PCC Chief News,Videos,Photos Full Details Wiki..

PCC Chief - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

కాంగ్రెస్ నుంచి నలుగురు ఫైనల్ ? పేర్లు ఇవే ?

హుజురాబాద్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అన్ని ప్రధాన పార్టీలు మరింత స్పీడ్ పెంచాయి.ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరు ప్రకటించగా, బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ పోటీ చేసే అవకాశం ఉంది.  కాంగ్రెస్ విషయంలోనే క్లారిటీ రాలేదు. ...

Read More..

నోటిఫికేషన్ రోజే కాంగ్రెస్ అభ్యర్ధి ప్రకటన ?  పోటీ చేసేది ఎవరు ? 

ఎట్టకేలకు హుజురాబాద్ ఉప ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం ప్రకటించింది.నోటిఫికేషన్ కూడా అక్టోబర్ ఒకటో తేదీన ప్రకటించబోతుండడంతో హుజురాబాద్ లో ఎక్కడ లేని సందడి వాతావరణం నెలకొంది.బిజెపి,  కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు ఒక్కసారిగా ఎన్నికల వ్యూహాల్లో కి దిగిపోయాయి.ఇప్పటికే అభ్యర్థిగా...

Read More..

కాంగ్రెస్ లో సెంటరాఫ్ అట్రాక్షన్ గా రేవంత్... అసలు మతలబు ఇదే

తెలంగాణ కాంగ్రెస్ లో మొత్తం రేవంత్ రెడ్డి వ్యవహారశైలి పై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.రేవంత్ తనదైన శైలిలో వెళ్తున్నాడు అని సీనియర్లను తన అభిమాన సంఘాల పేరుతో గమనించే ప్రయత్నం చేస్తున్నాడని ఇప్పటికే జగ్గారెడ్డి లాంటి సీనియర్ నేతలు బహిరంగంగానే...

Read More..

నిన్న జగ్గారెడ్డి .. నేడు కోమటిరెడ్డి ? ఎప్పుడూ ఇంతే ?

ఎప్పుడూ ఎవరో ఒకరు .ఏదో ఒక అంశం పై అసమ్మతి గురవుతూనే, సొంత పార్టీ నేతలపై విమర్శలు చేసుకోవడం తెలంగాణ కాంగ్రెస్ లో సర్వసాధారణమైన అంశం.ఈ తరహాలోనే ఎప్పుడూ ఎవరో ఒకరు తమ అసంతృప్తిని బహిరంగంగా వెళ్లగక్కుతూ సొంత పార్టీలోనే అసమ్మతి...

Read More..

కాంగ్రెస్ లో వినిపించని సీనియర్ ల వాయిస్... అసంతృప్తి యే కారణమా?

దేశ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం ఎంతో గొప్పది.అయితే మిగతా పార్టీలతో పోలిస్తే కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ.అందుకే ఒకరి మాట మీద వ్యవస్థ నడిచే పరిస్థితి ఉండదు.అందుకే బహిరంగంగానే పార్టీ ఆదేశాలను ధిక్కరించిన పరిస్థితులను మనం చూశాం.అందుకే కాంగ్రెస్...

Read More..

మళ్లీ అలిగిన సీనియర్లు .. రేవంత్ అవకాశం ఇస్తే... ?

అలకలు ఆగ్రహాలు తెలంగాణ కాంగ్రెస్ లో నిత్యకృత్యం అయిపోయాయి.ఏ చిన్న అవకాశం దొరికినా, తమ ప్రతాపం చూపించేందుకు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు సిద్ధమైపోతూ ఉంటారు.ఎప్పుడూ ఇక్కడ ఆధిపత్య పోరు  నడుస్తూనే ఉంటుంది.ఎవరికి వారే తామె సీనియర్ నాయకులు అన్న ఫీలింగ్...

Read More..

రేవంత్ దెబ్బకు కేసీఆర్ వణుకుతున్నారా ? 

ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పుడు మరో లెక్క అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి.టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలోనే రేవంత్ దూకుడుగా వ్యవహరించే వారు.కేసీఆర్, కేటీఆర్ వ్యవహారాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టి వారి హవాను...

Read More..

రకుల్ రాణా అంటూ కేటీఆర్ పై రేవంత్ సంచలన విమర్శలు 

టాలీవుడ్ డ్రగ్స్ కేసుల వ్యవహారం తిరిగి తిరిగి రాజకీయ రంగు పులుముకుంది.ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య వ్యవహారం లో పెద్ద ఎత్తున సవాళ్లు, ప్రతిసవాళ్లు చోటుచేసుకుంటున్నాయి.తాజాగా కేటీఆర్ నుంచి రేవంత్ రెడ్డి...

Read More..

రేవంత్ సభను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ భోజనాల ప్లాన్ ?

టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకానికి విరుగుడుగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దళిత గిరిజన దండోరా సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.భారీఎత్తున ఈ సభకు జనసమీకరణ చేసి టిఆర్ఎస్ కు గట్టి షాక్ ఇవ్వాలనే ప్లాన్ లో...

Read More..

ఆ పరిస్థితులపై రేవంత్ సొంత సర్వే ? 

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి తెలంగాణలో తన హవా కొనసాగే విధంగా చేసుకుంటున్నారు.పార్టీలోనూ పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు.అధికార పార్టీ టిఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ ను తీర్చిదిద్దేందుకు రేవంత్ రెడ్డి గట్టిగానే కష్టపడుతున్నారు.వరుసగా...

Read More..

సురేఖ ఇచ్చిన ట్విస్ట్ తో కాంగ్రెస్ లో ఆందోళన ?

తెలంగాణ కాంగ్రెస్ లో హుజూరాబాద్ ఎన్నికల సందడి మొదలైనట్టు కనిపించినా, అభ్యర్థి ఎంపిక విషయంలో ఇంకా ఆ పార్టీ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోంది.ఎవరిని ఇక్కడ పోటీకి దింపితే గెలుస్తారు అనే విషయంలో చాలా తర్జనభర్జన పడుతోంది.ఎవరిని ఇక్కడ నుంచి పోటీకి దించినా...

Read More..

రేవంత్‌కు ఫుల్ స‌పోర్టు ఇస్తున్న రాహుల్‌.. అసంతృప్తుల‌కు చెక్‌

కాంగ్రెస్‌కు రేవంత్‌రెడ్డి టీపీసీసీ చీఫ్ అయిన త‌ర్వాత అనేక అసంతృప్తులు బ‌య‌ట‌ప‌డ్డాయి.అప్ప‌టి నుంచి ఇప్ప‌టి దాకా కూడా కొంద‌రు సీనియ‌ర్లు రేవంత్ నాయ‌క‌త్వాన్ని ఒప్పుకోవ‌ట్లేదు.దీంతో చాలా గ్రూపులుగా కాంగ్రెస్ చీలిపోతోంది.రేవంత్ పార్టీ చీప్‌గా ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా కూడా పెద్ద‌గా ఎవ‌రూ...

Read More..

సీఎం కేసీఆర్ దత్తత గ్రామం లో రేవంత్ రెడ్డి..!!

రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయిన తరువా టీ కాంగ్రెస్క సిఆర్ ప్రభుత్వంపై పోరాటం విషయంలో స్పీడ్ పెంచింది.ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు  పై ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాలతో ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది.దళిత గిరిజన దండోరా లతో పాటు దళిత బస్తీ లను...

Read More..

ఆ వ‌ర్గాల‌ను దృష్టిలో పెట్టుకునే ఆమెకు రేవంత్ టికెట్ ఇస్తున్నారా..?

హుజురాబాద్ ఉప ఎన్నికలో తమ పార్టీ జెండా ఎగురవేయాల్సిందేనని అధికార టీఆర్ఎస్ పార్టీ ఎత్తుల మీద ఎత్తులు వేస్తున్నది.ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ ‘దళిత బంధు’ స్కీమ్‌ను పైలట్ ప్రాజెక్టు కింద హుజురాబాద్‌లో ప్రారంభిస్తున్నారు.ఇకపోతే ఇక్కడ ఉప ఎన్నికల బరిలో టీఆర్ఎస్...

Read More..

ఆపరేషన్ కోవర్ట్ : కాంగ్రెస్ లో ఇక కఠిన నిర్ణయాలే ? 

తెలంగాణ కాంగ్రెస్ ను సరికొత్తగా పరుగులు పెట్టించేందుకే ఆ పార్టీ రాష్ట్ర నేతలంతా నిర్ణయం తీసుకున్నారు.గతంలో ఎప్పుడూ లేనివిధంగా నేతలంతా ఒకే విషయంపై ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.గతంతో పోలిస్తే తెలంగాణ కాంగ్రెస్ కు ఆదరణ పెరిగింది అని, జనాలకు టిఆర్ఎస్ కు...

Read More..

కేసీఆర్‌కు మద్దతు ఇస్తున్న మరో నేత.. కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?

హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ దళిత బంధుస్కీమ్‌ను తెరమీదకు తెచ్చిన సంగతి అందరికీ విదితమే.ఈ పథకం ద్వారా దళిత జాతిలో వెలుగు నింపడమే కేసీఆర్ లక్ష్యమని గులాబీ నేతలు పేర్కొంటున్నారు.అయితే, విపక్ష నేతలు, కొందరు మేధావులు...

Read More..

ఆ విమర్శలపై నోరుమెదపని రేవంత్.. ఆందోళనలో అభిమానులు

కాంగ్రెస్ శ్రేణులు ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ ఎ.రేవంత్‌రెడ్డిపైనే ఆశలు పెట్టుకున్నాయని చెప్పొచ్చు.గ్రూపు రాజకీయాలకు తావివ్వకుండా అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొంటూ పదునైన విమర్శలు చేస్తూ కేడర్‌కు, కాంగ్రెస్ పార్టీ నేతలకు రేవంత్ దిశా నిర్దేశం చేస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి.ఈ...

Read More..

కాంగ్రెస్‌లో నల్గొండ నేతల ప్రభావాన్ని రేవంత్ తగ్గిస్తున్నా‌రా?

టీపీసీసీ చీఫ్‌గా మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి నియామకం తర్వాత కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ వచ్చిన సంగతి అందరికీ విదితమే.కాగా, కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకుగాను రేవంత్ సరికొత్త వ్యూహాలను రచిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.ఈ క్రమంలోనే నల్లగొండ జిల్లాకు చెందిన...

Read More..

ఏపీ కాంగ్రెస్ కు కొత్త బాస్ ? తెరపైకి మాజీ సీఎం ?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీగా చక్రం తిప్పిన కాంగ్రెస్ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి వచ్చినట్లుగా కనిపించినా, గతంతో పోలిస్తే తెలంగాణ కాంగ్రెస్ లో కాస్త ఊపు వచ్చింది.2018 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కు కొన్ని...

Read More..

రేవంత్ ఇంత చేస్తున్నా... వారు మాత్రం కింద‌కు లాగేందుకే చూస్తున్నారంట‌..!

తెలంగాణ వ‌చ్చినప్ప‌టి నుంచి క్ర‌మంగా బ‌ల‌హీన ప‌డుతూ వ‌స్తోంది కాంగ్రెస్ పార్టీ.క‌నీసం ఏ ఎన్ని క‌ల్లోనూ పోటీ ఇవ్వ‌కుండా చ‌తికిల‌ప‌డుతోంది.దీంతో ఢిల్లీ అధిష్టానం ఎలాగైనా కాంగ్రెస్‌ను బ‌తికించుకోవాల‌ని ఎంద‌రు వ్య‌తిరేకిస్తున్నా కూడా రేవంత్ రెడ్డికే టీపీసీసీ ప‌ద‌వి ఇచ్చింది.దీతో ఆయ‌న ప‌గ్గాలు...

Read More..

టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల బాధేంటి ?

రెండోసారి టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ను పూర్తిగా టార్గెట్ చేసుకుని, ఆ పార్టీకి చెందిన దాదాపు పన్నెండు మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుని కాంగ్రెస్ ను పూర్తిగా బలహీనం చేయడంలో టీఆర్ఎస్ సక్సెస్ అయింది.కాంగ్రెస్ తెలంగాణలో పూర్తిగా...

Read More..

' బండి ' జోరు తగ్గిందా ? కాంగ్రెస్ క్రేజ్ పెరిగిందా ? 

మొన్నటి వరకు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అన్నట్లుగా తయారైంది తెలంగాణలో రాజకీయ నాయకుల పరిస్థితి.టిఆర్ఎస్ కు బలమైన ప్రత్యర్థిగా బిజెపిని ముందుకు తీసుకెళ్లడంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సక్సెస్ అవుతూ వచ్చారు.పేరుకే తప్ప కాంగ్రెస్...

Read More..

టీఆర్ఎస్ తో పోట్లాడుతూ... బీజేపీ పునాదులు పెకిలిస్తున్న రేవంత్ ? 

ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ ను,  ఆ పార్టీ అధినేత కేసీఆర్, కేటీఆర్ లను టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు.తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభావం పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుందనే ఆలోచనతో రేవంత్ ఉన్నారు.అందుకే ఇంతగా...

Read More..

రూటు మార్చిన రాహుల్ ! రేవంత్ వంటి వారే ఎందుకంటే ? 

పదేళ్లుగా కాంగ్రెస్ పరిస్థితి చూసుకుంటే పూర్తిగా పతనావస్థకు చేరిపోయింది.రాబోయే ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి తప్పదు అనే విధంగా పరిస్థితి తయారైంది.కాంగ్రెస్ బలహీనం కావడంతో, రెండో సారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగలిగింది.ప్రస్తుతం బిజెపి పై దేశవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతున్నా, కాంగ్రెస్ పేరు...

Read More..

క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ బలోపేతంపై రేవంత్ దృష్టి...

పీసీసీ చీఫ్ గా  రేవంత్ బాధ్యతలు స్వీకరించిన తరువాత కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా దృష్టి పెట్టిన పరిస్థితి ఉంది.ప్రజా సమస్యలపై పోరాటాన్ని ఉధృతం చేస్తున్న విషయం తెలిసిందే.తాజాగా పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో రాజ్ భవన్ ముట్టడికి...

Read More..

హుజూరాబాద్ అభ్యర్థి విషయంలో రేవంత్ ఇలా డిసైడ్ అయ్యారా ? 

అందరి కంటే భిన్నంగా ముందుకు వెళ్లాలనే ఆలోచనలో ఉంటారు తెలంగాణ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి.ఆ వైఖరి కారణంగానే ఆయన అతి తక్కువ సమయంలోనే ఈ స్థాయికి చేరుకోగలిగారు.ఇక కాంగ్రెస్ తెలంగాణలో బలహీనంగానే ఉన్నా, రేవంత్ మాత్రం బలమైన శక్తిగా అధికార...

Read More..

పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా నవజ్యోత్ సింగ్ సిద్ధూ..!

పంజాబ్ పీసీసీ అధ్యక్ష పదవి గురించి కొద్దిరోజులుగా జరుగుతున్న హంగామా తెలిసిందే.రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నో ఊహాగానాలు ఉండగా ఫైనల్ గా పంజాబ్ రాష్ట్ర మాజీ మంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూకి పీసీసీ అధ్యక్ష పదవి దక్కింది.సిద్ధూని పీసీసీ అధ్యక్షుడిగా...

Read More..

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీరియస్ కామెంట్లు..!!

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడాన్ని నిరసిస్తూ చలో రాజ్ భవన్కార్యక్రమం చేపట్టడంతో భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులని  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఇదే సమయంలో ధ‌ర్నాచౌక్ నుండి  రాజ్ భవన్...

Read More..

' ఉత్తమ్ ' కూడా వెళ్లిపోతున్నారా ? 

అంతుచిక్కని రాజకీయ వ్యూహాలు రూపొందిస్తూ,  రాజకీయ ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టడం లో టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ సిద్ధహస్తులు.ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభావం కనిపిస్తోంది.ఆ పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం కావడంతో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు అన్నీ మారిపోయాయి.మొన్నటివరకు హుజూరాబాద్ నియోజకవర్గం...

Read More..

కౌశిక్ రెడ్డి ఆడియో వైరల్ ? కాంగ్రెస్ షోకాజ్ నోటీస్ !

తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు పెద్ద దుమారం రేగుతోంది.ముఖ్యంగా హుజూరాబాద్ నియోజకవర్గం లో కీలక నేతగా ఉన్న కౌశిక్ రెడ్డి పార్టీ మారుతున్నారనే వార్తలు కొద్దిరోజులుగా వస్తూనే ఉన్నాయి.కాంగ్రెస్ నుంచి టిక్కెట్ ఆశిస్తున్న ఆయన రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు కావడంతో...

Read More..

ఆ కాంగ్రెస్ సీనియర్ నోచ్చుకున్నారా ? నచ్చ చెప్పినా లాభం లేదా ? 

తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి ప్రకటించి చాలా రోజులే అయింది.అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసేసారు.అయినా ఆ పీఠం పై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ సీనియర్ నేతలు మాత్రం ఇంకా అలకపాన్పు వీడి నట్టుగా కనిపించడం లేదు.తన నియామకం పై...

Read More..

వైఎస్సార్ సెంటిమెంట్‌ను ఎత్తుకుంటున్న కాంగ్రెస్‌.. షర్మిల ఎఫెక్టేనా..?

కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి అంటే ఒక శ‌కం అనే చెప్పొచ్చు.తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు అంత బ‌లం పెరిగిందంటే అది వైఎస్ మ‌హిమే అని ఇప్ప‌టికీ న‌మ్ముతుంటారు.అస‌లు విమ‌ర్శించేందుకు కూడా అవ‌కాశం లేద‌ని ఇప్ప‌టికీ పార్టీల‌కు అతీతంగా ఆయ‌న్ను కొలుస్తుంటారు.అంత‌టి చ‌రిష్మా...

Read More..

ష‌ర్మిల‌కు ఆల్‌దిబెస్ట్ చెప్పిన కాంగ్రెస్ అసంతృప్త ఎంపీ.. కార‌ణ‌మేంది..?

తెలంగాణ రాజ‌కీయ‌లు ఇప్పుడు చాలా వేడి మీదున్నాయి.అన్ని పార్టీల్లోనూ ఇప్పుడు అనూహ్య‌ ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి.ఇప్ప‌టి వ‌ర‌కు ఈట‌ల రాజేంద‌ర్ బీజేపీలో చేర‌డంతో టీఆర్ ఎస్‌, బీజేపీలో అనేక ప‌రిణామాలు జ‌రిగాయి.ఇక దాని త‌ర్వాత రేవంత్‌రెడ్డిని టీపీసీసీ ప్రెసిడెంట్‌ను చేయ‌డంతో ఆ పార్టీలో...

Read More..

ఎప్పుడో ఎన్నికలు ... ఇప్పుడే హడావుడి ! సందడే సందడి 

ఆలూ లేదు సూలి లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా తయారయ్యాయి తెలంగాణ రాజకీయ పార్టీలు, నాయకుల పరిస్థితి.సార్వత్రిక ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉంది.హుజురాబాద్ ఎన్నికలకూ దాదాపు ఐదు నెలలకు పైగా సమయం ఉంది.అయినా అప్పుడే అన్ని రాజకీయ పార్టీలు...

Read More..

రేవంత్ రాజకీయ ప్రస్థానం ఇదే ! మండల స్థాయి నుంచి ఇలా..!

ఎట్టకేలకు తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.ఈ స్థాయికి వచ్చేందుకు ఆయన ఎన్నో రాజకీయ ఆటుపోట్లను ఎదుర్కొన్నారు.సొంత పార్టీ నేతల నుంచి సహకారం లేకపోయినా, జాతీయ నాయకుల వద్ద నమ్మకాన్ని సంపాదించుకోగలిగారు.ఆ నమ్మకమే ఇప్పుడు...

Read More..

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముందున్న అసలు ఛాలెంజ్ ఇదే?

తెలంగాణలో గత తొమ్మిది సంవత్సరాలుగా కాంగ్రెస్ తెలంగాణలో జరిగిన ప్రతి ఎన్నికలో ఓటమిపాలవుతూ వస్తున్న సంగతి తెలిసిందే.అయితే రెండు పర్యాయాలు ఓడిపోవడంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనైనా సత్తా చాటాలన్నది కాంగ్రెస్ నాయకుల ఆకాంక్ష.అయితే ఇన్ని రోజులు నాయకత్వ లోపంతో సతమతమవుతున్న కాంగ్రెస్...

Read More..

కేసీఆర్ కు రేవంత్ భయం ? స్పీడ్ పెంచింది అందుకేనా ? 

ఎన్నో ఉత్కంఠ పరిణామాలు, ఎన్నో అవమానాలు , ఎన్నో ఒత్తిళ్లు , మరెన్నో పోటీల ను తట్టుకుంటూ ఎట్టకేలకు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అధిష్టానం చేత ఎంపిక చేయబడి తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి.అసలు రేవంత్...

Read More..

కాంగ్రెస్ ఎమ్మెల్యేల మదిలో ఏముంది?

ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత.ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి మరీ దారుణంగా తయారయింది.కేసీఆర్ చాణక్యం ముందు కాంగ్రెస్ నేతల పప్పులు ఉడకడం లేదని పలువురు చర్చించుకుంటారు.రెండు పర్యాయాలు ఆయన చతురతతో రాష్ర్ట వ్యాప్తంగా కాంగ్రెస్ ను కోలుకోలేని దెబ్బ తీసిన కేసీఆర్… అనంతరం...

Read More..

తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల్లో తీవ్ర నిరాశ‌.. పీసీసీ మార్పు ఇంకెప్పుడు?

తెలంగాణ కాంగ్రెస్‌లో మొద‌టి నుంచి వివాదాలే త‌లెత్తుతున్నాయి.ఆ పార్టీలో ఒక‌రంటే ఒక‌రికి స‌రిగ్గా మ‌ద్ద‌తు ఇవ్వ‌రు.ఎవ‌రికి వారే అన్న‌ట్టు వ‌ర్గాలుగా విడిపోతుంటార‌నే భావ‌న ఇత‌ర పార్టీల్లో ఉంది.ఇక ఇలాంటి మాట‌ల‌కు అద్దం ప‌ట్టిన‌ట్టే ఉంటాయి కాంగ్రెస్ నేత‌ల ప‌నులు.ఎవ‌రికి వారే బ‌హిరంగ...

Read More..

పీసీసీ ఎంపికపై కాంగ్రెస్ హై కమాండ్ మల్లగుళ్ళాలు...ఆలస్యమైతే జరగబోయేది ఇదే?

తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్న పరిస్థితి నెలకొంది.గమ్యం ఎటు గమనం ఎటు అనేది కూడా కాంగ్రెస్ నాయకులకు కూడా స్పష్టత లేకుండా ఉన్న పరిస్థితి ఉంది.అయితే ఇప్పటికే అన్ని రకాల ఎన్నికలలో కూడా చతికిల పడ్డ కాంగ్రెస్ ఏ...

Read More..

మ‌ళ్లీ మొద‌లైన పీసీసీ చీఫ్ వివాదం.. గ‌ళ‌మెత్తిన మ‌రో నేత‌

తెలంగాణ‌లో పీసీసీ చీఫ్ ప‌ద‌వి వివాదం ఇప్ప‌ట్లో ముగిసేలా లేదు.కాంగ్రెస్‌లో ఎవ‌రికి వారే త‌మ‌కంటే త‌మ‌కే ప‌ద‌వి ఇవ్వాలంటూ ఇప్ప‌టిఏ ప్ర‌జ‌ల్లో పేరు త‌గ్గించుకుంటున్నారు.రేవంత్ రెడ్డి, కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి, జీవ‌న్ రెడ్డి, భ‌ట్టి విక్ర‌మార్క‌, జ‌గ్గారెడ్డి లాంటి నేత‌లు ఈ ప‌ద‌వి...

Read More..

రేవంత్ చుట్టూ రాజకీయ ఉచ్చు ? ఆయనకు పదవి దక్కనివ్వరా ? 

అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా అధికారంలోకి వస్తుందా అనే సందేహాలు అందరిలోనూ కలుగుతున్నాయి.ఎందుకంటే ఆ పార్టీలో ఉన్న గ్రూపు రాజకీయాలు మరే పార్టీలోనూ ఉండవు.సొంత పార్టీ నేతలను దెబ్బతీయడమే పనిగా ఎక్కువ మంది నాయకులు పనిచేస్తూ ఉండటం, సొంత పార్టీని...

Read More..

ఎవరైతే బాగుంటుందో ..? ఆరా తీస్తున్నారుగా ?

తెలంగాణ కాంగ్రెస్ కు ఊపిరి పోసేందుకు ఆ పార్టీ అధిష్టానం పెద్దలు కసరత్తు మొదలు పెట్టారు.  అసలు ఎప్పుడో తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడిని నియమించాల్సి ఉన్నా, అధిష్టానం పెద్దలు రకరకాల కారణాలతో వాయిదా వేసుకుంటూ వస్తున్నారు.ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న...

Read More..