raghurama News,Videos,Photos Full Details Wiki..

Raghurama - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

అన‌వ‌స‌రంగా అలాంటి కామెంట్లు చేస్తున్న ర‌ఘురామ‌.. ఆడేసుకుంటున్న వైసీపీ

వైసీపీలో ఉన్న‌ప్పుడే ఏపీ సీఎం జగన్ బెయిల్ ను ఎలాగైనా స‌రే రద్దు చేయాలంటూ కోర్టు మెట్లు ఎక్కారు రెబ‌ల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు. అప్ప‌టి నుంచి ఆయ‌న‌పై వైసీపీ తీవ్ర ఆగ్ర‌హంగా ఉంది.కాగా ఎన్నో రోజుల నుంచి ఉత్కంఠ‌గా సాగిన విచార‌ణ...

Read More..

ర‌ఘురామ‌కు మ‌రో ఝ‌ల‌క్‌.. కౌంట‌ర్‌కు రీ కౌంట‌ర్ ప‌డిందిగా

ఏపీ వైసీపీ ఎంపీ ర‌ఘురామ వ్య‌వ‌హారం రోజుకో తీరుగా కొన‌సాగుతోంది.ఎటో ఎటో తిరిగి చివ‌ర‌కు తానే ఇబ్బందుల్లో ప‌డేదాకా వ‌చ్చింది ఆయ‌న వ్య‌వ‌హార శైలి.జ‌గ‌న్‌ను ఇబ్బంది పెట్టాల‌నుకుని చివ‌ర‌కు త‌న మీద‌కు తెచ్చుకున్న‌ట్టు క‌నిపిస్తోంది.ఇప్ప‌టికే ర‌ఘురామ ఓ అడుగు ముందుకేసి మ‌రీ...

Read More..

నేటితో గ‌డువు పూర్తి.. ర‌ఘురామ ఫ్యూచ‌ర్ ఏంటి..?

ఏపీ రాజ‌కీయాల్లో అనూహ్యంగా తెర‌మీద‌కు వ‌చ్చిన వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజు వ్య‌వ‌హారం ఇప్ప‌టి వ‌ర‌కు అనేక మ‌లుపులు తిరిగింది.కాగా ఎట్ట‌కేల‌కు ఇప్పుడు ఓ కొల‌క్కి రాబోతోంది.ఎందుకంటే వైసీపీ అధిష్టానం ప‌ట్టుబ‌ట్టి బీజేపీపై ఒత్తిడి తీసుకురావ‌డంతో ఎట్ట‌కేల‌కు ర‌ఘురామ‌కు స్పీక‌ర్...

Read More..

వారు డ‌బ్బులిస్తేనే ర‌ఘ‌రామ అలా చేశారా.. జ‌గ‌న్ ప్ర‌భుత్వ వాద‌న‌!

గ‌త కొద్దిరోజులుగా దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఎంపీ ర‌ఘురామ వ్య‌వ‌హారంపై ఇప్పుడు అనేక ర‌కాలుగా ఆరోప‌న‌లు వ‌స్తున్నాయి.దీంతో ఆయ‌న‌కు వ‌రుస షాక్‌లు త‌గులుతున్నాయ‌నే చెప్పాలి.ఇక ఇప్పుడు ఏపీ ప్ర‌భుత్వం ఆయ‌న‌పై చేసిన ఆరోప‌న‌లు చూస్తే నిజంగానే షాక్ అవ్వాల్సిందే.ఎందుకంటే జ‌గ‌న్ ప్ర‌భుత్వం...

Read More..

న్యూస్ రౌండప్ టాప్ 20

1.ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో లాటరీ ప్రవేశం నాగార్జునసాగర్ లోని ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల కర్నూలులోని సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాలల్లో 2021 22 విద్యాసంవత్సరానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు లాటరీ పద్ధతి, ఇంటర్మీడియట్ లో సాధించిన...

Read More..

రద్దు వద్దే వద్దు ! ఆ తీర్మానం పై జగన్ వెనకడుగు ? 

ఎప్పుడు ఏ విషయంలో అయినా ముందడుగు వేయడం తప్ప,  వెనకడుగు వేయడం జగన్ కు అస్సలు తెలియదు.కానీ జగన్ ఇప్పుడు ఆ వెనకడుగు వేసే సమయం వచ్చింది.మొన్నటివరకు శాసనమండలిలో వైసీపీకి బలం తక్కువగా ఉంది.టిడిపికి ఎక్కువ మంది సభ్యులు ఉండడంతో శాసన...

Read More..

సీఎం జగన్ కు తెలుగు రాదంటూ వైసీపీ ఎంపీ వ్యంగ్యాస్త్రాలు?

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు గత కొన్ని నెలలుగా జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా ఆయన మరోమారు సీఎం జగన్ కు తెలుగు రాదంటూ సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.నిన్న ఢిల్లీలోని ఆయన నివాసం...

Read More..