ఈ మధ్య భారతీయ వివాహ వ్యవస్థ కొందరి కారణంగా అపహాస్యం అవుతుంది.భార్య భర్తల మధ్య చిన్న చిన్న వాగ్వాదాలు చోటు చేసుకోవడం సహజమే.అలా ఉంటేనే కాపురాలు మరింత బలపడతాయి.కానీ ఆ గొడవలు కాస్తా ఎక్కువయితే ఆ కాపురాలు నిలబడవు.ఈ మధ్య చిన్న...