Nani News,Videos,Photos Full Details Wiki..

Nani - Telugu Movie News,Videos,Photos,Release Dates,Cast & Crew,Review,Teaser,Preview Talk,Tollywood Censor Reports,Audio Function News,Wallpapers,Who is Hero/Actor/Actress/Director details....

నిర్మాతల ఒత్తిడిలో నాని..!

నాచురల్ స్టార్ నాని నటించిన టక్ జగదీష్ రిలీజ్ కు రెడీగా ఉంది.ఏప్రిల్ 23నే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ వల్ల వాయిదా పడ్డది.ఇక ఈమధ్య సినిమా రిలీజ్ పై రకరకాల వార్తలు వచ్చాయి.అయితే తెలంగాణాలో థియేటర్లు...

Read More..

నిన్న ఎన్టీఆర్ నేడు నాని.. తిమ్మరుసు బాగా వాడేస్తున్నాడు..!

యువ హీరో సత్యదేవ్ హీరోగా శరణ్ కొప్పిశెట్టి డైరక్షన్ లో వస్తున్న సినిమా తిమ్మరుసు.ఈ నెల 30న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమాలో సత్యదేవ్ సరసన ప్రియాంకా జవల్కర్ హీరోయిన్ గా నటించింది.సినిమా ట్రైలర్ ను యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్...

Read More..

కృతి శెట్టికి భారీ రెమ్యూనరేషన్.. అందుకే ఇస్తున్నారా?

టాలీవుడ్ హీరోయిన్ కృతి శెట్టి ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా మారింది.బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమాలో నటించి ఓవర్ నైట్ స్టార్ గా మారింది.తొలిసారి నటనతో మంచి క్రేజ్ సంపాదించుకుంది కృతి.తన అందంతో, నటనతో కుర్రాళ్ళ మనసులను దోచుకుంది.17...

Read More..

అనుష్క కౌగిలించుకోగానే కన్నీళ్లు ఆగలేదు.. దర్శకుడి కామెంట్స్ వైరల్?

తెలుగులో దర్శకునిగా తెరకెక్కించిన సినిమాలు తక్కువే అయినా ప్రశాంత్ వర్మ దర్శకునిగా మంచి పేరునే సొంతం చేసుకున్నారు.తాజాగా మీకు మాత్రమే చెప్తా కార్యక్రమానికి హాజరైన ప్రశాంత్ వర్మ అమ్మ టీచర్ అని నాన్నకు తాను క్రికెట్ ఆడటం అంటే ఇష్టమని చెప్పుకొచ్చారు.అమ్మ...

Read More..

టక్‌ జగదీష్‌ పేపర్‌ యాడ్‌ తో గందరగోళం.. అసలేం జరుగుతోంది?

నాని హీరోగా శివ నిర్వాన దర్శకత్వంలో రూపొందిన టక్ జగదీష్ సినిమా విడుదల విషయంలో గత ఏడాది నుండి వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది.ఈ ఏడాది ఖచ్చితంగా విడుదల అవుతుందని భావిస్తున్న సమయంలో అనూహ్యంగా కరోన సెకండ్‌ వేవ్‌ వచ్చింది.దాంతో...

Read More..

టక్ జగదీష్ ఆ వార్తలని నమ్మొద్దంటున్న చిత్రయూనిట్..!

నాచురల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ టక్ జగదీష్. ఏప్రిల్ లోనే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ వల్ల వాయిదా పడ్డది.ప్రస్తుతం పరిస్థితి అంతా కంట్రోల్ లోకి రాగా సినిమాల...

Read More..

సమంత కోసం నాని ప్రయత్నాలు ఫలిస్తాయా..?

హీరోగానే కాదు నిర్మాతగా కూడా నాని తన ఫాం కొనసాగిస్తున్నారు.నాని నిర్మాతగా అ!, హిట్ సినిమాలు నిర్మించారు.ఆ రెండు సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.ఇక ఈ సినిమా తర్వాత లేటెస్ట్ గా తన ప్రొడక్షన్ లో మీట్ క్యూట్ సినిమా నిర్మిస్తున్నారు...

Read More..

సమంతపై కన్నేసిన స్టార్ హీరో.. ఎవరంటే?

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత పెళ్లి తరువాత ఎలాంటి సినిమాలు చేస్తూ దూసుకుపోతుందో అందరికీ తెలిసిందే.ఇప్పటికే ‘ఫ్యామిలీ మ్యాన్ 2’తో సమంత ఎలాంటి క్రేజ్‌ను దక్కించుకుందో మనం చూశాం.ఇక ప్రస్తుతం ఆమె గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’ అనే మైథలాజికల్ మూవీలో నటిస్తోంది.ఈ...

Read More..

నెం.1 మహేష్‌, నెం.2 బన్నీ.. వీళ్లే పాన్ ఇండియా తెలుగు స్టార్స్‌

ఈ మద్య కాలంలో తెలుగు స్టార్స్‌ ఎక్కువగా బాలీవుడ్ సినిమాలపై దృష్టి పెడుతున్నారు.అక్కడ తమ సినిమాలను విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.అందులో భాగంగా పాన్ ఇండియా సబ్జెక్ట్‌ ఎంపిక చేసుకుంటున్నారు.చాలా మంది హీరోలు మరియు హీరోయిన్స్‌ ఈమద్య బాలీవుడ్‌ సినిమాల పై...

Read More..

జగదీష్‌ రిలీజ్ అప్డేట్‌.. నాని ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్‌

నాని హీరోగా శివ నిర్వాన దర్శకత్వంలో ఇప్పటికే నిన్ను కోరి సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్‌ ను దక్కించుకున్నారు.వీరి కాంబోలో గత ఏడాది రావాల్సిన సినిమా టక్ జగదీష్‌.షూటింగ్‌ చివరి దశలో ఉన్న సమయంలో షూటింగ్‌ ను నిలిపి...

Read More..

జెర్సీ కాంబో రిపీట్.. దూకుడు మీదున్న నాని..!

నాచురల్ స్టార్ నాని హీరోగా గౌతం తిన్ననూరి డైరక్షన్ లో వచ్చిన సినిమా జెర్సీ.మంచి కథ.అందుకు తగిన కథనంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన జెర్సీ నాని కెరియర్ లో ప్రత్యేకమైన సినిమాగా చెప్పుకోవచ్చు.తెలుగులో హిట్టైన ఈ సినిమాను హిందీలో కూడా రీమేక్...

Read More..

టక్ జగదీష్ రిలీజ్ డేట్ లాక్..?

కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇప్పుడిప్పుడే పరిస్థితులు సర్ధుబడుతున్నాయి.ఆంధ్రాలో నైట్ కర్ఫ్యూ కొనసాగుతుండగా తెలంగాణాలో లాక్ డౌన్ మొత్తానికే ఎత్తేశారు.ఈ క్రమంలో థియేటర్లను కూడా రీ ఓపెన్ చేస్తారని టాక్.సెకండ్ వేవ్ తీవ్రత వల్ల థియేటర్లు మూతపడ్డాయి.ఎప్పుడు తెరుచుకుంటాయి అన్న దాని...

Read More..

రెట్టింపు 'బడ్జెట్'తో బిగ్ బాస్ 5.. కథ వేరేలా ఉంటుందట?

బుల్లితెరలో వచ్చే ఎంటర్టైన్మెంట్ షో లకు ఎంత క్రేజ్ ఉందో రియాలిటీ షో లకు రెట్టింపు క్రేజ్ ఉంటుంది.ముఖ్యంగా రియాలిటీ షోలలో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఈ షో ఎంతోమంది ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకుంది.సీజన్ ప్రారంభం నుండి చివరి...

Read More..

రాజమౌళి ఈగతోనే సినిమా ఎందుకు తీశారో తెలుసా..?

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈగ సినిమా విడుదలై తొమ్మిది సంవత్సరాలైంది.విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు భారీగా కలెక్షన్లను సాధించింది.కథ, కథనం అద్భుతంగా ఉంటే స్టార్ హీరోలు నటించకపోయినా సక్సెస్...

Read More..

అంటే సుందరానికి సందడి ఎప్పటి నుంచి..?

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్ సినిమా షూటింగ్ లో ఉన్నాడు.రెండు భిన్న కాలాలలో జరిగిన కథాంశంతో ఈ మూవీని దర్శకుడు రాహుల్ తెరకెక్కిస్తున్నాడు.నాని కూడా రెండు భిన్నమైన పాత్రలలో ఈ సినిమాలో కనిపించనున్నాడు.ఇక సాయి...

Read More..

ఫొటో షేర్‌ చేసి అప్‌డేట్ ఇచ్చిన నాని.. లైన్ లోకి మరోటి

నాచురల్‌ స్టార్‌ నాని హీరోగా వరుసగా సినిమా లు తెరకెక్కుతూనే ఉన్నాయి.గత ఏడాది వి సినిమా తో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని మరో వైపు టక్ జగదీష్‌ సినిమా ను చేశాడు.ఆ సినిమా షూటింగ్ ముగిసింది.విడుదలకు సిద్దం...

Read More..

ఆ హీరోను ఐదుసార్లు ఏడిపించిన నాని.. ఏమైందంటే..?

టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన నాని తొలి సినిమా నుంచి వీ సినిమా వరకు ప్రతి సినిమాలో తన నాచురల్ యాక్టింగ్ తో నాచురల్ స్టార్ గా మంచి పేరును సంపాదించుకున్నారు.నాని నటించిన జెర్సీ సినిమా షాహిద్ కపూర్ హీరోగా హిందీలో...

Read More..

శ్యామ్ సింగరాయ్ లో అలాంటి పాత్రలో కనిపించనున్న సాయి పల్లవి

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్యామ్ సింగరాయ్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ మూవీ కృతి శెట్టి, సాయి పల్లవి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీ తెరకెక్కుతున్న...

Read More..

మ‌హేష్ సినిమాల వైవిద్యం..ఏ హీరో కి సాధ్యం కానీ ఈ విషయాలు మీకు తెలుసా?

మహేష్ బాబు.టాలీవుడ్ సూపర్ స్టార్.చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టాడు.రాజకుమారుడు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.తొలి సినిమాతోనే నంది అవార్డును దక్కించుకున్నాడు.ఆ తర్వాత పలు రకాల సినిమాలను చేస్తూ టాప్ హీరోగా ఎదిగిపోయాడు.కౌబాయ్, సైంటిఫిక్ ఫిక్షన్, సోషియో పాంటసీ, మెసేజ్ ఓరియంటెడ్,...

Read More..

విడుదలకు రెడీ అవుతున్న నాని 'టక్ జగదీష్' !

ప్రస్తుతం న్యాచులర్ స్టార్ నాని టక్ జగదీష్ సినిమా చేసి విడుదలకు సిద్ధంగా ఉంచాడు.ఈ సినిమా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే నిన్ను కోరి సినిమా వచ్చి సూపర్ హిట్ అయ్యింది.అందుకే ఈ సినిమాపై కూడా అభిమానులు...

Read More..

నెటిజన్లపై జెర్సీ నటి ఫైర్.. ఎందుకో తెలుసా?

ఈ మధ్య సోషల్ మీడియా ప్రభావం ప్రతి ఒక్కరిపై పడింది.ఇక సెలబ్రిటీలు మాత్రం సోషల్ మీడియా తో తమ సమయాన్ని ఎలా గడుపుతున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.నిత్యం ఫొటో షూట్ లతో బాగా బిజీగా మారారు.నిజానికి వాళ్లు చేసే ఫోటో షూట్...

Read More..

లేట్‌ అయిన జగదీష్‌ కు రిపేర్లు.. నాని అనుమానం

నాని హీరోగా రీతూ వర్మ మరియు ఐశ్వర్య రాజేష్‌ హీరోయిన్ లు గా నటించిన టక్ జగదీష్‌ కరోనా సెకండ్ వేవ్‌ కారణంగా విడుదల వాయిదా పడింది.గత ఏడాది నుండి వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ఈ సినిమాపై అంచనాలు...

Read More..

రాజమౌళిని ఈగ మూవీ భయపెట్టిందా.. రూ.10 కోట్లు నష్టమా..?

దర్శకధీరుడు రాజమౌళి కెరీర్ తొలినాళ్లలో ఎక్కువగా మాస్ సినిమాలనే తెరకెక్కించారు.అయితే మగధీర సినిమా తరువాత తన శైలికి భిన్నంగా రాజమౌళి సునీల్ తో మర్యాదరామన్న, ఈగ సినిమాలు తెరకెక్కించారు.విజువల్ వండర్ గా ఈగ సినిమా తెరకెక్కగా ఈ సినిమా షూటింగ్ సమయంలో...

Read More..

రామ్ చరణ్ రిజెక్ట్ చేసి ఫ్లాపైన సినిమాలు ఇవే..?

సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవికి కథల విషయంలో జడ్జిమెంట్ ఎంతో పర్ఫెక్ట్ గా ఉంటుందనే సంగతి తెలిసిందే.సినిమా కథ విన్న సమయంలోనే ఆ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో అంచనా వేయగల టాలెంట్ చిరంజీవి సొంతం.ఆయన వారసుడైన రామ్ చరణ్...

Read More..

సినిమా స్టార్స్ కు నచ్చిన సినిమా స్టార్స్ ఎవరో తెలుసా ?

సాధారణంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సినిమా హీరోయిన్ లేదంటే హీరో నచ్చుతారు.కొంత మంది ఆయా తారలకు అభిమానులుగా ఉంటారు.సేమ్ ఇలాగే మన సినిమా హీరోలకు కూడా అభిమాన హీరో, హీరోయిన్లు ఉన్నారు.ఇంతకీ మన స్టార్స్ మెచ్చిన సినిమా స్టార్స్ ఎవరో...

Read More..

నాని మళ్లీ ఆ తప్పు పని చేసే అవకాశమే లేదు.. అవన్నీ గాలి వార్తలే

కరోనా సెకండ్‌ వేవ్‌ టాలీవుడ్‌ లో మళ్లీ సైలెంట్ ను నింపేసింది.ఈ ఏడాది ఆరంభంలో తెలుగు సినిమా ల జోరు చూసి మునుపటి రోజులు వచ్చాయి అనుకుంటున్న సమయంలో సెకండ్‌ వేవ్‌ మొదలు అయ్యింది.మొదటి వేవ్‌ తో పోల్చితే సెకండ్‌ వేవ్‌...

Read More..

గెటప్పులతో అంచనాలు పెంచుతున్న స్టార్ హీరోలు వీళ్లే..?

ఏదైనా కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడితే ఆ సినిమాలో హీరోల గెటప్ కు సంబంధించి ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొంటాయనే సంగతి తెలిసిందే.చిరంజీవి కొన్ని నెలల క్రితం గుండు గెటప్ లో కనిపించారు.వేదాళం రీమేక్ లో మెగాస్టార్ చిరంజీవి గుండు...

Read More..

తెలుగులో 3 సార్లు రిపీట్ అయిన హీరో-హీరోయిన్ కాంబోలు ఏవో తెలుసా?

ఆ రోజుల్లో కొన్ని ఎవర్ గ్రీన్ రిపీటెడ్ కాంబినేషన్స్ ఉండేవి.చిరంజీవి- విజయశాంతి, వెంకటేష్- సౌందర్య, చిరంజీవి- రాధిక, బాలయ్య- విజయశాంతి లాంటి జంటలు మళ్లీ మళ్లీ సినిమాల్లో నటించేవి.వీళ్ల కాంబినేషన్ లో ఎన్ని సినిమాలు వచ్చినా జనాలకు బోర్ కొట్టేవి కాదు.ఎందుకంటే...

Read More..

'శ్యామ్ సింగ రాయ్' నిర్మాతలకు ఆ విషయంలో భారీ లాస్..!

టాలీవుడ్ న్యాచులర్ స్టార్ గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుని ప్రతి సినిమా మినిమమ్ గ్యారెంటీ అయ్యే విధంగా చేసాడు.ఈయన సినిమా రాబోతుందంటే ఏదో కొత్తదనం ఆశిస్తారు ఆడియన్స్.ప్రస్తుతం కోవిద్ కారణంగా సినిమాలు విడుదల కొద్దిగా ఆలస్యం అయినప్పటికీ...

Read More..

గ్యాప్ రావడంతో హీరోలకు కనువిప్పు..రూట్ మార్చుతున్న యంగ్ హీరోలు

క‌రోనా మూలంగా సినిమా ప‌రిశ్ర‌మ తీరు అత్యంత దారుణంగా త‌యారైంది.సినిమా షూటింగులు ఎక్క‌డిక్క‌డ నిలిచిపోయాయి.నిర్మాతల ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది.అప్పు తెచ్చి పెట్టిన డ‌బ్బుల‌కు వ‌డ్డీలు కుప్ప‌లు తెప్ప‌లుగా పెరిగిపోతున్నాయి.మ‌రో వైపు కరోనా మూలంగా తెలుగు హీరోల మైండ్ సెట్ ను పూర్తిగా...

Read More..

మరింత భారంగా మారుతున్న నాని శ్యామ్‌ సింగరాయ్‌

నాని హీరోగా రాహుల్ సంకీర్త్యన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా శ్యామ్ సింగ రాయ్‌.ఈ సినిమా బడ్జెట్‌ భారీగా ఉండటంతో మొదట ఒక నిర్మాణ సంస్థ మొదలు పెట్టి వదిలేసింది.నానితో అంత బడ్జెట్‌ వర్కౌట్‌ అయ్యేనా ఈ దర్శకుడు అంత బడ్జెట్ ను...

Read More..

జెర్సీ దర్శకుడుతో మరో స్పోర్ట్స్ డ్రామాని తెరపైకి తీసుకెళ్లనున్న నాని

నేచురల్ స్టార్ నాని గౌతమ్ తిన్నునూరి దర్శకత్వంలో జెర్సీ మూవీ చేసి హిట్ కొట్టాడు.క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమాని గౌతమ్ తెరపై ఆవిష్కరించాడు.ఈ సినిమాకి ఏకంగా రెండు జాతీయ అవార్డులు రావడంతో మరోసారి ఇండియన్ వైడ్...

Read More..

ఒక్క హిట్ అయినా దొరక్కపోతుందా అని ఎదురుచూస్తున్నతెలుగు హీరోలు

కరోనా లాక్ డౌన్ పుణ్యమా అని సినిమా పరిశ్రమ పూర్తిగా మూతపడ్డది.నెల రోజుల పాటు థియేటర్లు ఓపెన్ అయినా.భారీ సినిమాలు వచ్చిన దాఖలాలు లేవు.వచ్చినా చిన్నా చితకా సినిమాలే.పలువు హీరోలు చాలా కిందట సక్సెస్ కొట్టినా.మళ్లీ ఎప్పుడు సక్సెస్ కొడతారో తెలియని...

Read More..

కథతో పాటు క్యారెక్టర్స్‌కి కూడా ఇంపార్టెన్స్ ..పెరిగిన టాలీవుడ్ రేంజ్

గతంలో సినిమా అంటే హీరోయిజాన్ని హైలెట్ చేస్తే చాలు అనుకునే వారు దర్శకులు.హీరోని బేస్ చేసుకుని కథ ముందుకు నడిపించేవారు.కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.హీరోయిజం ఒక్కటే కాదు.వాళ్ల క్యారెక్టర్లను కూడా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు.గతంలో సినిమా విడుదల అయ్యేవరకు హీరో రోల్ ఏంటనేది...

Read More..

శ్యామ్ సింగరాయ్ లో డిటెక్టివ్ పాత్రలో కనిపించనున్న నాని

నేచురల్ స్టార్ నాని కెరియర్ లో భారీ బడ్జెట్ చిత్రంగా శ్యామ్ సింగరాయ్ సినిమా తెరకెక్కుతుంది. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.ఏకంగా ఈ మూవీ కోసం 50...

Read More..

సెల్ఫీ ఇవ్వకపోతే షూటింగ్ ఆపేస్తా.. అభిమాని స్వీట్ వార్నింగ్ !

అన్ని ఇండస్ట్రీల కన్నా మన తెలుగు ఇండస్ట్రీలో ఫ్యాన్స్ తమ అభిమాన నటుల మీద అమిత మైన ప్రేమ పెంచుకుంటారు.ఒక్కసారి అభిమానించడం మొదలు పెట్టారంటే అది ఆపడం ఎవ్వరి వల్ల కాదు.సెల్ఫీ ఇవ్వకపోతే షూటింగ్ ఆపేస్తా అని ఒక అభిమాని స్వీట్...

Read More..

క్రికెట్ ఆడుతూ నేలకొరిగిన క్రికెటర్స్ వీరే..!

చాలామంది నాని హీరోగా చేసిన జెర్సీ సినిమా చూసే ఉంటారు.అందులో హీరో నాని క్రికెట్ ఆడుతూనే ప్రాణాలు కోల్పోతాడు.అలాగే భీమిలీ కబడ్డీ జట్టు సినిమాలో కూడా కబడ్డీ ఆడుతూ చనిపోతాడు.అయితే అది సినిమా.కానీ నిజజీవితంలో కూడా అలా కొంతమంది క్రీడాకారులు ప్రాణాలు...

Read More..

నిన్న మొన్నటి వరకు అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ నేడు స్టార్ హీరోలు

మ‌నం ఒక‌టి అనుకుంటే త‌ల‌రాత మ‌రొక‌టి డిసైడ్ చేస్తుంది అన‌డానికి మ‌న లైఫ్ లో జ‌రిగే ఘ‌ట‌న‌లే ఉదాహ‌ర‌ణ‌లు.ఇలాంటి త‌ల‌రాతే కొంత మందిని సినిమా ఇండ‌స్ట్రీలో మంచి న‌టులుగా తీర్చి దిద్దింది. అసిస్టెంట్ డైరెక్ట‌ర్లుగా, స్టోరీ రైట‌ర్లుగా సినిమాల్లోకి వ‌చ్చి.ఒక‌టి రెండు...

Read More..

షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి ఆ పని చేస్తున్న నాని.. ఏమైందంటే..?

కరోనా సెకండ్ వేవ్ వల్ల టాలీవుడ్ స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు అందరు హీరోలు ఇళ్లకే పరిమితమయ్యారు.సెకండ వేవ్ లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతూ ఉండటంతో షూటింగ్ లు చేయడానికి హీరోలు, దర్శకనిర్మాతలు ఆసక్తి చూపడం...

Read More..

నానికి విశ్వాసం లేదంటూ సంచలన వాఖ్యలు చేసిన నిర్మాత

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న యంగ్ స్టార్ హీరోలలో ఒకరుగా ఉన్నారు.ఏకంగా 12 నుంచి 15 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్న నాని మార్కెట్ వేల్యూ కూడా ఓ 30 కోట్ల వరకు ఉంది.సినిమా సూపర్ హిట్...

Read More..

తెలుగు స్టార్ హీరోలకు ఉన్న ఈ అలవాట్ల గురించి మీకు తెలుసా..?

సినిమా న‌టుల జీవితాలు రెండు.ఒక‌టి స్క్రీన్ మీద క‌నిపిస్తుంది.మ‌రొక‌టి వ్య‌క్తిగ‌త జీవితం.మ‌న‌కు క‌నిపించ‌దు.తెర మీద కోపం, సిగ్గు, ఎమోష‌న‌ల్ స‌హా అన్ని హావ‌భావాలు క‌న‌బ‌రుస్తారు న‌టీన‌టులు.కానీ ఆఫ్ స్క్రీన్ లో వారు ఎలా ఉంటారో తెలియ‌దు.కొంత మంది మాత్రం సినిమాల్లో ఉండే...

Read More..

మన అభిమాన స్టార్ హీరోలకు సినిమాల్లోకి రావడానికి రోల్ మెడల్స్ ఎవరో తెలుసా..?

చిన్న‌ప్పుడు ప్ర‌తి ఒక్క‌రు పెద్ద అయ్యాక ఇలా కావాలి.వీరిలా ఎద‌గాలి.లేదంటే ఆయా రంగాల్లో ముందుకు వెళ్లాలి అనుకుంటారు.అలా వెళ్లేందుకు ఎవ‌రినో ఒక‌రిని ఆద‌ర్శంగా తీసుకుంటారు.అలా తెలుగు సినిమాలో చాలా మంది హీరోలున్నారు.వారిని యంగ్ హీరోలు, హీరోయిన్లు ఆద‌ర్శంగా తీసుకుని సినిమారంగంలోకి అడుగు...

Read More..

కరోనాను అంతం చేస్తాం అంటూ.. కొడుకుతో నాని వైరల్ వీడియో!

ప్రస్తుతం మళ్లీ కరోనా ను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది.కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.రోజుకు లక్షల సంఖ్యలో కేసులు పెరుగుతున్న క్రమంలో దేశం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది.మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండగా కొన్ని రాష్ట్రాలలో...

Read More..