Lokesh News,Videos,Photos Full Details Wiki..

Lokesh - Telangana & Andhra Pradesh Telugu Political Party(TRS,YSRCP,TDP,Congress,Janasena) Latest Daily News Updates..

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన పై స్పందించిన బొత్స సత్యనారాయణ.. !

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢీల్లీ పర్యటన పై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది.ఇప్పటికే జగన్ ఢీల్లీ పర్యటన పై టీడీపీ నేతలు పలు విధాలుగా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో జగన్ ఢిల్లీ పర్యటనపైనా స్పందించిన బొత్స.రాష్ట్ర ప్రయోజనాల...

Read More..

ఇలా అయితే కష్టం బాస్ ! నిజమేనా చిన బాస్ ?

పార్టీ బలం పుంజుకోవాలి.పార్టీ కొత్త రక్తం ఎక్కించాలి.యువ నాయకత్వాన్ని ఎక్కువుగా ప్రోత్సహించాలి … జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలి.పదే పదే ఈ తరహా డైలాగులు తెలుగుదేశం పార్టీలో వినిపిస్తూ ఉంటాయి.  అధినేత చంద్రబాబు దగ్గర నుంచి పార్టీలోని సీనియర్ నాయకులంతా ఇదే...

Read More..

వారు దండగ ... వీరు అండగా ! బాబు లిస్ట్ రెఢీ ?

తెలుగుదేశం పార్టీ ఎంతో మంది కార్యకర్తల స్థాయి నాయకులను ఎమ్మెల్యేలు, మంత్రులు అయ్యే విధంగా చంద్రబాబు ప్రోత్సాహం అందించారు.అధికారంలో ఉన్నన్నాళ్లూ వారికి ఎన్నో రకాలుగా ప్రోత్సాహం అందించి ఆర్థికంగా బలపడేందుకు ఛాన్స్ ఇచ్చారు.ఆ కృతజ్ఞతతో పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో అటువంటి...

Read More..

ఆయనకి ఈ ప్రమోషన్ అవసరమా బాబు ? 

రాజకీయాల్లో రాణించాలంటే వారసత్వం ఒకటే అర్హత కాదు.ప్రతి దశలోనూ తన శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటూ సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ, రాజకీయ వ్యూహాలు రూపొందిస్తూ, ఎప్పటికప్పుడు తగిన నిర్ణయాలు తీసుకోవాలి.అలా కాకుండా బట్టి పట్టినట్లుగా కొన్ని కొన్ని అంశాలపై పట్టు సాధించి ఇదే రాజకీయమంటే...

Read More..

జగన్ పవన్ బాటలో బాబు ? వారికి రిటైర్మెంటే ?

జనసేన పార్టీలో ఎక్కడ చూసినా యువ నాయకులు కనిపిస్తుంటారు.రాజకీయంగా వారికి పెద్దగా అనుభవం లేకపోయినా, జనసేన ను అధికారం వైపు తీసుకువెళ్లాలనే కసి పట్టుదల వారిలో కనిపిస్తూ ఉంటాయి.అందుకే పార్టీ ఆదేశాలు ఉన్నా , లేకపోయినా జనసేన కు సంబంధించిన అన్ని...

Read More..

ఎవరూ నమ్మకపోతే ఎలా బాబు ?

సుదీర్ఘమైన రాజకీయ అనుభవం, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న టిడిపి అధినేత చంద్రబాబు , ఆ పార్టీ పరిస్థితి ఇప్పుడు డైలమాలో పడింది.వైసిపి ప్రభుత్వంపై అదేపనిగా విమర్శలు చేస్తూ, ఆ పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నా,...

Read More..

న్యూస్ రౌండప్ టాప్ 20

1.నేటి నుంచి జూనియర్ డాక్టర్ల విధుల బహిష్కరణ చాలా రోజులుగా తమ సమస్యలను పరిష్కరించే వలసిందిగా కోరుతున్నాము అధికారులు పట్టించుకోకపోవడంతో ఈరోజు నుంచి విధులు బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ తెలిపింది. 2.ఈతెల భూ వివాదంపై తాసిల్దార్ విచారణ మెదక్...

Read More..

డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చిన నారా లోకేష్..!!

గత ఏడాది లాక్ డౌన్ సమయంలో ఏపీ ప్రభుత్వాన్ని మాస్కు కల్పించలేదని డాక్టర్ సుధాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డటం పెను రాజకీయ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.ప్రభుత్వ హాస్పిటల్ లో మత్తు డాక్టర్ గా వ్యవహరిస్తున్న సుధాకర్  ఆ సమయంలో సస్పెండ్ కావటం...

Read More..

డాక్టర్ సుధాకర్ మృతిపట్ల నారా లోకేష్ సంచలన కామెంట్స్..!!

గత ఏడాది లాక్ డౌన్ సమయంలో నర్సీపట్నం మత్తు డాక్టర్ సుధాకర్ చేసిన కామెంట్లు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టిన సంగతి తెలిసిందే.కాగా నిన్న డాక్టర్ సుధాకర్ గుండెపోటుతో మరణించడం తో ఈ వార్త ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.ఈ నేపథ్యంలో...

Read More..

ఎవరికి వారే ! పార్టీ బాగు కొరేవారేరి ? 

ఎవరికివారే యమునా తీరే అన్నట్లుగా తెలుగుదేశం పార్టీలో నాయకుల పరిస్థితి ఉన్నట్టు కనిపిస్తోంది.డబ్బే ఏళ్ల వయస్సు లోనూ అధినేత చంద్రబాబు తన శక్తికి మించి కష్టపడుతూ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.క్షణం తీరిక లేనట్లుగా బాబు నిత్యం...

Read More..

పవన్ కు మరో ఆప్షన్ లేదు ! అవకాశం కోల్పోయారు గా ? 

ఈ రాజకీయ చదరంగంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిక్కుతోచని స్థితిలో ఉన్నట్టుగానే కనిపిస్తున్నారు.ఏడేళ్లుగా జనసేన ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యం గా పవన్ ముందుకు వెళ్తున్నారు.అయితే సొంతంగా అధికారంలోకి రావడం కష్టమనే అభిప్రాయంతో వివిధ పార్టీలతో ఆయన పొత్తు పెట్టుకున్నారు.టిడిపి,...

Read More..

నోటి దురుసే అసలు సమస్య ! జగన్ కీ ఇబ్బందులే ? 

కాలుజారినా ఫర్వాలేదు కాని నోరు జారితే మాత్రం వెనక్కి తీసుకోలేము అనే సామెత ను ఊరికే అనలేదు.నోరు జారితే ఎంతటి అనర్ధాలు వస్తాయో చెప్పలేం.రాజకీయాల్లో ఉన్నవారి విషయానికి వస్తే ఈ నోటి దురుసు కారణంగా అనవసర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తోంది.ఇప్పుడు...

Read More..

సైకో మనస్తత్వం అంటూ జగన్ పై నారా లోకేష్ ఫైర్..!!

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్టు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తోంది.ఇప్పటికే రఘురామకృష్ణంరాజు ని అరెస్ట్ చేయటం పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖండించటం జరిగింది.కరోనా లాంటి కష్టకాలంలో ప్రజలు అనేక అవస్థలు పడుతుంటే ఇలాంటి సమయంలో కక్ష సాధింపు చర్యలకు...

Read More..

ఎన్.టి.ఆర్ కు కరోనా.. చంద్రబాబు, లోకేష్ ట్వీట్స్..!

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కు కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన విషయం తెలిసిందే.కోవిడ్ పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని భయపడాల్సినది ఏమి లేదని.డాక్టర్ల పర్యవేక్షణలో హోం ఐసోలేషన్ లో ఉన్నామని ట్వీట్ చేశారు ఎన్.టి.ఆర్.అయితే ఎన్.టి.ఆర్ కు కరోనా...

Read More..

కరోనా లోనూ రాజకీయమే కావాలా ? 

అక్కడ లేదు ఇక్కడ లేదు అనే మాట లేకుండా ప్రపంచం మొత్తం కరోనా అలుముకుంది.ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.ప్రతి ఒక్కరిలోనూ కరోనా భయమే కనిపిస్తోంది.ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని భయం అలుముకుంది.ఇక భారత్ లో అయితే ఆ సంగతి చెప్పనవసరం లేదు.నిత్యం...

Read More..

బాబు ఆగ్రహం జగన్ పైనా  ప్రధాని పైనా ?

మొత్తం మీద టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కరోనా పై యుద్ధం ప్రకటించారు.అయితే అది నేరుగా మాత్రం కాదు.రాజకీయంగా.దేశవ్యాప్తంగా కరోనా  తీవ్రత పెరుగుతున్నా, సరైన చర్యలు తీసుకోవడం లేదని,  ప్రస్తుత పరిస్థితులు,  జాగ్రత్తల విషయమై చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు.  ఈ...

Read More..

మీరే  ఆదుకోవాలి .. మాతో పొత్తు పెట్టుకోవాలి ?

తెలుగుదేశం పార్టీని ఎంత దూరం పెడుతున్న, ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు మాత్రం బిజెపి పై అసలు ఏ మాత్రం మొహం విసుగుు రావడం లేదు.ఆ పార్టీ పొత్తు ఉంటేనే టిడిపి కి భవిష్యత్తు ఉంటుందనిి, లేకపోతే వైసీపీ ప్రభుత్వం వేధింపుల...

Read More..

బాబు స్నేహ ' హస్తం ' ? జగన్ కు ఇబ్బందా ? 

ఎప్పుడూ ఏదో ఒక రాజకీయ ఎత్తుగడలతో టిడిపి అధినేత చంద్రబాబు ప్రత్యర్ధులు పైచేయి సాధించాలని చూస్తూ ఉంటారు.ఓటమిని ఒప్పుకోరు , అలా అని ఓటమి ఎదురైతే కుంగిపోతూ కూర్చోరు.ఓటమి కుంగుబాటు నుంచి బయటపడేందుకు , పార్టీని బతికి బట్ట కట్టించేందుకు,  చివరకు...

Read More..

పదవులు వద్దు పార్టీలోకి రానివ్వండి ! వైసీపీలో చేరికలకు నేతల క్యూ ?

వైసీపీలో చేరికల సందడి మళ్ళీ మొదలు కాబోతున్నట్లు కనిపిస్తోంది.టిడిపి ఇతర పార్టీల నుంచి పెద్దఎత్తున నాయకులు వైసీపీలో చేరేందుకు,  ఆ పార్టీలోని కీలక నేతలను కలుస్తూ,  వారి ద్వారా వైసిపి అధిష్టానాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్న ఘటనలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి...

Read More..

న్యూస్ రౌండప్ టాప్ 20

1.రేపు యశోద ఆసుపత్రికి కేసీఆర్ కరోనా పాజిటివ్ తో హోం ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్ రేపు రాత్రి యశోదా ఆసుపత్రికి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. 2.మాజీ ఎంపీ సబ్బం హరి పరిస్థితి విషమం విశాఖ...

Read More..

బీజేపీ లేదా కాంగ్రెస్ ? ఆప్షన్ వెతుక్కుంటున్న బాబు ? 

టిడిపి క్యాడర్ మొత్తం ప్రస్తుత పరిస్థితుల్లో భయాందోళనలు ఉన్నాయి.పార్టీ తరఫున ఎవరు గొంతు పెంచినా, ఏదో ఒక కారణంతో వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేస్తుండడం , వివిధ కేసుల్లో ఇరికిస్తూ వస్తోంది అనే భయం తో ఎవరికి వారే పార్టీ కార్యక్రమాలకు...

Read More..

ఇదేంటి రెడ్డి గారు ? ఇంత వెటకారం అవసరమా ? 

‘చంద్రబాబు నాయుడు గారికి హార్దిక శుభాకాంక్షలు.ఆ దేవుని ఆశీస్సులతో నిండు ఆరోగ్యంతో మీరు సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాను.’ అంటూ ఏపీ సీఎం జగన్ హుందాగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, తన రాజకీయ బద్ధ శత్రువు నారా చంద్రబాబు నాయుడు కి పుట్టినరోజు...

Read More..

టీడీపీ ఎవరి ఇష్టం వారిదే ! బాబు బాధ అదే ? 

తెలుగుదేశం పార్టీ పేరు చెప్పగానే మొదటగా గుర్తుకు వచ్చేది క్రమశిక్షణ.అసలు సిసలైన క్రమ శిక్షణకు మారు పేరుగా ఆ పార్టీ నాయకులు మెలుగుతూ వచ్చారు.కానీ గత కొంతకాలంగా ఆ పార్టీలో ఆ క్రమశిక్షణ ఎక్కడా కనిపించడం లేదు.ఎవరికి వారే తామే గొప్ప...

Read More..

 తిరుపతిలో గెలుపెవరిది ? టీడీపీ సొంత సర్వే ?

సాధారణంగానే ఏ విషయమైనా తెలుసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు సర్వేలను బాగా నమ్ముకుంటాయి.తాము ప్రకటించిన హామీలు కానీ, తమ నిర్ణయాలు కానీ ప్రజల్లోకి ఏమాత్రం వెళ్ళాయి ? ప్రజలు తమ గురించి , తమ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు ?  తమ...

Read More..

న్యూస్ రౌండప్ టాప్ - 20 

1.కోల్ కతా ఓటమి : షారూక్ క్షమాపణలు ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో తమ జట్టు ప్రదర్శన పరిచిందని కోల్ కతా నైట్ రైడర్స్  సహా యజమాని షారూక్  అన్నారు.దీనిపై అభిమానులకు ఆయన క్షమాపణలు చెప్పారు. 2.వైఎస్ వివేకానంద రెడ్డి...

Read More..

లోకేష్ టీడీపీ పై అచ్చెన్న  షాకింగ్ కామెంట్స్ ? సోషల్ మీడియాలో వైరల్ !

టీడీపీ ఏపీ అధ్యక్షుడు  అచ్చెన్నాయుడు ఓ  ప్రైవేట్ హోటల్లో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.పార్టీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు లోకేష్ కు సంబంధించిన వ్యవహారం పై అచ్చెన్న కు ఫిర్యాదు చేస్తూ, తాను ముప్పై సంవత్సరాల...

Read More..

జగన్ పై సీరియస్ కామెంట్లు చేసిన లోకేష్..!!

ఇటీవల తిరుపతి రోడ్ షో లో చంద్రబాబు బహిరంగ సభ పై రాళ్ళు కొంతమంది వేసినట్లు టిడిపి నేతలు ఆరోపణలు చేస్తూ నిరసన చేపట్టిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈ విషయంపై అధికార పార్టీకి చెందిన నాయకులు రాళ్లువిసిరే  రాజకీయం ఒక్క...

Read More..

న్యూస్ రౌండప్ టాప్ 20

1.21 సీతారాముల కళ్యాణం ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం లో మంగళవారం వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకళ్యాణ నవాహ్నిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.21వ తేదీన శ్రీరామనవమిని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో సీతారాముల కళ్యాణం నిర్వహించబోతున్నారు. 2.రేపటి నుంచి శ్రీవారి సర్వదర్శనం నిలిపివేత...

Read More..

తిరుపతి ఖర్చు పై టీడీపీ ఆపసోపాలు ?

తిరుపతిలో త్రిముఖ పోటీ నెలకొంది.వైసిపి, బిజెపి, టిడిపి అభ్యర్థులు హోరాహోరీగా తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలలో గెలిచేందుకు పోరాటం చేస్తున్నాయి.సభలు, పాదయాత్రలు నిర్వహిస్తూ పెద్ద ఎత్తున హామీ ఇస్తూ, తిరుపతిలో గట్టెక్కేందుకు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. జనసేన సహకారంతో...

Read More..

పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేసిన లక్ష్మి పార్వతి..!!

తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీపార్వతి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేశారు.తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో ఇటీవల మీడియాతో మాట్లాడిన ఆమె వైసిపి పార్టీ అభ్యర్థి గురుమూర్తి ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.టీడీపీ యువనేత నారా లోకేష్...

Read More..

లోకేష్ పై నమ్మకం లేదా ..ఎన్టీఆర్ రావాల్సిందేనా  ? బుచ్చయ్య మాటల వెనుక ? 

చాలాకాలం నుంచి తెలుగుదేశం పార్టీతో పాటు, జనాలలోనూ చర్చ జరుగుతున్న విషయం తెలుగుదేశం పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ రాక.ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంటున్న ఇబ్బందులు , చంద్రబాబు వయస్సు ,లోకేష్ శక్తిసామర్ధ్యాలు ఇవన్నీ లెక్కలు వేసుకుంటున్నారు టిడిపి నాయకులు.ఆ పార్టీలోని సీనియర్...

Read More..

చినబాబు రెడీనా ? రిపేర్లు మొదలెట్టాలిగా 

తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు రాజకీయ వారసులు ఎమ్మెల్సీ నారా లోకేష్ గట్టిగానే పోరాడుతున్నారు.వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ, ప్రతి విషయం పైన స్పందిస్తున్నారు.వైసీపీలో నాయకులు చేసే తప్పులను ఎత్తిచూపుతూ, పదే పదే విమర్శలు చేస్తున్నారు.ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను గుర్తించి...

Read More..

జంప్ జిలానీల దారెటు ? టీడీపీ నుంచి వలసలు స్టార్ట్ ? 

తెలుగుదేశం పార్టీలో ముసలం స్టార్ట్ అయినట్లు కనిపిస్తోంది.వరుస ఓటములతో కుదేలైన టీడీపీ ఈ మధ్యకాలంలో బాగా బలం పుంజుకున్నట్టు కనిపించినా, పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పు లేదనే విషయం ఈ మధ్య జరిగిన పంచాయతీ,  మున్సిపల్ ఎన్నికలలో అర్థం అయిపోయింది. 2019...

Read More..

నీ బాబు వల్లే కాలేదు నీ వల్లేం అవుతుందని లోకేష్ పై కొడాలి నాని విమర్శలు.. ?

ఏపీ రాజకీయాలు ఒక్కో సారి టాం అండ్ జెర్రీ ఆటను తలపించేలా సాగుతాయని అనుకుంటున్నారట కొందరు.దీనికి తగ్గట్టుగానే వైసీపీ పై టీడీపీ వేసే కౌంటర్స్, అలాగే టీడీపీ కూడా ప్రతిగా మాటలు విడవడం మొత్తానికి ఒకరి మీద ఒకరు విమర్శించుకునే తీరు...

Read More..

న్యూస్ రౌండప్ టాప్ 20 

1.ఖమ్మం సభపై షర్మిల కో ఆర్డినేషన్ కమిటీ ఏప్రిల్ 9వ తేదీన జరగనున్న ఖమ్మం సభకు కో ఆర్డినేషన్ కమిటీని షర్మిల నియమించారు. 2.తెలంగాణలో కరోనా గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 313 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ...

Read More..

ఇదేంటి బాబు ..? ఇదెప్పుడూ చూడ్లే

ఏదైనా ఒక రాజకీయ పార్టీ తిరుగులేకుండా రాజకీయం చేస్తూ, సుదీర్ఘకాలం రాణించాలి అంటే తప్పనిసరిగా ఆ పార్టీ అధినాయకత్వం స్ట్రాంగ్ గా ఉండాలి.పార్టీలో క్రమశిక్షణ ముఖ్యం.వాటి ఆధారంగానే పార్టీ మనుగడ ఆధారపడి ఉంటుంది.ఇటువంటి లక్షణాలు తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి కనిపించేవి.ఆ...

Read More..

అక్రమ అరెస్టు అంటూ నారా లోకేష్ సంచలన కామెంట్స్..!!

ఇటీవల పోలీసులు టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి ని అరెస్టు చేయడం జరిగింది.హైకోర్టు లాయర్ శివారెడ్డి ఇంటి వద్ద ఉన్న సమయంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.దీంతో తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రాయవరం లో...

Read More..

బెజవాడ వార్ వెనుక బాబు ? నాని జంపేగా  ? 

ఇప్పుడిప్పుడే తెలుగుదేశం పార్టీ ఒక లైన్ లో పడుతుంది అనుకుంటున్న సమయంలో, ఆ పార్టీలోని నాయకులు అంతా ఏకతాటిపైకి వచ్చి, పార్టీని మరింతగా బలోపేతం చేసి, అధికారంలోకి తీసుకువచ్చే విషయంపై దృష్టి పెట్టాలి.కానీ ఇప్పుడు కీలకమైన విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికలు...

Read More..

చంద్రబాబు, లోకేష్ పై కొడాలి నాని వైరల్ కామెంట్స్..!!

జయవాడలోని సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో బాంబే కాలనీలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు తో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కొడాలి నాని కీలక కామెంట్లు చేశారు.ఈ క్రమంలో చంద్రబాబు, లోకేష్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.తండ్రి కొడుకులకు పిచ్చి పరాకాష్టకు చేరింది...

Read More..

టీడీపీ నేత‌ల్లో సెగలు పుట్టిస్తోన్న లోకేష్ వ్యూహం ఇదే ?

టీడీపీ యువ నాయ‌కుడు, జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, నారా లోకేష్ వ్యూహం ఎన్నిక‌ల్లో సెగ‌పుట్టిస్తుందా? ఆయ‌న చేసిన‌ వ్యూహం ఫ‌లిస్తుందా?  వైసీపీని న‌గ‌రాల్లో పాగా వేయ‌కుండా నిలువ‌రిస్తుందా? ఇదీ ఇప్పుడు ఆస‌క్తిగా మారిన టీడీపీ చ‌ర్చ‌  కార్పొరేష‌న్‌, మునిసిపాలిటీ ఎన్నిక‌లకు సంబంధించి...

Read More..

లోకేష్ చేస్తున్న వ్యాఖ్యల్లో వాస్తవం లేదంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి..!!

టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయం పై తాజాగా మండిపడ్డారు.ఈ విషయంపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మొదటినుండి మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు కర్మాగారం...

Read More..

కుప్పం కు ఎన్టీఆర్ ? గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బాబు ?

చాలా కాలంగా తెలుగుదేశం పార్టీ లో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన వేస్తూనే ఉంది.ఆయన పార్టీలో కీలకంగా వ్యవహరిస్తారని, చంద్రబాబు వయసు రీత్యా ఇక విశ్రాంతి తీసుకుంటారని, లోకేష్ ఒక్కడే పార్టీని ముందుకు నడిపించలేడు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు చేపడతారనే...

Read More..

మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసిన లోకేష్..!!

త్వరలో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ టిడిపి మేనిఫెస్టో రిలీజ్ చేశారు.మంగళగిరి టిడిపి ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో లోకేష్తో పాటు అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య పాల్గొన్నారు.10 అంశాలను...

Read More..