movies News,Videos,Photos Full Details Wiki..

Movies - Telugu Movie News,Videos,Photos,Release Dates,Cast & Crew,Review,Teaser,Preview Talk,Tollywood Censor Reports,Audio Function News,Wallpapers,Who is Hero/Actor/Actress/Director details....

చంద్రముఖి అవుతున్న అనుష్క..!

సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా వచ్చిన సినిమా చంద్రముఖి సెన్సేషనల్ హిట్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో రజినితో పాటుగా జ్యోతిక కూడా పోటీపడి నటించింది.సినిమాలో నయనతార నటన ఆకట్టుకుంటుంది. పి.వాసు డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఒక...

Read More..

సినిమాల‌ను త‌ల‌ద‌న్నే రీతిలో పోలీసుల ఛేజింగ్ సీన్‌..

సాధారణంగా దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ఛేజింగ్ చేయడం మనం సినిమాల్లోనే చూస్తుంటాం.రియల్ లైఫ్‌లోనూ అటువంటి సీన్స్ ఉంటాయి.కానీ, అవి మనందరికీ కనబడకపోవచ్చు.తాజాగా సినిమాను తలదన్నే రీతిలో గ్యాంగ్‌స్టర్స్‌ను పట్టుకునేందుకు పోలీసులు ఛేజింగ్ చేశారు.ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ...

Read More..

మెగాస్టార్, టబు సినిమా ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

సినిమా ఇండస్ట్రీలో కొన్నిసార్లు సినిమాను తెరకెక్కించాలని అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్న తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా అక్కడితో ఆగిపోతుంది.మరికొన్ని సినిమాలకు ముహూర్తం ఫిక్స్ చేసి కొన్ని షెడ్యూల్ చిత్రీకరణ చేసుకున్న తర్వాత ఆగిపోయిన సినిమాలు కూడా...

Read More..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు ఇవే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం హీరోయిన్ల హవా కొనసాగుతోంది.క్రేజ్, సక్సెస్ లో ఉన్న హీరోయిన్లకు అవకాశాలు ఇవ్వడానికి దర్శకనిర్మాతలు సిద్ధంగా ఉన్నారు.సక్సెస్ లో ఉన్న హీరోయిన్లకు అవకాశం ఇస్తే సినిమాలకు ఆ హీరోయిన్లు బిజినెస్ పరంగా హెల్ప్ అవుతారని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.లాక్ డౌన్...

Read More..

పవర్ స్టార్ అనే పేరు పవన్ కళ్యాణ్ కి ఇష్టం లేదా.. ? అందుకు సంకేతాలు ఇవే !

పవన్ కల్యాణ్ అనగానే.ఆయన బిరుదు పవర్ స్టార్ ముందుగా గుర్తొస్తుంది.పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే యువతలోఎక్కడ లేని క్రేజ్ ఉంటుంది.అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేదు.అందరూ పవర్ స్టార్ మేనియాలో కొట్టుకుపోతారు.సినిమాలకు సంబంధించి హిట్టు.ఫట్టు అనే సంబంధం లేకుండా జనాల...

Read More..

హీరోగా ఓడిపోయాడు.. ప్రొడ్యూసర్ గా గెలిచాడు..

మనం ఎంచుకున్న మార్గంలో విజయం సాధించనప్పుడు.కొత్త మార్గంలో విజయం సాధించాలి.ఇలాగే ఆలోచించి సక్సెస్ అయ్యాడు నారాయణరావు.అద్భుత నటనతో ఆకట్టుకున్నా.దక్కాల్సిన గౌరవం దక్కని వారితో తను కూడా ఒకడు.సూపర్ డూపర్ సినిమాల్లో నటించినా.ఆయన కెరీర్ అంత సజావుగా ముందుకు సాగలేదు.నటుడిగా ఆయనకు మంచి...

Read More..

అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్ తో తెలుగులో తెరకెక్కిన సినిమాలు ఇవే?

తెలుగులో అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్ తో పదుల సంఖ్యలో సినిమాలు వచ్చాయి.ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలు విజయం సాధించాయి.ఈరోజు రాఖీ పూర్ణిమ కావడంతో పాటు అన్నాచెల్లెళ్ల బంధానికి ఈరోజు ప్రతీక కావడం గమనార్హం.సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన సినిమాల్లో పుట్టింటికి రా చెల్లి...

Read More..

సరికొత్తగా అద్బుతమైన ఫీచర్లతో అమెజాన్‌ ప్రైమ్‌..!

ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తోంది.కరోనా టైంలో ఓటీటీలే ఎక్కువగా వినోదాన్ని పంచాయి.అందులోనూ అమెజాన్ మరింత మంది ప్రేక్షకులకు దగ్గరయ్యింది.ఇప్పుడున్న చాలా మందికి అమెజాన్ ప్రైమ్ గురించి తెలుసు.అమెజాన్ ప్రైమ్ ను ఎంచుకుంటే కొత్త కొత్త సినిమాలు, మంచి వీడియోలు, అద్బుతమైన మ్యూజిక్...

Read More..

సమంత కెరీర్ కు మైలురాళ్లుగా నిలిచిన సినిమాలేంటో తెలుసా?

టాలీవుడ్ ఒక్కటే కాదు.దక్షిణాది సినిమా పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది సమంతా.అందం, అభినయంతో అదరగొడుతూ.అగ్రతారగా దూసుకెళ్తుంది.ఓ వైపు గ్లామర పాత్రలు చేస్తూ కుర్రకారులో సెగలు రేపుతూనే.మరోవైపు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో పోషిస్తూ మెప్పిస్తోంది.ప్రస్తుతం సమంత లేడీ ఓరియెండెట్ సినిమాలకు...

Read More..

ఇష్టం లేకున్నా.. అమల సినిమాల్లోకి ఎలా వచ్చిందో తెలుసా?

అక్కినేని అమల.టాలీవుడ్ మన్మథుడినే తన మైకంలో పడేసుకున్న బ్యూటీ.కింగ్ నాగార్జున చేత ప్రేమ చక్కర్లు కొట్టించిన నటీమణి.తెలుగు సినిమా పరిశ్రమలో పలు హిట్ సినిమాల్లో నటించి టాప్ హీరోయిన్ గా ఎదిగింది అమల.హలో గురు ప్రేమకోసమే అనే పాటలో తను చూపిన...

Read More..

లైగర్ భామపై అల్లు అర్జున్ కన్ను..!

పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా మారుతున్న అల్లు అర్జున్ ఆ సినిమాను రెండు పార్టులతో ఫ్యాన్స్ కు ఫుల్ మాస్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు.ఇక పుష్ప సినిమా తర్వాత వేణు శ్రీరాం డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు అల్లు...

Read More..

సోషల్ మీడియా ద్వారా ఈ స్పోర్ట్స్ స్టార్స్ ఎంత సంపాదిస్తారో తెలుసా?

సినిమా, స్పోర్ట్స్. ప్రపంచంలో మంచి క్రేజ్ ఉన్న రంగాలు.వీటి ద్వారా పేరు ప్రఖ్యాతలుతో పాటు భారీగా డబ్బులూ వస్తాయి.సినీ, క్రీడా తారలకు కోట్లాది మంది అభిమానులు సైతం ఉంటారు.ఎక్కడికి వెళ్లినా ఆటోగ్రాఫ్స్, ఫోటోగ్రాఫ్స్ అంటూ తెగ హడావిడి ఉంటుంది.అయితే తమకు సినిమాలు,...

Read More..

రాజీవ్ కనకాల ఫోన్లో ఎన్టీఆర్ నెంబర్ ఏమని సేవ్ చేశాడో తెలుసా..??

సాధారణ మనుషులకు లాగే ఇండస్ట్రీలో కూడా హీరోలకు స్నేహితులు ఉంటారు.కొందరు క్లాస్ మెంట్స్ ఉండి ఇప్పటికి స్నేహితులుగా రాణిస్తున్నారు.కానీ వీరిద్దరి స్నేహం అందరికి భిన్నంగా ఉంటుంది.గొడవతో మొదలైన వీరిద్దరి స్నేహం ఒక్కరికి ఒక్కరిలా మారిపోయింది.వారిద్దరే జూనియర్ ఎన్టీఆర్, రాజీవ్ కనకాల.తెలుగు చిత్ర...

Read More..

పూరిని పూర్తిగా పక్కన పెట్టేసిన మెగాస్టార్.. కారణం?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటన గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి తెలియని వారెవ్వరూ లేరు.ఎన్నో సినిమాలలో నటించి మంచి సక్సెస్ లు అందుకొని మెగాస్టార్ గా నిలిచాడు.ఇప్పటికీ వరుస సినిమాలతో యంగ్ హీరోలకు పోటీగా దూసుకెళ్తున్నాడు.పైగా కొత్త కొత్త దర్శకులకు కూడా...

Read More..

తమన్నా మాములు సాహసం చెయ్యట్లేదుగా.. ఇన్నీ ప్రాజెక్ట్స్ ఒకేసారి?

టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది.తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ గ్లామర్ బ్యూటీ అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది.తెలుగుతో పాటు హిందీ, తమిళ...

Read More..

వైరల్ పిక్: ఈ ఫోటోలో ఉన్న సౌత్ ఇండియా క్రేజీ హీరోయిన్ ని గుర్తుపట్టారా..?!

సోషల్ మీడియాలో హీరోయిన్స్ చిన్నప్పటి ఫోటోలు ఇప్పుడు బాగా వైరల్ గా మారుతున్నాయి.మనం అభిమానించే హీరోయిన్స్ చిన్నప్పుడు కూడా ఇలానే అందంగా, క్యూట్ గా ఉంటారా.అనే డౌట్ అందరికి వస్తుంది.అయితే ఇప్పుడు ఒక హీరోయిన్ చిన్నప్పటి ఫోటో సోషల్ మీడియాలో బాగా...

Read More..

వాళ్ల ప్రేమకు ఫిదా అయిన నటి, ఎమ్మెల్యే రోజా.. ఏం జరిగిందంటే?

ఈ మధ్య కాలంలో సినిమా తారలు రాజకీయాల్లో పోటీ చేస్తున్నా విజయం సాధించడం లేదు.అయితే ప్రముఖ నటి రోజా మాత్రం వైసీపీ నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు.రాజకీయాల్లో బిజీ అయిన తర్వాత రోజా సినిమాలకు దూరమైనా...

Read More..

అతి తొందరలో తెరమరుగు కాబోతున్న యంగ్ హీరోలు

ఒకప్పుడు తమ సినిమాలతో వెలుగు వెలిగిన హీరోలు ప్రస్తుతం తెరమరుగయ్యేందుకు రెడీ అవుతున్నారు.తొలి సినిమాలతో మంచి పేరు పొందినా.ఆ తర్వాత సినిమాల ఎంపికలో తప్పటడుగులు వేయడంతో ఫ్లాపులు చవిచూశారు.ఆ దెబ్బతో సినిమాల నుంచే దూరం అయ్యే పరిస్థితి తలెత్తింది.ప్రస్తుతం తెరమరుగు అయ్యే...

Read More..

ఆర్ నారాయణమూర్తి పెళ్లికి వాళ్లు ఒప్పుకోలేదట.. అసలేం జరిగిందంటే..?

నటుడిగా, నిర్మాతగా, హేతువాదిగా, డైరెక్టర్ గా ఆర్ నారాయణమూర్తి మంచి పేరును సొంతం చేసుకున్నారు.కమర్షియల్ సినిమాల్లో అవకాశాలు వచ్చినా ఆ ఆఫర్లకు నో చెబుతూ తను నమ్మిన సిద్ధాంతాలనే సినిమాలుగా తెరకెక్కిస్తూ జయాపజయాలతో సంబంధం లేకుండా నారాయణ మూర్తి కెరీర్ ను...

Read More..

సూర్య సినిమాల్లో చెప్పిందే.. నిజంగా బయట జరుగుతోంది..

సినిమాలను నిజజీవితంతో పోల్చి చూస్తుంటాం.ఎందుకంటే బయట జరిగేదే సినిమాల్లో చూపిస్తుంటారు మూవీ మేకర్స్.అయితే కొన్ని సినిమాల్లో చూపించిన అంశాలే నిజజీవితంలో జరిగితే నిజంగా ఆశ్చర్యపోవక తప్పదు.సేమ్ ఇలాగే జరుగుతుంది సూర్య నటించిన సినిమాల విషయంలో.ఆయన నటించిన సినిమాల్లో రూపొందించిన సీన్లు.బయట కూడా...

Read More..

సచిన్ కూతురు సినిమాల్లోకి వస్తుందా?

సినిమా ఇండస్ట్రీకి.క్రికెట్ రంగానికి ఎంతో అవినాభావ సంబంధం ఉందని గత కొన్ని సంవత్సరాల నుంచి తెలుస్తుంది.ఇప్పటికే ఎంతో మంది స్టార్ క్రికెటర్లు బాలీవుడ్ హీరోయిన్స్ తో ప్రేమ ప్రయాణాలు చేసి పెళ్లిళ్లు చేసుకుని జీవితంలో హ్యాపీగా కొనసాగుతున్నారు.ఈ క్రమంలోనే మరికొందరు క్రికెట్...

Read More..

నో మేకప్ నో ఫిల్టర్.. ఇలియానా షాకింగ్ లుక్..!

ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఓ రేంజ్ క్రేజ్ తెచ్చుకున్న ఇలియానా. తెలుగులో దాదాపు కెరియర్ ముగించిన ఈ అమ్మడు బాలీవుడ్ పైన దృష్టి పెట్టింది అక్కడ కూడా అమ్మడికి అరకొర అవకాశాలతో కెరియర్ వెళ్లదీస్తుంది.సినిమాల కన్నా సోషల్ మీడియాలో...

Read More..

పవన్ వర్సెస్ మహేష్.. సంక్రాంతికి పోటీ సిద్ధం..!

ఏప్రిల్ నుండి ఈ ఏడాది రిలీజ్ అవ్వాల్సిన సినిమాలన్ని వాయిదా పడగా రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు చాలానే ఉన్నాయని చెప్పొచ్చు.తెలంగాణాలో థియేటర్లకు క్లియరెన్స్ వచ్చినా సరే ఏపీలో టికెట్ల రేట్లు పెంచారని థియేటర్ యాజమాన్య సంఘాలు నిరసన తెలుపుతున్నాయి.ఈ క్రమంలో రిస్క్...

Read More..

మెగాస్టార్.. కె.ఎస్ రవీంద్ర మూవీ క్రేజీ అప్డేట్..!

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య పూర్తి కాగానే ఒకేసారి రెండు సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నారు.అందులో ఒకటి లూసిఫర్ రీమేక్ కాగా మరోకటి కె.ఎస్ రవీద్రా డైరక్షన్ లో సినిమా.ఈ రెండు సినిమాలు ఒకే సారి సెట్స్ మీదకు వెళ్తాయని అంటున్నారు.లూసిఫర్...

Read More..

చిరంజీవి చేయలేనిది చరణ్ చేస్తున్నాడు..!

150 సినిమాలు చేసిన మెగాస్టార్ చిరంజీవి చేయలేని ఓ అటెంప్ట్ ను కేవలం 15వ సినిమాతోనే చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రాం చరణ్.ఇంతకీ చిరు చేయలేనిది చరణ్ ఏం చేస్తున్నాడు అంటే.సౌత్ లో టాప్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న...

Read More..

చరణ్ ఒక్కడు కాదు ఇద్దరా..?

ట్రిపుల్ ఆర్ తర్వాత రాం చరణ్ చేస్తున్న సినిమా శంకర్ డైరక్షన్ లో వస్తున్న విషయం తెలిసిందే.దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న పేరు వినపడుతుంది.పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమా నుండి...

Read More..

తమన్నా అందుకు ఒప్పుకుంటుందా..?

మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పటికి కూడా సూపర్ ఫాంలో ఉంది.ఓ పక్క స్టార్ హీరోల సరసన నటిస్తూనే యువ హీరోలకు ఆమె ఓకే చెబుతుంది.ప్రస్తుతం వెంకటేష్ తో F3లో నటిస్తున్న తమన్నా సత్యదేవ్ తో గుర్తుందా శీతాకాలం సినిమాలో కూడా నటిస్తుంది.ఈ...

Read More..

నారప్పపై సమంత రెస్పాన్స్ ఇదే..!

విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల డైరక్షన్ లో వచ్చిన మూవీ నారప్ప.కోలీవుడ్ లో సూపర్ హిట్టైన అసురన్ రీమేక్ గా మూవీ తెరకెక్కించారు.ఈ సినిమాను శ్రీకాంత్ అడ్డాల అసురన్ కు జిరాక్స్ కాపీలా దించేశాడని అనుకుంటున్నా సినిమాలో వెంకటేష్ నటనకు...

Read More..

లూసిఫర్ రీమేక్ లో ఆయన కూడానా..!

మళయాళం లో సూపర్ హిట్టైన లూసిఫర్ సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేస్తున్నారు.అక్కడ మోహన్ లాల్ చేసిన ఆ సినిమాను తెలుగులో చిరంజీవి చేయాలని ఫిక్స్ అయ్యారు.మోహన్ కృష్ణ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో నటీనటుల ఎంపిక కొనసాగుతుంది.చిరు...

Read More..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'దేవర'..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బండ్ల గణేష్ ఓ సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నారు.ఆల్రెడీ తీన్మార్, గబ్బర్ సింగ్ సినిమాలతో బండ్ల గణేష్ కు ప్రొడ్యూసర్ గా ఛాన్స్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ తో హ్యాట్రిక్ సినిమా...

Read More..

'మా' ఎలక్షన్స్ పై వెంకీ ఇలా రెస్పాండ్ అయ్యారేంటి..?

మూవీ ఆర్టిస్ట్ అసొసియేషన్ ఎన్నికలపై నిన్న మొన్నటి వరకు హాట్ హాట్ డిస్కషన్స్ జరిగాయి.ఈసారి బరిలో ఐదుగురు సభ్యులు పోటీకి దిగుతుండటం ఆసక్తికరంగా మారింది.ఎవరి వారు వారి ప్లాన్లతో ముందుకెళ్తున్నారు.ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ ప్రకటిస్తే.మంచి విష్ణు సోలోగా ఒక స్పెషల్...

Read More..

రామ్ 19.. డ్యుయల్ హంగామా..!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం లింగుసామి డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో రామ్ పోలీస్ పాత్రలో నటిస్తాడని అంటున్నారు.మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.ఈమధ్యనే సెట్స్ మీదకు...

Read More..

బిగ్ బాస్ హౌస్‌లోకి రియల్ ప్రేమజంట.. రొమాంటిక్ జోడికి ఆఫర్?

బిగ్ బాస్ రియాలిటీ షో గురించి అందరికీ తెలిసిందే.ఇక ఇందులో పాల్గొనే కంటెస్టెంట్ లు తమ నిజ జీవితంలో ఎలా ఉంటారో తెలుసుకోవడానికి బుల్లితెర ప్రేక్షకులు బాగా ఆసక్తిగా చూస్తుంటారు.ఇప్పటికే నాలుగు సీజన్ లను పూర్తిచేసుకున్న ఈ షో త్వరలోనే ఐదవ...

Read More..

నెటిజెన్ల మీద ఫైర్ అవుతున్న నిధి అగర్వాల్..!

ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.తనకు సంబందించిన లేటెస్ట్ ఫోటో షూట్స్ తో అలరిస్తున్న అమ్మడు లేటెస్ట్ గా నెటిజెన్ల మీద ఫైర్ అవుతూ ఒక పోస్ట్ పెట్టింది. తనకు సంబందించిన ఒక...

Read More..

రామారావు టైటిల్ తో రవితేజ.. బాలయ్యకు షాక్..!

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా శరత్ మండవ డైరక్షన్ లో వస్తున్న సినిమాకు టైటిల్ గా రామారావు అని ఫిక్స్ చేశారు.రామారావు ఆన్ డ్యూటీ అని రవితేజ మాస్ అప్పీల్ తో వస్తున్నారు.అయితే రామారావు టైటిల్ ను రవితేజ పెట్టడంపై చర్చాంశనీయంగా...

Read More..

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ అందుకున్న సుమన్..!

సీనియర్ నటుడు సుమన్ అరుదైన గౌరవం అందుకున్నారు. భారత దేశంలో సినీ ప్రముఖులకు ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మక అవార్డ్ దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం సుమన్ కు అందించారు. ఆదివారం ముంబైలో జరిగిన కార్యక్రమంలో దక్షిణాది నుండి సుమన్ కు ఈ...

Read More..

అక్కినేని అన్నదమ్ములు పోటీ పడతారా..?

అక్కినేని అన్నదమ్ములు నాగ చైతన్య, అఖిల్ ఒకేసారి బాక్సాఫీస్ ఫైట్ లో దిగబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.నాగ చైతన్య హీరోగా శేఖర్ కమ్ముల డైరక్షన్ లో లవ్ స్టోరీ వస్తుంది.ఈ సినిమాలో చైతు సరసన సాయి పల్లవి హీరోయిన్...

Read More..

టక్ జగదీష్ రిలీజ్ డేట్ లాక్..?

కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇప్పుడిప్పుడే పరిస్థితులు సర్ధుబడుతున్నాయి.ఆంధ్రాలో నైట్ కర్ఫ్యూ కొనసాగుతుండగా తెలంగాణాలో లాక్ డౌన్ మొత్తానికే ఎత్తేశారు.ఈ క్రమంలో థియేటర్లను కూడా రీ ఓపెన్ చేస్తారని టాక్.సెకండ్ వేవ్ తీవ్రత వల్ల థియేటర్లు మూతపడ్డాయి.ఎప్పుడు తెరుచుకుంటాయి అన్న దాని...

Read More..

పిడికిలి బిగించి మరి చెప్పారు.. మహా సముద్రం కంప్లీటెడ్..!

ఆరెక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి డైరక్షన్ లో శర్వానంద్, సిద్ధార్థ్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా మహా సముద్రం.ఆరెక్స్ 100 తో డైరక్టర్ గా తన సత్తా చాటిన అజయ్ భూపతి ఈ సినిమాను కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నట్టు...

Read More..

పూజా హెగ్దే కాదు ఆ ఛాన్స్ కృతి శెట్టి పట్టేసిందట..!

యువ హీరో నితిన్, వక్కంతం వంశీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.ఈ సినిమాలో హీరోయిన్ గా బుట్ట బొమ్మ పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వచ్చాయి.కాని పూజా హెగ్దే కాదు ఆ ఛాన్స్...

Read More..

సినిమాలకు, సిరీస్ లకూ ఇన్సూరెన్స్ ఉంటుందని తెలుసా?

ఇన్సూరెన్స్ అనేది జీవితానికి, వాహనాలకు మాత్రమే ఉంటాయన్న సంగతి తెలుసు.కానీ సినిమాలకు, సిరీస్ లకు కూడా ఇన్సూరెన్స్ ఉందని చాలా వరకు ఎవరికి తెలియదు.కానీ ఇండస్ట్రీలో కూడా ఇన్సూరెన్స్ విధానం ఉంది.అందులో కూడా కొన్ని ప్యాకేజీలకు మాత్రమే ఇన్సూరెన్స్ అవకాశం కల్పించారు.సినిమా...

Read More..

సినిమాలకి గుడ్ బై చెబుతున్న ఎన్టీఆర్ హీరోయిన్

తమిళ్ డబ్బింగ్ మూవీ రంగంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయిన అందాల భామ కార్తిక.ఈ బ్యూటీ అలనాటి ఎవర్ గ్రీన్ నటి రాదా పెద్ద కూతురు అనే సంగతి అందరికి తెలిసిందే.తల్లి వారసత్వంతోనే ఈ అమ్మడు నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.తల్లి ఇమేజ్...

Read More..

ఆది సాయికుమార్ 'కిరాతక'..!

సినిమాలు సక్సెస్ లు అవకపోయినా ఫలితాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు ఆది సాయి కుమార్.ఆయన హీరోగా నాలుగు సినిమాలు లైన్ లో ఉన్నాయని తెలుస్తుంది.అందులో ఒకటి వీరభద్రం డైరక్షన్ లో వస్తుంది.ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్...

Read More..