Pooja News,Videos,Photos Full Details Wiki..

Pooja News,Videos,Photos..

విగ్రహారాధన చేయడానికి గల కారణం ఏమిటో తెలుసా?

సాధారణంగా మనం ఏదైనా ఆలయాలను దర్శించి నప్పుడు ఆలయాలలో మనకు విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి.ఈ విధంగా ఆలయంలో ప్రతిష్ట చేయబడిన విగ్రహాలకు మనం పూజ చేయడం ఆనవాయితీగా వస్తోంది.ఈ విధంగా విగ్రహాలకు పూజ చేయటం ఎన్నో సంవత్సరాల నుంచి ఒక ఆచారంగా...

Read More..

సూర్య గ్రహణం రోజు పొరపాటున కూడా చేయకూడని పనులు ఇవే?

ఈ ఏడాది మొట్టమొదటిసారిగా సూర్యగ్రహణం జూన్ 10 తేదీన ఏర్పడనుంది.ఈ సూర్యగ్రహణం కేవలం పాక్షికంగా ఏర్పడటం వల్ల ఈ సూర్యగ్రహణం ప్రభావం అధికంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.అమావాస్య రోజున చంద్రుడు, సూర్యుడు, భూమి మధ్య పడినప్పుడు ఆ స్థానాన్ని సూర్యగ్రహణం అంటారు.జూన్...

Read More..

దర్బరణ్యేశ్వరుడి ఆలయం ఎక్కడ ఉంది? ఆలయ విశిష్టతలు ఏమిటో తెలుసా?

సాధారణంగా మన హిందువులు శనీశ్వరుడి పేరు వినగానే కొంత ఆందోళన చెందుతారు.శని అంటే ఎన్నో కష్టాలు ఉంటాయని అందువల్ల చాలామంది స్వామి ఆలయానికి వెళ్ళడానికి కూడా వెనుకడుగు వేస్తుంటారు.అయితే శని ప్రభావం అందరి పై చూపదని ఎవరి కర్మలకు తగ్గ ఫలితాన్ని...

Read More..

రాత్రి పూట ఈ ఆలయంలో అడుగు పెడితే ప్రాణాలు దక్కవట... ఈ ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?

ఎవరైనా గుడికి ఎందుకు వెళ్తారు? వారి మనసు బాగా లేకపోతేనో లేదా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మన మనసుకు శాంతి కలగాలని ప్రతి ఒక్కరు ఆలయానికి వెళ్లి దేవుడి దర్శనం చేసుకొని కాసేపు ఆలయ ప్రాంతంలో ఉండి ఇంటికి చేరుకుంటారు.మరికొందరు స్వామివారి...

Read More..

తులసి మాలను ధరిస్తున్నారా.. అయితే ఈ ఆహార పదార్థాలు తినకూడదు?

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం తులసి మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది.తులసి మొక్కను ఒక దైవ సమానంగా భావించి పూజలు చేస్తుంటారు.కేవలం ఆధ్యాత్మిక పరంగా మాత్రమే కాకుండా ఆరోగ్య పరంగా కూడా ఎంతో విరివిగా ఉపయోగిస్తారు.గత కొన్ని వందల సంవత్సరాల నుంచి...

Read More..

సాయంత్రం 6 తరువాత ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే శని వచ్చినట్లే?

సాధారణంగా మనం రోజువారీ కార్యక్రమాలలో భాగంగా ఎన్నో పనులు చేస్తూ ఉంటాము.ఈ క్రమంలోనే మనకు తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటాం.ఈ విధంగా చేసే కొన్ని పొరపాట్లు ఎన్నో సమస్యలకు కారణమవుతాయి.అయితే ఇలాంటి విషయాలను కొందరు భావిస్తారు మరి కొందరు ఎంతో...

Read More..

దేవుని గదిలో ఈ ఫోటోలు ఉన్నాయా... వెంటనే తీసేయండి?

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతి ఇంట్లో ఒక పూజ గదిని ఏర్పాటు చేసుకుని ఉదయం సాయంత్రం దీపారాధన చేసి పూజిస్తుంటాము.ఈ విధంగా మన ఇంట్లో దేవుడికి పూజ చేసుకోవటం వల్ల ఆత్మ సంతృప్తిని కలిగిస్తుంది.ఈ క్రమంలోనే చాలామంది దేవుని గదిలో...

Read More..

ఆంజనేయ స్వామి గుడిలో పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదు?

ఆంజనేయ స్వామి దేవాలయం ఉండని గ్రామం అంటూ ఉండదు.మనం ఏ ప్రాంతానికి వెళ్లిన అక్కడ మనకు వాయుపుత్రుడు హనుమంతుడు దర్శనం కలుగుతుంది.ఆంజనేయుడు భక్తుల కోరికలను తీరుస్తూ, భక్తులకు కొండంత అండగా నిలుస్తాడు.బలానికి, ధైర్యానికి ప్రతీక గా ఆంజనేయస్వామిని పూజిస్తారు.ఇక రామాయణం గురించి...

Read More..

దోషాలు తొలగిపోవాలంటే పాదరస శివలింగం పూజ తప్పనిసరి!

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం పెద్ద ఎత్తున పరమశివుడుకి పూజలు నిర్వహిస్తారు.పరమశివుడు మనకు విగ్రహరూపంలో కాకుండా లింగ రూపంలో దర్శనమిస్తాడు.శివలింగం సృజనాత్మక శక్తికి సూచికగా ప్రతిష్ఠింపబడి ఉంటుంది. పురాణాల ప్రకారం పూర్వం శివుడు విగ్రహ రూపంలోనే భక్తులకు దర్శనం ఇచ్చేవారు. కానీ భృగు...

Read More..

పూజకు పువ్వులు తప్పనిసరిగా ఎందుకు ఉపయోగించాలో తెలుసా?

సాధారణంగా మనం మన ఇంటిలో పూజ చేస్తున్నప్పుడు లేదా ఆలయానికి వెళ్తున్నప్పుడు తప్పనిసరిగా స్వామివారికి పూలు తీసుకొని వెళ్తాము.ఈ విధంగా వివిధ రకాల పుష్పాలను దేవుడు పూజ ఉపయోగిస్తాము.అదే విధంగా కొన్ని రకాల పుష్పాలతో కొందరు దేవుళ్లకు పూజ చేయడం వల్ల...

Read More..

పౌర్ణమి రోజు కుబేరుడికి ఊరగాయ సమర్పిస్తే..?

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతి నెలా వచ్చే పౌర్ణమి, అమావాస్యలను ఎంతో ప్రత్యేకంగా భావిస్తారు.ఈ రెండు రోజులు భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.ఈ క్రమంలోనే మే 26న బుధవారం వచ్చేటటువంటి వైశాఖ పౌర్ణమికి ఎంతో విశిష్టత కలిగి...

Read More..

ఇంట్లో శంఖాన్ని ఎక్కడ పెట్టాలో తెలుసా?

మన పురాణాల ప్రకారం శంఖం సముద్రగర్భం నుంచి ఉద్భవించింది కనుక శంఖాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు.ఈ క్రమంలోనే శంఖం మన ఇంట్లో పెట్టుకొని పూజించడం ద్వారా సకల సంపదలు కలుగుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.అయితే కొందరు శంఖాన్ని ఒక అలంకరణ వస్తువుగా...

Read More..

ఆలయానికి ఏ వస్తువులను దానం చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా?

సాధారణంగా మనం ఆలయానికి వెళ్లి ఏదైనా బలdonations, temples, pooja, resultsమైన కోరికను కోరి ఆ కోరిక నెరవేరితే స్వామివారికి ఎంతో విలువైన కానుకలను సమర్పిస్తామని దేవునికి ప్రార్థిస్తాము.ఈ క్రమంలోనే ఎవరు స్తోమతకి తగ్గట్టుగా వారు స్వామి వారికి కానుకలు సమర్పించుకుంటారు.అదేవిధంగా...

Read More..

ధనలక్ష్మి కటాక్షం కలగాలంటే పూజలో ఈ వస్తువులు తప్పనిసరి!

మన హిందువులు దేవుడిపై ఎంతో నమ్మకం ఉంచి ప్రతిరోజు ఉదయం సాయంత్రం దేవుడిని ప్రార్థిస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే ప్రతి ఇంటిలో పూజా మందిరాన్ని నిర్మించుకొని తమ ఇష్టదైవానికి పూజలు నిర్వహిస్తారు.ఈ విధంగా ప్రతి రోజు పూజ చేసే సమయంలో ఎన్నో నియమ...

Read More..

ఆలయ శిఖరమే లేని హనుమాన్ ఆలయం ఎక్కడుందో తెలుసా?

సాధారణంగా మనం ఏ దేవాలయానికి వెళ్ళినా విమాన గోపురం ఉండటం చూసే ఉంటాము.కానీ ఈ ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా చెట్టునే ఆలయ శిఖరం గా చేసుకొని ఆ చెట్టు పేరు మీదుగా భక్తులకు దర్శనమిస్తున్న మద్ది ఆంజనేయ స్వామి ఆలయం దేశంలోనే...

Read More..

మంగళవారం ఎర్రని వస్త్రంలో కొబ్బరికాయను ఇలా చేస్తే..?

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏదైనా పండుగలు వచ్చిన లేదా శుభకార్యాలు జరిగినా ముందుగా కొబ్బరి కాయలు కొట్టి శుభ కార్యాలు ప్రారంభిస్తారు.కొబ్బరికాయకు మన హిందువులు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు.కొబ్బరికాయను శ్రీ ఫలం అని కూడా పిలుస్తారు.శ్రీ అంటే లక్ష్మీ దేవి.లక్ష్మీ...

Read More..

తిరుమలకు తొలి గడపగా ప్రసిద్ధి చెందిన ఆలయం ఎక్కడుందో తెలుసా?

సాధారణంగా ప్రజలు వివిధ మతాలకు చెందిన వారైనప్పటికీ, వారి జీవితం బాగుండాలని ఎటువంటి కష్టాలు లేకుండా సంతోషంగా సాగిపోవాలని కనిపించిన దేవుడికి నమస్కరించుకుంటారు.ఈ క్రమంలోనే ఎన్నో హిందూ దేవాలయాలలో హిందువులు ముస్లింలు ఏకమై దేవుళ్లను ప్రార్థిస్తున్నారు.అలాంటి దేవాలయాలలో ఎంతో ప్రసిద్ధి చెందిన...

Read More..

లక్ష్మీ దేవి అక్క అలక్ష్మి గురించి మీకు తెలుసా?

సాధారణంగా మనకు సంపద కలగాలంటే, పెద్ద ఎత్తున లక్ష్మీ దేవికి పూజలు నిర్వహిస్తారు.ఆర్థిక ఇబ్బందులు తొలగి పోయి లక్ష్మీ కటాక్షం కలగాలంటే తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉండాలి.లక్ష్మీదేవికి పూజలు చేయటం వల్ల మనం కోరుకున్న విధంగా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.ఇప్పటివరకు మనం...

Read More..

ఏక పీఠంపై దర్శనమిచ్చే పార్వతీ పరమేశ్వరుల ఆలయం ఎక్కడుందో తెలుసా?

మన భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయాలు మనకు దర్శనమిస్తాయి.ఈ విధమైనటువంటి ఆలయాలలో వింతలు, రహస్యాలు దాగి ఉంటాయి.ఇలాంటి ఎంతో విశిష్టత కలిగిన ఆలయాలలో ‘జలధీశ్వరస్వామి క్షేత్రం’ ఒకటిగా కనిపిస్తుంది. ఈ ఆలయానికి సుమారు 2 వేల సంవత్సరాల చరిత్ర...

Read More..

మృత్యుంజయ మంత్రం విశిష్టత ఏమిటో తెలుసా?

మానవుని జీవితంలో జరిగే ప్రతి సంఘటన కూడా దైవ అనుగ్రహం లేనిదే జరగదని చెబుతుంటారు.మన జీవితంలో ఆరోగ్యం, సౌభాగ్యం, దీర్ఘాయుష్షు, మంచి మనల్ని రక్షించేది మంత్రం మహామృత్యుంజయ మంత్రం.ఈ మంత్రం తరచూ పట్టించడం వల్ల అకాల మరణం నుంచి కూడా తప్పించుకోవచ్చు.దీనిని...

Read More..

తొలి దర్శనం మహిళలకు కల్పించే గణపతి ఆలయం ఎక్కడుందో తెలుసా?

దేవ దేవతలలో ప్రథమ పూజ్యుడిగా వినాయకుడిని పూజిస్తాము.మన విఘ్నాలను తొలగించి, శుభాలను కలిగిస్తాడు.అయితే ఇప్పటివరకు కాణిపాకంలోని వరసిద్ధి వినాయకుడు ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయం గురించి మనం తెలుసుకున్నాము.ఈ ఆలయంలో మనకి నచ్చిన వస్తువులను వదిలేసి ఆ దేవుడికి మన కోరిక...

Read More..

అక్షయ తృతీయ రోజు ఈ పనులు చేయడం అస్సలు మర్చిపోవద్దు?

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం అక్షయ తృతీయ ఒక పండుగలా నిర్వహించుకుంటారు.అక్షయ తృతీయ రోజును ఎంతో ఘనంగా జరుపుకోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.త్రేతాయుగం ప్రారంభమైనది అక్షయ తృతీయ రోజేనని, పరశురాముడు జన్మించినది అక్షయతృతీయ రోజేనని, కుబేరుడు సంపదకు అధిపతి అయిన అది...

Read More..

ఆంజనేయుడిని అమావాస్య రోజు పూజిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా?

సాధారణంగా అమావాస్య పౌర్ణమి వంటి దినాలలో ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తాము.కానీ అమావాస్య మంగళవారం వచ్చినప్పుడు ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల సకల సంపదలు కలుగుతాయని పురోహితులు చెబుతున్నారు.హనుమంతుడు ఈశ్వరుడి అంశం.ఈశ్వరుడు శని అంశం కనుక ఆంజనేయుని పూజించడం వల్ల...

Read More..

దేవాలయంలోకి వెళ్లేటప్పుడు ముందుగా గడపకు ఎందుకు నమస్కారం చేస్తారో తెలుసా?

సాధారణంగా మన హిందువులు పెద్దఎత్తున ఆలయాలను సందర్శిస్తుంటారు.ఈ విధంగా ఆలయాలను సందర్శించి దేవుడు యందు తమ కోరికలను బయట పెడుతుంటారు.అయితే ఆలయానికి వెళ్లేటప్పుడు భక్తులు ఎంతో శుచి శుభ్రతలను పాటిస్తూ ఆలయానికి వెళ్తారు.ఆలయానికి వెళ్ళిన భక్తులు ముందుగా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు...

Read More..

అక్షయ తృతీయ రోజు పితృదేవతలకు తర్పణం వదిలితే..?

వైశాఖ మాసం, మే నెలలో వచ్చే పండుగలలో అక్షయ తృతీయ ఒకటి.ఈ అక్షయ తృతీయ రోజు పరుశురాముడు జన్మించాడని,అదే విధంగా పవిత్రమైన గంగాజలం భూమిని తాకినది కూడా ఈ అక్షయ తృతీయ రోజేనని, త్రేతాయుగం మొదలైనది కూడా అక్షయ తృతీయ రోజు...

Read More..

దంపతుల మధ్య సఖ్యత ఏర్పడాలంటే ఈ వ్రతమాచరించాల్సిందే?

ఇప్పటివరకు స్త్రీలు వారి దాంపత్య జీవితం బాగుండాలని ఎన్నో రకాల నోములు నోయడం, ఎన్నో వ్రతాలు చేయడం చూస్తుంటాం.కానీ దంపతుల మధ్య అన్యోన్యత పెరగాలంటే తప్పకుండా అనంతపద్మనాభుని వ్రతం ఆచరించాలని పురోహితులు చెబుతున్నారు.ఈ అనంత పద్మనాభ వ్రతం గురించి ఎప్పుడు వినకపోయి...

Read More..

పగిలిపోయిన విగ్రహాలను బయట పడేస్తున్నారా..!

హిందు సాంప్రదాయాల ప్రకారం పూజ మందిరాలను ఎంతో పవిత్రంగా భావిస్తున్నాము.పూజ మందిరాలలో మనం ఇష్టదైవంగా భావించే దేవుళ్ల విగ్రహాలను, లేదా ఫోటోలను పెట్టుకుని నిత్యం పూజలు చేస్తూ పూజిస్తుంటారు.ఈ విధంగా ఎంతో భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహిస్తున్న సమయంలో ఏదైనా చిన్న...

Read More..

పొరపాటున స్త్రీలు ఈ తప్పులు చేస్తే పుణ్యం హరించుకుపోతుంది?

సాధారణంగా వివాహమైన స్త్రీలు కలకాలం దీర్ఘ సుమంగళీగా ఉండాలంటే దానికి ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలని చెబుతుంటారు.తలలో పువ్వులు మొదలుకొని కాలికి మెట్టెలు ధరించే వరకూ ప్రతిదీ వారి చేసుకున్న పుణ్యానికి ప్రతిఫలంగా దక్కుతాయని చెబుతుంటారు.ఈ క్రమంలోనే కొందరు మహిళలు వివాహం...

Read More..

ఏ మాలను ధరిస్తే.. ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా?

సాధారణంగా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఋషులు, మునులు, పురోహితులను చూసినప్పుడు వారి మెడలో మనకు వివిధ రకాల మాలలు కనిపిస్తాయి.ఈ మాలలు పవిత్రమైన ఔషధ మొక్కలు, విత్తనాలు బెరడు నుంచి తయారు చేస్తారు.ఈ మాల లను ఉపయోగించి మంత్రాలను లెక్క...

Read More..

దుష్టశక్తుల బారిన పడకుండా ఉండాలంటే.. ఇంట్లో ఈ విధంగా చేయాలి?

ఈ ప్రపంచంలో దేవుడు ఉన్నాడు అంటే దెయ్యాలు కూడా ఉంటాయని ఎంతో మంది భావిస్తుంటారు.ఆ విధంగా దయ్యాలు, భూతాలు ఉన్నాయని ఎంతో మంది నమ్ముతున్నారు.ఈ క్రమంలోనే వాటి నుంచి కాపాడుకోవడం కోసం ఎంతోమంది హోమాలు, పూజలు, తాయత్తులు కట్టుకోవడం, దేవుళ్ల ఫొటోలు...

Read More..

హనుమంతుడు పై శని ప్రభావం ఎందుకు చూపలేదో తెలుసా?

దేవతలలో ఒకరిగా ప్రసిద్ధి చెందిన శనీశ్వరుడు ప్రభావం ప్రతి ఒక్క దేవతలపైన పడింది.శని ప్రభావం ఏవిధంగా ఉంటుందో అందరికీ తెలిసిందే.కానీ శని తన ప్రభావాన్ని ఇద్దరు దేవతలపై చూపలేదని పురాణాలు చెబుతున్నాయి.విగ్నేశ్వరుడు, హనుమంతునిపై శని ప్రభావం పడలేదని పురాణాలు పేర్కొన్నాయి.శని ప్రభావం...

Read More..

నీటిలో తేలిన వెంకటేశ్వరుడి విగ్రహం ఎక్కడ ఉందో తెలుసా?

కలి పాపాల నుంచి ప్రజలను కాపాడటం కోసం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కలియుగ దైవంగా ఏడుకొండలపై వెలిసినట్లు మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. తిరుపతిలో కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున స్వామి వారిని...

Read More..

ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం రాత్రి జరగడానికి కారణం ఏమిటో తెలుసా?

సీతారాములకు ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఉన్నాయి.రెండు తెలుగు రాష్ట్రాలలో భద్రాచలం ఎంతో పేరు గాంచినది.రెండు రాష్ట్రాలు విడిపోక ముందు శ్రీరామనవమి ఉత్సవాలు భద్రాచలంలో ఎంతో ఘనంగా జరిగేవి.అయితే రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలో ఉన్న...

Read More..

ఒక వేశ్య గర్భంలో ఆ మహావిష్ణువు పుట్టడానికి గల కారణం ఏమిటో తెలుసా?

మన పురాణాల ప్రకారం లోకకల్యాణార్థం విష్ణుమూర్తి పది అవతారాలను ఎత్తిన సంగతి మనకు తెలిసిందే ఈ క్రమంలోనే విష్ణుమూర్తి ఒక అందమైన వేశ్య కడుపులో పుడతాడని పురాణాలు చెబుతున్నాయి.ఈ విధంగా విష్ణుమూర్తి వేశ్య కడుపున పుట్టడానికి గల కారణం ఆమె కోరిన...

Read More..

ఈ ఆలయంలో స్వామివారి భక్తులు తెచ్చిన ప్రసాదాన్ని స్వీకరిస్తారు... ఆలయం ఎక్కడుందో తెలుసా?

సాధారణంగా మనం ఎన్నో దేవాలయాలను దర్శించి ఉంటాం.ప్రతి ఒక్క దేవాలయంలోనూ దేవుడికి నైవేద్యం సమర్పించి దానిని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు.అయితే దేవుడికి సమర్పించిన నైవేద్యం స్వామివారి తింటే ఏ విధంగా ఉంటుంది? వినడానికి ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తుంది.అచ్చం ఇదేవిధంగా భక్తులు సమర్పించిన...

Read More..

చైత్ర పూర్ణిమ రోజు సత్యనారాయణ వ్రతమాచరిస్తే?

తెలుగు కొత్త సంవత్సరంలో వస్తున్నటువంటి మొదటి పౌర్ణమి చైత్ర పూర్ణిమ.ఈ పౌర్ణమి ఏప్రిల్ 26 సోమవారం వస్తుంది.ప్రతి నెలా వచ్చే ఈ పౌర్ణమి, అమావాస్య రోజు లు ఎంతో ప్రత్యేకం.ఈ ప్రత్యేకమైన రోజులలో కొన్ని పనులు చేయడం, కొన్ని దేవతలకు పూజ...

Read More..

తెలంగాణ రాజకీయ సిత్రాలు.. జనం కోసం కాదు మా ఆరాటం.. పదవులు ఇచ్చే నేతలు బాగుండాలి.. !

ప్రజలను పట్టించుకోని నాయకులు మనకు అవసరమా అంటే కొందరి అవసరాలు మాత్రం తీరుతున్నాయిగా అందుకే ఓట్లు వేసి గెలిపిస్తున్నాం ఆని సమర్ధించుకునే వారు కూడా ఉన్నారు.ఇక ఎన్నికల్లో తమ నాయకున్ని గెలిపించడానికి కార్యకర్తలు గానీ, ప్రజలు గానీ ఎంతో శ్రమిస్తారు.ఇవన్ని మరచి...

Read More..

మొగలి పువ్వు పూజకు అర్హత లేకుండా పోవడానికి కారణం ఏమిటో తెలుసా?

దేవుడి పూజ కోసం ఎన్నో రకాల పుష్పాలను మనం ఉపయోగిస్తాం.కానీ పుష్పాలలో ఒకటైన మొగలి పువ్వు ను ఏ పూజలోను ఉపయోగించరు.అయితే ఈ విధంగా మొగలిపువ్వు పూజకు అర్హత లేకుండా పోవడానికి కారణం చాలా మందికి తెలియక పోవచ్చు.మొగలి పువ్వు పూజకు...

Read More..

నవమి రోజే సీతారాముల కళ్యాణం జరిగిందా?

త్రేతాయుగంలో రాక్షసులను సంహరించడానికి కోసం సాక్షాత్తు విష్ణుమూర్తి ఏడో అవతారంగా శ్రీరామచంద్రుడిగా దశరథ, కౌసల్య దంపతులకు చైత్ర శుద్ధ నవమి రోజు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో శ్రీరామచంద్రుడు జన్మించాడు.త్రేతాయుగంలో నరుడిగా...

Read More..

శ్రీ రామనవమి రోజు వడపప్పు పానకం ప్రత్యేకత ఏమిటో తెలుసా?

శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీరామచంద్రుడు జన్మించిన రోజును శ్రీరామ నవమిగా మనము జరుపుకుంటాము.శ్రీరామచంద్రుని కలియుగ దైవంగా తెలుగు ప్రజలందరూ భావిస్తారు.శ్రీ రామ నామం ఆ రాముని కంటే ఎంతో గొప్పది.రామనామం సంకల్పిస్తే ఏ పని చేసిన విజయవంతమవుతుందని భావిస్తుంటారు.తెలుగు కొత్త సంవత్సరంలో జరుపుకొనే...

Read More..

దేవుడికి నైవేద్యంగా చిత్రాన్నం సమర్పించడంవల్ల ఏం జరుగుతుందో తెలుసా?

సాధారణంగా మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడికి నైవేద్యంగా చిత్రాన్నం సమర్పించి, భక్తులకు ప్రసాదంగా పెడుతుంటారు.అదే విధంగా మహిళలు చేసే ఎన్నో పూజలు, వ్రతాలు, నోములు వంటి కార్యక్రమాలలో ఎక్కువగా చిత్రాన్నం దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు.ఈ విధంగా నైవేద్యం...

Read More..

ఆదివారం గరుడ భగవానుడిని పూజిస్తే..?

మన హిందూ ఆచార వ్యవహారాల ప్రకారం ఎన్నో పూజలు చేస్తుంటాం.అదే విధంగా నిత్యం దేవాలయాలను సందర్శించి దేవ దేవతలకు ప్రత్యేక పూజలు చేస్తుంటాం.అయితే సోమవారం శివుడిని పూజిస్తే, మంగళవారం అమ్మవారిని, ఆంజనేయుని పూజిస్తూ ఉంటాము.అదేవిధంగా బుధవారం వినాయకుని పూజిస్తే మంచి జరుగుతుందని...

Read More..

ఆలయంలో అడుగడుగునా పాములు దర్శనమిస్తాయి.. ఆలయ రహస్యం ఏమిటో తెలుసా?

మనదేశంలో కొలువై ఉన్న ఆలయాలకు ఎంతో ప్రత్యేకత ఉంది.ఎంతో ప్రసిద్ధి చెందిన పెద్ద పెద్ద ఆలయాల నుంచి చిన్న ఆలయాల వరకు ఎన్నో వింతలు అద్భుతాలు దాగి ఉంటాయి.ఈ విధమైనటువంటి ఆలయాలలో ఒకటిగా మహబూబాబాద్‌ రూరల్‌ జిల్లా గార్ల మండలంలో కొలువుదీరిన...

Read More..