Parlament News,Videos,Photos Full Details Wiki..

Parlament - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

ఏ 1 ఏ2 అంటూ రఘురామ సంచలన విమర్శలు

తమపై నిత్యం అనేక విమర్శలు చేస్తూ, లేఖలతో విసుగు తెప్పిస్తున్న రఘురామకృష్ణంరాజు పై వేటు వేయించేందుకు వైసీపీ ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నా, కేంద్రం మాత్రం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోనట్టుగానే వ్యవహరిస్తోంది.ఈ క్రమంలోనే రఘురామను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేసినందుకు, ఆయనకు...

Read More..

పార్ల‌మెంట్‌‌లో నేత‌ల ప‌రుగులు.. దేన్ని చూసి అంటే...?

మనుషులమైన మనం భూమిపైన ఉన్న ప్రతీ ఒక్క వస్తువును గురించి తెలుసుకుంటాం.తెలుసుకుంటూనే ఉంటాం.గుడి, బడి, ఆఫీసు, పార్లమెంటు ఇతరాల గురించి అర్థం చేసుకుంటాం.అయితే, మూగజీవాలకు ఇవన్నీ సేమ్.అవి ఎక్కడున్నా ఒకేలాగా ఉంటాయి.మనం గుడిలో ఉంటే ఒకలా, బడిలో ఉంటే మరోలా ఉంటాం.కానీ,...

Read More..

బీజేపీ కి దూరంగా కాంగ్రెస్ కు దగ్గరగా ! వైసీపీ పై పీకే వ్యూహం ఫలిస్తుందా ?

ప్రస్తుతం బీజేపీ పై ఏపీ అధికార పార్టీ వైసిపి పీకల్లోతు కోపంతో ఉంది.తాము ఎంతగా బిజెపి విషయంలో సానుకూలంగా ఉంటున్నా, ఏపీ ప్రయోజనాల విషయంలో బిజెపి గత కొంతకాలంగా వ్యవహరిస్తున్న తీరు వైసీపీ నేతలకు ఆగ్రహం కలిగిస్తోంది.అయితే కేంద్రంతో భవిష్యత్తు అవసరాల...

Read More..

న్యూస్ రౌండప్ టాప్ 20

1.చిన్న పిల్లలకూ కరోనా వ్యాక్సిన్  కరోనా వాక్సిన్ ను 12 నుంచి 18 ఏళ్ల వారికి ఉపయోగించేందుకు క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని ఈ ట్రైల్స్ పూర్తికాగానే చిన్న పిల్లలకు కూడా వ్యాక్సిన్ అందిస్తామని కేంద్రం ప్రకటించింది.   2.‘అన్యాస్  ట్యుటోరియల్ ‘...

Read More..

బీజేపీ పై కత్తులు నూరేస్తున్న వైసీపీ ? ఇక సమరమేనా ? 

వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చెప్పుకోదగిన స్థాయిలో ఏపీకి సహాయ సహకారాలు కేంద్ర అధికార పార్టీ బిజెపి అందించలేదు.అయినా ఎక్కడా అసంతృప్తికి గురి కాకుండా ఏపీ సీఎం జగన్ బీజేపీ విషయంలో సానుకూల వైఖరితోనే ఉంటూ వచ్చారు.ఏపీ ప్రయోజనాలకు విఘాతం...

Read More..

బీజేపీ అధిష్టానానికి జనసేన సర్వే రిపోర్ట్ ? వీర్రాజే టార్గెట్ ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంగా స్పీడ్ పెంచినట్టుగా కనిపిస్తున్నారు.రాజకీయాల్లో ఆవేశం పనికిరాదు అని, ఆలోచన కావాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకున్నట్లు గా వ్యవహరిస్తున్నారు.ముఖ్యంగా తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల విషయంలో బిజెపి వ్యవహరిస్తున్న తీరుతో పవన్ అవమానానికి గురవుతూ వస్తున్నారు.ప్రజలలోను,...

Read More..

పవన్ ‘ తిరుపతి ‘ లెక్క వెనుక  పక్కా ప్లాన్ ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిజెపి వ్యవహారశైలిని కాస్త అసహనంగా ఉన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు.ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని పరిణామాలు పవన్ కు ఆగ్రహం కలిగించడంతో ఏపీలో ఒంటరిగానే వివిధ పోరాటాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను...

Read More..

అక్కడ ఎవరు పోటీ చేయాలబ్బా ? పవన్, బీజేపీకి ఎన్ని ఇబ్బందులో ?

త్వరలోనే ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతున్న తరుణంలో అన్ని పార్టీలు తమ బలం నిరూపించుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాయి.ఇటీవల తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో, ఇక్కడ ఎన్నికలు అనివార్యం కాబోతున్న తరుణంలో, అన్ని పార్టీలు తమ బలాన్ని...

Read More..

తిరుపతి పై అమిత్ షా కన్ను ? జగన్ కు ఇబ్బందే ?

దేశవ్యాప్తంగా కేంద్ర అధికార పార్టీ బిజెపి గ్రాఫ్ పడిపోతోంది అనుకుంటున్న సమయంలో, ఒక్కో రాష్ట్రంలో పట్టు పెరుగుతున్నట్లుగా కనిపిస్తోంది.ఊహించని విజయాలతో ఆ పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.ఉత్తరాదిలో పట్టు పెంచుకోవడంతో పాటు , దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటకలో రెండు సీట్లను సొంతం...

Read More..

పాకిస్తాన్ పార్లమెంట్ లో మోడీ పేరు కారణం ఏంటంటే?

నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి పాపం పాకిస్తాన్ కి గడ్డుకాలం నడుస్తుంది.ఆ గడ్డు కాలం నుండి తప్పించుకోవడానికి పాక్ చేసిన ప్రయత్నాలన్నిటిని భారత్ విజయవంతంగా తిప్పికొట్టింది.దీంతో అంతర్జాతీయ స్థాయిలో పరువు పోగొట్టుకున్న, తమ బుద్ధిని మాత్రం పాకిస్తాన్ అస్సలు...

Read More..

ఏపీ ప్రభుత్వానికి కోర్టులో దెబ్బ మీద దెబ్బ…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుండి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, ప్రజలకు చేరువయ్యే క్రమంలో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఈ నేపథ్యంలో కొన్ని...

Read More..

వ్యవసాయ బిల్లు కోసం రంగంలోకి రాజ్ నాథ్!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.ఇది రైతుల శ్రేయస్సు కోసమే ప్రవేశపెట్టామని ఒకపక్క కేంద్ర ప్రభుత్వం చెబుతుంటే ఇది రైతులకు కీడు చేస్తుందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.ఇక ఈ ప్రచారం ఎక్కువ అవ్వడంతో...

Read More..

బాలీవుడ్ ఇండస్ట్రీని తప్పు పట్టడం కరెక్ట్ కాదు : జయాబచ్చన్

పార్లమెంట్ లో లోక్ సభ, రాజ్యసభలో సమావేశాలు వాడీ వేడీగా సాగుతున్నాయి.లోక్ సభలో భోజ్ పూరి నటుడు, బీజేపీ ఎంపీ రవి కిషన్ బాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ వినియోగం అధికంగా చేస్తున్నారని వ్యాఖ్యానించారు.దీనిపై స్పందించిన బాలీవుడ్ సూపర్ స్టార్ సతీమణి, సమాజ్...

Read More..

అమిత్‌ షాపై ఓవైసీ తీవ్ర వ్యాఖ్యలు, రికార్డుల నుండి తొలగింపు

పార్లమెంటులో నేడు పౌరసత్వ సవరణ బిల్లును అమిత్‌ షా ప్రవేశ పెట్టిన విషయం తెల్సిందే.ఆ బిల్లును పలు పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి.టీఆర్‌ఎస్‌తో పాటు ఎంఐఎం కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లుగా ప్రకటించింది.ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ మాట్లాడుతూ...

Read More..