Pavan Kalyan News,Videos,Photos Full Details Wiki..

Pavan Kalyan - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

జనసేన టీడీపీని కలిపే పనిలో ఆ ఎమ్మెల్యే ? 

ఇంకా ఎన్నికలకు రెండున్నర ఏళ్లకు పైగా సమయం ఉన్నా, అప్పుడే సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం కసరత్తు మొదలు పెట్టింది.అందుకే గెలుపు తమ ఖాతాలోనే పడే విధంగా ఇప్పటి నుంచే అన్ని పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటూ...

Read More..

బీజేపీ కి అర్ధంకాని పవన్ ? 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఖరి ఏమిటో బిజెపి నేతలకు అస్సలు అర్థం కావడం లేదు.  అసలు ఆయన తమ పార్టీతో కలిసి ముందుకు వెళ్లాలి అనుకుంటున్నారో లేక తెగతెంపులు చేసుకోవాలని అనుకుంటున్నారో అనేది ఎవరికీ అర్థం కావడం లేదు.అసలు రెండు...

Read More..

కొత్త తలనొప్పి : ఎన్డీఏ లోకి వైసీపీ కి ఆహ్వానం ! ఏపీ బిజెపికి టెన్షన్ ? 

అసలు ఏపీలో బీజేపీ పరిస్థితి  అంతంతమాత్రంగానే ఉంది.ఎప్పుడూ ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని , తమ ఉనికిని కాపాడుకుంటూ వస్తోంది.2019 ఎన్నికల సమయంలో వైసీపీ కి మద్దతుగా బిజెపి నిలిచింది అయితే ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో వైసీపీ పై...

Read More..

పవన్ ని రమ్మంటున్న టీడీపీ ... వదలనంటున్న బీజేపీ ? 

ఏపీలో 2024 సార్వత్రిక ఎన్నికల హడావుడి అప్పుడే మొదలైపోయింది అన్నట్టుగా పరిస్థితి నెలకొంది.బిజెపి టిడిపి వైసిపిలు రాజకీయంగా తీసుకుంటున్న నిర్ణయాలు, వేస్తున్న అడుగులు అది నిజమే అనే భావన కలిగిస్తున్నాయి.టిడిపి, జనసేన పార్టీ లు పూర్తిగా వైసీపీ ని టార్గెట్ చేసుకుంటూ...

Read More..

ఓహో బీజేపీ ఇలా డిసైడ్ అయ్యిందా ? ఆ పార్టీకి నిరాశేనా ?

ఏదో రకంగా ఏపీలో బిజెపి, జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకుని, మళ్ళీ 2014 ఎన్నికల ఫలితాలను రిపీట్ చేయాలనే ఆశ, ఆలోచనతో టిడిపి అధినేత చంద్రబాబు ఉన్నారు.అందుకే సమయం వచ్చినప్పుడల్లా బిజెపికి దగ్గరయ్యేందుకు ఆయన అనేక ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు.తెలుగుదేశం పార్టీతో...

Read More..

వైసీపీ కండువాతో జనసేన ఎమ్మెల్యే !! ??

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది టిడిపి ఎమ్మెల్యేలతో పాటు,  జనసేన కు చెందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వంటి వారు బయట నుంచి వైసీపీకి మద్దతు పలికారు.నేరుగా వైసిపి లో చేరితే అనర్హత వేటు...

Read More..

బాబు ముఖంలో ఆనందం నింపిన టీడీపీ పట్టాబీ ?

నిన్న టిడిపి కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు దాడులకు దిగడం ఏపీలో పెద్ద సంచలనం సృష్టించడంతో పాటు, రాజకీయంగానూ పెద్ద దుమారం రేపింది.వైసీపీ శ్రేణులు దాడికి నిరసనగా ఈ రోజు టిడిపి రాష్ట్ర బంద్ కు పిలుపు ఇచ్చింది.వైసీపీ అధినేత జగన్ ను...

Read More..

టీడీపీ జనసేన పొత్తు లో కొత్త ట్విస్ట్ ?  బీజేపీ సైతం ? 

గత కొంతకాలంగా జనసేన , టిడిపి పొత్తు విషయమై జోరుగా ప్రచారం నడుస్తూనే ఉంది.దాదాపు ఈ రెండు పార్టీలు రాబోయే ఎన్నికల సమయం నాటికి అధికారికంగా పొత్తు పెట్టుకునే ఆలోచనలోనే ఉన్నాయి.దీనికి సంబంధించి అనేక ప్రచారాలు నడుస్తున్నాయి.కాకపోతే జనసేనతో బీజేపీ పొత్తు...

Read More..

ఆ వ‌ర్గాల‌ను వైసీపీకి దూరం చేసేలా ప్లాన్ వేస్తున్న ప‌వ‌న్‌..

పార్టీలు ఏవైనా స‌రే కొన్ని వ‌ర్గాల అండ‌తోనే అధికారంలోకి వ‌స్తుంటాయి.అన్ని వ‌ర్గాల‌ను ఒకే దృష్టి కోణంలో చూడ‌కుండా ఆయా వ‌ర్గాల‌కు సెప‌రేటు స్థాయి క‌ల్పించి వారి అండ‌దండ‌ల‌ను సంపాదిస్తే గ‌న‌క త‌ప్ప‌కుండా అధికారంలోకి రావ‌డం ఖాయ‌మే.ఈ విష‌యంలో గ‌తంలో టీడీపీ బీసీ...

Read More..

బద్వేల్ ఎన్నికలు .. బీజేపీ కి కొత్త కష్టాలు 

తెలంగాణలో ఫర్వాలేదు అనుకున్న ఏపీలో బీజేపీ పరిస్థితి ఏమిటో అందరికీ తెలుసు.  చెప్పుకోవడానికి పార్టీ తప్ప, ఆ పార్టీ ప్రభావం ఏపీలో ఏమాత్రం లేదని అనేక ఎన్నికల్లో అర్దం అయిపోయింది .ఏపీలో ఏ ఎన్నికలు జరిగినా,  బిజెపి పోటీ చేయడం, జీరో...

Read More..

పవన్ కు అంత ప్రాధాన్యం అవసరమా ? టీడీపీ సీనియర్ల అసంతృప్తి ? 

జనసేన విషయంలో టీడీపీలో రకరకాల పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.కొంతమంది జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుంటేనే టీడీపీ 2024 ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందనే అభిప్రాయం మెజార్టీ టీడీపీ నాయకుల్లో వ్యక్తం చేస్తుండగా, మరికొంత మంది టీడీపీ నేతలు అనవసరంగా జనసేన కు ఎక్కువ ప్రాధాన్యత...

Read More..

ఆ టీడీపీ నేతల మనసు జనసేన వైపు చూపు ? 

ఏపీలో జనసేన దశ తిరిగినట్టుగానే కనిపిస్తోంది.ఇతర పార్టీలలో ప్రాధాన్యం దక్కని వారు, 2024 ఎన్నికల ఫలితాలను ఖచ్చితంగా అంచనా వేయగలిగిన నేతలు ఇప్పటి నుంచే జనసేనలోకి క్యూ కట్టేందుకు సిద్ధమవుతున్నారు.ముఖ్యంగా ఏపీ లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన...

Read More..

కూడికలు .. తీసివేతలు ! పవన్ సరైన రాజకీయం 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికి సరైన నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తున్నారు.  మొన్నటి వరకు రాజకీయాలంటే మొక్కుబడి తంతు అన్నట్లుగా ఆయన వ్యవహారం ఉండేది.  ఒక పక్క సినిమాలు,  మరో పక్క రాజకీయాలు ఇలా రెండు పడవలపై ఆయన ప్రయాణం కొనసాగిస్తూ,...

Read More..

జగన్ ఎమ్మెల్యే లకు పీకే టెన్షన్ ? రిపోర్ట్ ఏంటంటే ?

నేరుగా వైసీపీకి రాజకీయ సలహాలు అందించక పోయినా, తన టీమ్ ద్వారా ఆ లోటును తీరుస్తున్న వైసీపీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బలం గురించి అందరి కంటే ఆ పార్టీ అధినేత జగన్ కు బాగా తెలుసు.ప్రశాంత్ కిషోర్ రాజకీయ...

Read More..

అసలు సూత్రధారి ' నాదెండ్ల ' ? 

అధికారికంగా ప్రకటించకపోయినా, జనసేన ,టిడిపి పార్టీల పొత్తు ఖరారు అయ్యింది అనే విషయం అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు ప్రజల్లోనూ చర్చనీయాంశం అవుతోంది.దాదాపు పొత్తు విషయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య ఇప్పటికే ఒక అవగాహన వచ్చిందని, ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని...

Read More..

జనసేన తో పోత్తే లేదు అప్పుడే వారిలో నిరుత్సాహం ?

తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికల్లో విజయం సాధించాలంటే తప్పనిసరిగా జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిందే అనే అభిప్రాయంలో ఆ పార్టీ అగ్రనాయకత్వం ఉండగా, తెలుగు తమ్ముళ్లు మాత్రం ఈ పొత్తు విషయంలో ఒక పక్క ఆనందంగానే ఉన్నా, మరో వైపు ఆందోళనలోనూ...

Read More..

ఏపీలో కొత్త రాజ‌కీయ శ‌క్తి ఇప్ప‌ట్లో లేన‌ట్టేనా..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ విడిపోయిన‌ప్ప‌టి నుంచి ఆర్థికంగా చాలా వెన‌క‌బ‌డిపోయింది.తెలంగాణ‌తో క‌లిసున్న‌ప్ప‌టి కంటే కూడా చాలా అప్పుల పాల‌యిపోయింది.కొత్త రాష్ట్రానికి మొద‌టి సీఎంగా చంద్ర‌బాబుకు అవ‌కాశం ఇచ్చారు ఏపీ ప్ర‌జ‌లు.అయితే ఆయ‌న్ను ఐదేళ్ల త‌ర్వాత దించేసి జ‌గ‌న్‌కు ప‌గ్గాలు ఇచ్చారు.అయినా కూడా ఆర్థికంగా పెద్ద...

Read More..

జనసేన వైపు చూస్తున్న ఆ టీడీపీ ఎమ్మెల్యే ఈయనేనా ?

రాజకీయ నాయకులు పార్టీలు మారడం పెద్ద విషయం ఏమీ కాదు.తమకు ఏ పార్టీలో కంఫర్ట్ గా ఉంటుందో, ఏ పార్టీలో ఎక్కువ ప్రయోజనం ప్రాధాన్యం దక్కుతుందో చూసుకుని ఆ పార్టీలోకి జంప్ అయిపోతుంటారు.అయితే తరచుగా పార్టీలు మారుతూ ఉంటే అది ఎప్పుడో...

Read More..

లోకేష్ ' సైకిల్ ' కు బాబు బ్రేకులు ?

ఒకవైపు టిడిపిలో చంద్రబాబు తన తనయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రాధాన్యం పెంచుతూనే మరోవైపు దూకుడుగా ముందుకు వెళ్లకుండా చంద్రబాబు ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేస్తూ వస్తున్నారు.  రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ బరువు బాధ్యతలను లోకేష్...

Read More..

ఆ కులమే టార్గెట్ గా జనసేన కీలక నిర్ణయం ?

రాజకీయంగా జనసేన పార్టీని స్థాపించి జాగ్రత్తగా రాజకీయ వ్యూహాలు రూపొందించుకుంటే వెళ్తే 2024 ఎన్నికల్లో అధికారంలోకి రావడం పెద్ద కష్టమేమి కాదు అన్నది ఆ పార్టీ లో ఏర్పడిన అభిప్రాయం.అయితే సొంతంగా అధికారంలోకి రాలేక పోయినా,  ఏదో ఒక పార్టీతో పొత్తు...

Read More..

టీడీపీ జనసేన పొత్తు ! వైసీపీ కి ఇబ్బంది లేదా ?

2024 ఎన్నికల నాటికి ఏపీలో  రాజకీయ సమీకరణాలు శర వేగంగా మారే అవకాశం కనిపిస్తోంది.వైసీపీ ప్రభుత్వాన్ని అధికారానికి దూరం చేయడమే ఏకైక లక్ష్యంగా తెలుగుదేశం జనసేన పార్టీలు పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లే ఆలోచనలో ఉన్నాయి.ప్రస్తుతం జనసేన బీజేపీ ల పొత్తు...

Read More..

పొత్తుల భయం లో టీడీపీ నేతలు ? లోకేష్ చుట్టూ ప్రదక్షణాలు ?

2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటుందని, పొత్తు పెట్టుకోక పోతే మళ్ళీ 2019 ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయని అందరికీ అర్థమైపోయింది.ముఖ్యంగా టిడిపి అధినేత చంద్రబాబు లో ఈ అభిప్రాయం స్పష్టంగా కనిపిస్తోంది.అందుకే ఆయన...

Read More..

తెలంగాణాలోనూ జనసేన యాక్టిివ్ ? ఆ రోజే కీలక సమావేశం !

ఏపీలో జనసేన ను యాక్టివ్ చేసేసారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ .మొన్నటి వరకు చెప్పుకోవడానికి పార్టీ తప్ప పెద్దగా కార్యకలాపాలు ఏవి ఉండేవి కాదు.పార్టీ స్థాపించి ఏడేళ్లు అవుతున్నా, పార్టీని పవన్ బలోపేతం చేయలేకపోయారనే విమర్శలు ఎదుర్కొనేవారు. 2019...

Read More..

పవన్ ఇలా చెప్పారా ? చాలా ఉందిగా ? 

ఏదైతేనేం జనసేన పార్టీలోనూ ఊపు కనిపిస్తోంది.అధికారం దక్కించుకోగలము అనే ధీమా పెరిగినట్టుగానే ఉంది.అందుకే  ఉత్సాహంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో ఊహించని విధంగా పర్యటనలు చేపడుతున్నారు.ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు.అంతే కాకుండా పెద్ద ఎత్తున జనసేన లో చేరికలు ఉండేవిధంగా ప్రయత్నాలు...

Read More..

ఓ ఎమ్మెల్యే ఇద్దరు మాజీలు ! జనసేన లోకి వలసలు నిజమేనా ?

రాజకీయంగా దూకుడు పెంచిన జనసేన పార్టీ క్రమ క్రమంగా తమ బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.తెలుగుదేశం పార్టీ కంటే రాబోయే రోజుల్లో జనసేన కి ఎక్కువ ఆదరణ ఉండేలా కనిపిస్తూ ఉండటంతో, జనసేన లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.ఇటీవల కాలంలో అనేక...

Read More..

ప‌వ‌న్ నిర్ణ‌యాన్ని ప‌క్క‌న పెట్టేస్తున్న బీజేపీ.. బ‌ద్వేల్‌పై కొత్త వ్యూహం

ఏపీలో ఇప్పుడు బ‌ద్వేల్ ఉప ఎన్నిక పోరు అగ్గి రాజేస్త‌న్న విష‌యం చూస్తూన ఉన్నాం.దీనిపై భిన్నాభిప్రాయాలు వెల్ల‌డ‌వుతున్నాయి.ఓ వైపు పోటీలో ఉంటార‌నుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌మ పార్టీ త‌ప్పుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించేశారు.అంతే కాదు ఎవ‌రూ పోటీ చేయొద్దంటూ కోరుతున్నారు.మ‌రి జ‌న‌సేన‌, బీజేపీ పొత్తులో...

Read More..

అప్పుడు టీడీపీ ఇప్పుడు జనసేన ! బీజేపీ మాత్రం అదే ప్లేస్ లో ? 

ఏపీలో కేంద్ర అధికార పార్టీ బీజేపీ పరిస్థితి ఏమిటో అర్థం కాని విధంగానే ఉంది.ఎప్పటి నుంచో ఏపీలో బలపడేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తున్నా, ఫలితం మాత్రం కనిపించడం లేదు.చెప్పుకోవడానికి కేంద్ర అధికార పార్టీ హోదా కనిపిస్తున్నా, పార్టీ మాత్రం ఎక్కడ...

Read More..

పవన్ కోసం ఆరాటమా ? బాబు లెక్క ఇదే ?

టిడిపి అధినేత చంద్రబాబు తన రాజకీయ వ్యూహాన్ని మార్చినట్లు కనిపిస్తున్నా.రు ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు జరిగినా పోటీకి సిద్ధం అన్నట్లుగా చంద్రబాబు వ్యవహరిస్తూ ఉంటారు.అంతే కాదు తమ రాజకీయ ప్రత్యర్థలను ముప్పుతిప్పలు పెట్టి పైచేయి సాధించేందుకు ప్రతి దశలోనూ ఆయన ప్రయత్నిస్తూనే...

Read More..

జనసేన తో కటీఫ్ ? బీజేపీ అభ్యర్థిగా ఆమె ?

ఎప్పటి నుంచో జనసేన బీజేపీ పొత్తు విషయంలో  అందరికీ ఒక సందిగ్ధత ఉండేది.కానీ ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చేసింది.బిజెపి జనసేన పార్టీతో అధికారికంగా పొత్తు పెట్టుకున్నా, ఏపీలో మాత్రం ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.ఉమ్మడిగా కలిసి రెండు పార్టీలు ప్రజా పోరాటాలు...

Read More..

'బద్వేల్ ' ట్విస్ట్ లు మామూలుగా లేవు ! 

ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.టిడిపి, బిజెపి, జనసేన , వైసిపి ఇలా అన్ని రాజకీయ పార్టీలు బద్వేలు ఉప ఎన్నికలపై దృష్టి సారించాయి.మొన్నటి వరకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకపోవడంతో పెద్దగా హడావుడి కనిపించలేదు.అయితే నోటిఫికేషన్ వెలువడక ముందే టిడిపి...

Read More..

లోకేష్ సైలెన్స్  వెనుక పవన్ ? ఇదీ ఆయన వ్యూహమేనా ?

ఉన్నట్టుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంగా యాక్టిివ్ అయ్యారు.ఎప్పుడూ లేని విధంగా తన రాజకీయ విధానాన్ని మార్చుకున్నారు.శరవేగంగా అడుగులు వేస్తూ వైసీపీ ప్రభుత్వం పై పోరాటాలు చేస్తున్నారు.అది ఇది అని కాకుండా నేనున్నాను అంటూ పవన్ పోరాటం చేసేందుకు, ఏపీ...

Read More..

కుల లెక్కల్లో పవన్ ? ఈసారి రూటు మార్చారుగా ?

గతం కంటే భిన్నమైన రాజకీయాలు చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిసైడ్ అయిపోయినట్లుగా కనిపిస్తున్నారు.నిన్న తూర్పుగోదావరి జిల్లా లో శ్రమదానం కార్యక్రమం చేపట్టిన పవన్ ఈ సందర్భంగా చేసిన ప్రసంగం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.ఎప్పుడూ కులాల అంశాన్ని ప్రస్తావించకుండా,  అసలు...

Read More..

బీజేపీ టీడీపీ కాంగ్రెస్ ! పవన్ ఆప్షన్ ఏంటి ?

పార్టీ పెట్టి చాలా సంవత్సరాలు అయినా, ఇప్పుడే అసలు సిసలైన రాజకీయం అంటే ఏంటో చూపించబోతున్నాను అని ప్రకటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.ప్రస్తుతం వైసిపి, జనసేన మధ్య నెలకొన్న రాజకీయ యుద్ధ వాతావరణం ఇప్పట్లో పోయేలా కనిపించడం లేదు.తెలుగు సినిమా...

Read More..

రేపు రాజమండ్రి లో చిరు, పవన్ పర్యటన ! ఫ్యాన్స్ లో టెన్షన్ 

సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యవహారంలో వైసీపీ, జనసేన మధ్య తలెత్తిన వివాదం ఒక పక్క రోజురోజుకూ ముదురుతోంది.ఆన్లైన్ సినిమా టికెట్ విధానాన్ని పవన్ వ్యతిరేకించడంతో ఈ వివాదం మొదలవ్వగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు పవన్ వ్యాఖ్యలతో తమకు ఎటువంటి...

Read More..

బద్వేల్ లో పోటీకి జనసేన రెఢీ ? 

ప్రస్తుతం ఏపీలో కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ ఉప ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.అక్టోబర్ 30వ తేదీన తెలంగాణలోని హుజురాబాద్ తో పాటు, బద్వేల్ నియోజకవర్గంలోనూ ఉప ఎన్నికల పోలింగ్ నిర్వహించబోతున్నారు.ఇప్పటికే బద్వేల్ నియోజకవర్గంలో వైసీపీ గెలుపు...

Read More..

పవన్ వర్సెస్ వైసీపీ ! ఎటూ తేల్చుకోలేని  మెగాస్టార్ ?

సినిమా టిక్కెట్లను ఆన్ లైన్ ద్వారా అమ్మాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించుకున్న దగ్గర నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసిపి ప్రభుత్వం మధ్య వివాదం నడుస్తూనే ఉంది.వైసీపీ మంత్రులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా పవన్ పై విమర్శలు చేస్తుండగా,  పవన్...

Read More..

ఏపీ లో నేడు పవన్ పర్యటన ! వైసిపి చర్యలపై టెన్షన్ ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసిపి మంత్రులకు మధ్య గత కొద్ది రోజులుగా రాజకీయ, వ్యక్తిగత  దూషణలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.పవన్ టార్గెట్ గా మంత్రులతో పాటు,  సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన కొంత మంది వ్యక్తులు  పవన్ పై...

Read More..

వైసీపీ ట్రాప్ లో జనసేన ? దెబ్బతినేది టీడీపీ నే ? 

ఏపీ అధికార పార్టీ వైసీపీ, జనసేన పార్టీ నాయకుల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో ఏపీ పొలిటికల్ వాతావరణం వేడెక్కుతోంది.సినిమా టికెట్లను ఆన్లైన్ ద్వారా ప్రభుత్వం అమ్మాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకోవడంతో మొదలైన వివాదం వైసీపీ మంత్రులు వర్సెస్ పవన్ కళ్యాణ్...

Read More..

వైసీపీ ఉగ్రవాదం అంటూ మళ్లీ విరుచుకుపడ్డ పవన్ ? 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ అధికార పార్టీ వైసీపీ మధ్య మాటల యుద్ధం రోజురోజుకు ముదురుతున్నట్టు గానే కనిపిస్తుంది.సినిమా టిక్కెట్లు ఆన్లైన్ చేసి, ప్రభుత్వమే వాటిని అమ్మాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పై పవన్ ఇప్పటికే ఘాటుగా రియాక్ట్...

Read More..

పవన్ ని పోసానీ తిట్టిపోసాడు ! జగన్ మెచ్చుకుంటారా ? 

గత కొద్ది రోజులుగా వైసీపీ మంత్రులు వర్సెస్ పవన్ కళ్యాణ్ అన్నట్టుగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.ముఖ్యంగా సినిమా టికెట్లను ఆన్లైన్ చేయడం,  ప్రభుత్వమే టికెట్లను అమ్మాలి అని నిర్ణయించుకోవడం వంటివి తనను టార్గెట్ చేసుకునే చేస్తున్నారు అనే అనుమానం పవన్...

Read More..

వైసీపీ మూడ్ మారుతోంది ! కలకలం రేపుతోంది ?

ఏపీ అధికార పార్టీ వైసీపీ అప్పుడే ఎన్నికల మూడ్ లోకి వెళుతున్నట్లుగా కనిపిస్తోంది.ప్రస్తుతం పార్టీ పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉన్నా, రాబోయే ఎన్నికల నాటికి ప్రజా తీవ్రత కాస్త పెరగడంతోపాటు, తమ ప్రత్యర్ధి పార్టీలు బలం పుంజుకుంటాయి అనే అనుమానం వైసిపి...

Read More..

పవన్ పైనే తమ్ముళ్ల భారం !  డిసైడ్ అయిపోయారుగా ?

తెలుగుదేశం పార్టీలో వాతావరణం పూర్తిగా మారిపోయింది.ఎప్పుడయితే ఏపీలో జనసేన ప్రభంజనం కనిపించడం మొదలయ్యిందో , అప్పటి నుంచి ఆ పార్టీ వ్యవహారాలపై తెలుగు తమ్ముళ్లు దృష్టిపెట్టారు.గతం తో పోలిస్తే జనసేన బాగా బలోపేతం అవ్వడం, భవిష్యత్ లో ఆ పార్టీ ప్రభంజనం...

Read More..

మీకో సగం మాకో సగం ! జనసేనకు టీడీపీ గాలం ? 

ఎప్పటి నుంచో టిడిపి జనసేన పార్టీలో పొత్తు వ్యవహారం తెరపైకి వస్తూనే ఉంది.ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జనసేన కు దగ్గర అయ్యేందుకు రకరకాల మార్గాల్లో ప్రయత్నాలు చేస్తోంది.2024 ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే జగన్ అధికారానికి...

Read More..