చాలామందికి పగటి పూట కంటే రాత్రి సమయంలో ఆకలి ఎక్కువగా అవుతుంది.ఎందుకంటే చాలామంది త్వరగా తిని ఆలస్యంగా పడుకోవడం అది కాకుండా బరువు తగ్గడం కోసం తక్కువ ఆహారాన్ని తీసుకోవడం వల్ల కూడా రాత్రిపూట ఆకలి వేస్తోంది.ఇలా ప్రతి ఒక్కరికి రాత్రి...