online classes News,Videos,Photos Full Details Wiki..

Online Classes News,Videos,Photos..

ఆన్ లైన్ క్లాసుల కోసం ఫోన్ కొనిస్తే.. చివ‌ర‌కు ఏం చేశారంటే..?

ఇప్పుడున్న యుగం మొత్తం స్మార్ట్ ఫోన్‌ల‌ది అనే చెప్పాలి.ఎందుకంటే ఇప్పుడు యూత్ అయినా లేదా పిల్లలు అయినా ఈ స్మార్ట్ ఫోన్ల‌కు మాత్ర‌మే అడిక్ట్ అవుతున్నారు.ఇక ఇందులో ఉండే యాప్‌ల‌కు గానీ లేదా గేమ్‌ల‌కు గానీ ఎంత‌లా అట్రాక్ష‌న్ అయి అందులోనే...

Read More..

గ్రామాల్లోని విద్యార్థుల అవస్థ.. చెట్ల మీదకి ఆన్లైన్ తరగతులు వింటున్న విద్యార్థులు..!

దేశ వ్యాప్తంగా కరోనా తీవ్ర సంక్షోభాన్ని తీసుకొచ్చింది.కరోనా వల్ల ఆర్థిక నష్టమే కాదు, విద్యా నష్టం కూడా వాటిల్లింది.చాలా మంది విద్యార్థులు ఆన్ లైన్ పాఠాలు వినలేక చనిపోయారు.మరికొందరు స్మార్ట్ ఫోన్లు లేక విద్యకు దూరమయ్యారు.లాక్ డౌన్ టైంలో విద్యార్థులు పడిన...

Read More..

రేపు తెలంగాణ ఇంటర్ సెకండియర్ ఫలితాలు..!!

తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రేపు తెలంగాణ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల చేయనున్నారు.గతంలో ఫలితాల విడుదల విషయంలో అవకతవకలు జరగడంతో ఈ సారి అటువంటి పొరపాటు జరగకుండా ఫలితాలువిడుదల కు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సరి...

Read More..

న్యూస్ రౌండప్ టాప్ 20

1.తెలంగాణ ఉద్యమకారుల భేటీ మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ నివాసంలో తెలంగాణ ఉద్యమకారులు ఆదివారం భేటీ అయ్యారు. 2.ఆన్లైన్ విద్యా విధానం అమలు పై రేపు ప్రకటన ఆన్లైన్ విద్యావిధానం అమలుకు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రేపు కీలక...

Read More..

జూలై 1 నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ ఆన్ లైన్ క్లాసులు..!

తెలంగాణాలో ఈ నెల 16 నుండి అకడమిక్ ఇయర్ స్టార్ట్ చేస్తున్నట్టు ప్రకటించింది.ఈ క్రమంలో వచ్చే నెల 1వ తేదీ నుండి సెకండ్ ఇయర్ విద్యార్ధులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ బోర్డ్ కు ఆదేశాలు...

Read More..

తెలంగాణాలో ఈ నెల 16 నుండి కొత్త విద్యా సంవత్సరం మొదలు..!

తెలంగాణాలో విద్యాసంస్థల ప్రారంభానికి ప్రభుత్వం మొగ్గు చూపుతుంది.అందిన సమాచారం మేరకు ఈ నెల 16 నుండి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతుందని చెబుతున్నారు.8 నుండి 10వ తరగతి, ఇంటర్ విద్యార్ధులకు ఆన్ లైన్ క్లాసులు తీసుకోనున్నారు.విద్యార్ధులు నష్టపోకుండా ప్రభుత్వం తగిన...

Read More..

ఏకంగా ప్రధానికే ఫిర్యాదు చేసిన ఆరేళ్ల బాలిక.. అసలు దేనిగురించి అంటే..?!

కరోనా కారణంగా గతేడాది నుండి ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్, విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు జరుగుతున్న విషయం తెలిసిందే.వర్క్ ఫ్రం హోమ్ వలన ఉద్యోగులు, ఆన్ లైన్ క్లాసుల వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.ప్రస్తుతం దేశంలో కరోనా విలయతాండవం చేస్తుండటంతో...

Read More..

ఆన్ లైన్ క్లాసులకు హాజరవుతున్న నాగ్.. ఏం జరిగిందంటే..?

స్టార్ హీరో నాగార్జునకు ఈ మధ్య కాలంలో నటిస్తున్న సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూ మార్కెట్ ను తగ్గిస్తున్నాయి.నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ సినిమా ఈ నెల 2వ తేదీన విడుదల కాగా ఆ సినిమా ఫ్లాప్ ఫలితాన్ని అందుకుంది.బంగార్రాజు సినిమా...

Read More..

మరో సారి మానవత్వం చాటుకున్న సోనూసూద్ ఏం చేసాడంటే?

కరోనా ప్రపంచాన్ని ఎంతలా అతలాకుతలం చేసిందో మనకు తెలిసిందే.ఒక కోటీశ్వరులు తప్ప అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డ విషయం మనకు తెలిసిందే.ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించినప్పుడు వలస కార్మికులు పడ్డ బాధలు వర్ణనాతీతం అని...

Read More..

కరోనా దిగ్బంధంలో కార్పొరేట్‌ స్కూల్‌.. ఏకంగా ఎంత మందికంటే.. ?

దేశంలో క్రమ క్రమంగా కరోనా విజృంభిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ విషయంలో పలు రాష్ట్రాలు కఠిన నిబంధలను విధించాయి.కోవిడ్ నియంత్రణ నియమాలను పాటించాలని ఆదేశించాయి.ఈ నేపధ్యం లో పాఠశాలలకు కూడా హాలీడేస్ ప్రకటించారు.అయితే ఎక్కడైతే స్కూళ్లు, కాలేజీలు కొనసాగుతున్నాయో అక్కడ ఈ...

Read More..

వైరల్: ఒక్క రూపాయి ఫీజుతోనే తరగతులు చెబుతున్న ఉపాధ్యాయుడు..!

సాధారణంగా ఎవరైనా సరే వారి ఉద్యోగాలు నిర్వహిస్తున్న వారు రిటైర్మెంట్ తీసుకున్న అనంతరం వారి వృద్ధాప్య జీవితాన్ని ఏదో ఒక సమయంలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.తాజాగా బీహార్ లోని సమస్తిపూర్‌ కు...

Read More..

వైరల్: తండ్రి బాగోతం బట్టబయలు చేసిన ఆన్లైన్ తరగతులు!

గత కొన్ని నెలల నుంచి కరోనా ప్రభావంతో విద్యా సంస్థలన్నీ మూతపడ్డాయి.కానీ కొన్ని ప్రైవేట్ కళాశాలలో, కార్పొరేట్ యాజమాన్యం పిల్లలకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే.అందుకోసం పిల్లలకు స్మార్ట్ ఫోన్ ,ఇంటర్నెట్ సౌకర్యం కచ్చితంగా ఉండాలి.కానీ ఈ ఆన్...

Read More..

కేసీఆర్ క‌రెక్టే… జ‌గ‌నే ఆ విష‌యంలో ట్రాక్ త‌ప్పాడా…!

క‌రోనా సెకండ్ వేవ్ ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రారంభ‌మ‌వుతోంద‌న్న వేళ మ‌రోసారి ప్ర‌పంచం క‌రోనా గుప్పిట్లోకి వెళ్ల‌క త‌ప్ప‌దా ?  మ‌రిన్ని కేసులు… మ‌రిన్ని మ‌ర‌ణాలు సంభ‌విస్తాయా ? అన్న సందేహాలు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్నాయి.ఇలాంటి స‌మ‌యంలో ఏపీ సీఎం జ‌గ‌న్ స్కూళ్లు,...

Read More..

పిల్లలకు ఇమ్యూనిటీ పవర్ తక్కువ.. ఆన్ లైన్ క్లాసులే బెటర్..

కరోనా ప్రభావం నుండి మూతపడిన పాఠశాలలు పునఃప్రారంభం కాబోతున్న వేళ పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపాలా.వద్దా అన్న మీమాంసలో పడ్డారు.పిల్లలు సూపర్ స్ప్రైడర్ ల పరిధిలో ఉంటారు.వారి ద్వారా ఇంట్లోని పెద్దలకు వ్యాధి తొందరగా వ్యాప్తి చెందే ప్రమాదం...

Read More..

విద్యార్థిని చదువుకు ఆటంకాన్ని తొలగించిన ఎయిర్ టెల్ డీటీహెచ్ !

కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా ప్రజలు, యాజమాన్య సంస్థలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.విద్యార్థులు గత 6 నెలలుగా ఇంట్లోనే ఉంటున్నారు.కరోనా విజృంభణతో విద్యాసంస్థలు కూడా తెరవని పరిస్థితి.దీంతో తెలంగాణ ప్రభుత్వం పరీక్షలను కూడా రద్దు చేసి అందరిని పాస్ చేసింది.ఇప్పటికే...

Read More..

Nani Helping His Son To Take Up Online Classes.

An adorable video of Natural star Nani has surfaced online, in which he can be seen helping his son take up an online video class.In the video, the little munchkin...

Read More..

ఆన్ లైన్ క్లాసులకు హాజరైన నాని.. ఎందుకంటే?

స్టార్ హీరో నాని ఆన్ లైన్ క్లాసులకు హాజరయ్యాడు.? నాని ఏంటి? ఆన్ లైన్ క్లాసులకు హాజరు కావడం ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారా? నాని ఆన్ లైన్ క్లాసులకు హాజరు కావడానికి ముఖ్యమైన కారణమే ఉంది.లాక్ డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన...

Read More..

చెట్టు మీదే పాఠాలు,ఫిదా అవుతున్న నెటిజన్లు

కరోనా మహమ్మారి కారణంగా పిల్లలు స్కూల్ కు దూరమైన విషయం తెలిసిందే.కరోనా ఏ టైం లో వచ్చిందో కానీ ఉద్యోగులు కార్యాలయాలకు దూరమైపోయారు, అలానే పిల్లలు స్కూల్ కు దూరమైపోయారు.మాల్స్,షాపింగ్ లు అన్ని కూడా దాదాపు ఈ మహమ్మారి కారణంగా మూతపడిపోయాయి.అయితే...

Read More..

వావ్… ఈ టీచర్ ఐడియా కి నెటిజన్స్ ఫిదా …!

భారతదేశంలో కరోనా వైరస్ ఏ మాత్రం కనుకరించట్లేదు.రోజురోజుకీ కరోనా కేసులు అమాంతం పెరుగుతున్నాయే తప్ప ఎక్కడా కూడా తగ్గడం అనే పరిస్థితి లేదు.ఈ నేపథ్యంలో పాఠశాలలు పూర్తిగా మూసివేయడంతో అనేక పాఠశాలలు వారి విద్యార్థుల కోసం ఆన్ లైన్ క్లాసులు మొదలుపెట్టారు.ఈ...

Read More..

ఆన్లైన్ క్లాసులు అర్థంకాక విద్యార్థి ఆత్మహత్య!

నిన్న ఒకరు ఆన్లైన్ క్లాసుల కోసం సెల్ కొనివ్వలేదని ఆత్మహత్య చేసుకుంటే ఈరోజు ఆన్లైన్ క్లాసులు అర్ధం కాక ఓ ఇంటర్ విద్యార్థి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.ఎన్నో సార్లు క్లాసులు వినేందుకు ప్రయత్నించినా పాఠాలు అర్ధం అవ్వడం లేదని, భవిష్యత్తులో...

Read More..

పేద విద్యార్ధులకు ఆన్‌లైన్ క్లాసులెలా: అమెరికాలో భారత సంతతి వైద్యుల దాతృత్వం

కరోనా వైరస్ మనిషి జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తోంది.ఒక రకంగా చెప్పాలంటే మానవాళి కరోనాకు ముందు.కరోనా తర్వాత అన్నట్లుగా తయారయ్యింది.అన్ని రంగాల్లోనూ మునుపెన్నడూ లేని మార్పులకు వైరస్ శ్రీకారం చుట్టింది.వీటిలో ఒకటి ఆన్‌లైన్ క్లాసులు.విద్యార్ధులు పాఠశాలలు/ కాలేజీలకు వెళ్లకుండా ఇంటిపట్టునే బోధనలు...

Read More..

ట్రంప్ వైఖరిపై యూనివర్సిటీల గుర్రు..ప్రభుత్వ తీరుపై కోర్టులో దావా..!!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ స్థానికంగా తీవ్ర వ్యతిరేకతని పెంచుకుంటున్నారు.ఇప్పటికే వీసాల విషయంలో విదేశీ ఎన్నారైలలో తీవ్ర వ్యతిరేకత తెచ్చుకున్న ట్రంప్.తాజాగా అమెరికా యూనివర్సిటీ ల నుంచీ వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు.ఆన్లైన్ క్లాసులకి మారిన విద్యా సంస్థలకు చెందిన విదేశీ...

Read More..

ఆన్‌లైన్ క్లాసులే కదా… మీ దేశం వెళ్లిపోండి: విదేశీ విద్యార్ధులకు అమెరికా షాక్

కరోనా వైరస్ కారణంగా ప్రపంచంలో ఎక్కువగా నష్టపోయిన దేశం అగ్రరాజ్యం అమెరికాయే.లక్షలాది మంది అమెరికన్లు ఇప్పటికే వైరస్ బారినపడగా.లక్షా పాతిక వేలమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.కోవిడ్ 19తో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం కారణంగా స్థానిక అమెరికన్లకు ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశ్యంతో...

Read More..

మీ ఆలోచనకు హాట్స్ అప్ మేడం …!

గత మూడు నెలలుగా కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో లాక్ డౌన్ దేశ వ్యాప్తంగా ఐదొవసారి కొనసాగుతోంది.దీనితో వ్యాపార రంగాలతో పాటు పాఠశాలలు పబ్లిక్ ప్రదేశాలు అన్నీ కూడా మూతపడడం జరిగింది.ఇక ఇటీవల లాక్ డౌన్ సడలింపులతో కొన్ని రంగాలు తెరుచుకున్నప్పటికీ...

Read More..