MAA Elections News,Videos,Photos Full Details Wiki..

MAA Elections - Telugu Movie News,Videos,Photos,Release Dates,Cast & Crew,Review,Teaser,Preview Talk,Tollywood Censor Reports,Audio Function News,Wallpapers,Who is Hero/Actor/Actress/Director details....

ఆ నటుడికి ఓటు వేసి తప్పు చేశాను.. కోట కామెంట్స్ వైరల్!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు ముందు ప్రకాష్ రాజ్ ప్యానల్, విష్ణు ప్యానల్ సంచలన ఆరోపణలు చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు విష్ణుకు సపోర్ట్ చేశారు.అయితే విష్ణుకు మద్దతు ఇచ్చిన కోట శ్రీనివాసరావు మూవీ...

Read More..

బోర్ గా ఉందన్న మంచు విష్ణు.. ఒక ఆట ఆడుకుంటున్న నెటిజన్స్?

ఇటీవల జరిగిన మా ఎన్నికలలో మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే.అయితే గత రెండు రోజులుగా మళ్లీ మా వ్యవహారాలు రచ్చకెక్కుతున్నాయి.మా కార్యాలయానికి తాళాలు వేశారని, మా ఎన్నికల సమయంలో చేసిన హామీలలో ఒక్కటి కూడా అమలు పరచడం లేదని,...

Read More..

రజిని కాంత్, కమల్ హాసన్ ల మీద నాకు నమ్మకం లేదు.. ప్రకాష్ రాజ్ కామెంట్స్ వైరల్?

దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో ఆర్టిస్ట్ గా విలన్ గా అద్భుతమైన పాత్రలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తాజాగా ఈయన మా అధ్యక్ష ఎన్నికలలో పాల్గొని పరాజయం చెందారు.ఈ...

Read More..

ప్రకాష్ రాజ్ ని అలా ఎలా అంటారు.. సినిమాల్లో తెలుగుమ్మాయిలు మాత్రమే ఉన్నారా.. అర్చన కామెంట్స్ వైరల్?

ఈ మధ్య హోరా హోరీగా జరిగిన మా అసోసియేషన్ ఎన్నికల్లో విష్ణు ప్యానెల్ తరపు నుంచి నామినేషన్ వేసినా ఎన్నికల చివరి వరకు తాను కొనసాగక పోవడానికి గల కారణాలను ప్రముఖ నటి అర్చన వివరించారు. నిజం చెప్పాలంటే తనకు ఎవరి...

Read More..

మంచు విష్ణుపై స్కిట్.. ఘోరంగా కామెంట్స్?

బుల్లితెరపై ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా పరిచయమైన హైపర్ ఆది పంచ్ డైలాగులు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే.ఈయన అద్భుతమైన కామెడీ ప్రజలకు విశేష ప్రేక్షకాదరణ ఉంది.ఇదిలా ఉండగా హైపర్ ఆది జబర్దస్త్ వేదికపై లేదా ఏదైనా ప్రత్యేక కార్యక్రమాలలో భాగంగా...

Read More..

భార్యపై మంచు విష్ణు హాట్ కామెంట్.. సోషల్ మీడియాలో వైరల్?

గత రెండు,మూడు నెలల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల గురించి తారా స్థాయిలో చర్చలు, విమర్శలు, మాటల యుద్ధం జరిగింది.ఈ క్రమంలోనే మా అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్నటువంటి మంచు విష్ణు, ప్రకాష్ రాజ్...

Read More..

విష్ణు, ప్రకాష్ రాజ్ మధ్య గొడవలకు కారణం ఏంటో చెప్పేసిన ఆర్కే సెల్వమణి?

ఇటీవల జరిగిన మా అసోసియేషన్ ఎన్నికల్లో విష్ణు, ప్రకాష్ రాజ్ మధ్య జరిగిన పరస్పర విమర్శలపై ప్రముఖ దర్శకుడు ఆర్‌.కె.సెల్వమణి ఈ విధంగా స్పందించారు.ప్రకాశ్ రాజ్ తనకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అని, అలాగే విష్ణు ఫాథర్ మోహన్ బాబు చాలా...

Read More..

ప్రకాష్ రాజ్ పై "మా" ఎన్నికల అధికారి సంచలన వ్యాఖ్యలు..!!

“మా” ఎలక్షన్ ఆఫీసర్ కృష్ణమోహన్ తాజాగా ప్రకాశ్ రాజ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.విషయంలోకి వెళితే మా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ రోజు..ఎన్నికలు జరిగే ప్రాంగణంలో అవకతవకలు జరిగినట్లు.మోహన్ బాబు, నరేష్ వంటి వారు తీవ్ర దుర్భాషలాడి తమ ప్యానల్ కి...

Read More..

వారందరికీ బీర్లు కొని పెట్టేవాడిని.. గుట్టు బయట పెట్టిన నటుడు బెనర్జీ?

ఎన్నో సినిమాలలో సహాయ పాత్రలలో, విలన్ గా నటించి గొప్ప పేరును గడించిన నటుడు బెనర్జీ.సినీ పరిశ్రమలో 30 ఏళ్ళకు పైగా అనుభవం ఉన్న ఆయన సినిమాల్లో వివిధ పాత్రలను పోషించి తన ప్రతిభను నిరూపించుకుంటూ వస్తున్నారు.తాజాగా ఒక యూట్యూబ్ ఇంటర్...

Read More..

ముసలితనం చాదస్తం.. ఇన్నాళ్ల సినీ కెరీర్‌ లో ఇప్పుడు వివాదాలు

టాలీవుడ్‌ లో సీనియర్ క్యారెక్టర్‌ ఆర్టిస్టు కోట శ్రీనివాస రావు.ఎన్నో విలక్షణ పాత్రల్లో నటించిన ఆయన టాలీవుడ్ లో ఎంతో గౌరవంను మూట కట్టుకున్నాడు.స్టార్స్ సూపర్‌ స్టార్స్ తో కలిసి నటించిన కోటా శ్రీనివాస రావు వయసు మీద పడింది.ఆయన చేసిన...

Read More..

ప్రకాష్ రాజ్ అస్తుల విలువెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

నటుడు, దర్శకుడు, నిర్మాత.రంగస్థల నటుడిగా ప్రారంభమై ఆరు భాషల్లో దాదాపు రెండు వందల సినిమాలకు పైగా నటించిన విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. నటుడిగా ఆయనకు తొలుత గుర్తింపు తెచ్చిన చిత్రం కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన డ్యుయెట్.మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఇద్దరు...

Read More..

కోర్టుకు వెళ్ళండి.."మా" ఎన్నికల అధికారి సంచలన వ్యాఖ్యలు..!!

“మా” అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న సమయంలో అక్రమాలు జరిగినట్లు.విష్ణు ప్యానల్ కి చెందిన మోహన్ బాబు నరేష్.తమ ప్యానల్ సభ్యుల పై దాడులకు పాల్పడినట్లు.ప్రకాష్ రాజ్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.మోహన్ బాబు, నరేష్ ఇద్దరూ కూడా పోలింగ్ రోజు భయానక వాతావరణం...

Read More..

విష్ణుతో.. ప్రాబ్లం లేదు అతనితోనే సమస్య ప్రకాష్ రాజ్ వైరల్ కామెంట్స్..!!

“మా” ఎన్నికల ఫలితాలు వచ్చినా గానీ.“మా” రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది.ఎన్నికలలో ఓడిపోయిన ప్రకాష్ రాజ్.ఎన్నికల రోజు అనేక అవకతవకలు జరిగినట్లు.రౌడీయిజం తో విష్ణు ప్యానల్ విజయం సాధించినట్లు చెప్పుకొచ్చారు.తమ ప్యానల్ కి చెందిన కుర్ర హీరో తనీష్ పై దాడి...

Read More..

ప్రకాష్ రాజ్ చేస్తున్న పనులు మెగాస్టార్ కు నచ్చట్లేదా.. అలాంటి ఆవేదనతో?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ కు మెగా క్యాంప్ మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే.నాగబాబు సైతం చిరంజీవి మద్దతు ప్రకాష్ రాజ్ కు ఉందని చెప్పుకొచ్చారు.అయితే ఎన్నికలలో గెలవడానికి ఉన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విష్ణు విజయం...

Read More..

'మా'ను దారుణంగా అవమానించిన వర్మ.. ఎన్నికలపై ఇలాంటి భావమా?

ఇటీవలే మా ఎన్నికలు ఎంత రసవత్తరంగా జరిగాయో మనందరికీ తెలిసిందే.ఈ నేపథ్యంలోనే ఈ ఇరువురి ప్యానల్ సభ్యుల మధ్య మాటల యుద్ధాలు కూడా జరిగాయి.చివరికి మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికయ్యారు.తాజాగా విష్ణు ప్రమాణస్వీకారం కూడా చేశాడు.ఇక ప్రకాష్ రాజు ప్యానల్...

Read More..

మోహన్ బాబు ఇండైరెక్ట్ సెటైర్స్.. వారి మీదనేనా!

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ ఎసోసియేషన్ ఎన్నికలు హోరాహోరీగా జరిగిన విషయం తెలిసిందే.ఎప్పుడు టాలీవుడ్ లో మా ఎన్నికలకు ఇంత గొడవలు జరగలేదు.ఇప్పుడు మొదటి సారి ఇద్దరు సత్తా ఉన్న అభ్యర్థులు బరిలోకి దిగడంతో వాదనలు ప్రతివాదనలతో టాలీవుడ్ ను వార్తల్లో నిలబెట్టారు.అంత...

Read More..

మోహన్ బాబు మాస్టర్ ప్లాన్.. పవన్ వద్దకు మంచు మనోజ్ వెళ్లింది అందుకేనా?

ఇటీవలే తెలుగు సినీ ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఓ రేంజ్ లో జరిగిన సంగతి తెలిసిందే.అందులో మంచు మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు గెలుపొందాడు.ఇక అప్పటి నుంచి మోహన్ బాబుకు సినీ ఇండస్ట్రీ నుండి మరింత గట్టి...

Read More..

మా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి 'మెగా'కు ఆహ్వానం అందలేదా!

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ ఎసోసియేషన్ ఎన్నికలు రసవత్తరంగా జరిగిన సంగతి తెలిసిందే.ఎంతో హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు గెలుపొందిన విషయం తెలిసిందే.చివరి నిముషం వరకు ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారా అని సాధారణ ప్రజలు సైతం...

Read More..

కోర్టు వైపు చూస్తున్న ప్రకాష్ రాజ్ ప్యానల్..??

“మా” అధ్యక్ష ఎన్నికలలో ప్రకాష్ రాజ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే.ఓడిపోయిన తర్వాత మీడియా సమావేశం నిర్వహించి ఎన్నికల రోజు మోహన్ బాబు… రౌడీయిజం మాదిరిగా వ్యవహరించారని, నటుడు నరేష్.దుర్భాషలాడరని.బండ బూతులు తిట్టడం జరిగిందని ఆరోపణలు చేయటం తెలిసిందే.అమ్మ బూతులు తిడుతూ దారుణంగా...

Read More..

ఇప్పటి వరకూ నరేష్ లాంటి వేస్ట్ ప్రెసిండెంట్ ని చూడలేదంటూ నాగబాబు సంచలన వ్యాఖ్యలు...

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నటుడిగా సినీ నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మెగా బ్రదర్ నాగబాబు గురించి తెలుగు సినిమా పరిశ్రమలో తెలియనివారుండరు.కాగా నటుడు నాగబాబు ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో పోటీ చేశాడు.కానీ అనుకోకుండా ఓటమిపాలయ్యాడు.దీంతో...

Read More..

మోహన్ బాబులో పశ్చాత్తాపం నిజంగా కనిపిస్తుందా?

ఇటీవలే మా ఎలక్షన్స్ ముగిసిన సంగతి మనందరికీ తెలిసిందే.ఇందులో మంచు విష్ణు గెలిచిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే.అయితే ఈ సందర్భంగా 16వ తేదీన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించడానికి మోహన్బాబు అలాగే మంచు విష్ణు బాలకృష్ణ ఇంటికి వెళ్లి అతని తో...

Read More..

బాలయ్య సంస్కారం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసిన మోహన్ బాబు...

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఇటీవలే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష పదవి ఎన్నికలు ముగిసిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈ ఎన్నికలలో భాగంగా టాలీవుడ్ ప్రముఖ హీరో మంచు విష్ణు అత్యధిక మెజారిటీతో గెలిచి అధ్యక్ష పదవికి ప్రమాణ స్వీకారం...

Read More..

"మా" అగ్గి ఇప్పుడే ఆరేలా లేదు..!!

‘మా’ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు విడుదల చేసిన.ఇంకా “మా” లో గొడవలు సద్దుమణగలేదు.ఇప్పటికే ఈ అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన ప్రకాష్ రాజ్ … పోలింగ్ రోజు మోహన్ బాబు రౌడీయిజం చేయటం మాత్రమే కాక.దారుణంగా అమ్మ బూతులు తిట్టడం జరిగిందని.ఫలితాలు వెలువడిన...

Read More..

Actor Prakash Raj Seeks CCTV Footage Of MAA Polls

Actor Prakash Raj has penned a letter to our election official Krishnamohan.Prakash Raj said that he had asked the Returning Officer to give CCTV footage on MAA election day.It is...

Read More..

వచ్చే మా ఎన్నికల నాటికి చిరంజీవి సత్తా తెలుస్తుంది.. ఓటమితో సత్తా తగ్గలేదంటూ?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆ ఎన్నికల ఫలితాల గురించి జోరుగా చర్చ జరుగుతోంది.మంచు విష్ణు గెలిచిన తర్వాత ప్రకాష్ రాజ్  ప్యానల్ సభ్యుల రాజీనామాల గురించి తీసుకున్న నిర్ణయం గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్...

Read More..

ముండమోపిలా ఏడుపులెందుకు.. ప్రకాష్ రాజ్ ప్యానల్ పై నరేష్ ఘాటు వ్యాఖ్యలు!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కూడా ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు విష్ణు ప్యానల్ సభ్యుల గురించి, మోహన్ బాబు గురించి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే తాజాగా సీనియర్ నరేష్ ప్రెస్ మీట్ లో...

Read More..

భావోద్వేగానికి గురైన ఉత్తేజ్.. నరేశ్‌ ప్రవర్తనపై ఆవేదన.. 

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎలక్షన్స్ గతంలో ఎన్నడూ జరగని రీతిలో చాలా రసవత్తరంగా సాగాయి.ఈ క్రమంలోనే గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో పోలింగ్ కూడా జరిగింది.సినీ ప్రముఖులు చాలా మంది వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఇకపోతే ఫైనల్ గా...

Read More..

శివబాలాజీ నిన్ను నాశనం చేస్తాడు.. జాగ్రత్త విష్ణు: నటుడు సమీర్ హెచ్చరిక

ఎన్నో రోజుల నుంచి జరుగుతున్న సినీ ‘ మా ‘ సమరం ముగిసింది.ఎన్నికలు జరిగిన కొన్ని గంటల్లోనే ఫలితాలు కూడా వెల్లడయ్యాయి.చివరి వరకు ప్రకాష్ రాజ్ గట్టి పోటీ ఇచ్చినట్టు అనిపించినా చివరకి మాత్రం మంచు విష్ణు విజయం సాధించి అధ్యక్ష...

Read More..

పెద్దవారు కాబట్టి సరిపోయింది.. లేకుంటే నేనేంటో చూపించేవాడిని: సీరియల్ ప్రభాకర్

మా ఎన్నికలు పూర్తైన తర్వాత కూడా రచ్చ కొనసాగుతోంది.ముఖ్యంగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ ఓడిపోయిన తర్వాత మరింత వేడి రాజుకుంటుంది.మరో పక్క మంచు విష్ణు ప్యానెల్ సంబరాలు చేసుకుంటున్నారు.అయితే ప్రకాష్ రాజ్ ప్యానెల్ మాత్రం అందరూ షాక్ అయ్యేలా సంచలనం రేపుతున్నారు.మొన్నటి...

Read More..

మంచు విష్ణు నిర్ణయం ఇదేనా.. ప్రకాష్ రాజ్ ప్యానల్ కు షాకిచ్చే దిశగా?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి మంచు విష్ణు ఎన్నిక కాగా ప్రకాష్ రాజ్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే.అయితే ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి 11 మంది సభ్యులు గెలవగా గెలిచిన సభ్యులు సైతం మూకుమ్మడిగా రాజీనామా చేశారు.అసోసియేషన్ లో...

Read More..

మంచు విష్ణు ఆ మాటిస్తే నా రాజీనామా ని వెనక్కి తీసుకుంటా...!

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఇటీవలే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి ఎన్నికలు ముగిసిన సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ ఎన్నికలలో భాగంగా టాలీవుడ్ ప్రముఖ హీరో మంచు విష్ణు మరియు ప్రముఖ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మా...

Read More..

నిప్పు లేనిదే పొగ రాదు.. మరి 'ఆత్మా' పరిస్థితి ఏంటీ?

తెలుగు సామెత నిప్పు లేనిదే పొగ రాదు.పొగ వచ్చిన తర్వాత నిప్పు లేదు అంటే ఖచ్చితంగా అది నమ్మశక్యంగా ఉండదు.ఇండస్ట్రీలో పుకార్లు కూడా అంతే ఏదో ఊరికే పుకార్లు పుట్టేయవు.పావులా ఉంటే రూపాయి మీడియా చూపిస్తుంది వాస్తవమే కాని.అస్సలే లేని మ్యాటర్...

Read More..

మా అమ్మను పచ్చి బూతులు తిట్టారు హీరో తనీష్ సంచలన వ్యాఖ్యలు..!!

ఇటీవల జరిగిన “మా” అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన ప్రకాష్ రాజ్ తాజాగా తన ప్యానల్ లో.విజయం సాధించిన వారితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.ఈ క్రమంలో తన ప్యానల్ కి చెందిన 11 మంది విజయం సాధించిన వారు.రాజీనామా...

Read More..

నరేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీకాంత్..!!

మాఅధ్యక్ష ఎన్నికల ప్రచారం నుండి శ్రీకాంత్ వర్సెస్ నరేష్ అనే రీతిలో వ్యవహారం నడుస్తున్న సంగతి తెలిసిందే.సాయి ధరంతేజ్ యాక్సిడెంట్ సమయంలో నరేష్ చేసిన వ్యాఖ్యలను ఇంకా పలు సందర్భాలలో నరేష్ వ్యవహరించిన తీరును ప్రకాష్ రాజ్ ప్యానల్ కి చెందిన...

Read More..

తప్పుడు వార్తలు రాస్తే ఊరుకునే ప్రసక్తి లేదు అనసూయ సంచలన కామెంట్స్..!!

ఇష్టానుసారంగా వార్తలు క్రియేట్ చేసి న్యూసెన్స్ క్రియేట్ చేస్తే.సహించేదిలేదని అనసూయ తాజాగా వార్నింగ్ ఇచ్చారు.కౌంటింగ్ కూడా స్టార్ట్ అవ్వక ముందే.అనసూయ ఫుల్ మెజార్టీ లో ఉందని వార్తలు రాశారు.ఎందుకు పెట్టారు.?? ఎవరు మీకు చెప్పారు.అంటూ తాజాగా విలేకరులను అనసూయ నిలదీశారు.తానుకూడా న్యూస్...

Read More..

నన్ను అమ్మనా బూతులు తిట్టాడు నరేష్ అంటూ ఉత్తేజ్ సంచలన వ్యాఖ్యలు..!!

ప్రకాష్ రాజ్ ప్యానల్ కి చెందిన సభ్యులు.తాజాగా మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అధ్యక్ష ఎన్నికల సమయంలో ప్రచారంలో.ఎదురైన చేదు అనుభవాలు.మీడియా సముఖంగా తెలియజేస్తూ రాజీనామా.చేయడం జరిగింది.ఈ క్రమంలో నటుడు ఉత్తేజ్. మాట్లాడుతూ సినిమాకి లోకల్, నాన్ లోకల్ అనేది ఉండదని...

Read More..

ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు టాలీవుడ్ కు అపకీర్తిని తెచ్చేనా?

టాలీవుడ్.బాలీవుడ్ తర్వాత అత్యంత విశాలమైన సినీ పరిశ్రమ.టాలీవుడ్ సినిమాలు చేసేందుకు బాలీవుడ్ జనాలు సైతం ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు.చాలా మంది ముంబై నుంచి టాలీవుడ్ లోకి దిగుమతి అయిన కళాకారులున్నారు.చాలా కాలంగా మిగతా సినిమా పరిశ్రమ నటులు ఇక్కడ నటించడం కామన్...

Read More..

ఓటమి అంటే అవమానం కాదు.. ప్రకాష్ రాజ్ పై వకీల్ సాబ్ ట్రోల్స్..!

మా ఎలక్షన్స్ లో ఓటమిని జీర్ణించుకోలేని ప్రకాష్ రాజ్ పై మీమ్స్ రాయుళ్లు తెగ ట్రోల్స్ చేస్తున్నారు.మా అధ్యక్ష పదవి పోటీలో ఓడిన ప్రకాష్ రాజ్ పై ఈమధ్యనే వచ్చి సూపర్ హిట్ కొట్టిన వకీల్ సాబ్ డైలాగ్ వీడియోతో ట్రోల్స్...

Read More..

'మా'కు పోటీగా ప్రకాశ్‌రాజ్ మరో అసోసియేషన్‌?

గత కొద్ది రోజుల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల గురించి తీవ్ర స్థాయిలో చర్చలు జరిగాయి.ఎన్నో విమర్శలు మాటలు తర్వాత జరిగిన మా ఎన్నికలలో మంచు విష్ణు అధ్యక్ష పీఠం దక్కించుకున్నారు.ఇదిలా ఉండగా మంచు ప్యానల్...

Read More..

ఆత్మ (All Telugu Movie Artist Association ) పేరుతో ప్రకాష్ రాజ్ కొత్త అసోసియేషన్..!

మా అధ్యక్ష పదవి ఓటమిని జీర్ణించుకోలేని ప్రకాష్ రాజ్ ఫలితాలు వచ్చిన మరిసటి రోజే మా సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.తను ఓటమికి కారణం నాన్ లోకల్ అంశం అని బలంగా నమ్ముతున్న ప్రకాష్ రాజ్ ఇప్పుడు కొత్త కుంపటికి...

Read More..

ఎన్నికలలో ప్రకాష్ రాజ్ గెలిచి ఉంటే పూనమ్ కౌర్ విషయంలో ఆ స్టార్ హీరో పేరు బయటికొచ్చేది...

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఇటీవలే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలు ముగిసిన సంగతి అందరికి తెలిసిందే.అయితే ఎప్పుడూ లేని విధంగా ఈ సారి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు చాలా రసవత్తరంగా సాగాయి.గతంలో ప్రముఖ దర్శకుడు...

Read More..

పోసానిని చూడగానే పవన్ కళ్యాణ్ ఏం చేసాడో తెలుసా.. వైరల్?

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలో భాగంగా పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఈ క్రమంలోనే పవన్ వ్యాఖ్యలకు స్పందించిన ఏపీ మంత్రులు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ వ్యాఖ్యలపై...

Read More..

ఇండస్ట్రీలో పెద్ద చిరంజీవి ఒక్కడే కాదు.. చాల మంది ఉన్నారు!

ఈ సారి మా అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలు చాలా రసవత్తరంగా సాగాయి.మునుపెన్నడూ లేనివిధంగా ఒకరి మీద ఒకరు చేసుకున్న విమర్శల దాడి ఎన్నికల వేడిని ఇంకా పెంచింది.ఇదిలా ఉండగా రెండు ప్యానెల్ అభ్యర్థులు కూడా ప్రచారం చేయటంలో తమ వంతు సహకారాన్ని...

Read More..