Love Story Movie News,Videos,Photos Full Details Wiki..

Love Story Movie - Telugu Movie News,Videos,Photos,Release Dates,Cast & Crew,Review,Teaser,Preview Talk,Tollywood Censor Reports,Audio Function News,Wallpapers,Who is Hero/Actor/Actress/Director details....

నా బ్యూటీ సీక్రెట్ ఇదే.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన సాయిపల్లవి!

న్యాచురల్ బ్యూటీగా పేరును సొంతం చేసుకున్న సాయిపల్లవి లవ్ స్టోరీ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు.తెలుగుతో పాటు తమిళంలో కూడా సాయిపల్లవి చేతిలో ఆఫర్లు ఉన్నాయనే సంగతి తెలిసిందే.తమిళమ్మాయి అయినప్పటికీ తెలుగులో కోట్ల సంఖ్యలో సాయిపల్లవికి...

Read More..

ఆహాలో లవ్ స్టోరీ.. ఎప్పటి నుంచంటే?

కరోనా సమయంలో మూతబడిన థియేటర్లు తెరుచుకున్న తర్వాత సినిమా థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను సందడి చేసిన సినిమాలలో లవ్ స్టోరీ ఒకటి.ఈ సినిమా థియేటర్లలో విడుదలై అద్భుతమైన విజయాన్ని అందుకొని ఎన్నో సినిమాలకు ధైర్యాన్ని నూరిపోసింది.శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య సాయి...

Read More..

అక్కడికి వెళితే నన్ను రాళ్లు, చెప్పులతో కొడతారు.. రాజీవ్ కామెంట్స్ వైరల్!

ఈ మధ్య కాలంలో తెలుగులో భారీ బ్లాక్ బస్టర్ సినిమా అంటే లవ్ స్టోరీ సినిమా మాత్రమే అని చెప్పాలి.రాజీవ్ కనకాల పాత్రతో ఇచ్చిన ట్విస్ట్ వల్ల లవ్ స్టోరీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.సాయిపల్లవి బాబాయ్ నరసింహం...

Read More..

'నాన్న నువ్వు ఫెంటాస్టిక్' అంటూ పుత్ర ప్రేమ చూపించిన నాగ్!

నాగ చైతన్య హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా లవ్ స్టోరీ.ఈ సినిమా సెప్టెంబర్ 24న విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.విడుదల అయినా రోజు ఎలాంటి స్పందన వచ్చిందో ఇప్పటికే అదే రేంజ్ లో స్పందన వస్తుంది.నాగ...

Read More..

నాగచైతన్యతో కిస్ సీన్ పై స్పందించిన సాయిపల్లవి.. అది ఫేక్ అంటూ?

లవ్ స్టోరీ సినిమా సక్సెస్ అటు నాగచైతన్య కెరీర్ కు, ఇటు సాయిపల్లవి కెరీర్ కు ప్లస్ అయిన సంగతి తెలిసిందే.తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నా లవ్ స్టోరీ సినిమాకు వీక్ డేస్ లో సైతం భారీగా కలెక్షన్లు వస్తున్నాయి.మలయాళ సినిమా...

Read More..

మరొకసారి 'లవ్ స్టోరీ' కాంబో రిపీట్ కాబోతుందా!

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా ప్రేమకథలను తెరకెక్కించే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా వచ్చిన సినిమా లవ్ స్టోరీ.ఈ సినిమా నాగ చైతన్య కెరీర్ లోనే సూపర్ హిట్ గా నిలిచింది.ఈ...

Read More..

భానుమతి వర్సెస్ మౌనిక.. ఎందులో సాయి పల్లవి బెస్ట్

సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి.చాలా తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ రేంజికి ఎదిగిన నటీమణి సాయి పల్లవి.అందం, అదరిపోయే శరీర ఆక్రుతి లేకపోయినా.చక్కటి నటనతో కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా ముందుకు తీసుకెళ్తోంది ఈ కేరళ బ్యూటీ.మలయాళ సినిమా ప్రేమమ్...

Read More..

చైతూ కొత్త సినిమా క్రేజీ అప్డేట్.. నెక్స్ట్ అతనితోనే!

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా వచ్చిన లవ్ స్టోరీ సినిమా ఎంత సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమా నాగ చైతన్య కెరీర్ లోనే సూపర్ హిట్ గా నిలిచింది.ఈ సినిమా చుసిన ప్రతి ఒక్కరు...

Read More..

లవ్ స్టోరీ సక్సెస్ మీట్..గెస్టులుగా సుకుమార్, నాగ్..!

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా నాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా ప్రేమ కథా చిత్రాలను తెరకెక్కించే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా లవ్ స్టోరీ.ఈ సినిమా కోసం టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసారు.ఎట్టకేలకు...

Read More..

లవ్ స్టోరీ సినిమాపై హిందూ సంఘాలు ఆగ్రహం.. ఎందుకంటే?

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా నాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా లవ్ స్టోరీ.మొన్నటి వరకు ఈ సినిమా కోసం టాలీవుడ్ ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఇక ఎట్టకేలకు సెప్టెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా...

Read More..

అసలు సాయిపల్లవికి ఎముకలు ఉన్నాయా.. మహేష్ బాబు షాకింగ్ కామెంట్స్!

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ పాజిటివ్ మౌత్ టాక్ ను సొంతం చేసుకోగా ఈ సినిమా కొత్త రికార్డులను క్రియేట్ చేసే అవకాశాలు కల్పిస్తున్నాయి.తొలిరోజు రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించిన లవ్ స్టోరీ మరో రెండు రోజుల్లో బ్రేక్...

Read More..

అక్కినేని విందుకు హాజరైన అమీర్ ఖాన్.. ఫోటో వైరల్!

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా లవ్ స్టోరీ. టాలీవుడ్ ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురు చూస్తున్న మోస్ట్ ఏవైటెడ్ సినిమా నిన్న విడుదల అయ్యింది.మళ్ళీ చాలా రోజుల తర్వాత...

Read More..

సమంత లవ్ స్టోరీ సినిమా చూసిందా.. మరీ ఏం చెప్పలేదే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యూటిఫుల్ కపుల్ గా పేరు సంపాదించుకున్న అక్కినేని నాగచైతన్య సమంత వివాహ బంధం గురించి గత కొద్దిరోజులుగా పెద్దఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.అయితే వీరి గురించి వస్తున్నటువంటి వార్తలపై ఈ ఇద్దరు స్పందించకపోవడంతో అభిమానులు తీవ్ర ఆందోళనలో...

Read More..

రిలీజ్ రోజే మరొక మైల్ స్టోన్ అందుకున్న 'లవ్ స్టోరీ'!

టాలీవుడ్ ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురు చూస్తున్న మోస్ట్ ఏవైటెడ్ సినిమా లవ్ స్టోరీ.ఈ సినిమా కోసం అభిమానులు ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నారు.కానీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ అభిమానులకు నిరాశ కలిగిస్తూనే ఉంది.ఇక ఎట్టకేలకు ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా...

Read More..

విడుదలకు ముందే సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన 'లవ్ స్టోరీ'!

ఇప్పుడు మన టాలీవుడ్ లో ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమాల్లో లవ్ స్టోరీ సినిమా ముందు వరుసలో ఉంది.రేపు విడుదల కాబోతున్న లవ్ స్టోరీ సినిమాపై అటు అభిమానులతో పాటు ఇటు సినీ ప్రముఖులు కూడా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా ఎప్పటి...

Read More..

సాయి పల్లవి రియల్ లవ్ సీక్రెట్స్.. అన్నీ చెప్పేసిందిగా?

అక్కినేని నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన టువంటి లవ్ స్టోరీ చిత్రం ఈనెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సినిమా గురించి పలు...

Read More..

శేఖర్ కమ్ముల గైడెన్స్ వల్లే లవ్ స్టోరి కి హిట్ ఆల్బమ్ కుదిరింది - సంగీత దర్శకుడు పవన్ సీహెచ్

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా “లవ్ స్టోరి”. ఈ సినిమా సెప్టెంబర్ 24న థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.పాండమిక్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్ లలో విడుదలవుతున్న...

Read More..

చైతు లవ్ స్టోరీకి రెహమాన్ విషెస్..!

అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వస్తున్న సినిమా లవ్ స్టోరీ.ఈ సినిమాకు పవన్ మ్యూజిక్ డైరక్టర్ గా చేశారు.సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా విజయ్ సి కుమార్ పనిచేశారు.ఆయన తనయుడే పవన్ సి.హెచ్.అంతేకాదు పవన్...

Read More..

చిరంజీవి గారూ.. కావాలని చేశారా? అనుకోకుండా జరిగిందా?

చిరంజీవి, నాగార్జున తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ హీరోలు.ఎన్నో చక్కటి సినిమాల్లో నటించారు.అద్భుత సినిమాలతో ఇండస్ట్రీ హిట్లు కొట్టారు.అయితే నిజ జీవితంలో వీరి కుటుంబాల మధ్య మంచి స్నేహం ఉంది.ముఖ్యంగా నాగార్జున, చిరంజీవి చాలా ఆప్యాయంగా ఉంటారు.ఇద్దరు కలిసి పలు వేడుకల్లోనూ...

Read More..

భారీ ఓపెనింగ్స్ పై కన్నేసిన 'లవ్ స్టోరీ'..అప్పుడే అడ్వాన్స్ బుకింగ్స్!

అక్కినేని నాగ చైతన్య సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్న ఇంకా విడుదలకు నోచుకోలేదు.అయితే ఇటీవలే ఈ సినిమాను సెప్టెంబర్ 24 న విడుదల...

Read More..

పెళ్లి కూతురు గెటప్ లో సమంత.. గందరగోళంగా ఉందంటున్న నెటిజన్స్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్స్ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో సమంత – నాగచైతన్య ఒకరని చెప్పవచ్చు.సమంత ఒకరికొకరు ప్రేమించుకొని పెద్దల అంగీకారంతో ఎంతో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు.వీరి పెళ్లి అనంతరం ఎంతో అందంగా, సంతోషంగా ఉన్న ఈ...

Read More..

మహేష్ కోసం ఆ పని చేసిన నాగ చైతన్య!

ప్రెసెంట్ అక్కినేని నాగ చైతన్య సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా సెప్టెంబర్ 24 న విడుదల అవ్వబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్.ఇక...

Read More..

సమంత ప్రెగ్నెంట్ అంటూ మళ్లీ ప్రచారం.. అసలు విషయం ఇది!

ఒక్కోసారి ప్రశంసలతో పాటు విమర్శలు, తప్పుడు ప్రచారాలు మరో కొత్త వివాదానికి కూడా దారి తీసే అవకాశాలుంటాయి.చిత్ర పరిశ్రమలో ఇవన్నీ కామన్ అయినప్పటికీ… కొన్ని సంఘటనలు మాత్రం.రోజు రోజుకీ మరో కొత్త విషయంతో బయటికి వస్తూనే ఉంటాయి.గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో...

Read More..

వ్యక్తిగత ప్రశ్నలు వద్దంటున్న చై..మరి పుకార్ల సంగతేంటి!

ప్రెసెంట్ అక్కినేని నాగ చైతన్య సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది. లవ్ స్టోరీ సినిమాను సెప్టెంబర్ 24 న...

Read More..

సాయి పల్లవి గురించి చైతు షాకింగ్ కామెంట్స్.. అన్నీ ఆమె వల్లే అంటూ?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య కాంబినేషన్ లో రాబోతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘లవ్ స్టోరీ‘ సినిమా సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.భారీ అంచనాలతో తెరకెక్కనున్న ఈ మూవీని మేకర్స్… అద్భుతమైన రీతిలో ప్రమోట్ చేస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమాకు...

Read More..

లవ్ స్టోరీ హిట్ కొడితే ఆ క్రెడిట్ దక్కేది సాయి పల్లవికే..

సాయి పల్లవి.తమిళ నాట పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ.శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది.తొలి సినిమాతోనే తెలుగు ప్రజల మనసులను దోచుకుంది.ఈ సినిమా హిట్ కొట్టడంతో ఆమెకు మంచి పేరు వచ్చింది.ఆ సినిమా తర్వా తెలుగులో...

Read More..

"లవ్ స్టోరి" ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ , 24న థియేటర్ లలో రిలీజ్

సంతోషం, బాధ, ప్రేమ, ఉద్యోగం, కుటుంబం…ఇలా జీవితంలోని రంగుల చిత్రాన్ని చూపిస్తూ సాగింది “లవ్ స్టోరి” సినిమా ట్రైలర్.ఇవాళ రిలీజైన “లవ్ స్టోరి” ట్రైలర్ దర్శకుడు శేఖర్ కమ్ముల ట్రేడ్ మార్క్ తో కనిపించింది.నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా రూపొందిన...

Read More..

చైతూ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న మీడియా.. ఎందుకంటే?

ప్రెసెంట్ అక్కినేని నాగ చైతన్య సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్న ఇంకా విడుదలకు నోచుకోలేదు.ఈ మధ్య సెప్టెంబర్ 10న వినాయక చవితి సందర్భంగా...

Read More..

సెప్టెంబర్ 24న థియేటర్ లలో విడుదలవుతోన్న "లవ్ స్టోరి"

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా “లవ్ స్టోరి”.ఈ సినిమా సెప్టెంబర్ 24న థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.పాండమిక్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్ లలో విడుదలవుతున్న ప్రెస్టీజియస్...

Read More..

థాంక్యూ మూవీలో నాగ చైతన్య సాహసం..!

అక్కినేని హీరో నాగ చైతన్య లవ్ స్టోరీ సినిమా రిలీజ్ కు రెడీ అవగా ఆ సినిమా తర్వాత విక్రం కె కుమార్ డైరక్షన్ లో థ్యాంక్ యు సినిమా చేస్తున్నాడు నాగ చైతన్య.ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారని తెలిసిందే.రాశీ...

Read More..

'లవ్ స్టోరీ' రిలీజ్ మళ్ళీ అప్పుడేనట !

నాగ చైతన్య ఈ మధ్య చేస్తున్న సినిమాలన్నీ ఆచి తూచి చేస్తున్నాడు.మజిలీ సినిమా హిట్ తర్వాత చైతూ చేస్తున్న సినిమా లవ్ స్టోరీ.ఈ సినిమాను లవ్ స్టోరీస్ తెరకెక్కించడంలో ఆరితేరిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ఇందులో న్యాచురల్ బ్యూటీ సాయి...

Read More..

'లవ్ స్టోరీ' మళ్ళీ షూటింగ్ జరుపుకుంటుందా ?

టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.శేఖర్ కమ్ముల సినిమాలంటే ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈయన సినిమాలన్నీ హత్తుకునేలా ఉంటాయనడంలో అతిశయోక్తి కాదేమో.ఈ సినిమా...

Read More..

నాంది డైరెక్టర్ తో నాగ చైతన్య ?

నాగచైతన్య ఈ మధ్య విభిన్న కథలను ఎంచుకుంటూ రోజురోజుకూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ పోతున్నాడు.మజిలీ సినిమా హిట్ అయిన తర్వాత నాగ చైతన్య శేఖర్ కమ్ములతో లవ్ స్టోరీ సినిమా స్టార్ట్ చేసాడు.ఈ సినిమాలో నాచ్యురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్...

Read More..

సిటీమార్‌ ను కూడా వదిలేయబోతున్నారు.. ఈసారి పక్కా

గోపీచంద్‌ హీరోగా తమన్నా హీరోయిన్ గా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన సిటీమార్ సినిమా ను గత ఏడాది నుండి అదుగో ఇదుగో అంటూ వాయిదా వేస్తూ వస్తున్నారు.గోపీచంద్‌ కెరీర్ అస్సలే బాగాలేదు అంటున్న ఈ సమయంలో అనూహ్యంగా ఆయన నటించిన...

Read More..

వావ్.. తక్కువ సమయంలో రికార్డ్ సృష్టించిన 'సారంగ దరియా' !

అక్కినేని నాగ చైతన్య హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘లవ్ స్టోరీ‘.ఈ సినిమా లో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది.నాగ చైతన్య, సాయి...

Read More..

ఈ నెలలోనే రిలీజ్ కాబోతున్న లవ్ స్టోరీ

క్రేజీ హీరోయిన్ సాయి పల్లవి, యంగ్ హీరో నాగ చైతన్య జోడీగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ లవ్ స్టొరీ. ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయ్యి రిలీజ్ కి రెడీగా...

Read More..

సారంగాదరియా క్రేజ్... నాలుగు నెలల్లో అన్ని కోట్ల మంది

సౌత్ లో సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఆమె ఒక సినిమాలో నటిస్తుంది అంటే ఆటోమేటిక్ గా ఆ మూవీకి హైప్ వచ్చేస్తుంది.అలాగే ఆ సినిమాలో పాటలు కూడా మంచి హిట్ అవుతాయనే నమ్మకం ఆడియన్స్ లో...

Read More..

శేఖర్ కమ్ముల మూవీ కోసం ఏకంగా 50 కోట్లు తీసుకుంటున్న ధనుష్

టాలీవుడ్ క్లాస్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లవ్ స్టొరీ మూవీ రిలీజ్ కి రెడీ అవుతుంది.సాయి పల్లవి, నాగ చైతన్య నటించిన ఈ మూవీపై భారీ హైప్ ఉంది.థియేటర్స్ ఎలాగూ ఓపెన్ చేసారు కాబట్టి సరైన డేట్ చూసుకొని...

Read More..

సెకండ్‌ వేవ్‌ తో వాయిదా పడ్డ సినిమాలకు ఎన్ని కోట్లు నష్టమో తెలుసా?

గత ఏడాది కరోనా లాక్ డౌన్ కారనంగా దాదాపుగా 10 నెలల పాటు షూటింగ్‌ లు నిలిచి పోయాయి.అదే సమయంలో విడుదల కావాల్సిన సినిమాలు వాయిదా పడ్డాయి.దాంతో పెద్ద ఎత్తున నిర్మాతలు నష్టపోయారు.ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా ను ఈ ఏడాది...

Read More..

సెకండ్‌ వేవ్‌ ముగియడమే ఆలస్యం సాయి పల్లవి జోరు షురూ

కరోనా సెకండ్‌ వేవ్‌ వల్ల పలు సినిమా లు విడుదల ముందు నిలిచి పోయాయి.చిన్న పెద్ద సినిమాలు కలిపి డజనుకు పైగా సినిమాలు విడుదల తేదీ ప్రకటించిన తర్వాత క్యాన్సిల్‌ అయ్యాయి.అందులో ముఖ్యంగా లవ్‌ స్టోరీ మరియు విరాటపర్వం సినిమాలు ఉన్నాయి.ఈ...

Read More..

నాగచైతన్య లవ్ స్టోరీ రిలీజయ్యేది అప్పుడేనా..?

జోష్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య సినీ కెరీర్ లో ఇప్పటివరకు ఒక్క 50 కోట్ల రూపాయల సినిమా కూడా లేదు.నాగచైతన్య మాస్ హీరో అవుదామని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు ఫ్లాప్ అయ్యాయే తప్ప హిట్ కాలేదు.ప్రేమమ్,...

Read More..

సాయి పల్లవి బెస్ట్ అంటున్న సమంత

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి సమంత.ఇండస్ట్రీలోకి వచ్చి దశాబ్దం పైగా పూర్తిచేసుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలందరితో కూడా సుమారుగా నటించింది.ఇప్పటికి తన బ్రాండ్ ఇమేజ్ తో వరుసగా...

Read More..