అమరావతి: ఏపీ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం కె.వి.కృష్ణయ్య మాట్లాడుతూ.విభజన చట్టం ప్రకారం మా వేతనాలు తగ్గేందుకు అవకాశం లేదు.కానీ ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీ తో అందరి వేతనాల్లో కొంత పడుతోంది.విభజన తరువాత ఉద్యోగుల ప్రయోజనాలకు రక్షణ కల్పిస్తామని కేంద్రం చట్టంలో పేర్కొంది....
Read More..