Nagarjuna Sagar elections News,Videos,Photos Full Details Wiki..

Nagarjuna Sagar Elections - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

నోముల భగత్ ఎలా గెలిచాడంటే ? 

ఈటెల రాజేందర్ విషయంలో టిఆర్ఎస్ పార్టీ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన సమయంలోనే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.ఇక్కడ టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన దివంగత నోముల నర్సింహయ్య కుమారుడు భగత్ గెలుపొందడం అధికార పార్టీ టిఆర్ఎస్ కు...

Read More..

మంత్రులకు పదవీ గండం ? కీలక నిర్ణయం దిశగా కేసీఆర్ ? 

ఎప్పుడు విజయంపైనే తెలంగాణ సీఎం కేసీఆర్ దృష్టి పెడుతుంటారు.ఓటమిని, వెనకబాటు తనాన్ని ఏ మాత్రం ఆయన అంగీకరించారు.ఏ విషయంలోనైనా పైచేయిగా తమదే అయ్యి ఉండాలని అనుకుంటారు.కానీ గత కొంత కాలంగా చూస్తే,  టిఆర్ఎస్ ప్రభుత్వం అనేక విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తోంది.ముఖ్యంగా...

Read More..

నాగార్జునసాగర్ పై ఆశలు వదులుకున్న బీజేపీ...ఇక గురి అటువైపే?

తెలంగాణలో ఉప ఎన్నికల పర్వానికి తెర పడిందనే చెప్పవచ్చు.దుబ్బాక తరువాత జరిగిన నాగార్జున సాగర్ ఉప ఎన్నిక రాజకీయంగా రణరంగాన్ని తలపించింది.అధికార ప్రతిపక్షాలు మాటల తూటాలు పేల్చుకున్న పరిస్థితి ఉంది.అయితే దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ లో 40 కి పైగా...

Read More..

గెలిస్తే ఆ రెడ్డి ... ఓడితే ఈ రెడ్డి ? ట్విస్ట్ గా మారిన పీసీసీ చీఫ్ ఎంపిక 

తెలంగాణ కాంగ్రెస్ ప్రతి విషయంలోనూ ముందుకు వెనక్కు అన్నట్లుగా వ్యవహరిస్తోంది.ఏ విషయంలోనూ త్వరగా నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో ఆ పార్టీ ఉంది.ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్న కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఆదేశాలు రావాల్సి ఉండడంతో,  తెలంగాణలో ఆ పార్టీ యాక్టివ్ గా...

Read More..

మళ్లీ తెరపైకి టి పీసీసీ అధ్యక్ష పదవి ! కాంగ్రెస్ లో కనువిప్పు ఎప్పుడో ?

తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడుని నియమిస్తామని ఎప్పటి నుంచో కాంగ్రెస్ అధిష్టానం ప్రకటనలు చేస్తూ వస్తోంది.ఎప్పటికప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో సంప్రదింపులు చేస్తూ , ఏకాభిప్రాయం సాధించేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ వచ్చింది.ఎవరిని ఎంపిక చేస్తే పార్టీకి మళ్ళీ...

Read More..

నాగార్జున సాగర్ సమరం ముగింపుకు మొదలైన కౌంట్ డౌన్

ప్రస్తుతం తెలంగాణలో ఉన్న ప్రముఖ రాజకీయపార్టీల ఫోకస్ అంతా నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై ఉంది.అన్ని పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ఎన్నిక సమరం వేడెక్కిందనే చెప్పవచ్చు.అయితే ఇప్పటివరకు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గం...

Read More..

నాగర్జున సాగర్‌ ఎన్నికలలో ఊహించని మార్పుకు శ్రీకారం చుడుతున్న ఎర్రజెండా పార్టీలు.. ?

ప్రజల కష్టాలను తమ కష్టాలుగా భావించి ప్రతి గుండెల్లో నేనున్నాననే అత్మస్దైర్యాన్ని నింపిన పార్టీ ఎర్రజెండా గుర్తు.ఎక్కడ ఏ కష్టమొచ్చినా, ఎవరికి ఏ నష్టమొచ్చినా, ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఎదురించాలంటే ముందుగా గుర్తొచ్చేది ఎర్రజెండాలే. కానీ ఈ ఎర్రజెండాలు కూడా మసిబారిపోతున్నాయట.ప్రజల పక్షంలో...

Read More..

కీలక దశకు చేరిన "సాగర సంగమం"... గెలుపెవరిది?

తెలంగాణలో గత ఆరు నెలల నుండి వరుస ఎన్నికలు జరుగుతున్నాయి.దుబ్బాక ఉప ఎన్నిక మొదలుకొని గ్రేటర్ ఎన్నికలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఇలా వరుస పెట్టి ఎన్నికలు జరుగుతున్నాయి.అయితే నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో నాగార్జున సాగర్ స్థానం...

Read More..

సాగర్ ఎన్నిక ప్రచారంలో బీజేపీ విమర్శలను ప్రజలు లైట్ తీసుకుంటున్నారా?

ఏమీ లేని విస్తారాకు ఎగిరెగిరి పడుతుందనే సామెత ప్రస్తుత పరిస్థితులలో బీజేపీకి కరెక్ట్ గా సరిపోతుందని రాజకీయ విశ్లేషకులు ప్రగాఢంగా అభిప్రాయపడుతున్నారు.ఎటువంటి విమర్శలకైనా ఓ హద్దు, అదుపు ఉంటుంది.సహేతుక విమర్శలను ఎవరైనా స్వాగతిస్తారు.అవే విమర్శలు శృతి మించితే ప్రజలు హర్షించరే విషయాన్ని...

Read More..

నాగార్జున సాగర్ లో ఓటమి చెందితే గత స్థాయికి బీజేపీ?

తెలంగాణలో మొదటి దశ ఎన్నికల వరకు తెలంగాణలో అసలు బీజేపీ అనేది లేనే లేదు.క్యాడర్ లేరు.గట్టి నాయకులు లేరు.సమర్థవంతమైన నాయకత్వం లేరు.కాని రెండో దఫా ఎన్నికలు అయిపోయిన తరువాత ఒక్కసారిగా బీజేపీ ఉవ్వెత్తున ఎగసి పడింది.బీజేపీ ఇంత బలంగా ఎలా తయారయిందని...

Read More..

సాగర్ లో ఆశల్లేవ్ తిరుపతే దిక్కు ! బీజేపీ కథ అడ్డం తిరిగిందే ? 

రెండు రాష్ట్రాల్లో బిజెపికి ఇది ఒక పరీక్షా కాలమే.తెలంగాణ, ఏపీ లలో చాలా కాలం నుంచి బలపడాలని బిజెపి చూస్తోంది.తెలంగాణలో పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో తప్పకుండా టిఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని, కాంగ్రెస్ బలహీనంగా ఉండడంతో బిజెపి వైపు...

Read More..

తెలంగాణలో యాక్టివ్ కానున్న జనసేన... రంజుగా మారిన రాజకీయం

తెలంగాణలో రాజకీయ వాతావరణం రోజురోజుకు అనేక మలుపులు తిరుగుతోంది.ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న తరుణంలో కొత్తగా షర్మిల పార్టీ ఎంట్రీ ఇస్తున్న తరుణంలో రాజకీయంగా తెలంగాణలో చాలా అవకాశాలు ఉన్నాయని పార్టీలు భావిస్తున్నాయి.అందుకే జనసేన...

Read More..

సాగర్ ఫలితం పై వీరందరికీ టెన్షనే ?

నాగార్జునసాగర్  ఉప ఎన్నికల పోలింగ్ సరళి పై అన్ని పార్టీలు టెన్షన్ పెట్టుకున్నాయి.వాడివేడిగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ, ఇక్కడ గట్టెక్కేందుకు ప్రయత్నిస్తున్నాయి.టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ ఇలా అన్ని పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.ఇప్పుడు వచ్చే ఎన్నికల ఫలితం రాబోయే సార్వత్రిక...

Read More..

కేసీఆర్ వస్తారా గట్టెక్కిస్తారా ? టెన్షన్ లో గులాబీ నేతలు

తెలంగాణలో వరుసగా వస్తున్న ఎన్నికలు టిఆర్ఎస్ కు  ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.గెలిస్తే ఫర్వాలేదు కానీ, ఓటమి చెందితే మాత్రం అధికార పార్టీ గా ఉన్న తమ పరువు పోతుందనే భయం టిఆర్ఎస్ నేతలను వెంటాడుతోంది.ఇప్పటికే దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో ఇబ్బందుల్లో ఉన్న...

Read More..

పీసీసీ అధ్యక్ష పదవిపై ఆ రెడ్డి గారి కన్ను ? ఫలితం'బట్టే భవిష్యత్తు ?

తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి ఎవరికి ఇస్తుందో ? ఎప్పుడు ఇస్తుందో తెలియదు కానీ, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఈ విషయంలో తెలంగాణ నేతలను బాగా ఇబ్బంది పెడుతోంది.ఈ పదవిపై ఆశలు పెట్టుకున్న, పెట్టుకుంటున్న నాయకుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూ వస్తోంది.ఎవరికి...

Read More..

సాగర్ లో జనసేన పోటీ బీజేపీ త్యాగం ?

రెండు రాజకీయ పార్టీలు పొత్తు పెట్టుకున్న తరువాత లాభం అయిన, నష్టం అయిన, ఒకరి కోసం ఒకరు ఏదో ఒక చోట త్యాగం చేయాల్సి ఉంటుంది.అటువంటి త్యాగాలు ఎన్నో ఇప్పటికీ జనసేన పార్టీ బీజేపీ కోసం చేసింది.తెలంగాణలో జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికలలో...

Read More..

సాగర్ లో వైసీపీ ఎంట్రీ ? కేసీఆర్ కోసమా ?

ఏపీ, తెలంగాణ సీఎంలు కేసీఆర్ , జగన్ మధ్య ఉన్న అనుబంధం ఎటువంటిదో అందరికీ తెలుసు.జగన్ కోసం కేసీఆర్, కేసీఆర్కోసం జగన్ అన్నట్లుగా అన్ని విషయాలలోనూ ఒకరికొకరు సహకరించుకుంటూ వస్తున్నారు.రాజకీయంగా ఉన్న ఇబ్బందులను ఒకరికొకరు సామరస్యంగా పరిష్కరించుకుందాం అనే భావం తో...

Read More..

నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు పార్టీలు రె"ఢీ" ఇక సమరమేనా?

తెలంగాణలో మరో రాజకీయ సమరానికి సమయం ఆసన్నమైంది.తెలంగాణలో వరుస ఎన్నికలు జరుగుతున్న పరిస్థితులలో దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల తరువాత నాగార్జున సాగర్ ఎమ్మెల్యే అయిన నోముల నర్సింహయ్య మృతితో నాగార్జున సాగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్నది.అయితే ఏప్రిల్ 17 న...

Read More..

కారు.. సారూ  కంగారు ?

టిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే అసాధ్యుడు అనే అభిప్రాయం అందరిలోనూ ఉంటూ వచ్చింది.అటువంటి అసాధ్యుడు కాబట్టే ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమం కోసం పార్టీని స్థాపించి , ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని చివరికి ప్రత్యేక తెలంగాణ ను సాధించి...

Read More..

కేసీఆర్ మాటలే నాగార్జున సాగర్ ఎన్నిక గెలుపుకు అవరోధాలుగా మారనున్నాయా?

త్వరలో తెలంగాణలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే.ఇప్పటికే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ ను విడుదల చేసిన ఎన్నికల కమిషన్ ఇక ఈ ఎన్నికల అనంతరం నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ ను విడుదల చేసే...

Read More..

సోషల్‌ మీడియా సాక్షిగా నేతల మధ్య సవాళ్లు.. ఎమ్మెల్యే, ఎంపీల మధ్య పొలిటికల్ వార్.. ??

మాటలు నేర్చిన వారే రాజకీయాల్లో రాణిస్తారట.లేదంటే నాయకుల నోటి దూకుడుకు తట్టుకోలేక నాకు రాజకీయాలు వద్దూ అంటూ వెళ్లిపోవలసిన పరిస్దితులు తలెత్తుతాయి.ఇకపోతే నాగార్జున సాగర్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఇప్పటికే అక్కడి రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయి.ఈ నేపధ్యంలో కొడంగల్‌ నియోజకవర్గంలో...

Read More..

తడాఖా చూపించబోతున్న కేసీఆర్ ? భారీ బహిరంగ సభ ?

గతంతో పోలిస్తే తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా పట్టుదలతో ఉన్నారు.రాజకీయంగా ఎదురవుతున్న అన్ని ఇబ్బందులను అధిగమించి రాజకీయంగా మరింత యాక్టివ్ గా పార్టీ నేతలు ఉండేలా చేయాలని చూస్తున్నారు.ముఖ్యంగా దుబ్బాక , గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ఇబ్బంది కలిగించడంతో , ఇప్పుడు...

Read More..