rachhabanda News,Videos,Photos Full Details Wiki..

Rachhabanda - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

ఇక జనాల్లోనే .. అప్పుడే జగన్ లో కంగారు ?

ఏపీ సీఎం జగన్ చాలా కంగారులో ఉన్నట్టుగానే కనిపిస్తున్నారు.మొన్నటి వరకు ఒక రకమైన ఉత్సాహం జగన్ లో కనిపించినా, ఇప్పుడు మాత్రం అది తగ్గినట్టుగానే ఉంది.క్రమక్రమంగా ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత ను జగన్ గుర్తించారు.ఇప్పటికే అనేక ప్రైవేటు సర్వే ఏజెన్సీలతో పాటు,...

Read More..

దడ పుట్టిస్తూనే ఉన్న రఘురామ ! ఆ సీక్రెట్స్ చెప్పేది ఎవరు ? 

వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏపీ ప్రభుత్వానికి దడ పుట్టిస్తూనే ఉన్నారు.నిత్యం జగన్ కు కంటిలో నలుసుగా ఆయన మారారు.ప్రతి అంశం పైన రఘురామ స్పందిస్తున్నారు.ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు .అసలు ప్రభుత్వం విధివిధానాలు ఏమిటనేది కూడా ఆయన తరచుగా చెబుతున్నారు.ఢిల్లీ నుంచే ఆయన...

Read More..

హమ్మయ్య ! జగన్ జనాల బాట పడుతున్నార్లే 

వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో నిత్యం జనాల్లో ఉంటూ, జనాల కష్టాలను తెలుసుకుంటూ, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ, ఆ పార్టీ అధినాయకుడు జగన్ వ్యవహరించేవారు.రాష్ట్రమంతా కాలి నడకన పర్యటించి, ప్రజల కష్టాలను, కన్నీళ్లను అన్నింటిని తెలుసుకుని , పార్టీ అధికారంలోకి...

Read More..

సొంత ఎమ్మెల్యేల ఆగ్రహాన్ని పసిగట్టిన జగన్ ? ఏం చేయబోతున్నాడంటే ?

ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్న వైసీపీకి జనాల్లో అనుకున్నంత స్థాయిలో ఆదరణ లభించడం లేదనేది వాస్తవం.టీడీపీ పై అప్పట్లో జనాల్లో పెరిగిన అసంతృప్తి కారణంగానే వైసీపీకి ఇంతటి భారీ మెజార్టీ వచ్చింది.2019 ఎన్నికల తర్వాత వచ్చిన ఫలితాలను బట్టి జనాలంతా జగన్ వైపే...

Read More..

రాజు గారి రచ్చబండ : వైఎస్సార్ తో జగన్ కు పోలికా ? 

రెబల్ అంటే ఎంత గుబులు పుట్టిస్తారో ప్రత్యక్షంగా చూపిస్తున్నారు నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు.నిత్యం ఏదో ఒక అంశంపై వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ, ఆ పార్టీ అధినేత జగన్ కు తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నారు.పోనీ ఆయన వేరే...

Read More..