Megastar Chiranjeevi News,Videos,Photos Full Details Wiki..

Megastar Chiranjeevi - Telugu Movie News,Videos,Photos,Release Dates,Cast & Crew,Review,Teaser,Preview Talk,Tollywood Censor Reports,Audio Function News,Wallpapers,Who is Hero/Actor/Actress/Director details....

శివ శంకర్ మాస్టర్ కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి మూడు లక్షల సాయం.

ఆపద అంటూ వస్తే నేనున్నానంటూ అభయమిచ్చే మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు.టాలీవుడ్ కి చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ అనారోగ్య కారణాలతో ప్రస్తుతం హాస్పిటల్ పాలైన సంగతి తెలిసిందే.కరోనా బారిన పడిన ఆయన గచ్చిబౌలిలోని...

Read More..

మెగా ఆఫర్ కోసం ఎదురుచూస్తున్నా..!

పటాస్ టూ సరిలేరు నీకెవ్వరు అతను సినిమా తీస్తే హిట్ అనే క్రేజ్ తెచ్చుకున్న స్టార్ డైరక్టర్ అనీల్ రావిపుడి ప్రస్తుతం F2 సీక్వల్ గా వస్తున్న ఎఫ్3 సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న...

Read More..

నిహారిక ఎక్కువసార్లు చూసిన మెగాస్టార్ సినిమా ఏదంటే..!

మెగా డాటర్ నిహారిక నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నించింది.అయితే ఈ యాక్టింగ్ మన వల్ల కాదని నటనకు ఫుల్ స్టాప్ పెట్టేసి నిర్మాతగా సెటిల్ అవుతుంది.రీసెంట్ గా ఆమె నిర్మించిన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వెబ్ సీరీస్ జీ 5లో...

Read More..

3 నెలలు మెగా ఫ్యాన్స్ కి పండుగే..!

డిసెంబర్ నుండి రానున్న 3 నెలలు మెగా ఫ్యాన్స్ కు పండుగే అని చెప్పొచ్చు.డిసెంబర్ 17న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో వస్తున్నాడు.సుకుమార్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీగా రిలీజ్ అవుతుంది.ఇక జనవరిలో...

Read More..

రష్మికి మెగా ఆఫర్ కన్ఫర్మ్..!

జబర్దస్త్ యాంకర్ రష్మి ఓ పక్క ఆ షోకి యాంకరింగ్ చేస్తూనే మరోపక్క సినిమాల్లో నటిస్తుంది.అనసూయ, రష్మి ఇద్దరు సిల్వర్ స్క్రీన్ పై తమ మెరుపులు మెరిపిస్తున్నారు.లేటెస్ట్ గా రష్మికి ఓ మెగా ఛాన్స్ వచ్చిందని టాక్.కొద్దిరోజులుగా డిస్కషన్స్ లో ఉన్న...

Read More..

మెగా ఛాన్స్ పట్టేసిన వెంకీ కుడుముల..నిర్మాత ఎవరంటే?

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు.ఇప్పటికే మెగాస్టార్ కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేసి విడుదలకు సిద్ధంగా ఉంచాడు.ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా సిద్ధ అనే కీలక పాత్ర పోషిస్తున్నాడు.ఇక...

Read More..

సత్యదేవ్ జోడీగా నయనతార.. లక్ అంటే ఇదే బాసు..!

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతారతో టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ జోడీ కడతారని ఎవరు ఊహించి ఉండరు.కాని అది జరుగుతుంది.మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో నయనతార ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది.ఈ సినిమాలో సత్యదేవ్ కూడా చాలా ప్రాముఖ్యత...

Read More..

బిగ్ బాస్ సీజన్‌ 5 ఫినాలే ఎపిసోడ్‌ కు ముహూర్తం ఖరారు

తెలుగు బిగ్ బాస్ సీజన్‌ 5 ముగింపు దశకు వచ్చింది.ఇంటి సభ్యులు ఒక్కొక్కరిగా ఇప్పటికే సగం మందికి ఎక్కువ ఎలిమినేట్ అయ్యారు.ప్రస్తుతం ఉన్న వారిలో ఒకరు నేడు ఎలిమినేట్ అవ్వబోతున్నారు.మిగిలి ఉన్న వారిలో నుండి ఫినాలేకు అయిదుగురు వెళ్లబోతున్నారు.ఈ సీజన్‌ ముగింపు...

Read More..

ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత ఇండస్ట్రీకి చిరంజీవినే మూడో కన్ను.. వెంకయ్య నాయుడు కామెంట్స్ వైరల్?

రెండు దశాబ్దాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతూ మెగా స్టార్ గా నిలిచిన చిరంజీవి గురించి తెలియని ప్రేక్షకులే లేరు.ఎన్నో సినిమాలలో నటించి మంచి నటుడుగా పేరు సంపాదించుకున్నాడు.వ్యక్తిగతంగా ఎంతోమంది హృదయాలలో నిలిచాడు.ఈయనకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అభిమానం అంతా ఇంతా కాదు.ఇదిలా...

Read More..

సినిమా టికెట్స్ విషయంలో తొలిసారి చిరంజీవి సీరియస్!

గత 19 ఏళ్లుగా సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలోని కళాకారులకు అవార్డులు అందిస్తున్న.సంతోషం అవార్డ్స్ కార్యక్రమం ఎంతటి ప్రత్యేకతని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే.ఇక.ఇప్పుడు డిజిటిల్ మీడియా జైన్ట్ సుమన్ టీవీ ప్రతిష్టాత్మకంగా మొదటిసారి సంతోషంతో కలసి ఈ అవార్డ్స్ కార్యక్రమంలో...

Read More..

ఎన్టీఆర్ తర్వాత బాలయ్యతో కొరటాల శివ..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో తన నెక్స్ట్ సినిమా ప్లాన్ చేశాడు సక్సెస్ ఫుల్ డైరక్టర్ కొరటాల శివ.మెగాస్టార్ చిరంజీవి ఆచార్య తర్వాత తారక్ తో సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతుందని తెలుస్తుంది.ఇక ఈ సినిమా తర్వాత కొరటాల శివ...

Read More..

అన్ సీజన్ ని కూడా అనుకూలంగా మార్చుకుంటున్న టాలీవుడ్ దర్శక నిర్మాతలు

సాధారణంగా సంక్రాతికి విడుదలయ్యే సినిమాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.ఆ తర్వాత సమ్మర్ లో ఎక్కువ సినిమాలు రిలీజ్ చేస్తారు.ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు సినిమాలను ఎక్కువగా విడదల చేయరు.కారణం ఏంటంటే ఈ సమయంలో విద్యార్థులు తమ తమ చదువుల్లో బిజీగా ఉంటారు.కానీ...

Read More..

చిరంజీవి కెరీర్ లో బెస్ట్ మూవీ.. సాధించిన కలెక్షన్ ఎంతో తెలుసా?

తెలుగు సినిమా పరిశ్రమలో చిరంజీవి అగ్ర హీరోగా కొనసాగుతున్నాడు.60 ఏండ్లు దాటినా కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా నటిస్తున్నాడు.ఆయన కొడుకు సినిమాల్లోకి వచ్చి ఆడిపాడుతున్నా.ఆయన కంటే చిరంజీవియే మంచి జోష్ తో ముందుకెళ్తున్నాడు.ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.మెగాస్టార్...

Read More..

మృగరాజు సినిమాలోని సింహం కోసం నిర్మాత అన్ని లక్షలు ఖర్చు చేశారా?

ప్రతి హీరో సినీ కెరీర్ లో హిట్ సినిమాలు ఎన్ని ఉంటాయో ఫ్లాప్ సినిమాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి.అయితే కొన్ని సినిమాలు ఫ్లాప్ కావడంతో పాటు హీరోలకు చెడ్డపేరు తెచ్చిపెడతాయి.గుణశేఖర్ డైరెక్షన్ లో యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కిన సినిమాలలో...

Read More..

కష్టాన్ని నమ్ముకునే నేను ఈ స్థాయికి వచ్చాను.. చిరంజీవి కామెంట్స్ వైరల్!

స్వయంకృషితో ఎదిగిన టాలీవుడ్ స్టార్ హీరోగా మెగాస్టార్ చిరంజీవికి మంచి పేరు ఉంది.యువహీరోలలో ఎంతోమంది హీరోలు చిరంజీవి సినిమాలను చూసి తాము నటులు కావాలని అనుకున్నామని చెబుతారు.తాజాగా చిరంజీవి ప్రముఖ సంగీత దర్శకుడు కోటి కొడుకు రాజీవ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాకు...

Read More..

మేము పిల్లలను కనటానికి రెడీ గా లేము : ఉపాసన

రామ్ చరణ్ భార్య ఉపాసన ఓ ప్రముఖ టీవీ చానెల్ కు ఇంటర్వూ ఇచ్చింది.ఆ ఇంటర్వ్యూలో ఉపాసన మనసు విప్పి మాట్లాడింది.తన హబీస్ తనకు రామ్ చరణ్ మరియు మెగాస్టార్ చిరంజీవి ఏ సినమాలంటే ఇష్టం అనే విషయాలను బయట పెట్టింది.రామ్...

Read More..

చిరు సినిమాల జాతర.. 30 ఏళ్ల తర్వాత అభిమానులు కోరుకున్నట్లుగా!

1980 మరియు 1990 ల్లో మెగా స్టార్‌ చిరంజీవి సినిమాల జాతర సాగేది.అప్పట్లో ఒక్క ఏడాదికి అయిదు పది సినిమాలు చేసిన ఘనత చిరంజీవికి ఉంది.ఒక్క నెలలో రెండు మూడు సినిమాలు చేసిన ఘనత కూడా ఆయనకే దక్కింది.ఎన్నో అద్బుతమైన సినిమాలను...

Read More..

టైగర్ హిల్స్ ప్రొడక్షన్ 'ప్రొడక్షన్ నెంబర్ 1' ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్న మెగాస్టార్ చిరంజీవి

కెరీర్ ఆరంభం నుంచే విలక్షణ కథలతో అలరిస్తున్న కోటి తనయుడు రాజీవ్ సాలూర్ హీరోగా టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వస్తిక ఫిలిమ్స్ పతాకాలపై ‘ప్రొడక్షన్ నెంబర్ 1’గా ఓ కొత్త సినిమా రూపొందుతోంది.కిట్టు నల్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు గాజుల...

Read More..

చిరు గాడ్ ఫాదర్ లో గంగవ్వ రోల్ లీక్..!

మై విలేజ్ షోతో సూపర్ పాపులర్ అయిన గంగవ్వ ఆ తర్వాత బిగ్ బాస్ షోలో కూడా సందడి చేసింది.బిగ్ బాస్ సీజన్ 4లో గంగవ్వ దాదాపు ఐదారు వారాలు హౌజ్ లో ఉండి ఆడియెన్స్ ను అలరించింది.మై విలేజ్ షోతో...

Read More..

అరాచకం సృష్టిస్తున్న మెగాస్టార్ మాస్ లుక్!

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు.ఇప్పటికే మెగాస్టార్ కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేసి విడుదలకు సిద్ధంగా ఉంచాడు.ఈ సినిమా ఎప్పుడో విడుదల అవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడడంతో ఈ సినిమా...

Read More..

పేరు వేసుకొని తప్పు చేసిన దర్శకుడు మారుతి.. ఇమేజ్ కొంచెం తగ్గేలా?

తక్కువ బడ్జెట్ తో తక్కువ రోజుల్లో సినిమాలను తెరకెక్కించి ఆ సినిమాలతో సక్సెస్ సాధించి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా మారుతి గుర్తింపును సొంతం చేసుకున్నారు.దీపావళి కానుకగా మారుతి దర్శకత్వం వహించిన మంచి రోజులు వచ్చాయి సినిమా భారీ అంచనాలతో నిన్న...

Read More..

ఆచార్య నీలాంబరి సాంగ్ ప్రోమో వచ్చేసింది..!

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఆచార్య సినిమా నుండి దీపావళి కానుకగా ఒక సాంగ్ రిలీజైంది.ఈ సాంగ్ లో రాం చరణ్, పూజా హెగ్దే నటించారు.సినిమాలో చిరుతో పాటుగా చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.చరణ్ సిద్ధ...

Read More..

చిరంజీవి అయినా తగ్గనంటున్న తమన్నా..!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది.ఈ సినిమాలో ఆమె నటించేందుకు గాను భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది. సీనియర్ హీరోయిన్స్ అంతా ఫేడవుట్ అవుతుంటే తమన్నా మాత్రం...

Read More..

పునీత్ అంత్యక్రియలకు హాజరవబోతున్న టాలీవుడ్ స్టార్స్ వీరే!

పునీత్ కన్నడ పరిశ్రమలో పవర్ స్టార్ గా అభిమానుల అభిమానాన్ని పొందుతున్నాడు.అంతటి అభిమాన నటుడు ఇంత చిన్న వయసులోనే మరణించడంతో అభిమానులు సోక సంద్రంలో మునిగిపోయారు.ఈయన సినిమాలో మాత్రం హీరో కాదు.నిజ జీవితంలో కూడా చాలా మందికి సహాయం చేసి రియల్...

Read More..

పునీత్ రాజ్ కుమార్ హఠాత్మరణ వార్త తెలియగానే నా నోట మాట రాలేదు... మెగాస్టార్ చిరంజీవి

కన్నడ సినీ పరిశ్రమ ఒక స్టార్ హీరోను కోల్పోయింది.శుక్రవారం నాడు కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌ కుమార్ గుండె పోటు కారణంగా మరణించారు.జిమ్ చేస్తుండగా ఆయనకు గుండె పోటు రావడంతో విక్రమ్ హాస్పిటల్ కు తరలించారు.అక్కడ చికిత్స తీసుకుంటూ ఆయన...

Read More..

Megastar Chiranjeevi, Meher Ramesh, Anil Sunkara’s Bholaa Shankar Muhurtham Fixed

An auspicious day is set for the launch of Megastar Chiranjeevi and stylish maker Meher Ramesh’s Massive Film“Bholaa Shankar” to be produced by Ramabrahmam Sunkara.The mass action entertainer that marks...

Read More..

మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్, భోళా శంకర్`కి ముహూర్తం ఫిక్స్...

మెగాస్టార్ చిరంజీవి, స్టైలీష్ డైరెక్టర్ మెహర్ రమేష్ కాంబినేషన్‌లో రాబోతోన్న భోళా శంకర్ సినిమా ముహూర్తం ఫిక్స్ అయింది.రామబ్రహ్మం సుంకర నిర్మిస్తోన్న ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెర‌కెక్కుతోంది.నవంబర్ 11 ఉదయం 7:45 గంటలకు ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు.నవంబర్ 15...

Read More..

కృష్ణవంశీ రంగమార్తాండలో మెగాస్టార్ చిరంజీవి..!

ఒకప్పుడు టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ డైరక్టర్ గా సెన్సేషనల్ హిట్లు అందుకున్న కృష్ణవంశీ ఇప్పుడు కెరియర్ పరంగా పూర్తిగా వెనకపడ్డారు.నక్షత్రం తర్వా అడ్రెస్ లేకుండాపోయిన కృష్ణవంశీ మరాఠి సినిమా నట సామ్రాట్ సినిమాను రీమేక్ చేస్తున్నారు.రంగమార్తాండ టైటిల్ తో వస్తున్న...

Read More..

ఇంద్రలో సోనాలి బింద్రేతో గొడవ.. చిన్న విషయానికే ఆమె అలా చేసిందంటూ?

చిన్నికృష్ణ ఆనందాన్ని ఇచ్చే సినిమా ఇంద్ర అప్పట్లో బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించిన బారీ అంచనాల సినిమా.సినిమా అన్నాక తప్పులు ఉండడం కొంతవరకు సహజమే అలాగే ఇంద్ర సినిమాలో కూడా ఒక తప్పు జరిగింది.ఒక సీన్లో బయటేమో హోలీ పండుగ...

Read More..

నా లైఫ్ ని ఒక్క నిమిషంలో మార్చేశాడు.. చిరంజీవిలో ఉన్న గొప్పతనం అది: సీనియర్ జర్నలిస్ట్

ప్రముఖ నటుడు చిరంజీవి అంటే ఒక నటుడిగా, గొప్ప డాన్సర్ గా మాత్రమే తెలుసు.కానీ ఆయనలో ఒక సేవ భావం, దయా గుణం కూడా ఉన్నాయని కొన్ని సంఘటనలను పరిశీలిస్తే అవగతం అవుతుంది.ఇప్పటికే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా...

Read More..

చిరంజీవి అంటే హీరోయిన్స్ కు వణుకు.. టాలీవుడ్ లో మగాడంటే చిరంజీవినే: బాబు మోహన్

చిరంజీవి ఒక మగాడు అంటూ ఆయన కీర్తిని గడించారు నటుడు బాబు మోహన్.ఇక ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశారో ఇప్పుడు తెలుసుకుందాం.ఇక వివరాల్లోకి వెళితే, అప్పుడు, ఎప్పుడూ ఎవర్ గ్రీన్ నటుడిగా నిలిచిపోయిన ప్రముఖ నటుడు మెగా స్టార్ చిరంజీవి.చాలా మంది...

Read More..

ఈ సినిమా ద్వారా నాట్యం గొప్పదనం కోట్ల మందికి చేరుతుంది: మెగాస్టార్ చిరంజీవి

ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు నటిస్తూ స్వయంగా నిర్మిస్తున్న సినిమా ‘నాట్యం’.రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో నిశ్రింకళ ఫిల్మ్‌ పతాకంపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇప్ప‌టికే ఈ చిత్రానికి ప్రేక్ష‌కులు, సినీప‌రిశ్ర‌మ‌ నుండి మంచి సపోర్ట్...

Read More..

మొన్న ఉపాసన, నిన్న చరణ్‌, నేడు చిరుల 'నాట్యం'

ఈవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నాట్యం సినిమా గురించి ఇండస్ట్రీ వర్గాల్లో తెగ ప్రచారం జరుగుతోంది.మీడియాలో కూడా నాట్యం గురించి పెద్ద ఎత్తున పబ్లిసిటీ జరుగుతోంది.నాట్యం కోసం గతంలో ఎప్పుడు లేని విధంగా పలువురు ప్రముఖులు ముందుకు వచ్చి ప్రమోషన్ చేశారు.మొదటగా...

Read More..

ప్రకాష్ రాజ్ చేస్తున్న పనులు మెగాస్టార్ కు నచ్చట్లేదా.. అలాంటి ఆవేదనతో?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ కు మెగా క్యాంప్ మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే.నాగబాబు సైతం చిరంజీవి మద్దతు ప్రకాష్ రాజ్ కు ఉందని చెప్పుకొచ్చారు.అయితే ఎన్నికలలో గెలవడానికి ఉన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విష్ణు విజయం...

Read More..

చివరి రోజుల్లో మహానటి సావిత్రిని తలుచుకుని కల్పనా రాయ్‌ ఎంతో కుమిలిపోయిందట.. ఎందుకో తెలుసా!  

తెలుగు చిత్ర పరిశ్రమలో అదృష్టం ఒక్కసారి మాత్రమే తలుపు తడుతుంది.అప్పుడే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.లేదంటే అవకాశాలు మళ్లీ రమ్మంటే రావు.అలా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని ఎంతో మంది బిగ్ స్టార్స్ అయ్యారు.మంచి కమెడియన్స్‌గా ఎదిగారు.అలాంటి వారిలో నటి కల్పనారాయ్ కూడా...

Read More..

చిరంజీవి అందరివాడవుతాడా.. కొందరివాడవుతాడా..?

Chiru Maa controversy : తెలుగు చిత్ర పరిశ్రమలలో ఎలాంటి విభేదాలు లేవు.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అంతా ఒకే కుటుంబం.ఇందులో గ్రూపు రాజకీయాలకు తావులేదంటూ ఇన్నిరోజులుగా సినీ పెద్దలు మాట్లాడుతూ వచ్చారు.కానీ, మా ఎలక్షన్స్‌తో అందులో విభేదాలు, గ్రూపు రాజకీయాలు...

Read More..

గాడ్ ఫాదర్ లో సల్మాన్ రోల్ పై ఇంట్రెస్టింగ్ బజ్!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గాడ్ ఫాదర్.ఈ సినిమా మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది.ఇక ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసుకుని ఫస్ట్ షెడ్యూల్...

Read More..

మెగా సోదరికి బ్లడ్ బ్యాంక్ బాధ్యతలు?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మెగాస్టార్ సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు.ఈ క్రమంలోనే బ్లడ్ బ్యాంకు స్థాపించి ఎంతో మంది...

Read More..

మీడియాపై మెగాస్టార్ పంచ్ అదిరింది..!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఉదయాన్నే తన ఓట్ వేశారు.ఓటింగ్ అనంతరం మీడియాతో మాట్లాడిన చిరు ఈసారి ఎన్నికలు హీటు పుట్టిస్తున్నాయని అన్నారు.పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతుంటాయని ఎప్పుడు ఒకెలా ఉండవని అన్నారు.ఈ రేంజ్ లో వాడి వేడిగా...

Read More..

ఫిబ్రవరి 4న ఆచార్య.. అఫీషియల్ ఎనౌన్స్ మెంట్..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఆచార్య.మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్స్ లో నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో చిరు సరసన కాజల్ నటిస్తుంది.సినిమాలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ కూడా నటిస్తున్న విషయం...

Read More..

మాస్ సినిమాలకు పెట్టింది పేరు వి వి వినాయక్.. ఒక్కో సినిమా ఒక్కో ఆణిముత్యం

వెండితెరపైన హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో సత్తా చాటాడు దర్శకుడు వి.వి.వినాయక్.తన స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్‌తో టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ మాస్ డైరెక్టర్‌గా వినాయక్ కొనసాగుతున్నారు.అక్టోబర్ 9 వినాయక్ బర్త్ డే సందర్భంగా ఆయన తీసిని చిత్ర విశేషాలు తెలుసుకుందాం....

Read More..

'మా' ఎన్నికలపై చిరంజీవి సీరియస్.. సంచలన వ్యాఖ్యలు

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు గతంతో పోల్చితే ఈ సారి చాలా రసవత్తరంగా సాగుతున్నాయి.ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్ మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ పెరిగిపోతున్నది.ఈ క్రమంలోనే ఒకరిపై మరొకరు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు.మీడియా ఎదుట విమర్శించుకుంటున్నారు. ఈ...

Read More..