

రేవంత్ చుట్టూ రాజకీయ ఉచ్చు ? ఆయనకు పదవి దక్కనివ్వరా ? 

అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా అధికారంలోకి వస్తుందా అనే సందేహాలు అందరిలోనూ కలుగుతున్నాయి.ఎందుకంటే ఆ పార్టీలో ఉన్న గ్రూపు రాజకీయాలు మరే పార్టీలోనూ ఉండవు.సొంత పార్టీ నేతలను దెబ్బతీయడమే పనిగా ఎక్కువ మంది నాయకులు పనిచేస్తూ ఉండటం, సొంత పార్టీని...

Read More..

రేవంత్ కు కలిసిరాని ఒంటరి పోరాటం ? 

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ కు ఊపిరి పోసేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా,  అవి ఏవీ వర్కవుట్ కావడం లేదు.టిఆర్ఎస్ పార్టీని అధికారానికి దూరం చేసి , ఆ స్థానంలో కాంగ్రెస్ కూర్చోబెట్టాలి...

Read More..

దేశానికి ఊపిరి కావాలి.. ప్రధాని నివాసం కాదు.. కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు..!

ప్రస్తుతం దేశ ప్రజలు అందరు దేవుడు మీద ఆధారపడి బ్రతుకుతున్నారని.కరోనా సెకండ్ వేవ్ ఉదృతి సిటీల్లోనే కాకుండా గ్రామాల్లో కూడా విస్తరించిందని.ఇలాంటి టైం లో కరోనా నియంత్రణ మీద దృష్టి పెట్టకుండా కేంద్రం ప్రధాని నివాసానికి చెందిన సెంట్రల్ విస్టా పనుల...

Read More..

మోడీ కి లెటర్ రాసిన రాహుల్ గాంధీ..!!

కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ ప్రధాని మోడీ కి లెటర్ రాశారు.దేశంలో కరోనా కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిందని పేర్కొన్నారు.దేశంలో భయంకరంగా వైరస్ విజృంభిస్తున్న కేంద్రానికి పట్టింపులేని విధంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు.వైరస్ పై పోరాటంలో...

Read More..

న్యూస్ రౌండప్ టాప్ 20

1.పూణే నుంచి తెలంగాణ కు వాక్సిన్ లు నిన్న రాత్రి పుణె నుంచి తెలంగాణకు నాలుగు లక్షల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు వచ్చాయి. 2.ఈటెల భూ కబ్జాలపై రెండో రోజు విచారణ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ భూకబ్జా రఘువరన్ శామీర్...

Read More..

టి. కాంగ్రెస్ లో భారీ భారీ మార్పులు ? ఇంఛార్జి తో సహా.. ?

తెలంగాణ కాంగ్రెస్ లో భారీ భారీ మార్పులు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.  ఇప్పటివరకు అనేక కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న పిసిసి అధ్యక్షుడి ఎంపిక తో పాటు  మిగిలిన విభాగాలలోనూ సమూల ప్రక్షాళన చేయాలని , లేకపోతే కాంగ్రెస్ ఎప్పటికీ...

Read More..

బాబు స్నేహ ' హస్తం ' ? జగన్ కు ఇబ్బందా ? 

ఎప్పుడూ ఏదో ఒక రాజకీయ ఎత్తుగడలతో టిడిపి అధినేత చంద్రబాబు ప్రత్యర్ధులు పైచేయి సాధించాలని చూస్తూ ఉంటారు.ఓటమిని ఒప్పుకోరు , అలా అని ఓటమి ఎదురైతే కుంగిపోతూ కూర్చోరు.ఓటమి కుంగుబాటు నుంచి బయటపడేందుకు , పార్టీని బతికి బట్ట కట్టించేందుకు,  చివరకు...

Read More..

బీజేపీ పై సీరియస్ కామెంట్స్ చేసిన రాహుల్ గాంధీ..!!

కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ బీజేపీపై మండిపడ్డారు.దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉండటంతో బీజేపీ పార్టీ బాధితురాలిగా ఇండియా ని తయారు చేయవద్దని భారీ డైలాగులు వేశారు.అంతేకాకుండా వ్యాక్సిన్ దేశంలో ప్రతి ఒక్కరికీ ఉచితంగా అందించాలని...

Read More..

తెలంగాణ రాజకీయ సిత్రాలు.. జనం కోసం కాదు మా ఆరాటం.. పదవులు ఇచ్చే నేతలు బాగుండాలి.. !

ప్రజలను పట్టించుకోని నాయకులు మనకు అవసరమా అంటే కొందరి అవసరాలు మాత్రం తీరుతున్నాయిగా అందుకే ఓట్లు వేసి గెలిపిస్తున్నాం ఆని సమర్ధించుకునే వారు కూడా ఉన్నారు.ఇక ఎన్నికల్లో తమ నాయకున్ని గెలిపించడానికి కార్యకర్తలు గానీ, ప్రజలు గానీ ఎంతో శ్రమిస్తారు.ఇవన్ని మరచి...

Read More..

రాహుల్ గాంధీ పై మనసు పారేసుకున్న హీరోయిన్స్ వీళ్ళే

సినిమా స్టార్స్, పొలిటిక‌ల్ లీడ‌ర్స్ మ‌ధ్య ప్రేమ‌లు, పెళ్లిల్లు చాలా కామ‌న్ అయ్యాయి.ఎంతో మంది సినిమా హీరోయిన్లు రాజ‌కీయ నాయ‌కుల‌ను పెళ్లి చేసుకున్నారు.జీవితంలో సెటిల్ అయ్యారు.తెలుగు టాప్ హీరోయిన్ జెనీలియా సైతం మ‌హారాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి కొడుకు రితేష్ దేశ్ ముఖ్...

Read More..

ప్రధాని మోడీపై నిప్పులు చెరుగుతున్న రాహుల్ గాంధీ.. ?

దేశంలో కరోనా వైరస్ మొదటి సారిగా ప్రవేశించినప్పుడు ప్రభుత్వాలు చేసిన హడావుడి గురించి అందరికి తెలిసిందే.ఇక మన ప్రధాని మోడీ అయితే మీటింగ్‌ల మీద మీటింగ్‌లు పెట్టి, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తూ, ప్రజల్లో చైతన్యం తీసుకు వస్తూ, మొత్తానికి...

Read More..

బిగ్ బ్రేకింగ్: కరోనా బారిన పడ్డ రాహుల్ గాంధీ..!!

దేశంలో ప్రముఖుల కరోనా బారిన పడుతున్నారు.ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ … కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకుడు రాహుల్ గాంధీ...

Read More..

న్యూస్ రౌండప్ టాప్ - 20 

1.తెలంగాణలో కరోనా తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది.24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 4009 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 14 మంది మృతి చెందారు. 2.పశువుల మంద పై చిరుత పులి దాడి కొమరం భీం...

Read More..

పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్.. ?

పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ రాష్ట్రంలో పోరు కీలకంగా రెండు పార్టీల మధ్యనే సాగుతుండటం, ముఖ్యంగా ఈ ఎన్నికల్లో బీజేపీ తన బలాన్ని నిరూపించు కోవడానికి తీవ్రంగా కృషి చేస్తుండగా, మరో వైపు మమతా బెనర్జీ కూడా ఈ...

Read More..

కరోనా బీభత్సం.. ప్రచారం రద్దు చేసుకున్న రాహుల్ గాంధీ..!

కరోనా సెకండ్ వేవ్ తీవ్రస్థాయిలో ఉండటంతో దేశ ప్రజలు మళ్లీ ఇబ్బందులు పడుతున్నారు.కరోనా వ్యాప్తి పతాకస్థాయికి చేరుకోవడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను టెన్షన్ పెట్టిస్తుంది.ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పశ్చిమ బెంగాల్ లో సభలు సమావేశాల్లో పాల్గొనబోనని ప్రకటించారు.పశ్చిమ...

Read More..

బీజేపీ పై మండిపడుతున్న రాహుల్ గాంధీ.. ఎందుకంటే.. ?

కేంద్రం పై ఇప్పటికే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేస్తుండగా, తాజాగా కాంగ్రెస్ మాజీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీజేపీ పై మండిపడుతున్నారు.పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ఉత్తర్ దినాజ్‌పూర్‌లో జరిగిన ప్రచార సభలో పాల్గొన్నా సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.పదే...

Read More..

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌గాంధీకి గడువు ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు.. ?

ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ పరిస్దితి చాలా దారుణంగా ఉందని అనుకుంటున్నారట.దీనికి కారణం ఆ పార్టీ నేతల మధ్య సఖ్యత లేకపోవడం, పోటీ చేసిన నియోజక వర్గాల్లో కలసి కట్టుగా పనిచేయక పోవడం వంటి ఇతర కారణాలతో ఎప్పటికప్పుడు ఓటమిని మూటగట్టుకుంటూ క్రమక్రమంగా...

Read More..

వైరల్ వీడియో: ఆ చిన్నారి బాలుడి కోరిక తీర్చిన రాహుల్ గాంధీ..!

స్వాతంత్రము వచ్చిన సమయంలో బలమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ.ప్రస్తుతం ఆ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత అయిన రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేశారు.అది ఏమిటంటే.కేరళ రాష్ట్రంలోని కన్నూరు జిల్లాలోని ఐరావతిలో అద్వైత అనే 9 సంవత్సరాల...

Read More..

అసోం ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆలయాన్ని సందర్శించిన రాహుల్ గాంధీ.. గెలుపుకోసమేనా.. ?

దేశంలో గాని, రాష్ట్రంలో గానీ కాంగ్రెస్ పూర్తిగా చతికిలపడినట్లుగా ఉందని కొందరు అనుమానిస్తున్నారట.ఎందుకంటే కాంగ్రెస్ నేతల్లో ఐఖ్యత లేదని ఇప్పటికే అన్ని చోట్ల గుసగుసలు ప్రచారంలో ఉండగా హస్తం నాయకులు కూడా అలాగే ప్రవర్తించడం ఈ వార్తలకు ఊపిరిపోసినట్లుగా ఉందనుకుంటున్నారట.

Read More..

కేరళలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ.. సొంత నియోజక వర్గంలోనే షాక్.. ?

కేంద్రంలో బీజేపీ హవా సాగుతున్న నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ పరిస్దితి ప్రస్తుతం ఇరకాటంలో పడిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో కొంత కాలం సైలంట్ అయినా రాహుల్ గాంధీ ప్రస్తుతం హస్తం లో జీవం పోయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనబడుతుంది.ఇప్పటికే సోషల్ మీడియాలో...

Read More..

షర్మిలకు పోటీ యాత్ర ? రంగంలోకి ఆ లేడీ ఫైర్ బ్రాండ్ ?  

తెలంగాణలో రాజకీయ పార్టీ పెడుతున్న షర్మిల ఆ పార్టీ పేరు ప్రకటించకుండానే ఎన్నో సంచలనాలు సృష్టిస్తున్నారు.తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వైఎస్ అభిమానులు అందరినీ ఏకం చేసి, టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ లకు ధీటుగా తన పార్టీని బలోపేతం చేసి, అధికారం సాధించే...

Read More..

వైరల్ వీడియో: తేయాకు కోస్తున్న ప్రియాంక గాంధీ..!

అతి త్వరలోనే అస్సాం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న సంగతి అందరికీ విదితమే.అసెంబ్లీ ఎన్నికలలో భాగంగానే ప్రముఖ రాజకీయ నేతలు అప్పుడే ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టేశారు.ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం నడుస్తుంది.కాని, ఈసారి మాత్రం ఎలాంటి పరిస్థిలోనైనా కాంగ్రెస్ పార్టీ నేతలు...

Read More..

రాహుల్ ఫిట్నెస్ టిప్స్ అడుగుతున్న నెటిజన్స్..!?

కండల వీరుడు.రాహుల్ గాంధీ కరోనా కారణంగా ప్రపంచ మొత్తం స్తంభించిపోయింది.అన్ని రంగాలు ఆర్థికంగా కుదేలయ్యాయి.కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.కరోనా వల్ల చాలా మంది గుణపాఠం నేర్చుకున్నారు.ఆరోగ్యం, వ్యాయామంపై ప్రత్యేక శ్రద్ధ వహించారు.ఇంట్లోనే ఉంటూ శరీరంపై శరీర ఆకృతిని మార్చుకునేందుకు కుస్తీ...

Read More..

వీడియో వైరల్: రాహుల్‌ తో పుష్ ‌అప్స్ పోటీ పడిన టెన్త్ అమ్మాయి.. చివరకి..?!

రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తమిళనాడులో బిజీబిజీగా గడిపేస్తున్నారు.అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రచారంలో ఆయన స్టైల్ లో దూసుకెళ్తున్నాడు.ప్రజల కష్టనష్టాలను తెలుసుకుంటూ ముందుకు సాగిపోతున్నాడు.ఇదే...

Read More..

న్యూస్ రౌండప్ టాప్ 20 

1.అంబానీకి బెదిరింపు లేఖ ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ నివాసం ఆంటిలియ దగ్గర పేలుడు పదార్థాలు ఉన్న కారులో అగంతకుడు రాసిన లేఖ పోలీసులకు దొరికింది.పేలుడు పదార్ధాలు ఉన్న కార మీ ఇంటికి సమీపంలో వదిలివేయడం కేవలం ట్రైలర్ మాత్రమే అని...

Read More..

న్యూస్ రౌండప్ టాప్ – 20 

1.ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా ప్రొఫెసర్ నాగేశ్వర్ మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ కి స్వతంత్ర అభ్యర్థిగా కాసేపట్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. 2.హడలెత్తిస్తున్న ఏ 2 పులి కొమురం భీం జిల్లాలో ఏ 2 పులి హడలెత్తిస్తోంది.పెంచికల్...

Read More..

సీనియర్లకు సీన్ లేనట్టే ? రేవంత్ పైనే ఆశలు

తెలంగాణ కాంగ్రెస్ లోని గండాలు, సుడిగుండాలు ఎన్నో దాటుకుంటూ ముందడుగు వేస్తున్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి.పార్టీ అధిష్టానం ఆశీస్సులు పుష్కలంగా ఉన్నా,  తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు తరుచుగా రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేసుకుంటూ...

Read More..

ఇనుప గోడలను కాదు బ్రిడ్జిలను నిర్మించండి

కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని గత కొన్ని నెలలుగా రైతులు నిరసన తెలియజేస్తుంటే.కేంద్రం నుండి ఎలాంటి స్పందన లేదు.దేశం నలుమూలల నుండి విమర్శలు వస్తున్న గాని ఏమాత్రం లెక్క చెయ్యడంలేదు.ఈ నేపథ్యంలో మరోసారి రైతులు దేశవ్యాప్తంగా ఉద్యమించడానికి...

Read More..

చర్చల పేరుతో రైతులు అలసిపోయేలా చేస్తున్నారు

కాంగ్రెస్ నేత రాహుల్ గాందీ, తన సోదరి ప్రియాంకా వాద్రతో కలిసి డిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద పార్టీ పార్లమెంట్ సభ్యులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాహుల్ గాందీ మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను వెనకకు...

Read More..

తమిళనాడు జల్లికట్టు ఉత్సవాలలో రాహుల్ గాంధీ..!! 

మరి కొద్ది రోజులలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష పార్టీలతో పాటు కమలహాసన్ పార్టీ అదేవిధంగా జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బరిలోకి దిగుతున్నాయి.తమిళ రాజకీయాల్లో ప్రముఖులు అయినా కరుణానిధి, జయలలిత మరణాలతో...

Read More..

మోడి అసమర్ధ ప్రధాని

కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ, భారత ప్రదాని నరేంద్ర మోడీ పై విలేకరుల సమావేశంలో తన మాటలతో విరుచుకు పడ్డాడు.దేశం ఓ అసమర్థుడి చేతిలో ఉంది అన్నారు.ఒక్కరు ఇద్దరు పెట్టు బడుదారుల కోసమే ఈ నూతన వ్యవసాయ చట్టాలను...

Read More..

రేవంత్ కు పదవిచ్చారో …? సోనియా కు అజ్ఞాత లేఖ ?

తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి వస్తే దానివల్ల తెలంగాణ కాంగ్రెస్ కు ఎంత ఉపయోగం ఉంటుందో తెలియదు కానీ ,ఆ పదవి కోసం ఆ పార్టీ నాయకులు పోటీ పడుతున్న తీరు చూస్తుంటే, ఆ పదవి కోసం ఇంత హడావుడి అవసరమా...

Read More..

నేడు ఢిల్లీ కి రేవంత్ ? పేరు ప్రకటిస్తారా ?

తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఇక ముగిసిన అధ్యాయమే అన్నట్లుగా అందరిలోనూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో, ఏదో రకంగా పార్టీ లో ఉత్సాహం తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నం చేస్తూనే వస్తోంది.ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా , రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కు...

Read More..

కాలుష్య ప్రభావం… ఢిల్లీ ని వీడనున్న సోనియా!

కాలుష్యం గురించి మాట్లాడుకుంటూ మనకు ముందుగా గుర్తుకు వచ్చేది దేశ రాజధాని ఢిల్లీ నగరం.ఢిల్లీ లో కాలుష్య ప్రభావం ఎంతగా ఉంటుందో అందరికీ తెలిసిందే.ప్రతి ఒక్కరూ కూడా కాలుష్య ప్రభావం తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ క్రమంలోనే ఢిల్లీ కాలుష్య ప్రభావం...

Read More..

అధికారిక లాంఛనాలతో మంత్రి పాశ్వాన్ అంత్యక్రియలు !

కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ ప్రారంభకర్త రాంవిలాస్ పాశ్వాన్ గురువారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.ఈ మధ్యే గుండె సంబంధిత సర్జరీ చేయించుకున్న రాంవిలాస్ పాశ్వాన్ .ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.ఈ విషయాన్ని ఆయన కుమారుడు, ఎంపీ చిరాగ్ పాశ్వాన్...

Read More..

ట్రాక్టర్ పై సోఫా ఏంటి రాహుల్ !

ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏం చేసినా తప్పు పట్టడం కాంగ్రెస్ కు అలవాటే.అయితే కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం పంజాబ్ లో ఆందోళన చేపట్టారు. ట్రాక్టర్ల ర్యాలీ చేపట్టి...

Read More..

రాహుల్ ర్యాలీకి కరువైన జనం!

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ పంజాబ్ లో రైతుల హక్కులను కాపాడేందుకు ” ఖేతి బచావో” అనే ఆందోళన చేపడుతున్నారు. ట్రాక్టర్ ర్యాలి తీస్తున్నారు, అయితే ఈ ర్యాలీ లకు జనం తక్కువగా హాజరవుతున్నారు. కాంగ్రెస్ నేతల ప్రసంగాలు...

Read More..

మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరనున్న మాజీ ఎంపీ హర్షకుమార్

మాజీ ఎంపీ హర్షకుమార్ మరోసారి సొంతగూటికే చేరనున్నట్లు తెలుస్తుంది.కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ హర్షకుమార్ ఆ తరువాత టీడీపీ,వైసీపీ పార్టీలలో చేరారు.అయితే రెండు పార్టీలలో కూడా హర్షకుమార్ కు ఎలాంటి గౌరవం దక్కకపోవడం తో తిరిగి సొంత గూటికే...

Read More..

రాహుల్ గాంధీ అరెస్ట్!

హద్రస్ అత్యాచార బాధితురాలి కుటుంబ సభ్యులను కలిసేందుకు కాలినడకన వెళ్తున్న కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని గురువారం గ్రేటర్ నోయిడాలోని యమునా ఎక్స్ ప్రెస్ హైవేపై అదుపులోకి తీసుకున్నారు.హద్రస్ కు శాంతియుతంగా కాలినడకన వెళ్తున్న వాళ్ళను నాయకులను...

Read More..