Petrol News,Videos,Photos Full Details Wiki..

Petrol News,Videos,Photos..

పెట్రోల్‌, డీజిల్ కొనుగోళ్ల‌పై క్యాష్ బ్యాక్ కోసం ఇలా చేయండి..!

మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి.లీటర్ ధరే సెంచరీ దాటేయగా, అది చెల్లించలేక సామాన్య, మధ్యతరగతి వర్గాల నడ్డీ విరుగుతోంది. గ్యాస్ ధర, నిత్యావసరాల ధరలూ పెరిగాయి.మొత్తంగా ఖర్చు తడిసి మోపెడవుతుంది.ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ట్రాంజాక్షన్స్‌పై...

Read More..

పెట్రోల్, డీజిల్ రేట్లపై ప్రభుత్వంపై విరుచుకుపడ్డ లోకేష్..!

రోజు రోజుకి పెరుగుతున్న ఇంధన ధరల రేట్లు సామాన్య ప్రజలకు భారంగా తయారవుతున్నాయి.ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్ రేట్ల పెరుగుతులపై ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు టీడీపీ నేత నారా లోకేష్.రక్తం పీల్చే జగలకన్నా దారుణంగా ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నారు ఏపీ...

Read More..

రూపాయ్ కే లీటర్ పెట్రోల్.. బారులు తీరిన వాహనదారులు..!

లీటర్ పెట్రోల్ ధర 100 రూపాయలకు అటు ఇటు ఉన్న ఈ టైం లో లీటర్ పెట్రోల్ 1 రూపాయ్ అంటే ఎలా ఉంటుంది.వహనదారులంతా బారులు తీరి పెట్రోల్ కొట్టించుకోరు.అవసరమైతే గంట కాదు రెండు మూడు గంటలైనా సరే వెయిట్ చేసి...

Read More..

కేంద్రం తీరుపై జనాల గుర్రు ! బీజేపీకి గడ్డుకాలమే ? 

గత కొంతకాలంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, వివిధ రాష్ట్రాలపై చూపిస్తున్న వివక్ష, దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న ధరలు, ఇలా ఎన్నో అంశాలు బీజేపీపై దేశ ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని , ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి.గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నరేంద్ర మోదీ...

Read More..

జనసేనే బెటర్ ! వీర్రాజు గారూ ఏమంటారు ?

బీజేపీ ఆశలు అన్నీ ఏపీలో అడియాశలు అయ్యాయి.జాతీయ పార్టీగా బిజెపి ఏపీలో పట్టు సంపాదించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వస్తోంది.బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజును నియమించి పార్టీని పరుగులు పెట్టించినా, గతంతో పోలిస్తే ఏపీలో బాగా బలం పెంచుకున్నట్టే కనిపించినా, జనసేన...

Read More..

ఎడిటోరియల్ : ”దేశం కోసం – ధర్మం కోసం ” భరించాల్సిందేనా ?

దేశం కోసం ధర్మం కోసం అంటూ బీజేపీ కొత్తగా ఎత్తుకున్న నినాదమే ఇప్పుడు ఆ పార్టీ పరువు తీస్తోంది.ఈ స్లోగన్ ఇప్పుడు వైరల్ గా మారింది.దేశవ్యాప్తంగా బీజేపీ పై అన్ని వర్గాల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.మొదట్లో బిజెపి, నరేంద్ర...

Read More..

వరంగల్ లో దారుణం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్న వ్యక్తి.. !

మనిషికి ప్రాణం అంటే విలువలేదు.ఒక వ్యక్తి తల్లి గర్భంలో నుండి బయటికి రావాలంటే తొమ్మిది నెలలు ఆగాలి, ఈ లోపల ఆ తల్లికి కలిగే కష్టం అంతా ఇంతా కాదు.ఇక పురిటి నొప్పులు భరించి బిడ్డకు జన్మను ఇవ్వాలి. ఆ పుట్టిన...

Read More..

స్కూటీ మీద నుంచి కింద పడిపోబోయిన సీఎం..!!

దేశంలో రోజు రోజుకి డీజిల్ మరియు పెట్రోల్ ధర కేంద్ర ప్రభుత్వం పెంచుకుంటూ పోతున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వినూత్నంగా నిరసన తెలియజేశారు.ఎలక్ట్రికల్ స్కూటర్ నడుపుతూ నిరసన వ్యక్తం చేశారు.మేయర్ ఫిర్హాద్ బండి డ్రైవింగ్ చేయగా దీదీ...

Read More..

వంట గ్యాస్ సిలిండర్ విషయంలో మరో షాకింగ్ న్యూస్..!!

దేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరుగుతూ ఉండటంతో దేశవ్యాప్తంగా ప్రజల నుండి అనేక విమర్శలు కేంద్రంపై వస్తున్నాయి.ముఖ్యంగా మధ్యతరగతి అదేవిధంగా పేద ప్రజలు బతికే పరిస్థితుల్లో దేశంలో లేవని చాలా మంది రాజకీయ నేతలు విమర్శలు చేస్తూ ఉన్నారు.  ఇలాంటి...

Read More..

పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం.. !

దేశంలోని ప్రజలకు ఇందన ధరలు పెడుతున్న మంట వల్ల కలుగుతున్న బాధ చెప్పడానికి కూడా నోరు రావడం లేదట.ఉన్న వాడికి ఈ ధరల నొప్పి తెలియదు.కానీ పూట పూట తిండి కోసం డొక్కలు ఎండబెట్టుకుని, రెక్కలు ముక్కలు చేసుకునే వారికి మాత్రం...

Read More..

అక్కడ ప్రజలు నేపాల్ వెళ్ళి పెట్రోల్ తెచ్చుకుంటున్నారట.. ఎందుకో తెలుసా ?

పెట్రోల్ ధరలను చమురు కంపెనీలు రోజురోజుకూ పెంచుతూ మధ్య తరగతి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి.రోజురోజుకూ పెరుగుతూ ప్రజల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి.ఏకంగా 100 రూపాయల మార్క్ కూడా టచ్ చేసి రికార్డు సృష్టించింది.అంతేకాదు చమురు ధరలు పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు...

Read More..

పెరిగిపోతున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు.. సామాన్యుని చావుకు వస్తున్నాయా.. ??

దేశంలో కరోనా వచ్చి కొన్ని నెలలు లాక్‌డౌన్ ఉన్నాకూడా ధరలు పెరగలేదు.అసలే ఉన్న ఉద్యోగాలు ఊడి కొందరు.చాలీచాలని జీతాలతో మరికొందరు జీవితాన్ని నెట్టుకొస్తున్న తరుణంలో సామాన్య జీవి నెత్తిన ఇందన ధరల పిడుగులు వరుసగా పడుతున్నాయి.అసలు దేశంలో ప్రభుత్వాలు పాడేమీద ఉన్నాయా?...

Read More..

దడ పుట్టిస్తున్న పెట్రోల్ ధరలు.. పైపైకే.. ?

ఏం ప్రభుత్వాలో ఏమో సామాన్యుడి నడ్ది విరిచేలా ప్రవర్తిస్తున్నాయని అనుకోని కామన్ పీపుల్ ఉండరు.ఎందుకంటే వరసగా నిత్యావసరాల ధరలు గుండెలను దడదడలాడిస్తున్నాయి.పెరుగుతున్న ధరల గురించి వింటే సామాన్యుడికి దిక్కుతోచడం లేదట.వచ్చే ఆవేశాన్ని అణుచుకుంటూ, తనను తానే తిట్టుకుంటున్నాడట.ఎందుకంటే ప్రస్తుతం అన్ని ధరలు...

Read More..

This Fuel Outlet Offers Free Biryani Food Packets From Monday In Bangalore.

Starting this Monday, Sree Venkateshwara Indian Oil Corporation the fuel outlet near Indira Nagar RTO on old Airport Road offering free biryani food packets to their customer between 10 am...

Read More..

పెట్రోల్ పోయించుకుంటే ఫ్రీ బిర్యానీ.. ఎక్కడంటే?

ఈ మధ్య కాలంలో ఏ బిజినెస్ సక్సెస్ సాధించాలన్నా పబ్లిసిటీ చాలా అవసరం.పబ్లిసిటీ లేకపోతే ఎలాంటి వ్యాపారమైనా సక్సెస్ కాలేదు.కొందరు పబ్లిసిటీ ద్వారానే వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటే మరికొందరు వివిధ సందర్భాలను బట్టి తమ వ్యాపారాలకు పబ్లిసిటీ వచ్చేలా చేసుకుంటూ ఉంటారు.ఇందుకోసం...

Read More..

పెట్రోల్ రీడింగుతో భారీ మోసం.. బట్ట బయలైన వ్యవహారం..!

పెరిగిన ఇంధనం ధరలతో వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు.అది చాలదన్నట్లు వాహనదారులను కొందరు పెట్రోల్‌ బంక్‌ నిర్వాహకులు భారీగా దోచుకుంటున్నారు.మీటర్లలో ప్రత్యేకమైన చిప్ ‌లు పెట్టి జనాలను అడ్డ గోలుగా మోసం చేస్తున్నారు.ఈ చిప్ ‌లతో రీడింగ్‌ సరిగానే చూపెట్టినా పెట్రోల్‌...

Read More..

అద్భుతమైన ఎలక్ట్రిక్‌ బైక్: ఒక్క యూనిట్ కరెంట్ చార్జింగ్ తో ఏకంగా 100 కి.మీ. పయనం…!

జనాలలో అవేర్నెస్ బాగా పెరిగింది.పర్యావరణ పరిరక్షణలో భాగంగా పెట్రోలు, డీజల్ వాడకానికి బదులుగా ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకానికి మొగ్గు చూపుతున్నారు.అందువలన వివిధ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేయడంలో బిజీ అయ్యాయి.ఇప్పటికే పలు విదేశీ కంపెనీలు చాలా రకాల వాహనాలను లాంచ్...

Read More..

సూపర్ టాలెంట్: పీకల్లోతు నీటిలోనూ బైక్ రైడ్!

ఈ కాలం కుర్రాళ్లకు తెలివి తేటలు ఎక్కువ.ఎంతో కష్టమైన పని.పరిశోధకలు కూడా చెయ్యలేని పనిని వారు ఎంతో ఈజీగా చేసేస్తారు.అవును ఇప్పుడు కూడా కొందరు యువకులు అందరూ ఆశ్చర్యపోయే పనిని చేశారు.అది ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.సాధారణంగా బైకు నీటిలో నడపడం...

Read More..

మద్యం మత్తులో పెట్రోల్ పోసుకున్న మందుబాబు!

మద్యం మత్తులో మందుబాబులు ఎం చేస్తారో వాళ్ళకే తెలియదు.ఫుల్ గా తాగారు అంటే లోకమంతా వారిదే అన్నట్టు వారికీ ఇష్టం వచ్చినట్టు చేస్తారు.ఇంకా ఈ నేపథ్యంలోనే ఓ యువకుడు తగిన మైకంలో ఏకంగా పెట్రోల్ పోసేసుకున్నాడు.ఈ ఘటన నిజామాబాద్ జిల్లా దర్పల్లి...

Read More..

పెట్రోల్ పోసుకొని రైతు ఆత్మహత్యాయత్నం

ఈ మధ్య కాలంలో పెట్రోల్ తెలుగు రాష్ట్రాలలో రైతులకి ఆయుధంగా మారింది.కొన్ని నెలల క్రితం ఓ రైతు ఎమ్మార్వో మీద పెట్రోల్ పోసి దాడి చేసిన సంగతి అందరికి తెలిసిందే.ఈ ఘటన తర్వాత చాలా మంది పెట్రోల్ తో రెవెన్యూ కార్యాలయాల...

Read More..

ఈ ఏడాది సెంచరి కొట్టడం ఖాయమట

దేశంలో పెట్రోల్‌ రేట్లు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.దశాబ్ద కాలంలో పెట్రోల్‌ రేట్లు ఏకంగా 500 రెట్లు పెరిగాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఇక ఈ ఏడాది పెట్రోల్‌ రేటు సెంచరీకి చేరడం కన్ఫర్మ్‌ అంటూ మార్కెట్‌ వర్గాల వారు...

Read More..

తగ్గనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు!

ప్రస్తుతం ప్రభుత్వం తీసుకోబోతున్న చర్యలు విజయవంతమైతే త్వరలోనే ప్రజలతోపాటు ప్రభుత్వంపైనా పెట్రో భారం భారీగా తగ్గనుంది.త్వరలోనే మిథనాల్‌ కలిపిన ఇంధనాన్ని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది.అదే జరిగితే ఓ వ్యక్తి ఇంధనం చేస్తున్న ఖర్చు 10 శాతం మేర తగ్గనుంది....

Read More..

మంచి నీళ్ల బావిలో ఏం వస్తుందో తెలిస్తే నోరెళ్లబెడతారు

మంచి నీళ్ల కోసం ఆ బావిలో తోడి చూడగా ఏం వచ్చిందో చూసి అక్కడున్నవారందరూ అవాక్కయ్యిన సంఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.గల్ఫ్ దేశాల్లో లభించే పెట్రోల్‌ను ఆ ఇంటి వారు తమ మంచినీటి బావిలో తోడి తీయడంతో ఇది చూసిన వారు...

Read More..