PCC President News,Videos,Photos Full Details Wiki..

PCC President - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

కాంగ్రెస్ తోనే షర్మిలకు ఇబ్బందులు ?

ఎన్నో ఆశలతో పార్టీ పెట్టినా, ఆ పార్టీని జనాల్లోకి తీసుకెళ్లి పెద్ద ఎత్తున నాయకులను చేర్చుకునే విషయంలో షర్మిల పార్టీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది.మొదట్లో చేరికలు కాస్త ఉత్సాహ పరిచినా, ఆ తర్వాత మాత్రం నిరుత్సాహాన్ని కల్గించాయి.పార్టీలో చేరిన ఒక్కో నేత...

Read More..

ఆ రెండు సభలపై కేసీఆర్ టెన్షన్ ? టీఆర్ఎస్ సభకు ప్లాన్ ? 

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కొత్త టెన్షన్ పట్టుకుంది.మొన్నటి వరకు పెద్దగా ప్రభావం చూపించని కాంగ్రెస్, బీజేపీలు ఒక్కసారిగా పుంజుకోవడం, ఈ రెండు పార్టీలు విడివిడిగా భారీ బహిరంగ సభలు నిర్వహించడం వంటివి ఆందోళన కలిగిస్తున్నాయి.ఈ రెండు పార్టీల సభలు సక్సెస్...

Read More..

నిజమా ...? టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వారంతా ?

ఎక్కడైనా అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలలోకి వలసలు ఉండవు.అందరూ అధికార పార్టీలో చేరి , తమకు తమ రాజకీయ జీవితానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే క్రమంలోనే అధికారపార్టీ లోకి వెళుతూ ఉంటారు.ఇది సహజంగా ఎక్కడైనా  జరుగుతూ ఉండే విధానమే.అయితే...

Read More..

కాంగ్రెస్ కు రిపేర్లు మొదలుపెట్టిన రాహుల్ ? 

జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు పునర్వైభవం తీసుకు వచ్చేందుకు ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ కఠిన నిర్ణయాలు తీసుకుంటూ, పార్టీపై పట్టు సాధిస్తున్నారు.ఇప్పటి వరకు మొహమాటంతో ఉంటూ వచ్చిన రాహుల్ పార్టీ నేతలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు.దీంతో రాష్ట్రంలో పార్టీ...

Read More..

పిచ్చి పిచ్చి విమర్శలు చేస్తే...? రేవంత్ కు ఆయన వార్నింగ్ 

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.రేవంత్ నీతి నిజాయితీ లేని కుక్క అంటూ నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈరోజు టిఆర్ఎస్ఎల్పి లో ఏర్పాటు చేసిన...

Read More..

కాంగ్రెస్ ముందు చూపు ! ఆ పదవుల భర్తీ ఎప్పుడంటే ?

ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ గతంతో పోలిస్తే బాగా యాక్టివ్ అయింది.ప్రధాన పార్టీలుగా ఇప్పటి వరకు తెలంగాణలో ప్రాబల్యం చూపించిన బిజెపి, టిఆర్ఎస్ పార్టీ లకు ధీటుగా కాంగ్రెస్ సైతం పోటీ లోకి వచ్చింది.కొత్త పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన...

Read More..

రేవంత్ రాజకీయం !ఇక ఇన్ కమింగ్ లే .. నో ఔట్ గోయింగ్ ?

ఏది ఏమైనా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి తన మార్క్ రాజకీయం ఏమిటో అప్పుడే చూపించేస్తున్నారు.కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలోనే దూకుడుగా వ్యవహరించే వారు.పిసిసి అధ్యక్ష బాధ్యతలు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో తన...

Read More..

కొడుకు దూరం.. మేనల్లుడిపైనే భారం ? దటీజ్ కేసీఆర్

టిఆర్ఎస్ కు సంబంధించి ఏ కీలక నిర్ణయాలు అయినా తీసుకునేది కేసిఆర్.ఆయన తరువాత పూర్తిగా భాధ్యతలన్ని కేసీఆర్ కుమారుడు,  టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీసుకుంటారు.అయితే ఇప్పుడు హుజూరాబాద్ నియోజకవర్గం లో జరుగుతున్న ఎన్నికల విషయంలో కేసీఆర్ మాత్రమే యాక్టివ్ గా...

Read More..

హుజురాబాద్ ఎన్నికలకు వారు ' హ్యాండ్ ' ఇస్తారా ?

ఎప్పుడూ గ్రూపు రాజకీయాలతో సతమతమయ్యే తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత అంతా సర్దుకునేలా చేశారని ,ఇక కాంగ్రెస్ అధికారం వైపు అడుగులు వేస్తుందని అభిప్రాయపడుతున్నారు.ఆ పార్టీలో పిసిసి అధ్యక్షుడి నియామకం తాలూకా లుకలుకలు ఇంకా...

Read More..

ఆ మాజీ కాంగ్రెస్ బాస్ మౌనం ఎప్పుడు వీడుతారో ? 

తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కు ఇదే పరిస్థితి అన్ని రాష్ట్రాల్లో కల్పించేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నం మొదలుపెట్టారు.రాహుల్ ప్రయత్నంతో పాటు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఐడియాలజీ, ఇవన్నీ కాంగ్రెస్ ను జాతీయ స్థాయిలో...

Read More..

రేవంత్ భయంలో కేసీఆర్ ? ఎలా దెబ్బతీయబోతున్నారు అంటే ? 

మొన్నటి వరకు ఒక లెక్క … ఇప్పుడు ఒక లెక్క అన్నట్లుగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.రేవంత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలోనే దూకుడుగా ఉంటూ, టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, కేసీఆర్ కేటీఆర్ వ్యవహారాలపై...

Read More..

బెంగుళూరు లో రేవంత్ ఇంత స్కెచ్ వేస్తున్నారా  ? 

తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి రేవంత్ రెడ్డి క్షణం తీరిక లేకుండా పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నం అవుతున్నారు.ఒక పక్క ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే పార్టీలో కొత్త ఉత్సాహం కనిపించేలా చేసుకుంటున్నారు.నిత్యం ఏదో ఒక సమస్య పై పోరాటం...

Read More..

ప్రవీణ్ కోసం కాంగ్రెస్ వెయిటింగ్ ? ఆయనొస్తే ఆ లెక్కే వేరులే ?

కొద్ది రోజుల క్రితం ఐపీఎస్ పదవికి రాజీనామా చేసి వార్తల్లో నిలిచిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు సొంత పార్టీ పెట్టబోతున్నారా లేక మరేదైనా పార్టీలో చేరబోతున్నారా అనే విషయం అంతు పట్టడం లేదు.దళిత వర్గానికి చెందిన ప్రవీణ్ ను చేర్చుకోవడం...

Read More..

రేవంత్ ' నాయకత్వానికి ' ఎన్ని ఇబ్బందులో ?  సొంత పార్టీలోనే ?

గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరుగా మొదటి నుంచి తెలంగాణ కాంగ్రెస్ ముద్ర వేయించుకుంది.ఆ పార్టీలో సీనియర్ నాయకులు ఎక్కువగా ఉండడంతో, ఎవరికి వారు తాము గొప్ప నాయకులు అన్నట్లుగా వ్యవహరిస్తూ, పదే పదే గుర్తు చేస్తూ, తెలంగాణలో చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తూ...

Read More..

రేవంత్ కు ' ఛాన్స్ ' ఇస్తున్న కేసీఆర్ ? 

తెలంగాణ రాజకీయాలు పట్టు సాధించే దిశగా రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నారు.టిఆర్ఎస్ ప్రభుత్వ అక్రమాలతో పాటు, తమకు రాబోయే రోజుల్లో పోటీ గా మారుతుంది అనుకున్న బిజెపి ని టార్గెట్ చేసుకుంటూ,  ఆయా పార్టీల నేతలను కాంగ్రెస్ లో చేర్చుకునే విధంగా ఒక...

Read More..

రాజేందర్ కాదా .. జమునా  ? అంతలోనే ఇంత మార్పు ఎందుకో ?

గత కొద్ది రోజుల నుంచి తెలంగాణలోని హుజూరాబాద్ నియోజకవర్గంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటూ వస్తున్నాయి.టిఆర్ఎస్ నుంచి బిజెపిలో చేరిన రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం, దానిని స్పీకర్ ఆమోదించడంతో ఇక్కడ ఉప ఎన్నికలు రాబోతున్నాయి.రాజేందర్ కు పోటీగా...

Read More..

కేసిఆర్ లో రేవంత్ భయం ? ఏ కీలక నిర్ణయం తీసుకున్నారంటే ?

వరుసగా తెలంగాణలో కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన ప్రభావం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.అసలు కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఏది ఉండదు అని ఇప్పటి వరకు అంత అనుకున్నా, పరిస్థితి పూర్తిగా మారిపోయింది.అధికార పార్టీ టిఆర్ఎస్ కూడా బిజెపి, కాంగ్రెస్ లకు భయపడాల్సిన...

Read More..

కౌశిక్ రెడ్డికి ' కారు ' సీటు ' దొరక్కపోతే ? షర్మిలమ్మే దిక్కా ?

ఒకే ఒక్క ఫోన్ కాల్ ఒక యువనేత రాజకీయ జీవితాన్ని తలకిందులు చేసింది.పదేళ్లుగా కాంగ్రెస్ లోనే ఉంటూ, ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలవాలని ప్రయత్నాలు చేస్తున్న హుజురాబాద్ మాజీ కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డి రాజకీయ జీవితం అనేక...

Read More..

రమణ ను 'కారు' ఎక్కించింది ఎవరు 'బాబు' ?

టీడీపీ అధినేత చంద్రబాబు పరోక్షంగా తెలంగాణ రాజకీయాలను వదిలి పెట్టేశారు.ఏదో నామమాత్రంగానే స్థానిక నాయకుల ద్వారా వ్యవహారాలను చక్కబెట్టేస్తున్నారు.పూర్తిగాఆయన ఏపీ రాజకీయాలపైనే దృష్టి సారించారు.తెలంగాణలో ఎంత పోరాటం చేసినా టిడిపి పుంజుకునే అవకాశం లేదని, తమ పార్టీపై ఆంధ్ర ముద్ర ఎలాగూ...

Read More..

నిఘాలు సర్వేలు నివేదికలు ! హుజురాబాద్ ను జల్లెడ పట్టేస్తున్న కేసీఆర్ ? 

హుజూరాబాద్ నియోజకవర్గం లో ఎవరికి వారు తామే గెలుస్తామనే  ధీమా లో ఉన్నట్టుగానే కనిపిస్తున్నా , అందరిలోనూ గెలుపు పై భయం నెలకొంది.అన్ని పార్టీలకు గెలవడం ప్రతిష్టాత్మకం కావడంతో, పూర్తిగా దృష్టి అంతా ఇక్కడే పెట్టారు.మరో నాలుగైదు నెలల్లో ఎన్నికలు జరిగే...

Read More..

రేవంత్ మాములోడు కాదు ! టీఆర్ఎస్ ఎలా ఎదుర్కోబోతోంది అంటే ?

తెలంగాణ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా నియమితులైన రేవంత్ రెడ్డి రాజకీయంగా ఏ విధంగా ముందుకు వెళ్ళిపోతున్నాడు అనే ఆసక్తి ఆ పార్టీ నాయకుల కంటే,  టిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎక్కువగా ఆసక్తి ,టెన్షన్ కలిగిస్తోంది.ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్ వంటివారు రేవంత్ కదలికలపై...

Read More..

'కారు ' ఎక్కబోతున్న కౌశిక్ రెడ్డి ? రేవంత్ ఎఫెక్టే కారణమా ? 

హుజూరాబాద్ నియోజకవర్గం లో ఉప ఎన్నికలు ఇప్పటికిప్పుడు జరగకపోయినా, నాలుగైదు నెలల్లో ఖచ్చితంగా ఇక్కడ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తోంది.ఈ నేపథ్యంలోనే ఇప్పటి నుంచే అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాలు  మొదలుపెట్టాయి.బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పేరు ఖరారు...

Read More..

కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం ? ఎవరూ ఊహించలేదుగా ?

తెలంగాణ కాంగ్రెస్ లో ఎక్కడ లేని ఉత్సాహం కనిపిస్తోంది.ఎప్పుడూ లేని ధీమా వ్యక్తం అవుతోంది.ఇదంతా పిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరిస్తుండడమే.అసలు పిసిసి చీఫ్ కంటే పెద్ద స్థాయిలోనే రేవంత్ బాధ్యతలు స్వీకరించినట్లుగా ఇప్పుడు కాంగ్రెస్ నేతలు హడావుడి...

Read More..

పదవులు సరే పనెక్కడ ? కాంగ్రెస్ నేతల గగ్గోలు ?

అప్పుడప్పుడు హుషారు.ఎప్పుడూ నిరాశ అన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి.చెప్పుకోవడానికి ఆ పార్టీలో పేరున్న జాతీయ స్థాయి నాయకులు చాలామంది ఉన్నారు.రాష్ట్ర జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన వారు అనేక మంది ఉన్నారు.అయినా ఎప్పుడు విచిత్రమైన పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో...

Read More..

అప్పట్లో కేసీఆర్... ఇప్పుడు రేవంత్ ! ' వాస్తు ' ప్రకారమే ?

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధమవుతున్న రేవంత్ రెడ్డి అంతకు ముందుగానే అన్ని వ్యవహారాలను చక్కబెట్టుకుంటున్నారు.ఒకవైపు సీనియర్ నేతలను కలుస్తూ, అసంతృప్తి లేకుండా చూసుకుంటూనే మరోవైపు రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేసుకుంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.పీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత...

Read More..

' భట్టి ' ఆకస్మిక ఢిల్లీ టూర్ ? పిలిచారా ఫిర్యాదు కోసమా ? 

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్లారు.అధిష్టానం నుంచి ఆయనకు పిలుపు రావడంతోనే ఇంత హడావుడిగా ఢిల్లీకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి కోసం బట్టి విక్రమార్క చివరి వరకు అధిష్టానంపై ఒత్తిడి పెంచారు.అయితే...

Read More..

రేవంత్ టార్గెట్ లో వీరందరూ ? మొదలెట్టేశారుగా ? 

మొత్తానికి పిసిసి అధ్యక్షుడిగా నియమితులైన ఫైర్ బ్రాండ్ నాయకుడు రేవంత్ రెడ్డి తన కొత్త టార్గెట్ ఏంటో అప్పుడే గ్రహించే చేశారు.బిజెపి ,టిఆర్ఎస్ ఎంఐఎం, షర్మిల ఇలా అన్ని పార్టీలను ఎదుర్కుంటేనే కాంగ్రెస్ కు తెలంగాణలో అధికారం దక్కుతుందనే విషయాన్ని ఆయన...

Read More..

కేసీఆర్ కు రేవంత్ భయం ? స్పీడ్ పెంచింది అందుకేనా ? 

ఎన్నో ఉత్కంఠ పరిణామాలు, ఎన్నో అవమానాలు , ఎన్నో ఒత్తిళ్లు , మరెన్నో పోటీల ను తట్టుకుంటూ ఎట్టకేలకు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అధిష్టానం చేత ఎంపిక చేయబడి తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి.అసలు రేవంత్...

Read More..

షర్మిల రాజకీయ ఆశలపై రేవంత్ నీళ్లు ? 

ఎన్నో ఆశలు ఆశలు అంచనాలతో తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు చేసే దిశగా షర్మిల అడుగులు వేస్తున్నారు.జూలై ఎనిమిదో తేదీన ఆమె పార్టీ పేరును అధికారికంగా ప్రకటించబోతున్నట్లు అనేక సందర్భాల్లో ఆమె చెప్పుకొచ్చారు.పూర్తిగా టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని  టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తున్నారు.మధ్య మధ్యలో...

Read More..

కాంగ్రెస్ అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్ ? రేవంత్ మార్క్ రాజకీయం ? 

తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా నియమితులైన ఎంపీ రేవంత్ రెడ్డి తన మార్క్ రాజకీయం ఏమిటో అప్పుడే సీనియర్లకు చూపిస్తున్నారు.తనతో వ్యవహారం ఆషామాషీగా ఉండదని, రాబోయే రోజుల్లో మరింత దూకుడుగా తన నిర్ణయాలు ఉంటాయి అనే విధంగా ఆయన వ్యవహరిస్తున్నారు.త్వరలో హుజూరాబాద్ నియోజకవర్గం...

Read More..

కోమటిరెడ్డి పై వేటు వేస్తారా ? నాన్చుతారా ? 

అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది.అందరూ అధిష్టానం వద్ద పలుకుబడి ఉన్న నేతలు కావడంతో, గట్టిగానే స్వరం పెంచి మాట్లాడుతూ ఉంటారు.ఒకరి నాయకత్వంలో మరొకరు పనిచేసేందుకు ఏమాత్రం ఇష్టపడరు.ఇదే విధంగా మొదటి నుంచి కాంగ్రెస్ నేతల వైఖరి...

Read More..

టీఆర్ఎస్ లోకి భట్టి విక్రమార్క ? కాంగ్రెస్ లో కలవరం ?

కొత్తగా పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎంపిక కావడంపై తెలంగాణ కాంగ్రెస్ లో ప్రకంపనలు మొదలయ్యాయి.రేవంత్ ను పిసిసి అధ్యక్షుడిగా నియమించ వద్దు అంటూ అధిష్టానంపై నేతలు తీవ్రస్థాయిలో ఒత్తిడి చేసినా,  చివరకు రేవంత్ వైపే కాంగ్రెస్ అధినాయకత్వం మొగ్గు చూపించింది.అధిష్టానం...

Read More..

రేవంత్ కు అన్నీ సవాళ్లే ? ఇవన్నీ ఇబ్బందులే ?

కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎంతగా అధిష్టానంపై ఒత్తిడి పెంచినా, చివరకు రేవంత్ రెడ్డి పేరును ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది.రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ఉనికి కోల్పోకుండా ఉండాలన్నా,  అధికారంలోకి రావాలన్నా, రేవంత్ వంటి చురుకైన, ధైర్యవంతమైన నేత అవసరమని అధిష్టానం...

Read More..

వైఎస్ ' బాట ' లో రేవంత్ ? ఇక ఆ పదవే టార్గెట్టా ?

ఎట్టకేలకు అనుకున్న లక్ష్యంలో తొలిమెట్టు ఎక్కేశారు మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి .ఎన్నో ట్విస్ట్ లు, మరెన్నో అవరోధాలు  ఇంకా ఎన్నో ఇబ్బందులు అన్నిటిని దాటుకుని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పదవిని దక్కించుకున్నారు.ఈ పదవి రేవంత్ కి కట్టబెడితే చూస్తూ ఊరుకునేది...

Read More..

బ్రేకింగ్ న్యూస్.. తెలంగాణ పీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి నియామకం.. !

తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పటి వరకు నెలకొన్న ఉత్కంఠకు శుభం కార్డు పడింది.ఎన్నో పైరవీలు, అలకలు.ఈ పీసీసీ పదవి కోసం ఇన్నాళ్లుగా మిగతా నేతలు పడ్ద ఆరాటం నేటితో ముగిసింది. ఇకపోతే ఎప్పటి నుండో తెలంగాణ పీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్ది అయితే...

Read More..

ఢిల్లీ లో ' టి కాంగ్రెస్ ' హడావుడి ! ప్రయోజనం ఏంటి ?

అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు తయారైంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి.తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడుని నియమించే విషయమై చాలా కాలంగా ఆ పార్టీలో హడావుడి జరుగుతోంది.టి.పిసిసి అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను ఎప్పటికప్పుడు మొదలు పెడుతున్న కాంగ్రెస్...

Read More..

ఎన్నాళ్లీ ఈ కాచి వడబోత ? కాంగ్రెస్ లో ఎప్పుడూ ఇంతేనా ?

అదిగో ఇదిగో అంటూ హడావుడి తప్ప, ఏమాత్రం ప్రయోజనం లేదు అన్నట్లుగా ఉంది తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపిక.ఎప్పటికప్పుడు పిసిసి అధ్యక్షుడు ఎంపిక ఫైనల్ అయిపోతుంది అంటూ హడావిడి జరగడం , కాంగ్రెస్ అధిష్టానం దూతలు తెలంగాణలో హడావుడి చేయడం,  అభిప్రాయసేకరణ...

Read More..

తెలంగాణ కొత్త పీసీసీ అధ్యక్షుడి షార్ట్ లిస్ట్‌లో ఆ ఇద్దరి పేర్లు.. కొలిక్కి వచ్చిన ఎంపిక.. ?

మీలో ఎవరు కోటీశ్వరుడు అనే ఫోగ్రాం లాగ, తెలంగాణలో నిన్న మొన్నటి వరకు ఎంతో ఉత్కంఠంగా మీలో ఎవరు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు అనే రాజకీయ గేమ్ కొనసాగిన విషయం తెలిసిందే.ఎన్నో విమర్శల మధ్య, ఎంతో ఆసక్తిగా సాగుతున్న ఈ ఆటకు ఇక...

Read More..

లేఖలతో కలకలం ! కాంగ్రెస్ లో ఎప్పుడూ అదే అయోమయం ? 

అధికార పార్టీపై ప్రతి పక్షం, ప్రతిపక్షం పై అధికార పార్టీ విమర్శలు చేసుకోవడం సర్వసధారణం.కానీ సొంత పార్టీ నేతలనే ప్రత్యర్థులుగా భావిస్తూ, వారి రాజకీయ ఎదుగుదలను అడ్డుకుంటూ,  ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం తెలంగాణ కాంగ్రెస్ లో మాత్రమే కనిపిస్తుంది.ఇక్కడ సీనియర్...

Read More..

రేవంత్ చుట్టూ రాజకీయ ఉచ్చు ? ఆయనకు పదవి దక్కనివ్వరా ? 

అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా అధికారంలోకి వస్తుందా అనే సందేహాలు అందరిలోనూ కలుగుతున్నాయి.ఎందుకంటే ఆ పార్టీలో ఉన్న గ్రూపు రాజకీయాలు మరే పార్టీలోనూ ఉండవు.సొంత పార్టీ నేతలను దెబ్బతీయడమే పనిగా ఎక్కువ మంది నాయకులు పనిచేస్తూ ఉండటం, సొంత పార్టీని...

Read More..

ప్రశ్నార్థకంలో రేవంత్ భవిష్యత్ ? బాబు గారి దెబ్బే గా ?

తెలంగాణలో బలమైన నేతగా, కెసిఆర్ కు దీటైన నాయకుడిగా ఇప్పుడిప్పుడే మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటున్న తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు గందరగోళంలో పడింది.ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఆ పార్టీ...

Read More..

గెలిస్తే ఆ రెడ్డి ... ఓడితే ఈ రెడ్డి ? ట్విస్ట్ గా మారిన పీసీసీ చీఫ్ ఎంపిక 

తెలంగాణ కాంగ్రెస్ ప్రతి విషయంలోనూ ముందుకు వెనక్కు అన్నట్లుగా వ్యవహరిస్తోంది.ఏ విషయంలోనూ త్వరగా నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో ఆ పార్టీ ఉంది.ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్న కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఆదేశాలు రావాల్సి ఉండడంతో,  తెలంగాణలో ఆ పార్టీ యాక్టివ్ గా...

Read More..

మళ్లీ తెరపైకి టి పీసీసీ అధ్యక్ష పదవి ! కాంగ్రెస్ లో కనువిప్పు ఎప్పుడో ?

తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడుని నియమిస్తామని ఎప్పటి నుంచో కాంగ్రెస్ అధిష్టానం ప్రకటనలు చేస్తూ వస్తోంది.ఎప్పటికప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో సంప్రదింపులు చేస్తూ , ఏకాభిప్రాయం సాధించేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ వచ్చింది.ఎవరిని ఎంపిక చేస్తే పార్టీకి మళ్ళీ...

Read More..