Papaya News,Videos,Photos Full Details Wiki..

Papaya - Telugu Health Tips/Life Style Home Remedies,Beauty,Healthy Food,Arogya Salahalu/Suthralu..

హెయిర్ ఫాల్‌ను నివారించే బొప్పాయి..ఎలా వాడాలంటే?

ఇటీవ‌ల కాలంలో ఎంద‌రినో వేధించే స‌మ‌స్య హెయిర్ ఫాల్.స్త్రీలే కాదు పురుషులు కూడా ఈ స‌మ‌స్య‌తో తీవ్రంగా కృంగిపోతుంటారు.ఆహార‌పు అల‌వాట్లు, ఒత్తిడి, పోష‌కాల లోపం, హెయిర్ కేర్ లేక పోవ‌డం, మ‌ద్య‌పానం, ధూమ‌పానం, ప‌లు ర‌కాల మందుల వాడ‌కం ఇలా ర‌క‌ర‌కాల...

Read More..

వర్షాకాలంలో ఈ పండ్లు తింటే..మీ ఆరోగ్యం ప‌దిలం!

వ‌ర్షాకాలం రానే వ‌చ్చింది.ఈ కాలంలో వ‌ర్షాలే కాదు.చల్లదనం, తేమ కార‌ణంగా ర‌కర‌కాల వ్యాధులు, ఇన్ఫెక్ష‌న్లు, విష జ్వ‌రాలు కూడా ఎక్కువ‌గానే ఉంటాయి.అందుకే ఈ కాలాన్ని రోగాల కాలం అని కూడా పిలుస్తుంటారు.ఇక వ‌ర్షాకాల‌మే అనుకుంటే.మ‌రోవైపు క‌రోనా వైర‌స్ కూడా కోర‌లు చాచి...

Read More..

ఒత్తిడిని క్ష‌ణాల్లో చిత్తు చేసే బెస్ట్ ఫ్రూట్స్ ఇవే!

ఒత్తిడి. ఇదో మాన‌సిక స‌మ‌స్య‌.దాదాపు ప్ర‌తి ఒక్క‌రూ ఏదో ఒక స‌మ‌యంలో ఒత్తిడికి గురవుతుంటారు.అయితే కొంద‌రు ఈ స‌మ‌స్య నుంచి త్వ‌ర‌గానే బ‌య‌ట ప‌డ‌తారు.కానీ, కొంద‌రు మాత్రం ఆ ఒత్తిడిని మ‌రింత పెంచుకుంటూ.మాన‌సికంగా మ‌రియు శారీర‌కంగా కృంగిపోతుంటారు.ఒత్తిడి వల్ల బాధ‌, కోపం...

Read More..

పాదాల ప‌గుళ్లను మ‌టుమాయం చేసే బొప్పాయి..ఎలాగంటే?

సాధార‌ణంగా కొంద‌రి పాదాలు త‌ర‌చూ ప‌గిలిపోతూ ఉంటాయి.ఈ ప‌గుళ్ల వ‌ల్ల తీవ్ర నొప్పి పుట్ట‌డ‌మే కాదు.న‌డిచేట‌ప్పుడు అసౌక‌ర్యంగా కూడా ఉంటుంది.శ‌రీర వేడి, పాదాల‌కు సంబంధించి స‌రైన జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోవ‌డం, ఆహార‌పు అల‌వాట్లు, గంట‌ల త‌ర‌బ‌డి నిల‌బ‌డ‌టం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల పాదాల...

Read More..

చిన్న‌పిల్ల‌ల‌కు బొప్పాయి పెడుతున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి!

ప్ర‌పంచ‌వ్యాప్తంగా అమితంగా ఇష్ట‌ప‌డే పండ్ల‌లో బొప్పాయి పండు ఒక‌టి.ప‌ల్లెటూర్ల‌లో అయితే ఇంటికో బొప్పాయి చెట్టు ఉంటుంది.ఇక సిటీస్‌లో బొప్పాయి చెట్ల‌ను పెంచుకునే స్థ‌లం లేక‌పోయినా.బ‌య‌ట బొప్పాయి పండ్ల‌ను కొనుగోలు చేసి మ‌రీ తింటుంటారు.తియ్య‌గా, రుచిగా ఉండే బొప్పాయి పండ్ల‌ను పెద్ద‌లే కాదు.చిన్న...

Read More..

చ‌లికాలంలో బొప్పాయి తింటే.. ఈ బెనిఫిట్స్ అన్నీ మీవే!

ప్ర‌స్తుతం చ‌లి కాలంకొన‌సాగుతోంది.ఈ సీజ‌న్‌లో అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో పాటు చ‌ర్మ స‌మ‌స్య‌లు కూడా తెగ ఇబ్బంది పెడుతుంటాయి.అందుకే వింట‌ర్‌లో ఆరోగ్యంపై, చ‌ర్మంపై మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంటుంది.అలాగే ఈ సీజ‌న్‌లో ఎలాంటి స‌మ‌స్య‌లు లేకుండా హెల్తీగా ఉండాలంటే ఖ‌చ్చితంగా కొన్ని పండ్ల‌ను...

Read More..

వింట‌ర్‌లో వేధించే అలర్జీల‌కు బొప్పాయి ఆకుల‌తో చెక్‌.. ఎలాగంటే?

బొప్పాయి పండు ఆరోగ్యానికి ఎంతో మంచిదో అంద‌రికీ తెలిసిందే.ఇందులో ఉండే పోష‌క విల‌వ‌లు.ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసి మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి.అయితే కేవ‌లం బొప్పాయి పండే కాదు.బొప్పాయి ఆకులు కూడా ఎన్నో విధాలుగా ఉప‌యోగ‌ప‌డుతుంది.ఎన్నో జ‌బ్బుల నుంచి బొప్పాయి ఆకులు...

Read More..

అధిక బ‌రువును త‌గ్గించే పచ్చి బొప్పాయి.. మ‌రిన్ని బెనిఫిట్స్ కూడా?

అధిక బ‌రువు.నేటి కాలంలో చాలా మంది కామ‌న్‌గా ఎదుర్కొంటున్న స‌మ‌స్య ఇది.మారిన జీవ‌న‌శైలి, ఆహార‌పు అల‌వాట్లు, వ్యాయామాలు చేయకపోవడం ఇలా అధిక బ‌రువు పెర‌గ‌డానికి ఎన్నో కార‌ణాలు ఉన్నాయి.ఇక ఈ లాక్‌డౌన్ స‌మ‌యంలో అధిక బ‌రువు స‌మ‌స్య మ‌రింత పెరిగిపోయింది.క‌రోనా కార‌ణంగా...

Read More..

వామ్మో.. బొప్పాయి గింజ‌ల‌తో ఇన్ని ప్ర‌యోజ‌నాలా?

బొప్పాయి.ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.పిల్ల‌ల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు ఇష్టంగా తినే పండ్ల‌లో బొప్పాయి ఒక‌టి.య‌మ్మీగా ఉండే బొప్పాయి పండు తిన‌డం వ‌ల్ల ఎన్నో జ‌బ్బుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.అయితే కేవ‌లం బొప్పాయి మాత్ర‌మే కాదు.బొప్పాయి గింజ‌ల‌తో కూడా ఎన్నో...

Read More..

బొప్పాయిని ఇలా తింటే డేంజ‌ర్‌లో ప‌డిన‌ట్టే?

ఎంతో టేస్టీగా ఉండే బొప్పాయిని చాలా మంది ఇష్టంగా తింటుంటారు.పొటాషియం, మెగ్నిషియం, కాపర్‌, ఫైబర్ వంటి పోష‌కాల‌తో పాటు విటమిన్‌ సి, యాంటీఆక్సిడెంట్లు కూడా బొప్పాయిలో పుష్క‌లంగా ఉంటాయి.ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.గుండె జ‌బ్బులు రాకుండా ర‌క్షించ‌డంలో, మూత్రపిండాల్లో ఏర్పడే...

Read More..

బొప్పాయితో ఈ సింపుల్ టిప్స్ ట్రై చేస్తే.. నిగనిగలాడే చర్మం మీసొంతం!

బొప్పాయి పండు గుర్తించి ప్రత్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.నోరూరించే పండ్ల‌లో ఒక‌టైన బొప్పాయి.ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు చెక్ పెడుతుంది.అయితే ఆరోగ్యానికి మాత్ర‌మే కాదు.బొప్పాయి చ‌ర్మ సౌంద‌ర్యాన్ని రెట్టింపు చేయ‌డంలో గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.బొప్పాయిలో ఉండే విట‌మిన్ ఏ, సీ,...

Read More..

షుగ‌ర్ పేషెంట్లు ఈ పండ్ల‌తో జర జాగ్ర‌త్త‌!!

షుగ‌ర్ వ్యాధి లేదా మ‌ధుమేహం.ఒక్క‌సారి వ‌చ్చిదంటే జీవితాంతం మ‌న‌తోనే ఉంటుంది.ఇన్సులిన్ పవర్ తగ్గిపోవటంతో శరీరంలోని రక్తంలో అధిక గ్లూకోజు నిల్వల కారణంగా షుగ‌ర్ వ్యాధి వ‌స్తుంటుంది.అయితే అర‌వై ఏళ్ల‌కు రావాల్సిన ఈ వ్యాధి.నేటి కాలంలో ఇర‌వై, ముప్పై ఏళ్ల‌కే వ‌స్తుంది.అధికంగా బరువు...

Read More..

బొప్పాయితో కరోనాకు చెక్‌.. ఎలాగంటే..??

గ‌త ఏడాది చైనాలో పుట్టుకొచ్చిన ప్రాణాంత‌క క‌రోనా వైర‌స్ కంటికి క‌నిపించ‌కుండా.ప్ర‌పంచ‌దేశాలు క‌మ్మేసిన సంగ‌తి తెలిసిందే.ఈ క్ర‌మంలోనే రోజురోజుకు ల‌క్ష‌ల మంది ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డుతున్నారు.మ‌రియు వేల మంది క‌రోనా కాటుకు బ‌లైపోతున్నారు.మ‌రోవైపు క‌రోనా వ్యాక్సిన్ క‌నుగొనేందుకు ప్ర‌పంచ‌దేశాల శాస్త్ర‌వేత్త‌లు...

Read More..

ఇంట్లో షుగర్‌ పేషంట్‌ ఉంటే ఈ అయిదు తప్పకుండా మీ ఇంట్లో ఉంచుకోండి

అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ నిర్వహించిన ఒక సర్వేలో అన్ని వ్యాదులకంటే షుగర్‌ వ్యాది అత్యంత వేగంగా పెరుగుతుందని, ప్రపంచ వ్యాప్తంగా గత పదేళ్లలో షుగర్‌ పేషంట్స్‌ సంఖ్య 250 రెట్లు పెరిగినట్లుగా తేలింది.మారుతున్న ఆహారపు అలవాట్లు మరియు ఇతరత్ర కారణాల వల్ల...

Read More..