Praveen Kumar News,Videos,Photos Full Details Wiki..

Praveen Kumar - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

వ‌రుస మీటింగుల‌తో దూసుకుపోతున్న ప్ర‌వీణ్‌కుమార్‌.. ఆ వ‌ర్గాలే టార్గెట్‌

గురుకుల మాజీ కార్య‌ద‌ర్శి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్ బ‌హుజ‌న నినాదంతో రాజ‌కీయాల్లోకి వ‌చ్చి త‌న‌దైన స్టైల్‌లో ముంద‌కు సాగుతున్నారు.బ‌హుజ‌నుల‌కు రాజ్యాధికారం అనే వాదంతో ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీల హ‌క్కుల కోసం పోరాడుతున్న నాయ‌కుల‌ను క‌లుస్తూ త‌న...

Read More..

రేవంత్‌పై ప్ర‌వీణ్‌కుమార్ ఎఫెక్ట్‌.. ఆ మాట‌ల‌కు అర్థం అదేనా..?

తెలంగాణ రాజ‌కీయాల్లో ఇప్పుడు అనూహ్య మార్పులు క‌నిపిస్తున్నాయి.మ‌రీ ముఖ్యంగా అన్ని పార్టీలు ఇప్పుడు ద‌ళితులు, అలాగే గిరిజ‌నుల మీద ఎక్క‌డా లేని ప్రేమ‌ను చూపిస్తున్నాయి.ఇక మ‌రీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి అయితే ద‌ళిత‌, గిరిజ‌న దండోరా స‌భ‌ల‌ను కూడా నిర్వ‌హిస్తూ ఆ...

Read More..

సైలెంట్ రాజ‌కీయాలు మొద‌లు పెట్టిన ప్ర‌వీణ్‌కుమార్‌..

తెలంగాణ రాజ‌కీయాల్లోకి ఓ కెరటం లాగా వ‌చ్చేశారు మాజీ ఐపీఎస్ ప్ర‌వీణ్ కుమార్‌.గురుకులాల కార్య‌ద‌ర్శిగా ఆయ‌న‌కు ఉన్న ఇమేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.స్వేరోస్ సంస్థ‌ను స్థాపించి రాష్ట్ర వ్యాప్తంగా ఆయ‌న మంచి ఇమేజ్‌ను సంపాదించుకున్నారు.దీంతో ఆయ‌న రాజీకీయాల్లోకి వ‌స్తున్నార‌న్న వార్తలు...

Read More..

కేసీఆర్ నోట సంచ‌ల‌న మాట‌లు.. కార‌ణం ఆయ‌నేనా..?

కేసీఆర్ లో గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా స్ప‌ష్ట‌మైన మార్పు క‌నిపిస్తోంది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.ఇక ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల ఎఫెక్ట్‌, అలాగే ఇత‌ర ప్ర‌తిప‌క్షాలు అన్ని కూడా బ‌ల‌ప‌డటంతో ఆయ‌న కొంత మార్పు చెందిన‌ట్టే క‌నిపిస్తోంది.ఇందులో భాగంగానే వ‌రుస...

Read More..

ఇక లాభం లేదని ప్రవీణ్ కుమార్‌పై పాత కేసులు తెరపైకి తెస్తున్న టీఆర్ఎస్?

సాంఘిక సంక్షేమ గురుకులాల మాజీ కార్యదర్శి, ఐపీఎస్ మాజీ అధికారి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ తెలంగాణ పాలిటిక్స్‌లో‌కి బీఎస్పీ ద్వారా ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ విదితమే.ఈ క్రమంలోనే నల్లగొండ జిల్లా ఎన్జీ కాలేజీలో జరిగిన సభలో టీఆర్ఎస్ సర్కారు, ముఖ్యమంత్రి...

Read More..

టీఆర్ఎస్‌పై ప్రవీణ్ కుమార్ ప్రభావం.. ఆ వర్గం దూరం అవుతుందా?

మాజీ ఐపీఎస్ ఆఫీసర్ డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ తెలంగాణ రాజకీయాల్లోకి బీఎస్పీ ద్వారా ప్రవేశించిన సంగతి అందరికీ విదితమే.బీఎస్పీలోకి ఆయన నల్లగొండ జిల్లాలోని ఎన్జీ కాలేజీ ప్రాంగణంలో చేరారు.ఈ క్రమంలోనే ఆ సభకుదళిత యువకత ఉత్సాహంగా హాజరైంది.సభ ఫుల్ సక్సెస్ కాగా...

Read More..

కేసీఆర్‌ను టార్గెట్ చేసిన ప్రవీణ్ కుమార్.. కారణమేంది బాస్..?

సాంఘిక సంక్షేమ గురుకులాల మాజీ కార్యదర్శి, మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారన్న సంగతి తెలిసిందే.అయితే, ఆయన అఫీషియల్‌గా బీఎస్పీ పార్టీలో ఇంకా చేరకపోయినా రాజకీయాల్లోకి వచ్చేసినట్లే.ఈ క్రమంలో మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్ర సర్కారుపై...

Read More..

ఆ జాతీయ పార్టీలోకి ప్ర‌వీణ్‌కుమార్‌.. బ‌హుజ‌న నినాదం వెన‌క కార‌ణం అదేనా..?

తెలంగాణ రాజ‌కీయాల్లో కొత్త శ‌క్తులు పుట్టుకొస్తూనే ఉన్నాయి.ఇప్ప‌టికే కొత్త అధ్య‌క్షులుగా బండి సంజ‌య్ బీజేపీని ప‌రుగులు పెట్టిస్తుంటే.ఇక త‌మ‌కు కూడా అలాంటి ఫైర్ బ్రాండ్ కావాలంటూ కాంగ్రెస్ ఢిల్లీ అధిష్టానం ఏరికోరి మ‌రీ రేవంత్ రెడ్డికి ప‌గ్గాలు అప్ప‌గించింది.దీంతో ఇప్పుడు ఆయ‌న...

Read More..

తెలుగు ఎన్ఆర్ఐ డైలీ రౌండప్

1.అమెరికా ప్రయాణం .భారత విద్యార్థుల పై భారం భారత్ నుంచి అమెరికాకు వెళ్లి విమాన టిక్కెట్ల ధరలు భారీగా పెరగడంతో భారత విద్యార్థులపై భారం పడింది.కరోనా వైరస్ ప్రభావం కారణంగా అమెరికాకు తక్కువ సంఖ్యలో సర్వీసులు నడుస్తుండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది.భారత్...

Read More..

హుజురాబాద్ లో ' కారు ' ఓవర్ లోడ్ ?  అందరూ అభ్యర్థులే

హుజూరాబాద్ నియోజకవర్గం లో టిఆర్ఎస్ పార్టీ జోరు మీద ఉంది.పెద్దఎత్తున ఇతర పార్టీల నేతలను చేర్చుకునే పనిలో సక్సెస్ అవుతోంది.ముఖ్యంగా తెలంగాణ మంత్రి హరీష్ రావు ఈ నియోజకవర్గంపై పూర్తిగా దృష్టి పెట్టారు.వరుసగా ఇతర పార్టీల్లోని నాయకులను చేర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు.పార్టీలోకి...

Read More..

టీఆర్ఎస్ లోనే చేరనున్న కౌశిక్ ! మరి టిక్కెట్ సంగతి ? 

హుజురాబాద్ ఉప ఎన్నికల విషయంలో ఊహించని ట్విస్ట్ లు ఎన్నో చోటుచేసుకుంటున్నాయి.ముఖ్యంగా అధికార పార్టీ టిఆర్ఎస్ ఈ ఉప ఎన్నికల్లో విజయం కోసం గట్టిగానే కృషి చేస్తోంది.రాజేందర్ కు ఈ నియోజకవర్గంలో మంచి నెట్వర్క్ ఉండడంతో పాటు, బలమైన సామాజిక వర్గం...

Read More..

ఫ్రాన్స్‌లో కృష్ణా జిల్లా విద్యార్ధి మృతి: కడసారి చూపుకోసం తల్లిదండ్రుల ఎదురుచూపులు

ఉన్నత చదువుల కోసం ఫ్రాన్స్‌‌కు వెళ్లిన ఓ తెలుగు విద్యార్ధి అనారోగ్యంతో మరణించాడు.కృష్ణా జిల్లా రేమల్లేకు చెందిన అవిర్నేని రంగారావు కుమారుడు 28 ఏళ్ల ప్రవీణ్ కుమార్ ఎంఎస్ చదివేందుకు రెండేళ్ల క్రితం ఫ్రాన్స్‌కు వెళ్లాడు.ఈ క్రమంలో కొద్దినెలల నుంచి ఊపిరితిత్తులకు...

Read More..

మందేసిన మాజీ క్రికెటర్.. పక్కింటివారిపై దాడి

భారత క్రికెట్ జట్టుకు ఆడిన మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్ తాజాగా ఓ వివాదంలో ఇరుక్కున్నాడు.తమను దుర్భాషలాడుతూ తమపై దాడి చేశాడంటూ ప్రవీణ్ కుమార్‌పై ఫిర్యాదు చేస్తున్నారు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో నివాసం ఉంటున్న ప్రవీణ్...

Read More..