nagarjuna sagar News,Videos,Photos Full Details Wiki..

Nagarjuna Sagar - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

రణరంగంగా మారిన నాగార్జున సాగర్ ఉపఎన్నిక.. ?

నాగార్జున సాగర్ ఉపఎన్నిక పోరు రణరంగంగా మారింది.పార్టీల నేతల కవ్వింపు ప్రసంగాలతో నియోజకవర్గం నివురు గప్పిన నిప్పులా మారింది.అసలు ఈ ఎన్నిక నేతల రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే పోరుగా భావిస్తున్నారట.ఈ క్రమంలో మంగళవారం ఏకంగా అనుముల మండలంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ వర్గాల...

Read More..

నాగర్జున సాగర్‌ ఎన్నికలలో ఊహించని మార్పుకు శ్రీకారం చుడుతున్న ఎర్రజెండా పార్టీలు.. ?

ప్రజల కష్టాలను తమ కష్టాలుగా భావించి ప్రతి గుండెల్లో నేనున్నాననే అత్మస్దైర్యాన్ని నింపిన పార్టీ ఎర్రజెండా గుర్తు.ఎక్కడ ఏ కష్టమొచ్చినా, ఎవరికి ఏ నష్టమొచ్చినా, ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఎదురించాలంటే ముందుగా గుర్తొచ్చేది ఎర్రజెండాలే. కానీ ఈ ఎర్రజెండాలు కూడా మసిబారిపోతున్నాయట.ప్రజల పక్షంలో...

Read More..

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నేపధ్యంలో టీఆర్ఎస్‌ పై కాంగ్రెస్ నేత కీలక కామెంట్స్.. ?

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ‌ప‌డుతున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఇక్కడ పోటీలో ఉన్న నేతల మాటల్లో పదును పెరుగుతుండగా, ఒకరి పై ఒకరు చేసుకుంటున్న విమర్శలు తారాస్దాయికి చేరుకున్నాయి. కాగా ఈ పోటీ రణరంగాన్ని తలపిస్తుండగా గెలిచే వారెవరో...

Read More..

ఏప్రిల్ 14న నాగార్జునసాగర్ నియోజకవర్గానికి కేసీఆర్..!! 

ఏప్రిల్ 17వ తారీఖున నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి.నోముల నర్సింహయ్య అకాల మరణం తో వచ్చిన ఈ ఉప ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రధాన పార్టీలు ఎవరికి...

Read More..

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో 17 మంది అభ్యర్థులకు షాకిచ్చిన అధికారులు.. ?

నాగార్జునసాగర్ ఉప ఎన్నిక తెలంగాణ ప్రజల్లో ఊహించని ఉత్కంఠ కలిగిస్తున్నదన్న విషయం తెలిసిందే.అదీగాక రాజకీయ వర్గాల్లో కూడా టెన్షన్ వాతావరణం సృష్టించింది.ఈ ఎన్నికను అయితే టీయార్ఎస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా ఇక్కడ ఖచ్చితంగా గెలుపు...

Read More..

కేసీఆర్ ' సానుభూతి ' వర్కవుట్ అయ్యేలా ఉందే ?  

సెంటిమెంట్ రాజకీయాలు పండించడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సిద్ధహస్తులు .టిఆర్ఎస్ పార్టీ పుట్టిందే సెంటిమెంటు, సానుభూతి పై.ఆ విధంగా ఎన్నో కష్టాలను ఎదుర్కొని మరి అధికారంలోకి రెండుసార్లు రాగలిగారు అంటే ప్రజల్లో సెంటిమెంటును ఓట్ల రూపంలో రాబట్టి సక్సెస్స్ కావడమే.అయితే ఈ...

Read More..

సాగర్ సమరంలో కీలకంగా మారనున్న ఆ వర్గం ఓట్లు.. !?

ప్రస్తుతం నాగార్జున సాగర్ ఉపఎన్నికలు తెలంగాణలో రాజకీయ చర్చకు దారితీస్తున్నా యంటున్నారు విశ్లేషకులు.ఇక్కడ గెలిచే వారు ఎవరో తెలియదు గానీ అంచనాలు మాత్రం భారీగా పెరిగిపోయాయి. ఈ క్రమంలో సాగర్ ఉపఎన్నికల్లో సామాజిక వర్గాల ఓట్ల లెక్కలే కీలకంగా మారాయట.అంటే ఎక్కువగా...

Read More..

సాగ‌ర్ ఉప ఎన్నికల్లో ఇప్పటి వరకు ఎన్ని నామినేష‌న్ల‌కు అయ్యాయంటే.. ?

తెలంగాణ నాగార్జున సాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య గతేడాది డిసెంబర్‌లో మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.ఈ క్రమంలో ప్రధానంగా మూడు పార్టీలు బరిలోకి దిగేందుకు రంగం సిద్దం చేసుకున్నాయి. ఇక నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక నామినేష‌న్ల‌కు ఈ...

Read More..

సాగర్‌లో బీజేపీకి ఊహించని షాక్.. ?

దుబ్బాక ఉప ఎన్నికల్లో తన ప్రతాపం చూపించిన బీజేపీ ఇక తెలంగాణలో టీయార్ఎస్ ను ఎదుర్కొనే దమ్ము తమకు వచ్చిందని భావించింది.ఈ క్రమంలో తమ దూకుడును హై స్పీడ్ లో పెంచింది.కాని ఆ తర్వాత వస్తున్న వరుస ఎన్నికల్లో అంతగా పట్టు...

Read More..

వలస వెళ్తానన్న టీఆర్ఎస్ నేతకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన కేసీఆర్.. ?

అందివచ్చే అవకాశాలను ఉపయోగించుకోవడంలో పొలిటికల్ లీడర్స్ ఎప్పుడు ముందే ఉంటారు.నిజానికి ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వస్తారు గానీ ఇందులో నిస్వార్ధంగా సేవ చేసేవారిని వేళ్లమీద లెక్కపెట్టవచ్చూ.నేటి రాజకీయాల్లో కొనసాగుతున్న విధానం ఇది. ఇకపోతే నాగార్జున సాగర్ ఎన్నికల్లో ఎన్నో జిమ్ముక్కులు...

Read More..

రేవంత్ కు క్రెడిట్ రాకుండా సీనియర్ల వ్యూహం ఇదేనా ?

తెలంగాణలో రేవంత్ రెడ్డి అనే పేరుకు ఒక ఇమేజ్ ఉంది.ప్రస్తుత పరిణామాలకు అనుగుణంగా రాజకీయాలు చేసుకుంటూ, ఎప్పటికప్పుడు యాక్టివ్ గా రేవంత్ ఉంటారు.ప్రస్తుతం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గానూ, మల్కాజ్ గిరి ఎంపీ గాను రేవంత్ తెలంగాణ కాంగ్రెస్ కు ఒక...

Read More..

సాగర్ బరిలో మల్లన్న ? టీఆర్ఎస్ కు మరో టెన్షనే ?

టిఆర్ఎస్ ఏదో ఒక రూపం లో కొత్త టెన్షన్ లు పెరిగిపోతూ వస్తున్నాయి.ఒక పక్క బిజెపి బలం పెంచుకోవడం, మరొక వైపు పార్టీ ప్రభావం తీవ్రంగా ఉండేలా కనిపించడం, ఇంకోవైపు మల్లన్న రూపంలో  కొత్త శత్రువు తెరపైకి రావడం, వీరంతా తమ...

Read More..

సాగ‌ర్ అభ్య‌ర్థి ఎంపిక‌లో కేసీఆర్ సూప‌ర్ ట్విస్ట్‌… వాళ్లంద‌రికి షాకే?

నాగార్జునా సాగ‌ర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి ఈ నెలాఖ‌రులో ఉప ఎన్నిక నోటిఫికేష‌న్ రానున్న నేప‌థ్యంలో అధికార టీఆర్ఎస్ అభ్య‌ర్థి విష‌యంలో సీఎం కేసీఆర్ ఓ స్ప‌ష్ట‌త‌కు వ‌చ్చేశార‌నే అంటున్నారు.దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుటుంబీకులకే టికెట్‌ ఇస్తారని, ఆయన కుమారుడు భగత్‌కు...

Read More..

ఎవరూ ఊహించని విధంగా తెరపైకి సాగర్ ఉపఎన్నిక టీఆర్ఎస్ అభ్యర్థి.. ఎవరంటే.. ?

తెలంగాణలో కారు గుర్తుకు ఈ మధ్య కాలంలో చాలానే బ్రేకులు పడుతున్న విషయం తెలిసిందే.ఏమంటే దుబ్బాక ఎలక్షన్లో ఓటమి ఎదురైందో అప్పటి నుండి గులాభి నేతల గుండెల్లో నాటు బాంబులు పేలుతున్నాయట.ఎందుకంటే కేటీయార్ ఒకవైపు, కేసీయార్ ఒకవైపు దూసుకువస్తున్న బిజేపీ హవాను...

Read More..

నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ కు బిగ్ షాక్ ఇవ్వనున్న బీజేపీ

త్వరలో నాగార్జున సాగర్ లో ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే.టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే.అయితే ఇప్పటివరకు నాగార్జున సాగర్ నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోటగా ఉండేది.అయితే కేసీఆర్ గాలితో జానారెడ్డి...

Read More..

తెలంగాణలో దూకుడు పెంచుతున్న బీజేపీ.. మరో భారీ బహిరంగ సభకు సిద్దం.. ??

తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచుతుందా అంటే అవుననే అంటున్నారట విశ్లేషకులు.బండి సంజయ్ ఎంపిగా గెలిచినప్పటి నుండి తెలంగాణ బీజేపీ రాజకీయాల్లో మార్పులు కనిపిస్తున్నాయంటున్నారు.దీనికి తగ్గట్టుగానే దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్ కారుకు పంక్చర్ చేసిన బండి త్వరలో నాగార్జున సాగర్ లో జరగనున్న...

Read More..

ఆ సెంటిమెట్ రిపీట్‌… సాగ‌ర్లో గెలుపు కాంగ్రెస్‌దే ?

మ‌న తెలుగు గ‌డ్డ‌పై సినిమాలు రాజ‌కీయాల్లో సెంటిమెంట్ల‌కు ఉండే ప్రాధాన్య‌తే వేరు.చాలా మంది సెంటిమెంట్ల‌ను న‌మ్ముకునే రాజ‌కీయాలు చేస్తూ ఉంటారు.ఈ క్ర‌మంలోనే త్వ‌ర‌లోనే తెలంగాణ‌లోని నాగార్జునా సాగ‌ర్ అసెంబ్లీ స్థానానికి జ‌రుగుతోన్న ఉప ఎన్నికల్లోనూ సెంటిమెంట్ రిపీట్ అవుతుంద‌ని త‌మ‌దే గెలుపు...

Read More..

కేసీఆర్ కి ఇంత అసహనం రావడం వెనుక అసలు కారణాలు ఇవే?

త్వరలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని పార్టీలు తమ కసరత్తును ప్రారంభించాయి.ఇంకా రంగంలోకి దిగకపోయినా ఇప్పటికే అన్ని పార్టీలు పార్టీపరమైన వ్యూహాలను పన్నుతున్నాయి.అదే విధంగా ఇప్ప్పటికే టీఆర్ఎస్ సైతం నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో గెలవాల్సిన...

Read More..

నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పై వైరల్ కామెంట్లు చేసిన జానారెడ్డి ..!!

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఉప ఎన్నిక జరగనుంది.గతంలో జరిగిన దుబ్బాక అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.ముఖ్యంగా జరిగిన గత ఎన్నికలలో బిజెపి పార్టీ ఊహించని రీతిలో ఫలితాలు రావడంతో...

Read More..

నాగార్జున సాగర్‌లో టీఆర్ఎస్‌కు ఆ నేత షాక్ ఇవ్వనున్నాడా.. ??

నాగార్జునసాగర్ లో గత కొద్ది నెలల క్రితం టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతి చెందటంతో ఇక్కడ త్వరలో ఉప ఎన్నికలు జరగబోతున్నాయన్న విషయం తెలిసిందే.అయితే ఇప్పటికే దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయాలను సొంతం చేసుకున్న బీజేపీ ఇక్కడ కూడా పాగా...

Read More..

సాగర్ లో గెలుపు టి‌ఆర్‌ఎస్ దే.. జానారెడ్డి ని ప్రజలు మరచిపోయారు

నాగార్జున సాగర్ ఎం‌ఎల్‌ఏ నోముల నర్సింహయ్య గత కొన్ని నెలల కిందట అనారోగ్యం కారణంగ చనిపోవడంతో ఇప్పుడు ఆ స్థానం ఖాళీ అయింది.దానిని భర్తీ చేసేందుకు ఉప ఎన్నిక ను నిర్వహించబోతున్నారు.రాష్ట్ర అధికార ప్రతి పక్ష పార్టీలు ఆ సీటు ను...

Read More..

తడాఖా చూపించబోతున్న కేసీఆర్ ? భారీ బహిరంగ సభ ?

గతంతో పోలిస్తే తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా పట్టుదలతో ఉన్నారు.రాజకీయంగా ఎదురవుతున్న అన్ని ఇబ్బందులను అధిగమించి రాజకీయంగా మరింత యాక్టివ్ గా పార్టీ నేతలు ఉండేలా చేయాలని చూస్తున్నారు.ముఖ్యంగా దుబ్బాక , గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ఇబ్బంది కలిగించడంతో , ఇప్పుడు...

Read More..

క్షేత్ర స్థాయి టీఆర్ఎస్ క్యాడరే బీజేపీ టార్గెట్టా?

తెలంగాణ బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరదీసిన విషయం మనం చూస్తూనే ఉన్నాం.తెలంగాణలో క్రమక్రమంగా బలపడుతున్న బీజేపీ 2013 లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.ఇందులో భాగంగానే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏకధాటిగా విమర్శిస్తూ, ఇటు టీఆర్ఎస్ పార్టీని బలహీన పరచడమే...

Read More..

నాగార్జునా సాగ‌ర్ బై పోల్లో టీఆర్ఎస్ క్యాండెట్‌గా ఆ స్టార్ హీరో మామ‌..?

దుబ్బాక‌, ఆ వెంట‌నే గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో కారు పార్టీకి తిరుగులేని దెబ్బ త‌గిలింది.దుబ్బాక ఉప ఎన్నిక‌ల్లో కంచుకోట‌ను కోల్పోయిన షాక్ నుంచి గులాబీ పార్టీ తేరుకోక ముందే గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో ఏకంగా 100 సీట్లు సాధిస్తామ‌ని బీరాలు పోయిన గులాబీ...

Read More..

నాగార్జునా సాగ‌ర్‌లో బీజేపీ ప‌రిస్థితి ఘోర‌మే… ఆ పార్టీదే గెలుప‌న్న స‌ర్వే..!

దుబ్బాక‌, జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు అయిపోయాయి.బీజేపీ పై చేయి సాధించింది.ఇప్పుడు అంద‌రి దృష్టి నాగార్జునా సాగ‌ర్ ఉప ఎన్నిక మీదే ఉంది.ఈ ఉప ఎన్నిక కారు పార్టీలో క‌ల‌వ‌రం రేపుతోన్న మాట వాస్త‌వం.ఇక్క‌డ పోటీ టీఆర్ఎస్ వ‌ర్సెస్ బీజేపీ మ‌ధ్య ఉంటుందా ?...

Read More..

ఆదిలాబాద్ టూ ఖమ్మం ! పాదయాత్రకు ‘ బండి ‘ రెడీ ?

కొద్ది రోజులుగా తెలంగాణ , ఏపీ రాజకీయాల్లో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ వ్యవహారంపై జోరుగా చర్చ జరుగుతోంది.ఆయన బిజెపి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి నిత్యం , ఏదో ఒక అంశంతో వార్తల్లో ఉంటూ వస్తున్నారు.అలాగే అధికార పార్టీ...

Read More..

కేసిఆర్ లో ఏంటి ఈ మార్పు ?

తెలంగాణ సీఎం కేసీఆర్ లో ఎప్పుడు కనిపించని, ఊహించని మార్పు కనిపిస్తోంది.ఎప్పుడు ఏ విషయంలో అయినా, తనదే పైచేయిగా ఉండాలి తప్ప, ఎవరు ఏం చెప్పినా పట్టించుకోను అన్నట్లుగానే వ్యవహరిస్తూ, రాజకీయంగా తనకు ఎదురు లేకుండా ముందుకు వెళ్లడం కేసీఆర్ స్టైల్.కానీ...

Read More..

సాగ‌ర్ ఉప ఎన్నిక‌… టీఆర్ఎస్‌లో మూడు ముక్క‌లాట‌…!

తెలంగాణ‌లో దుబ్బాక‌, గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఉప ఎన్నిక‌ల త‌ర్వాత ఇప్పుడు అంద‌రి చూపు నాగార్జునా సాగ‌ర్ ఉప ఎన్నిక మీదే ఉంది.ఇక్క‌డ నుంచి 2018 ఎన్నిక‌ల్లో గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య మ‌ర‌ణంతో ఇక్క‌డ మ‌రో మూడు, నాలుగు నెల‌ల్లో...

Read More..

బస్సు యాత్ర ..ఆపై పాద యాత్ర ? బండి సూపర్ ఐడియా ?

తెలంగాణలో క్రమ క్రమంగా బలం పెంచుకుంటూ వస్తున్న బిజెపి ఒక సరికొత్త  వ్యూహంతో రాజకీయ ప్రత్యర్థులకు చుక్కలు చూపించేందుకు సిద్ధమవుతోంది.ఇప్పటికే బీజేపీ దూకుడుతో తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ ఇరుకున పడుతూ వస్తోంది.దీంతో పాటు రాబోయే ఎన్నికల్లో అధికారం దూరమవుతుందనే టెన్షన్...

Read More..

సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌కు కొత్త స‌వాల్‌…!

త్వ‌ర‌లో జ‌రిగే నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలో పార్టీ అభ్యర్థి ఎంపిక టీఆర్‌ఎస్‌కు సవాల్‌గా మారింద‌ని తెలుస్తోంది.అభ్య‌ర్థి ఎంపిక‌లో టీఆర్ఎస్ లోక‌ల్‌, నాన్ లోక‌ల్‌తో పాటు సామాజిక వ‌ర్గాల వారీగా అన్వేష‌ణ ప్రారంభించిన‌ట్టు తెలుస్తోంది.ఇక్క‌డ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన నోముల న‌ర్సింహ‌య్య మృతి...

Read More..

గేరు మార్చిన సారు ! ‘ కారు ‘ ఓవర్ స్పీడే ?

వందకు తగ్గకుండా గ్రేటర్ లో సీట్లను సంపాదించాలనే లక్ష్యంగా పెట్టుకున్న టీఆర్ఎస్ పార్టీకి అనుకోకుండా బీజేపీ గట్టి పోటీ ఇవ్వడం తో అంచనాలన్నీ తలకిందులయ్యాయి.అయితే మొదటి నుంచి గ్రేటర్ ఎన్నికలలో టిఆర్ఎస్ జెండా ఎగురుతుంది అని చెప్పిన కేసీఆర్ అనుకున్నట్లుగానే అన్ని...

Read More..

బ్రేకింగ్ : టి‌ఆర్‌ఎస్ ఎం‌ఎల్‌ఏ నోముల మృతి

టి‌ఆర్‌ఎస్ ఎం‌ఎల్‌ఏ నోముల నర్సింహయ్య కన్నుమూశారు.ఆయన మరణ వార్త తెలియడంతో నియోజకవర్గంలోనూ, టి‌ఆర్‌ఎస్ పార్టీ లోనూ విషాద ఛాయలు అల్లుకున్నాయి.అనారోగ్య సమస్య తో బాదపడుతున్న నోముల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో అపోలో ఆసుపత్రికి తరలించారు.మంగళవారం తెల్లవారుజామున ఆయన తుది శ్వాస...

Read More..

రాజ‌కీయాల‌కు ఆ తెలంగాణ నేత రిటైర్మెంట్ ఇచ్చేశారా…!

తెలుగు రాజ‌కీయాల్లో ఆయ‌న కీల‌క నేత‌… నాలుగు ద‌శాబ్దాలుగా తెలుగు రాజ‌కీయాల్లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఆ సీనియ‌ర్ నేత ఇప్పుడు రాజ‌కీయాల‌కు పూర్తిగా రిటైర్మెంట్ చెప్పేసిన‌ట్టే క‌నిపిస్తోంది.కాంగ్రెస్ కురువృద్ధ నేత అయిన కె.జానారెడ్డి తెలుగుదేశం పార్టీతో పొలిటిక‌ల్...

Read More..