potato News,Videos,Photos Full Details Wiki..

Potato News,Videos,Photos..

చిప్స్ ప్యాకెట్ కొన్న క‌స్ట‌మ‌ర్‌.. అందులో ఏముందో చూస్తే..

ఈ మధ్య ఆన్‌లైన్ షాపింగ్ పెరిగిపోయింది.షాప్ కు వెళ్లి ప‌ది వ‌స్తువుల‌ను చూసి, ఒక‌టి రెండు వస్తువ‌ల‌ను తీసుకునే బ‌దులు, ఆన్ లైన్ వంద‌ల ర‌కాల వ‌స్తువుల‌ను చూసి, అందులో త‌మ‌కు అనువైన‌ది తీసుకోవ‌డం ఈ మ‌ధ్య ట్రెండింగ్ మారింది.దీంతో టైమ్‌,...

Read More..

షుగ‌ర్ వ్యాధిగ్ర‌స్తులు ఈ దుంప‌లు తింటే డేంజ‌రే..జాగ్ర‌త్త‌!

మ‌ధుమేహం లేదా షుగ‌ర్ వ్యాధి.ఒక్క‌సారి దీని బారిన ప‌డ్డామంటే జీవిత కాలంలో మందులు వాడాల్సి ఉంటుంది.అలాగే ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.షుగ‌ర్ లెవ‌ల్స్‌ను అదుపులో ఉంచుకోవాలి.మ‌రియు కొన్ని కొన్ని ఆహారాలకు సైతం దూరంగా ఉండాలి.అయితే అటువంటి ఆహారాల్లో కొన్ని దుంపులు కూడా ఉన్నాయి.మ‌రి...

Read More..

బంగాళ‌దుంప‌తో మ‌చ్చ‌ల్లేని మెరిసే చ‌ర్మం సొంతం చేసుకోండిలా!!

బంగాళదుంప లేదా ఆలుగడ్డ.పేరు ఏదైనా ఓషధ‌‌‌గుణాలు మాత్రం ఒక్క‌టే.బంగాళ దుంపలలో మ‌న శ‌రీరానికి కావాల్సిన‌ విటమిన్‌లు, ఖనిజ లవణాలు పుష్క‌లంగా ఉన్నాయి.ఇక ముఖ్యంగా మ‌న భార‌తీయులు బంగాళ‌దుంప‌తో అనేక ర‌కాల వంట‌లు త‌యారు చేస్తారు.ఎలా చేసినా బంగాళ‌దుంప రుచి అద్భుత‌మ‌నే చెప్పాలి.అయితే...

Read More..

ఆ గింజ‌లు తింటే మొటిమ‌లు ద‌రిచేర‌నే చేర‌వ‌ట‌..తెలుసా?

మొటిమ‌లు.కోట్ల మందిని ప్ర‌ధానంగా వేస్తున్న చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌ల్లో దీనిదే అగ్ర స్థానం.కాలుష్యం, హార్మోన్ ఛేంజ‌స్‌, పోష‌కాల కొర‌త, ఆహార‌పు అల‌వాట్లు, కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే ప్రోడెక్ట్స్‌ను వినియోగించ‌డం, స్కిన్ కేర్ లేక‌పోవ‌డం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల మొటిమ‌లు వ‌స్తుంది.దాంతో...

Read More..

ఇన్స్టెంట్‌ స్కిన్ వైట‌నింగ్‌కు ఆలు గ‌డ్డ‌..ఎలా వాడాలంటే?

ఇన్స్టెంట్‌ స్కిన్ వైట‌నింగ్ కావాల‌ని ఎవ‌రు కోరుకోరు చెప్పండి.దాదాపు అంద‌రికీ అదే కావాలి.ముఖ్యంగా ఏ పెళ్లో, ఫంక్ష‌నో వ‌చ్చిందంటే త‌మ స్కిన్ వైట్‌గా, బ్రైట్‌గా మెరిసిపోవాల‌ని బ్యూటీ పార్ల‌ర్స్‌కు ప‌రుగులు పెడుతుంటారు.అక్క‌డ వేల‌కు వేలు త‌గ‌లేస్తుంటారు.కానీ, ఎలాంటి ఖ‌ర్చు లేకుండా ఇంట్లోనే...

Read More..

తెల్ల జుట్టా.. ఆలు గ‌డ్డ‌తో చెక్ పెట్టండిలా!

తెల్ల జుట్టు.స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ఎంద‌రినో వేధించే స‌మ‌స్య ఇది.వ‌య‌సు పైబ‌డే కొద్ది జ‌ట్టు తెల్ల ప‌డ‌టం కామ‌నే.కానీ, నేటి ఆధునిక కాలంలో ఆహారాపు అల‌వాట్లు, మారిన జీవ‌న శైలి, కాలుష్యం, కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే షాంపూలు వాడ‌కం,...

Read More..

రిఫ్రిజిరేటర్ లో వీటిని నిల్వ చేస్తున్నారా..?! జర జాగ్రత్త సుమీ..!

గడిచిన కాలం లో ప్రతి ఒక్కరూ ఆహారాన్ని ఒక క్రమ పద్ధతిలో సమయానికి చేసుకొని తినేవారు.కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుంది.ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది.ఉద్యోగాలు చేస్తున్నవారికి సమయానికి చేసుకొనే తీరిక, సమయము సరిపోవడం లేదు.అందుకే కొన్ని రకాల ఆహారపదార్థాలను ఎక్కువగా...

Read More..

శానిటైజ‌ర్ వాడి వాడి చేతులు ర‌ఫ్‌గా మారాయా..అయితే ఈ టిప్స్ మీకే!

క‌రోనా వైర‌స్ రాక‌ముందు శానిటైజ‌ర్ అంటే ఏంటో కూడా చాలా మందికి తెలియ‌దు.అప్పుడు శానిటైజ‌ర్ వినియోగం కూడా చాలా త‌క్కువ‌.కానీ, ఎప్పుడైతే క‌రోనా భూతం దాప‌రించిందో.అప్ప‌టి నుంచి చిన్న‌, పెద్ద‌, ఉన్నోడు, లేనోడు అనే తేడా లేకుండా అంద‌రూ శానిటైజ‌ర్ వాడుతున్నారు.బ‌య‌ట‌కు...

Read More..

మనం వండే కూరల్లో ఉప్పు, కారం ఎక్కువైతే ఏం చేయాలంటే..?!

మనం సాధారణంగా ఎంతో ఇష్టపడి వండిన కూరలలో ఒక్కోసారి ఉప్పు , కారం ఎక్కువ అవుతూ ఉంటాయి.దీంతో ఒక్కసారిగా ఆ కూర టేస్ట్ మారిపోతుంది.ఆ సమయంలో ఆ కూరను అటు తినలేము ఇటు పడయలేం ఒక వేళ అదే కర్రీలో ఉప్పు...

Read More..

పొడవాటి జుట్టు కోసం బంగాళాదుంప.. ఎలా వాడాలంటే?

పొడ‌వాటి జుట్టు కోరుకోని వారుండ‌రు.పొడ‌వాటి జుట్టు అందాన్ని మ‌రింత రెట్టింపు చేస్తుంది.అందుకే జుట్టును పొడ‌వుగా పెంచుకోవాల‌ని చూస్తుంటారు.కానీ, కొంద‌రికి ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా జుట్టు పెర‌గ‌దు.అయితే పొడవు జుట్టును షార్ట్ చేసుకోవ‌డం సులువే.కానీ, పొట్టి జుట్టును పొడ‌వుగా మార్చుకోవ‌డం కాస్త క‌ష్టం.అయితే...

Read More..

ఫంక్ష‌న్స్‌కు వెళ్లే ముందు ముఖం గ్లోగా మారాలా.. ఇలా చేస్తే స‌రి?

సాధార‌ణంగా ఏదైనా ఫంక్ష‌న్ వ‌చ్చిందంటే.అక్క‌డ అందంగా, కాంతివంతంగా క‌నిపించాల‌ని కోరుకోని వారు ఉండ‌రు.ముఖ్యంగా అమ్మాయి అయితే అంద‌రి కంటే తామే అందంగా క‌నిపించాల‌ని కోరుకుంటారు.అయితే ఒక్కోసారి స‌డెన్‌గా ఏదో ఒక‌ పంక్ష‌న్ వ‌స్తుంది.అలాంట‌ప్పుడు ముఖంలో గ్లో లేకుంటే ఎంత మేక‌ప్ వేసుకున్నా...

Read More..

పొడిబారిన పెద‌వుల‌ను మృదువుగా మార్చే బంగాళాదుంప.. ఎలాగంటే?

అస‌లే వింట‌ర్ సీజ‌న్‌.ఈ సీజ‌న్‌లో దాదాపు అంద‌రినీ పొడి చ‌ర్మం తెగ ఇబ్బంది పెడుతుంటారు.చ‌ర్మం మాత్ర‌మే పొడి బార‌డం కాదు. పెద‌వులు కూడా త‌ర‌చూ పొడి బారిపోతుంటాయి.పొడి బారిన పెద‌వుల వ‌ల్ల ముఖం కాస్త అంద‌హీనంగా క‌నిపిస్తుంది.అందుకే పెద‌వుల‌ను మృదువుగా మార్చుకునేందుకు...

Read More..

బంగాళ దుంప జ్యూస్ తాగితే.. ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా?

సాధార‌ణంగా చాలా మంది ఎంతో ఇష్టంగా తినే ఆహారంలో బంగాళ‌దుంప ఒక‌టి.బంగాళ‌దుంప‌తో ర‌క‌ర‌కాల ఐటెమ్స్ చేస్తుంటారు.బంగాళ‌దుంప‌తో క‌ర్రీ, ప్రై, చిప్స్ ఇలా ఎలా చేసినా రుచి అద్భుతంగా ఉంటుంది.అలాగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా మెండుగానే ఉంటాయి.అందులోనూ ముఖ్యంగా బంగాళ‌దుంప జ్యూస్ తాగ‌డం...

Read More..

కళ్ళజోడు మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఇలా ట్రై చేయండి…!

ప్రస్తుత టెక్నాలజీ కాలంలో చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్యల్లో ఒకటి కంటి చూపు.అవును… ఎక్కువసేపు సెల్ ఫోన్, టీవీ, ల్యాప్ టాప్, కంప్యూటర్ లాంటి వాటిని అదే పనిగా చూస్తుండటంతో చాలామందికి చిన్నవయసులోనే కళ్ళజోళ్ళు వస్తున్నాయి.ఇలా కళ్ళజోళ్ళు ప్రతిరోజు పెట్టుకోవడం ద్వారా...

Read More..