Multi Starrer Movie News,Videos,Photos Full Details Wiki..

Multi Starrer Movie - Telugu Movie News,Videos,Photos,Release Dates,Cast & Crew,Review,Teaser,Preview Talk,Tollywood Censor Reports,Audio Function News,Wallpapers,Who is Hero/Actor/Actress/Director details....

చిరు పవన్ రేర్ పిక్.. వైరల్ చేస్తున్న మెగా ఫ్యాన్స్ !

మెగాస్టార్ అంటే అభిమానులకు ప్రత్యేకమైన అభిమానం.ఆయనతో మొదలైన అభిమానం తర్వాత పవన్ కళ్యాణ్ తో తారాస్థాయికి చేరుకుంది.పవన్ ఫ్యాన్స్ ఆయనపై చూపించే అభిమానానికి అవధులు ఉండవు.మెగస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకే సినిమాలో కలిసి నటిస్తే చూడాలని మెగా...

Read More..

తెలుగులో మల్టీ స్టారర్ మూవీకి ఓకే చెప్పిన ధనుష్

కోలీవుడ్ స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న నటుడు ధనుష్.కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడుగా, గాయకుడుగా, రచయితగా కూడా తనలోని భిన్న పార్శ్వాలని ఆవిష్కరించి మల్టీ టాలెంటెడ్ గా ధనుష్ గుర్తింపు తెచ్చుకున్నాడు.సౌత్ ఇండియా నుంచి రజినీకాంత్...

Read More..

గోపీచంద్, రాజశేఖర్ మల్టీస్టారర్ మూవీ... ఆ దర్శకుడుతో

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో మల్టీ స్టారర్ మూవీలకి హీరోలు అందరూ ఆసక్తి చూపిస్తున్నారు.చిన్న హీరోలు అందరూ స్టార్ హీరోల సినిమాలలో కీలక పాత్రలు చేస్తున్నారు.మరో వైపు సీనియర్ స్టార్ హీరోలు కూడా ఇంకో హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి రెడీ...

Read More..

బాలయ్య తో అనిల్ చేయబోతుంది మల్టీస్టారర్ సినిమా అట !

అనిల్ రావిపూడి మొదటి సినిమా పటాస్ తోనే తన టాలెంట్ నిరూపించుకున్నాడు.ఈయన తీసిన మొదటి సినిమా నుండి ఇప్పటి వరకు ఒక్క ప్లాప్ కూడా అవ్వలేదు.సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు అనిల్.ఒక్కో మెట్టు ఎక్కుతూ సూపర్ స్టార్ మహేష్...

Read More..

ఇక ఫ్యాన్స్ కు పండగే.. తెరపైకి నందమూరి హీరోల మల్టీస్టారర్ !

మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్ టి రామారావుతో మొదలైన నందమూరి కుటుంబం నుండి చాలా మంది హీరోలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.సీనియర్ ఎన్టీఆర్ తర్వాత బాలకృష్ణ, హరికృష్ణ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.కానీ బాలకృష్ణ మాత్రమే స్టార్ హీరోగా ఎదిగి ఇప్పటికి సినిమాలు చేస్తూ...

Read More..

మల్టీస్టారర్ సినిమా చేయడానికి రెడీ అయిన యంగ్ హీరో ?

Rx 100 సినిమాతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ యంగ్ హీరో.కార్తికేయ ఈ సినిమాలో చేసిన నటనకు చాలా మంది అభిమానులు ఫిదా అయ్యారనే చెప్పాలి.ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యి సంచలనం సృష్టించింది.ఈ సినిమా తర్వాత కార్తికేయ...

Read More..

నాన్ బెయిల్ వారెంట్ అంతా ఫేక్ అనేసిన దర్శకుడు శంకర్

స్టార్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న భారతీయుడు సీక్వెల్ మేగ్జిమమ్ ఆగిపోయినట్లే అని తెలుస్తుంది.కమల్ హాసన్ ప్రస్తుతం రాజకీయాలలో బిజీ అయిపోవడంతో ఎన్నికలు ముగిసే వరకు భారతీయుడు సీక్వెల్ పై ఎలాంటి అప్డేట్ ఉండే అవకాశం లేదు.ఈ నేపధ్యంలో తన కొత్త సినిమా...

Read More..

చిరునో చెప్పడంతో మల్టీస్టారర్‌కు రెడీ అయిన దర్శకుడు

మెగాస్టార్‌ ప్రస్తుతం చేస్తున్న ఆచార్య చిత్రం షూటింగ్‌ పూర్తి అయిన తర్వాత లూసీఫర్‌ రీమేక్‌లో నటించాలనుకుంటున్నాడు.కరోనా కారణంగా ఆచార్య షూటింగ్‌ జరగని కారణంగా లూసీఫర్‌ ఆలస్యం అవుతోంది.మొన్నటి వరకు లూసీఫర్‌ రీమేక్‌కు సాహో దర్శకుడు సుజీత్‌ దర్శకత్వం వహించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.కాని...

Read More..

యాంగ్రీ స్టార్ చేస్తోంది మల్టీస్టారర్ మూవీయా..?

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ తన రెండో ఇన్నింగ్స్‌ను గరుడవేగ చిత్రంతో అదిరిపోయేలా ప్రారంభించాడు.గరుడవేగ అందించిన సక్సెస్‌తో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు రాజశేఖర్.అదే జోరులో ఆయన కల్కి అనే సినిమాను తీసి మరో హిట్ అందుకున్నాడు.ఇక తన నెక్ట్స్ మూవీని కూడా...

Read More..

మల్టీస్టారర్‌ వద్దన్నాడట, ఎందుకో తెలుసా?

హ్యాపీడేస్‌ నిఖిల్‌ ఆమద్య చాలా స్పీడ్‌గా సినిమాలు చేశాడు.కాని ఇప్పుడు మాత్రం ఆ స్పీడ్‌ కనిపించడం లేదు.ఎక్కువ శాతం సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడుతున్న కారణంగా నిఖిల్‌ సినిమాల సంఖ్య తగ్గించినట్లుగా తెలుస్తోంది.ఇదే సమయంలో అర్జున్‌ సురవరం సినిమా...

Read More..