Prices News,Videos,Photos Full Details Wiki..

Prices News,Videos,Photos..

మాంసం ప్రియులకు షాకిస్తున్న చికెన్.. ?

కొందరికి నాన్ వెజ్ లేనిదే ముద్ద దిగదు.అదీగాక కరోనా లోకాన్ని ఏలుతున్న సమయంలో చికెన్ తినండి ఆరోగ్యాన్ని కాపాడుకోండనే స్లోగన్స్ ఎక్కువగా వింటున్నాం.ఇలాంటి నేపధ్యంలో అందరికి అందుబాటులో ఉండే నాన్ వెజ్ ఏంటంటే చికెన్ అని టక్కున చెప్పవచ్చూ. ఎందుకంటే మటన్...

Read More..

జనసేనే బెటర్ ! వీర్రాజు గారూ ఏమంటారు ?

బీజేపీ ఆశలు అన్నీ ఏపీలో అడియాశలు అయ్యాయి.జాతీయ పార్టీగా బిజెపి ఏపీలో పట్టు సంపాదించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వస్తోంది.బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజును నియమించి పార్టీని పరుగులు పెట్టించినా, గతంతో పోలిస్తే ఏపీలో బాగా బలం పెంచుకున్నట్టే కనిపించినా, జనసేన...

Read More..

వేసవి కాలం వచ్చేసింది.. వాటి ధరలు పెంచేసిందోచ్.. !

రాష్ట్రాల్లో అప్పుడే ఎండలు భగభగమంటున్నాయి.దీనికి తోడుగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి.ఇక గత సంవత్సరం అంతా ఇంటిలో గడిపిన ఉద్యోగులకు ఈ సంవత్సరం కూడా ఆ బాధలు తీరేలా లేవు. ఇలా చాలా మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండటంతో, ఇంత...

Read More..

సామాన్యుడికి మ‌రోసారి షాక్‌ ఇస్తున్న గ్యాస్ సిలిండర్ ధరలు.. ?

సమాజంలో బాగా డబ్బున్న వాడు బ్రకవచ్చూ, లేదా పూర్తిగా బాధ్యతలు లేకుండా ఏకాకిగా ఉన్న బికారి ఆనందంగా బ్రతకవచ్చూ.కానీ మధ్య తరగతి మనిషి మాత్రం కన్నీళ్లతో కడుపు నింపుకునే పరిస్దితులు తలెత్తుతున్నాయి.ఇది ప్రజల తప్పా? పాలకుల తప్పా? వీరి విజ్ఞతకే వదిలేస్తే.గత...

Read More..

పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం.. !

దేశంలోని ప్రజలకు ఇందన ధరలు పెడుతున్న మంట వల్ల కలుగుతున్న బాధ చెప్పడానికి కూడా నోరు రావడం లేదట.ఉన్న వాడికి ఈ ధరల నొప్పి తెలియదు.కానీ పూట పూట తిండి కోసం డొక్కలు ఎండబెట్టుకుని, రెక్కలు ముక్కలు చేసుకునే వారికి మాత్రం...

Read More..

పెరిగిపోతున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు.. సామాన్యుని చావుకు వస్తున్నాయా.. ??

దేశంలో కరోనా వచ్చి కొన్ని నెలలు లాక్‌డౌన్ ఉన్నాకూడా ధరలు పెరగలేదు.అసలే ఉన్న ఉద్యోగాలు ఊడి కొందరు.చాలీచాలని జీతాలతో మరికొందరు జీవితాన్ని నెట్టుకొస్తున్న తరుణంలో సామాన్య జీవి నెత్తిన ఇందన ధరల పిడుగులు వరుసగా పడుతున్నాయి.అసలు దేశంలో ప్రభుత్వాలు పాడేమీద ఉన్నాయా?...

Read More..

సామాన్యుడికి మోయలేని భారం.. ఆ రెండింటి ధరలు పెరగడానికి సిద్దమట.. ?

ప్రస్తుతం దేశంలో ధరలు వేసవిలా మండిపోతున్నాయి.ఇప్పటికే గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా, నిత్యవసరాల ధరలైతే ఉక్కబట్టి ఏడ్చేలా, పేదలు తమ కడుపులను మాడ్చుకునేలా అందకుండా పెరుగుతున్నాయి. ఇకపోతే మనిషికి అత్యంత అవసరమైన గ్యాస్, పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి...

Read More..

మందు ధరలు తగ్గించాలని ఆ మందు బాబు ఏం చేసాడో చూడండి?

మందుబాబులకు ఎప్పుడు ఎటువంటి టెన్షన్ ఉండదు.ఎప్పుడు టెన్షన్ పడతారంటే మందు ధరలు పెరిగినప్పుడు మాత్రమే.అప్పుడు కూడా ఎందుకు పడతారంటే ముందుకు సరిపడా డబ్బులు దొరకనప్పుడు.కాని పెరిగినప్పుడు ధరలు తగ్గితే బాగుండు అని వాళ్లకు అనిపిస్తుంది కాని పాపం మన మందుబాబులు చేతిలో...

Read More..

దడ పుట్టిస్తున్న పెట్రోల్ ధరలు.. పైపైకే.. ?

ఏం ప్రభుత్వాలో ఏమో సామాన్యుడి నడ్ది విరిచేలా ప్రవర్తిస్తున్నాయని అనుకోని కామన్ పీపుల్ ఉండరు.ఎందుకంటే వరసగా నిత్యావసరాల ధరలు గుండెలను దడదడలాడిస్తున్నాయి.పెరుగుతున్న ధరల గురించి వింటే సామాన్యుడికి దిక్కుతోచడం లేదట.వచ్చే ఆవేశాన్ని అణుచుకుంటూ, తనను తానే తిట్టుకుంటున్నాడట.ఎందుకంటే ప్రస్తుతం అన్ని ధరలు...

Read More..

ఎల్‌పీజీ వినియోగదారులకు గుడ్ న్యూస్…!

తాజాగా దేశ వ్యాప్తంగా ఉన్న వంట గ్యాస్ వినియోగదారులకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు శుభవార్తని తెలిపాయి.అదేమిటంటే… గత రెండు నెలల కాలం నుండి వంటగ్యాస్ భారం ప్రజలపై పడకుండా గ్యాస్ సిలిండర్ల ధరను పెంచలేదు.ఇక నేటి నుండి ఈనెల ముగిసే వరకు...

Read More..

పెరుగుతున్న బంగారం, వెండి ధరలు.. కారణాలేంటో తెలుసా !

అన్ లాక్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి.ధరలు పెరుగుతుండటంతో దీనిపై బులిటెన్ మార్కెట్ నిపుణులు స్పష్టతను ఇచ్చారు.కరోనా విజృంభణ, వ్యాక్సిన్ అందుబాటు వంటి అంశాలపై ఇప్పటికీ అస్పష్టత ఉండటం వల్లే బంగారం ధరలు పెరుగుతున్నాయని...

Read More..

Gold Prices Touches All Time High

Gold prices scaled a new high on Wednesday and hit an all-time high of Rs 55,390 per 10 gram as a weak dollar and falling bond yields polished its safe-haven...

Read More..

లొల్లి పెడుతున్న ఉల్లి.. ఇక్కడ కాదులెండీ!

ఉల్లి ధరలు సామాన్యులకు కన్నీరు తెప్పిస్తోంది.అయితే ఇటీవల భారత్‌లో ఉల్లి దిగుమతులు బాగా తగ్గడంతో ఆ ప్రభావం మనదేశంపై కాకుండా పక్కన ఉన్న బంగ్లాదేశ్‌పై ఎక్కువగా పడింది.బంగ్లాకు భారత్ ఉల్లి ఎగుమతిని నిలిపివేయడంతో ఆ దేశంలో ఉల్లి ధర ఆకాశాన్ని అంటాయి.కిలో...

Read More..