NTR Birthday News,Videos,Photos Full Details Wiki..

NTR Birthday - Telugu Movie News,Videos,Photos,Release Dates,Cast & Crew,Review,Teaser,Preview Talk,Tollywood Censor Reports,Audio Function News,Wallpapers,Who is Hero/Actor/Actress/Director details....

ఎన్టీఆర్ తో సినిమా ఎలా ఉంటుందో హింట్ ఇచ్చిన బుచ్చిబాబు..!

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఉప్పెన’.పేరుకు తగ్గట్టుగానే ఈ సినిమా విడుదల అయ్యి ఉప్పెన సృష్టించిందనే చెప్పాలి.బుచ్చిబాబు సానా మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి...

Read More..

తాతగారిని నిలదీద్దామని అనుకున్న ఎన్టీఆర్.. ఏమైందంటే..?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు తాత సీనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానమనే సంగతి తెలిసిందే.బాల్యంలో తాతకు దూరంగా పెరిగిన జూనియర్ ఎన్టీఆర్ తరువాత కాలంలో తాతకు దగ్గరయ్యారు.తాత రూపంతో పాటు నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న యంగ్ టైగర్...

Read More..

కొరటాల గారు ఇలా చేశారేంటండీ అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్‌

యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో సినిమా రాబోతుంది.ప్రస్తుతం చేస్తున్న ఆర్‌ ఆర్‌ ఆర్‌ పూర్తి అయిన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో మరో జనగా గ్యారేజ్ ను చేసేందుకు ఎన్టీఆర్‌ ఓకే చెప్పాడు.ఇది ఎన్టీఆర్‌ 30వ సినిమా...

Read More..

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మరొక ట్రీట్ కూడా ఇవ్వబోతున్నాడట..!

ఈ రోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.తారక్ నుండి ఎలాంటి అప్డేట్ రాబోతుందో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.ఎలాగూ ఆర్ఆర్ఆర్ సినిమా నుండి ఒక అప్డేట్ రాబోతుందని అధికారికంగా తెలిసింది.అయితే ఈ సినిమాతో...

Read More..

అభిమాన సంఘాలకు ఎన్టీఆర్‌ మెసేజ్‌లు.. మంచి నిర్ణయం

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ పుట్టిన రోజు వేడుకలకు మరి కొన్ని గంటలే సమయం ఉంది.ఎన్టీఆర్‌ పుట్టిన రోజుకు అభిమానులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.సోషల్‌ మీడియాలో ట్రెండ్డింగ్‌ ను మొదలుకుని కరోనా రోగులకు ఆహారం అందించే వరకు ఎన్నో కార్యక్రమాలు ప్లాన్‌...

Read More..

ఆర్ఆర్‌ఆర్‌: రిలీజ్ డేట్‌ కన్ఫర్మ్‌ చేయబోవడం లేదట

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్‌ లు హీరోలుగా భారీ మల్టీ స్టారర్ ను రూపొందిస్తున్నారు.అతి భారీ బడ్జెట్‌ తో రూపొందుతున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్నాయి.సినిమా షూటింగ్ ఆలస్యం...

Read More..

ఆ అప్డేట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న తారక్ ఫ్యాన్స్..!

రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్.బాహుబలి తర్వాత రాజమౌళి సినిమాల కోసం తెలుగు ఆడియన్స్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎదురు చూస్తున్నారు.ఈయన నుండి సినిమాలు రాబోతున్నాయంటే అభిమానులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు.ఆర్ఆర్ఆర్ సినిమాలో మెగా పవర్...

Read More..

ఎన్టీఆర్ బర్త్‌ డే కు ఫ్యాన్స్ చేయబోతున్నదేంటో తెలిస్తే సెల్యూట్‌ చేస్తారు

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ బర్త్‌ డే కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఆయన బర్త్‌ డే అంటూ అభిమానులకు చిన్న సైజు పండుగే.సోషల్‌ మీడియాలో ఎన్టీఆర్‌ బర్త్‌ డే హ్యాష్ ట్యాగ్‌ లు పోస్టర్ లు ఇలా ఎన్నో విధాలుగా...

Read More..

ఎన్టీఆర్ పుట్టిన రోజున 'ఆర్ఆర్ఆర్' కొత్త రిలీజ్ డేట్ ప్రకటించబోతున్నారా..?

ప్రస్తుతం రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్.ఈ సినిమా పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.అయితే మరొక నాలుగు రోజుల్లో ఎన్టీఆర్ పుట్టిన...

Read More..

జూ. ఎన్టీఆర్ కు ఫోన్ చేసిన చిరు.. తారక్ ఎలా ఉన్నారంటే..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కరోనా పడినప్పటి నుంచి ఆయన అభిమానులు తెగ టెన్షన్ పడుతున్న సంగతి విదితమే.ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో కరోనా వైరస్ ప్రమాదకర స్థాయిలో వ్యాప్తి చెందుతోంది.వృద్ధులతో పాటు సెకండ్ వేవ్ లో యువతీయువకుల్లో...

Read More..

ఆర్ఆర్ఆర్ టీమ్ నుంచి ఎన్టీఆర్ పుట్టినరోజు సర్ప్రైజ్ కోసం ఫాన్స్ వెయిటింగ్

దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో భారీ మల్టీ స్టారర్ చిత్రంగా ఆర్ఆర్ఆర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవగన్ లాంటి స్టార్స్ సినిమాలో భాగం అయ్యారు.అలాగే అలియా భట్, హాలీవుడ్ యాక్టర్స్ కూడా సినిమాలో నటిస్తున్నారు.దీంతో దేశ...

Read More..

ఎన్టీఆర్ బర్త్ డేకు #NTR31 సినిమా అనౌన్స్ చేయబోతున్నారా..!

ప్రస్తుతం ఎన్టీఆర్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నాడు.బిగ్గెస్ట్ మల్టీ స్టార్ మూవీగా తెరకెక్కుతున్న సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం...

Read More..

ఆర్‌ఆర్‌ఆర్‌ సెట్స్ లో చరణ్ బర్త్‌ డే వేడుక.. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ అసంతృప్తి

మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌ పుట్టిన రోజు సందర్బంగా ఆర్ ఆర్ ఆర్ చిత్ర యూనిట్‌ సభ్యులు పెద్ద ఎత్తున సెట్‌ లో వేడుకలు నిర్వహించారు.చరణ్ మరియు ఎన్టీఆర్ లు కలిసి నటిస్తున్న ఆర్‌ ఆర్‌ ఆర్ సినిమా షూటింగ్...

Read More..

బ్యాడ్ న్యూస్‌: ఇంకాస్త ఆలస్యం అవ్వబోతున్న ఎన్టీఆర్‌30

యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ 30వ సినిమా ప్రకటన వచ్చి ఏడాది దాటి పోయింది.త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందబోతున్న ఎన్టీఆర్‌ 30వ సినిమా ఆర్‌ఆర్ఆర్ కారణంగా ఆలస్యం అవుతూ వస్తుంది.పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా కోసం అభిమానులు గత ఏడాది కాలంగా...

Read More..

ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ స్టార్ట్ అయ్యేది అప్పుడేనా..?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో అయినను పోయిరావలె హస్తినకు పేరుతో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.అరవింద సమేత హిట్ తరువాత త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు వేరే...

Read More..

ఎన్టీఆర్‌ అభిమానుల ఎదురు చూపులకు ఫుల్‌ స్టాప్‌

రాజమౌళి ఆర్ఆర్‌ఆర్ సినిమా మొదలు పెట్టిన సమయంలోనే ఇద్దరు హీరోలను బ్యాలన్స్‌ గా చూపించి ఇద్దరికి సరైన న్యాయం చేస్తాడా అంటూ అనుమానాలు వ్యక్తమయ్యాయి.అనుమానాలను పటా పంచలు చేస్తూ దర్శకుడు ప్రతి విషయంలోనూ రామ్‌ చరణ్‌ మరియు ఎన్టీఆర్ లకు సమానమైన...

Read More..

పవన్‌ ఫ్యాన్స్‌ రేపు రికార్డ్‌ బద్దలు కొట్టడం ఖాయమా?

టాలీవుడ్‌ స్టార్‌ హీరోల ఫ్యాన్స్‌ మద్య ప్రస్తుతం ట్విట్టర్‌లో కోల్డ్‌ వార్‌ సాగుతోంది.ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.ఎన్టీఆర్‌ బర్త్‌డే హ్యాష్‌ ట్యాగ్‌ను పవన్‌ ఫ్యాన్స్‌ బ్రేక్‌ చేసి కొత్త రికార్డును సృష్టించారు.ఇక పవన్‌ ఫ్యాన్స్‌ రికార్డును...

Read More..

భీమ్‌ వీడియోతో ఆ విషయంపై క్లారిటీ ఇవ్వబోతున్న జక్కన్న

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా సంక్రాంతికి విడుదల కాకపోవచ్చు అంటూ దాదాపుగా కన్ఫర్మ్‌ అయ్యింది.పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా షూటింగ్‌ అనుకున్నట్లుగా జరగడం లేదు.గత రెండు నెలలుగా షూటింగ్‌ నిర్వహించక పోవడంతో పాటు పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా ముందుకు సాగలేదు.ఈ కారణంగానే...

Read More..

రాముడు లాంటి భీముడు నాకు దొరకడు అంటోన్న జక్కన్న

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నేడు(మే 20న) తన పుట్టినరోజును జరుపుకుంటున్న సందర్భంలో ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.ప్రస్తుతం లాక్‌డౌన్ నేపథ్యంలో తన పుట్టినరోజు వేడుకలను నిర్వహించవద్దని ఆయన ఫ్యాన్స్‌ను కోరాడు.దీంతో తారక్ పుట్టినరోజును అభిమానులు చాలా సాదాసీదాగా,...

Read More..

మే 20న ఒకటి కాదు రెండు!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.ఆ రోజున తాము ఎంతగానో ఎదురుచూస్తున్న కోరిక నెరవేరనుందని వారు అంటున్నారు.తారక్ ప్రస్తుతం నటిస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’లోని తారక్ ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్...

Read More..

తారక్ గిఫ్ట్‌పై నీళ్లొదిలేసిన త్రివిక్రమ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో మరోసారి తన నటవిశ్వరూపాన్ని మనకు చూపించనున్నాడు.ఇక ఈ సినిమా పూర్తికాకముందే తారక్ తన నెక్ట్స్ మూవీని మాటల...

Read More..

ఎన్టీఆర్‌ బర్త్‌డే కి ఆ రెండింటిలో దేన్ని తీసుకు రాబోతున్నారు?

దర్శకుడు రాజమౌళి సినిమాను ఎంత జాగ్రత్తగా తెరకెక్కిస్తాడో ప్రమోషన్‌ విషయంలో కూడా అంతే జాగ్రత్తలు వహిస్తాడనే విషయం తెల్సిందే.ప్రమోషన్‌ విషయంలో జక్కన్న ట్రెండ్‌ సెట్‌ చేశాడు.తన ప్రతి సినిమా ప్రమోషన్‌ విషయంలో కొత్త పుంతలు తొక్కే విధంగా జక్కన్న పబ్లిసిటీ కార్యక్రమాలు...

Read More..