Padayatra News,Videos,Photos Full Details Wiki..

Padayatra - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

కేసీఆర్ నియోజకవర్గంపై రేవంత్ కన్ను ?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉన్నా, అధికార పార్టీ టిఆర్ఎస్ కు పోటీ ఇచ్చే అవకాశం లేకపోయినా, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాత్రం కేసీఆర్ ను అడుగడుగున ఇబ్బంది పెడుతూ, రాజకీయంగా చేస్తున్న విమర్శలు కానీ,...

Read More..

సాయిరెడ్డి పాద‌యాత్రకు దెబ్బ కొట్టిందెవ‌రు… మైలేజ్ మైన‌స్సే అయ్యిందా ?

వైసీపీ కీల‌క నాయ‌కుడు.ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా సాగించిన పాద‌యాత్ర స‌క్సెస్ అయింది.ఆయ‌న అనుకున్న‌ట్టుగానే పాద‌యాత్ర‌ను ముందుకు న‌డిపించారు.ఎక్క‌డెక్క‌డి నుంచో వైసీపీ నాయ‌కుల‌ను కూడ‌గ‌ట్టి మ‌రీ.విశాఖ‌కు తీసుకువ‌చ్చి.పాద‌యాత్ర చేప‌ట్టారు.ఐదు నియోజకవర్గాల మీదుగా దాదాపు 25 కి.మీ మేర ఆయన...

Read More..

`విశాఖ‌` పాద‌యాత్ర‌ల‌కు జ‌గ‌న్ బ్రేక్‌..!

విశాక ఉక్కు ఉద్య‌మానికిమ‌ద్ద‌తుగా ఇద్ద‌రు వైసీపీ నాయ‌కులు పాద‌యాత్ర‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నారు.ఇప్ప టికే దీనికి సంబంధించిన రూట్ మ్యాప్‌ను కూడా రెడీ చేసుకున్నారు.వీరిలో ఒక‌రు మంత్రి అవంతి శ్రీనివాస్ కాగా, రెండో వారు ఉత్త‌రాంధ్ర వైసీపీ ఇంచార్జ్.ఎంపీ విజ‌యసాయిరెడ్డి.వీరిద్ద‌రూ కూడా పోటా పోటీగా...

Read More..

సీనియర్ కాంగ్రెస్ నాయకులకు పార్టీ కంటే గ్రూపు రాజకీయాలకే ప్రాధాన్యతా?

అన్ని పార్టీల కంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఓ విచిత్రమైన పరిస్థితి ఉంటుంది.ఏ పార్టీవారైనా ప్రజల్లో పార్టీ ప్రతిష్ఠ పెరగాలని రకరకాల కార్యక్రమాలు, అధికారపక్షం పై తీవ్ర విమర్శలు చేస్తూ ప్రజల్లోకి అధికార పక్షానికి ప్రత్యామ్నాయంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది.కాని కాంగ్రెస్...

Read More..

రెడ్లు.. నమ్మిన బంట్లు ! షర్మిల పార్టీ లోకి క్యూ కడుతోందెవరు ?  

తెలంగాణలో ఇప్పుడు వైఎస్ షర్మిల పేరు మారుమోగుతోంది.ఆమె పార్టీ ఏర్పాట్ల వ్యవహారంపై బిజీబిజీగా గడుపుతున్నారు.జిల్లాల వారీగా మండలాల వారీగా కమిటీలను నియమించి , పార్టీని జనాల్లోకి తీసుకువెళ్లాలనే విషయమై విస్తృతంగా చర్చిస్తున్నారు.ఇప్పటికే వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆయనకు అత్యంత సన్నిహితులుగా...

Read More..

వైసీపీలో పోటీ పాద‌యాత్ర‌లు.. మంత్రి వ‌ర్సెస్ ఎంపీ

అధికార పార్టీ వైసీపీలో కీల‌క నేత‌ల మ‌ధ్య జ‌రుగుతున్న ఆధిప‌త్య పోరు.చిత్రంగా మారింది.ఒక‌రిపై ఒక‌రు పైచేయి సాధించేందుకు నేత‌లు వ్యూహాల‌కు ప‌దును పెంచుతున్నారు.అది కూడా విశాఖ ఉక్కు ఉద్య‌మం వేదిక‌గా జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం.విశాఖ ఉక్కు విష‌యంలో అధికార పార్టీ ఇరుకున ప‌డింది.ఈ...

Read More..

విశాఖ స్టీల్ ప్లాంట్ పై కీలక నిర్ణయం తీసుకున్న వైసీపీ.. ?

ఏపీలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో తీవ్రమైన నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.ఈ అంశం పై వైసీపీ నోరెత్తడం లేదనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.అదీకాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో పార్టీలకు అతీతంగా విశాఖ ఉక్కు కార్మికులకు మద్దతు పలకాలని, ఉక్కు ఫ్యాక్టరీ...

Read More..

భట్టి రైతు ముఖాముఖితో కాంగ్రెస్ కు లాభం చేకూరిందా?

కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తెలంగాణలో మూడో స్థానంలో కొనసాగుతూ ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో అంతగా సత్తా చాటలేక పోయింది.ఇదే అదునుగా బీజేపీ దూసుకపోవడంతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయోమయంలో పడింది.దీంతో ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఇలాగే కొనసాగితే పార్టీ మనుగడకు ప్రమాదం...

Read More..

తెలంగాణాలో పాదయాత్రకు సై అంటున్న కాంగ్రెస్ నేతలు.. !

పాదయాత్ర చేస్తే పదవిలోకి రావడం ఖాయమని నిరూపించిన మహానుభావుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి.ఎన్నో ప్రతికూల పరిస్దితుల మధ్య చేపట్టిన పాదయాత్రతో ఎన్నికల్లో విజయఢంక మోగించాడు వైఎస్సార్.ఇక అప్పటి నుండి ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకోవాలంటే పాదయాత్రనే మేలని తలచిన ఎందరో నేతలు...

Read More..

రేవంత్ రెడ్డి పాదయాత్రతో కాంగ్రెస్ కు మైలేజి వచ్చేనా?

బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య మాటల తూటాలతో అదే విధంగా రేవంత్ రెడ్డి పాదయాత్రతో రాజకీయాలు రంజుగా మారిన పరిస్థితులలో షర్మిల పొలిటికల్ ఎంట్రీని మరింత హీటెక్కించింది.ఆంధ్రా పార్టీలను ఆంధ్రా పాలకుల పాలనపై తీవ్ర వ్యతిరేకత కలిగి ఉన్న తెలంగాణ ప్రజలు...

Read More..

ల్యాప్ టాప్ లపై జగన్ తీసుకున్న నిర్ణయానికి ఎగిరి గంతులేస్తున్న ఏపీ స్టూడెంట్లు..!!

ఏపీ సీఎం వైఎస్ జగన్ తాజాగా రెండో విడత అమ్మ ఒడి కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లాలో ప్రారంభించారు.ఈ సందర్భంగా అమ్మ ఒడి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి గల కారణం పేద పిల్లలకు ఉన్నత చదువులు దూరం కాకూడదనే ఉద్దేశంతోనే అని చెప్పుకొచ్చారు.అంతేకాకుండా రాబోయే...

Read More..

ఆ సర్వేలతో గుబులు ?  జనం బాట పట్టిన గులాబీ నేతలు

తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ లో రోజురోజుకు టెన్షన్ పెరిగిపోతోంది.పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో పాటు, ఎక్కడికక్కడ అసంతృప్తి నాయకులు పెరిగిపోతుండటం, పార్టీ మారేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తుండటం,  మరో వైపు తమ రాజకీయ ప్రధాన ప్రత్యర్థి బీజేపీ బలమైన పార్టీగా...

Read More..

మార్చి నుంచి రాష్ట్ర‌మంత‌ట పాద‌యాత్ర చేస్తానంటున్న నేత‌

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, భువ‌న‌గిరి కాంగ్రెస్ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి కొత్త ఏడాదిలో స‌రికొత్త నిర్ణ‌యం తీసుకున్నారు.ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడేందుకు ఆయ‌న స‌మాయ‌త్తం అవుతున్నారు.ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్టేందుకు ఆయ‌న పాద‌యాత్ర చేప‌ట్ట‌నున్న‌ట్లు ప్ర‌కటించేశారు.మార్చి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాద‌యాత్ర చేసి...

Read More..

నేటి నుండి 15 రోజులు ఇళ్ల పండుగ

అధికారంలోకి రాక ముందు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను అడిగిమరి తెలుసుకున్నాడు.ఆ సమయంలో సొంత ఇల్లు లేని పేదల కష్టాలను చూశానని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత ఇల్లు కట్టుకోవాలని కలలు కనే పేదవారి...

Read More..

రేవంత్ కూడా పాదయాత్రనే నమ్ముకున్నాడా ?

ప్రజల్లో లో సులువుగా అభిమానం సంపాదించాలన్న, రాష్ట్రవ్యాప్తంగా తమ ఇమేజ్ ను పెంచుకొని తమ సత్తా చాటుకోవాలన్నా, నాయకులకు ముందుగా గుర్తుకు వచ్చేది పాదయాత్ర.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైయస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చేందుకు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం...

Read More..

'పాదయాత్ర'కు పవన్ రెడీ అవుతున్నారా ?

జనసేన పార్టీ రాజకీయంగా ఎత్తు పల్లాలను చూస్తోంది.ఆ పార్టీ అధినేత పవన్ కు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు, సామజిక వర్గం అండదండలు పుష్కలంగా ఉన్నా ఈ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క సీటుకే పరిమితం అయిపోయింది జనసేన...

Read More..